#ఉసిరికాయచారు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 141

  • @kutumbarao55
    @kutumbarao55 2 года назад +10

    శాస్త్రోక్తంగా ఉంది వంట . కాశీ అన్నపూర్ణ వచ్చి చేస్తునట్లుంది

  • @ssgupta8717
    @ssgupta8717 2 года назад +7

    Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ
    కు.ధన్యవాదాలు.

  • @padminip909
    @padminip909 2 года назад +19

    గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....

  • @telidevaramadhavi7865
    @telidevaramadhavi7865 2 года назад +2

    Namaskaram swamy garu. Naku assalu vantalu antene chiraku alantidi mi vantalu chusi chestunapati nunchi naku vantala mida Tega interest ostundi

  • @pillajanapadham7884
    @pillajanapadham7884 2 года назад +5

    నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.

  • @lionwalaedits
    @lionwalaedits 2 года назад +5

    అద్భుతః. పళని స్వామి ఆరోగ్య కేంద్రం

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 2 года назад +28

    Namaskaram guru Garu,,, meeru cooking Ela nerchukunnaru? And me Amma gari gurinchi cheppandi?aa memories vinalani undandi🙏🙏🙏🙏

  • @viswasaradhabaalavikaschar1454
    @viswasaradhabaalavikaschar1454 2 года назад +1

    Noorooru poothundhi peddhanaanna gaaru. Chala baagundhi chaaru
    Super andi

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 2 года назад +3

    గురువు గారు కి పాదాభివందనాలు .చాలా మంచి సాంబారు చెప్పారు అద్భుతః. మీరు చెబుతుంటే నోట్లో నీరు వస్తుంది .

  • @avsgayatriravi2183
    @avsgayatriravi2183 Год назад +1

    Mixi use cheyakunda entha baaga chesaarandi? Chala baagundhi. Dhanyavadamulu guruvu gaaru

  • @srblazeyt236
    @srblazeyt236 2 года назад +1

    Mee vantalu super super

  • @vignanavedika940
    @vignanavedika940 10 месяцев назад

    పెరుగన్నం ఓ ముద్ద,చారు కొంచెం నంజుడు,హబ్బ ఎంతరుచో. చెప్తుంటేనే నోరూరిపోతోంది. అద్భుతం.

  • @balatripurasundari360
    @balatripurasundari360 Год назад +1

    చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు

  • @HemaLatha-r8z
    @HemaLatha-r8z 2 месяца назад

    Guruvu garu chala baga kudhirindhi charu thank you

  • @sreedevin2265
    @sreedevin2265 Год назад +2

    ధన్యవాదములు🎉🎉

  • @chandramouleshwararao3785
    @chandramouleshwararao3785 2 года назад +2

    Usirikaya nalla pachhadi recipe chupinchndi guruvu garu

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 Год назад

    Adbhita arogyakaramina charu.Namaskaram Guruvugaaruu.

  • @udaykiran1784
    @udaykiran1784 2 года назад

    అద్భుతం గురువుగారు మీ చిరునామా దయచేసి తెలియజేయగలరు..

  • @vissuvishali4961
    @vissuvishali4961 2 года назад +1

    🎤Yee Janmame Ruchi Chuudadaaniki Dhorikeraa..
    Yee Lokamay Vandi Vaarchadaaniki Vaudhikaraa... 😋😋😋😋
    Ammalaa AarogyaChaaru Petti, Vivarincheru
    Thankyou Swamy....

  • @hymavathia280
    @hymavathia280 Год назад

    Meru chebuthuntey noru uruthu di tq tq swamey

  • @acharyaspiritualteachingsk4653
    @acharyaspiritualteachingsk4653 2 года назад +2

    Good food for Good Health
    గురువు గారికి వందనం

  • @shobaturaga5085
    @shobaturaga5085 Год назад

    Chala bagundi andi different ga variety ga vundi andi

  • @srilatha9793
    @srilatha9793 Год назад

    Usirikaya charu chala baga chepparu swamy garu

  • @gayathrimandapati534
    @gayathrimandapati534 2 года назад

    meeru cheptunte noru urutundi morning cheyali rasam tqu andi manchi rasam chupincharu 🙏🙏🙏

  • @nijamtrue4739
    @nijamtrue4739 9 месяцев назад

    Great Swamy 🙏

  • @brownraj1289
    @brownraj1289 2 года назад +4

    Super never expected Amla can be used for Rasam. I will try this Aamla rasam.

  • @sunithaalluri8019
    @sunithaalluri8019 2 года назад

    Healthy charu, amla vitamin C rich,I will try namaskaramandi🙏🏻

  • @keerthiobili398
    @keerthiobili398 2 года назад

    Miru e rasam gurinchi teliyajesinandhuku dhanyavadhalu gurujii

  • @yendalasrujith6796
    @yendalasrujith6796 2 года назад

    Ayya garu pracheena kalam vantalu me mulanga chustunnam andi.danyavadalu

  • @dr.t.arunakumari60
    @dr.t.arunakumari60 2 года назад

    నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +1

    ఉసిరకాయలతో రసం చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు 👌

  • @hemalatamarri748
    @hemalatamarri748 2 года назад

    నమస్కారం గురువుగారూ మీ వంటలు చాలా బాగా వున్నాయి.

