Among all the discourses I heard till now, this one is the most valuable, practical and inspirational for continuing Sadhana. Chala Krutajnathalu Guruvu garu.
మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
🙏 పదార్థం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. మారేది ఏది నేను కాను. శక్తి కూడా నాది శక్తి నేను కాను.మాయ తాలూకు అనుభవాలు ఏవి నేను కాను. సృష్టి తాత్కాలికంగా ఆభాస కాంతిలో ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఉన్నది కాదు. ప్రతి ఒక్కరికి ఆనందానుభవం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్వరూపం అదే కనుక. ఇదే సత్యం నిత్యం అనంతం ఏ కం అద్వితీయం. అత్యంత సులభమైన దానిని ఈ పెద్దలు చాలా కష్టతరం చేశారు. ఆసక్తి ఉన్నవారికి ఊరికినే అర్థమవుతుంది🙏
Anubhavam podinaka vndatam tappa vere gravimetric Leduc Sir naaku , adi okrakamaina vidudalalaga eminent anantaswasthataga ante force less being ane cheppalizivastundi veredemi lenappudu anubhavam anicheppadammsarigadugada. Sir edi na station at the age of my 4th year. Old kid. Sir , every thing. Is going on in my presence not attached I can't tell that khachittanga Sir now I am 74 years Sir
ఇది చెప్పే వారెవరో తెలియదు . పేరు , నామ రూపములు , చాలా రహస్త్యం గా, అగ్నాతం గా ఉంచారు . ఫరవా లేదు. జిడ్డు కృష్ణ మూర్తి గారు అన్నట్లు ' వక్త ముఖ్యం కాదు , మెసేజి , సందేశం ముఖ్యం ' అని . మీరు సూచించిన ఈ ఆత్మానుభవానికి మతము తో పని లేదు ; క్రతువులతో ( రిచ్యువల్స్ ) పని లేదు. దైవం సర్వాంతర్యామి కనుక పుణ్య క్షేత్రములతో పని లేదు. ఈ ఆత్మానుభవం అనేది, హిందువు కైనా, ముసల్మాను కైనా, క్రైస్తవులకు అయీఅ, స్త్రీ అయినా పురుషులు అయినా, ఆఫ్రికా నీగ్రొ వారికి అయీఅ, చైనా వారికి అయినా, అరబ్బులకు అయినా, అమెరికా వారికి అయినా - ఎవరికి అయినా కలుగ వచ్చు ! ధన్య వాదములు .
వ్యక్తి ముఖ్యం కాదు అన్న ఉద్దేశ్యముతో, కేవలం నాకు తెలిసిన సత్యాన్ని మాత్రమే చెప్పాలన్న ఉద్దేశ్యముతో ఈ విధముగా చెబుతున్నాను. గ్రహించగలిగినందుకు ధన్యవాదములు.
Pratigya Telug కృతజ్ఞతలు గురువుగారుu
God bless you.. Be happy.. Be good... Be kind..
Among all the discourses I heard till now, this one is the most valuable, practical and inspirational for continuing Sadhana. Chala Krutajnathalu Guruvu garu.
మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
God bless you..
Buddhanadha Lahari Om
god bless you..
Bhavatu Sabba Mangalam 🙏🙏🙏
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
🙏 పదార్థం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. మారేది ఏది నేను కాను. శక్తి కూడా నాది శక్తి నేను కాను.మాయ తాలూకు అనుభవాలు ఏవి నేను కాను. సృష్టి తాత్కాలికంగా ఆభాస కాంతిలో ఉన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఉన్నది కాదు. ప్రతి ఒక్కరికి ఆనందానుభవం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్వరూపం అదే కనుక. ఇదే సత్యం నిత్యం అనంతం ఏ కం అద్వితీయం. అత్యంత సులభమైన దానిని ఈ పెద్దలు చాలా కష్టతరం చేశారు. ఆసక్తి ఉన్నవారికి ఊరికినే అర్థమవుతుంది🙏
అవును, ఇలాగే ముందుకు సాగండి.
