1320. మనిషి శాఖాహారా ..మాంసాహారా ..

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • పరిశీలించు.. నువ్వు నీకు తెలుస్తావు ...

Комментарии • 94

  • @suseelaranidamaraju8921
    @suseelaranidamaraju8921 6 месяцев назад +10

    చాలా చక్కగా వివరించారు గురువుగారు.ఎంతో తేలిగ్గా అనిపిస్తున్న విషయం, ఎందుకు ఇంత గంభీరంగా, యుగాలుగా కోట్ల మందిలో ఒక్కళ్ళకే పట్టు పడుతోంది.?అంతర్ముఖంగా ఎక్కువ టైం గడపడం చాలా అవసరమని అర్థమవుతోంది.శతకోటి నమస్కారములు. 🙏

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 6 месяцев назад +2

    Guruvugaaru chaala vivaranga cheppinaru meeku shata koti paadabhi vandanamulu

  • @mastanraochundi3662
    @mastanraochundi3662 6 месяцев назад +1

    *Superrrrrr explnation*
    *_ఈ విశ్లేషణ నా జీవితాన్ని నాకు అర్థం అయ్యేలా తెలియజేసింది మీకు శతకోటి వందనాలు పాదాభివందనాలు నాతో చిన్న విన్నపం ఈ విశ్లేషణ పాత్రధారి గురించి సమాచారం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వారికి వారి పాదాలకు నా నమస్కారాలు తెలియజేసుకోవాలి దయచేసి వారి సమాచారం తెలియపరచగలరు_*

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 месяцев назад

      జ్ఞానమే ప్రధాన అంశముగా , వ్యక్తి ప్రాధాన్యత లేకుండా కావాలని చెబుతున్నాను ... నేను గత మూడు సంవత్సరములుగా జీవిత కాల మౌనములో వున్నాను ....god bless you... be happy... be good .. be kind...

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 9 дней назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @padmachittimali6107
    @padmachittimali6107 6 месяцев назад +2

    Hari om .🙏🙏🙏🙏🙏🌹🌺🌹🌺🌹😌

  • @neemalakalyani6884
    @neemalakalyani6884 2 месяца назад

    Miru chepinddi 💯 corect Naku kuda sem feling na mansulo vunnddi mirror lo chupichunattugu cheputhunnaru

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 месяца назад +1

      మంచిని మించిన సాధన లేదు ... మంచితో మొదలైన సాధన మోక్షము వరకు అదే సాగుతుంది .. మంచిగా జీవించటము మోక్ష మార్గ ప్రారంభము .. మంచిగా జీవిద్దాము .

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 5 месяцев назад

    🙏🙏🙏

  • @neemalakalyani6884
    @neemalakalyani6884 2 месяца назад

    Naku kuda millage bavallu kaluguthunnayi sem to sem

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 месяца назад

      . దేముడు మేలు చేస్తాడు ...మంచిగా జీవిద్దాము ..

  • @lakshmig5088
    @lakshmig5088 6 месяцев назад

    Great Explanation గురుదేవ.మీకు సెత కోటి ధన్యవాదములు.🙏🙏🙏

  • @satyanarayana9096
    @satyanarayana9096 6 месяцев назад

    Super expliend sir ధన్యవాదములు

  • @gandhiboppana761
    @gandhiboppana761 6 месяцев назад

    🙏 ధన్యవాదాలు సార్. అద్భుతంగా వివరించారు.

  • @Akkijessi
    @Akkijessi 6 месяцев назад +1

    Super massage sir

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 6 месяцев назад

    Excellent information sir no words ❤

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 4 месяца назад

    మంత్రంగాని నామముగాని అవసరం లేదా చెప్పండి 🙏🙏🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  4 месяца назад

      అన్నీ అవసరమైనవే .. వారి వారి స్తితులను బట్టి ....god bless you..be happy .. be kind .. be good ...

  • @vijayalakshmi-tl4yp
    @vijayalakshmi-tl4yp 6 месяцев назад

    Malone atma shakti undi ade divashakti ani chakkaga teleyachesaru gutuvugaru❤❤❤❤❤❤

  • @sricreations2734
    @sricreations2734 6 месяцев назад

    Thank you so much sir 🙏

  • @neemalakalyani6884
    @neemalakalyani6884 2 месяца назад

    Anni bava rupamulone vunnyie

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 месяца назад

      . దేముడు మేలు చేస్తాడు ...మంచిగా జీవిద్దాము ..

  • @sujatha-ru5mb
    @sujatha-ru5mb 6 месяцев назад

    Excellent sir

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 6 месяцев назад

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @sarojinigatti8208
    @sarojinigatti8208 6 месяцев назад

    గురువు గారికి శతకోటి వందనాలు

  • @rajshekhar7130
    @rajshekhar7130 6 месяцев назад

    Sri gurubhyo namaha 🙏

  • @shreeramluhsreeramulu7221
    @shreeramluhsreeramulu7221 6 месяцев назад

    Mamshram kura janthuv to samanam sir🎉🎉🎉 artham chesukovali

  • @kondapallijesudaysratnam3195
    @kondapallijesudaysratnam3195 6 месяцев назад

    ❤❤❤itispersonal😅

  • @mohanadeepa6191
    @mohanadeepa6191 6 месяцев назад

    🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  6 месяцев назад

      మంచిగా జీవిద్దాము ... మంచి అన్ని సాధనల సారము ....

  • @ramanaramana6863
    @ramanaramana6863 6 месяцев назад

    ❤❤❤❤❤

  • @Swarna963
    @Swarna963 6 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @inukondabharathi5072
    @inukondabharathi5072 6 месяцев назад

    God is a symbol of power

  • @samuelvadala2120
    @samuelvadala2120 6 месяцев назад

    THANQ❤UNIVARSE❤❤

  • @bhagavathich7371
    @bhagavathich7371 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @sujatha-ru5mb
    @sujatha-ru5mb 6 месяцев назад

    Namaste 🙏 🙏 🙏 🙏 🙏

  • @chippagirisatyasreedhar5431
    @chippagirisatyasreedhar5431 6 месяцев назад

    గురువుగారికి పాదాభివందనాలు
    వేదాలు పురాణాలు ఎవరు కల్పించారు దాని ఉద్దేశం ఏమిటి
    ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి మానవాళికి ఉపయోగమెన
    దీని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి దీని గురించి ఒక శీర్షిక తయారు చేసి మాకు వివరించగలరా మీకు అభ్యంతరం లేకుంటే ధన్యవాదాలు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  5 месяцев назад

      1331 శీర్షిక మార్చ్ 26 ఉదయం 9 గంటలకు వస్తుంది . వినండి ...

  • @RameshRameshraju-jh3uh
    @RameshRameshraju-jh3uh 6 месяцев назад

    ,🙏🙏🙏🙏🙏

  • @akulanarayana5284
    @akulanarayana5284 6 месяцев назад

    విగ్రహంలో నిన్ను నువ్వు తెలుసుకోవాలి......

  • @laraju1567
    @laraju1567 6 месяцев назад

    Namaste

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 6 месяцев назад

    సార్ మీకు పాదాభివందనాలు సార్ ఇంత అద్భుతంగా ఇంకెవరు చెప్పగలరు

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 6 месяцев назад

    🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 6 месяцев назад

    🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 6 месяцев назад

    🙏🙏🙏

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 6 месяцев назад

    🙏🙏🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 6 месяцев назад

    🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 6 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 6 месяцев назад

    🙏🙏🙏