Avagahana,vicharana ,vishleshana.... acharana.... anubhavam.... gnanam ..satyam🙏🙏🙏🙏🙏
God bless you..
Sairam guruvugaru 🙏 manaku manchi anunadi vishayamu eduti vaariki cheduga anipistundi karanam manasa leka drusti lopama
ఎవరి భావాలు వారివి
🙏🏻🙏🏻🙏🏻
god bless you..be happy .. be good .. be kind ...
🙏
god bless you.
థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏
god bless you.
Riyalga chepparu guruvugariki padabhivandanalu
god bless you.
🙏🙏🙏 Sir
god bless you.
👏👏👏👏👏
god bless you.
thanks sir
god bless you..be good ..
మీరు చెప్పింది నాకు
God bless you.
We are all in the same boat. 43:01
God bless you.
🙏🙏🙏🙏
god bless you.
❤❤❤❤❤
god bless you.
నమస్కారం sir🙏
god bless you.
43:24
God bless you.
Anubhavam podinaka vndatam tappa vere gravimetric Leduc Sir naaku , adi okrakamaina vidudalalaga eminent anantaswasthataga ante force less being ane cheppalizivastundi veredemi lenappudu anubhavam anicheppadammsarigadugada. Sir edi na station at the age of my 4th year. Old kid. Sir , every thing. Is going on in my presence not attached I can't tell that khachittanga Sir now I am 74 years Sir
మీకు వీలయితే తెలుగులో టైపు చేసి పెట్టగలరు , నాకు మీరు అడుగుతున్నది పూర్తిగా అర్ధం కావటం లేదు . తెలుగులో పెడితే నాకు తెలిసింది తప్పక చెబుతాను ...
మనిషి మీద గ్రహాదోసాలు వుంటాయ ?
వుండవు,
Mee videos anni choostunnanu guruji, ee kundaleeni meeda cheppevaru edho pedda bhookampam vachinatlu cheptharu, daambika guruvule ekkuva,meeru cheppedhanthaa aathma jname
ఇతరుల గూర్చి మనకెందుకు, మీరు హాయిగా అర్ధం చేసుకుంటూ ముందుకు సాగండి..
ఇది చెప్పే వారెవరో తెలియదు . పేరు , నామ రూపములు , చాలా రహస్త్యం గా, అగ్నాతం గా ఉంచారు . ఫరవా లేదు. జిడ్డు కృష్ణ మూర్తి గారు అన్నట్లు ' వక్త ముఖ్యం కాదు , మెసేజి , సందేశం ముఖ్యం ' అని .
మీరు సూచించిన ఈ ఆత్మానుభవానికి మతము తో పని లేదు ; క్రతువులతో ( రిచ్యువల్స్ ) పని లేదు.
దైవం సర్వాంతర్యామి కనుక పుణ్య క్షేత్రములతో పని లేదు.
ఈ ఆత్మానుభవం అనేది, హిందువు కైనా, ముసల్మాను కైనా, క్రైస్తవులకు అయీఅ, స్త్రీ అయినా పురుషులు అయినా, ఆఫ్రికా నీగ్రొ వారికి అయీఅ, చైనా వారికి అయినా, అరబ్బులకు అయినా, అమెరికా వారికి అయినా - ఎవరికి అయినా కలుగ వచ్చు !
ధన్య వాదములు .
వ్యక్తి ముఖ్యం కాదు అన్న ఉద్దేశ్యముతో, కేవలం నాకు తెలిసిన సత్యాన్ని మాత్రమే చెప్పాలన్న ఉద్దేశ్యముతో ఈ విధముగా చెబుతున్నాను. గ్రహించగలిగినందుకు ధన్యవాదములు.
🙏
god bless you..
🙏🙏
god bless you.
🙏🙏🙏
god bless you.
🙏🙏🙏🙏
god bless you.
🙏🙏
god bless you.
🙏🙏🙏
God bless you.
🙏🙏🙏
god bless you.