  • @kolapallisrilakshmi1208
    @kolapallisrilakshmi1208 Год назад

    Bheshga chepparu guruvugaru 🙏

  • @SIRAZFF-m2h
    @SIRAZFF-m2h 2 года назад

    Bagundi swamy garu

  • @purniraman5961
    @purniraman5961 2 года назад

    Chala baga undhi...thanks.nenu try Chesthan

  • @rojaqueen5053
    @rojaqueen5053 Год назад

    ❤ chala bagundi guruvu garu🙏

  • @lakshmipurri4894
    @lakshmipurri4894 2 года назад

    Nenu tappakunda try chestanu guruvugaru 😋🙏

  • @naveensunki6180
    @naveensunki6180 2 года назад

    Guruvu gariki namaskaram mee matlu vinte chala bagundi

  • @durgabhavanis1030
    @durgabhavanis1030 2 года назад

    Usiri charu chala Baga chesi chupincharu guruvu garu tq andi

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 года назад

    Asalu intaku mundu vinani oohinchani vantalu meeru chebutaru swamy.anni kooda kothhaga ruchiga untai😋. Mee vantalu anni try chestunnam.intlo andariki nachhutunnai.ధన్యవాదాలు స్వామి 🙏💐

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807 2 года назад +1

    చక్కగా చెపుతారు గురువు మీరు🙏🙏🙏

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 Год назад +1

    ఓం నమః శివాయ

  • @gsnr5
    @gsnr5 2 года назад

    Guruvu gaaru rasam chala testiga undi …miru Cheppinatle chesaamu

  • @nageswararaokedarisetti5255
    @nageswararaokedarisetti5255 2 года назад

    Sri palani swami gariki namaskruthulu amla rasam reddi bagachae chupinchinaru naenu kuda chaesi chstanu guruji all disaege and sugar peshents sanjeeni

  • @lawdale
    @lawdale 2 года назад

    Denamma 🙏🙏🙏🙏 emanna undha super 💥

  • @manikantan3792
    @manikantan3792 2 года назад

    Romba nandri guruvugaaru

  • @saidaiahbolle271
    @saidaiahbolle271 Год назад +1

    Good taste recipe sir

  • @antarjyamibaidyabhusan4662
    @antarjyamibaidyabhusan4662 2 года назад +2

    Namaste Guruji. 🙏 Plz prepare & show us one or two simple sweet items. Thank you

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 2 года назад

    Super receipe guruvu garu

  • @tejasayyapureddy1233
    @tejasayyapureddy1233 2 года назад

    Guruvu garu Mammalani baga orustinaru andi

  • @umaramesh7312
    @umaramesh7312 2 года назад

    మంచి వంటకం చూపించారు సర్....,ధన్యవాదాలు

  • @chetanamoparthi6224
    @chetanamoparthi6224 2 года назад

    నమస్కారం గురువు గారు ఉసిరికాయను చారు కూడా పెట్టారు సూపర్

  • @naresh6400
    @naresh6400 Год назад

    Good one, will try this week

  • @honeyhareesh1787
    @honeyhareesh1787 2 года назад +1

    Nice receipe nanna garu......

  • @krishnahari3858
    @krishnahari3858 2 года назад +1

    Namaskaram andi🙏🙏
    Nuvvula Murukulu ela tayaru cheyyalo cheppara

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 года назад

    ధన్యవాదాలు guruvugaru

  • @putchamadhavi1823
    @putchamadhavi1823 2 года назад

    Enta baga cheptaru guruvu garu

  • @karthikchintu1236
    @karthikchintu1236 2 года назад

    Super guruvu garu

  • @dhrsh5288
    @dhrsh5288 2 года назад

    Late ga comment peduthunna.sorry.
    Guruji ki gurupournima subhaakaanshalu.

  • @suryakamala7336
    @suryakamala7336 2 года назад

    గురువుగారుమీరుచాలాబాగాచేసారుచారు

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 2 года назад

    Meru lottalu vestene ekkada karipotundhi superrr gurvuvu garu 👌

  • @saleemsheik8256
    @saleemsheik8256 2 года назад +1

    Super 🙏🙏🙏🙏🙏

  • @subbalakshmipadmasola5588
    @subbalakshmipadmasola5588 2 года назад

    Super Rasam

  • @sailajasailaja1921
    @sailajasailaja1921 2 года назад

    Namsthe guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @padmajaprasads6779
    @padmajaprasads6779 2 года назад

    Guru garu super

  • @rkkokkantyyoutub
    @rkkokkantyyoutub Год назад

    Pallani vari ki na namaskarum, me video chusthutanu , meeru ooka sari anni vedalla karrum pori chaisia vidamun chupandi

  • @ఆరోగ్యాలయం
    @ఆరోగ్యాలయం 2 месяца назад

    ❤❤

  • @Phani2287
    @Phani2287 2 года назад

    Super swami

  • @padmaa9943
    @padmaa9943 2 года назад +1

    కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు

  • @ushamahendra1699
    @ushamahendra1699 2 года назад

    Namaskram guruvu garu 🙏gongurapappu cheyara okasari

  • @sampathsurakattula2207
    @sampathsurakattula2207 10 месяцев назад

    Oil kakunda ghee vadocha guru ji?

  • @pindiradrindira1987
    @pindiradrindira1987 8 месяцев назад

    Palani swamigaru cheayakundane noruuripotondi Abba

  • @vijayalakshmimn3353
    @vijayalakshmimn3353 2 года назад

    ఉసిరి చారు బాగా.చెప్పారు.ఫలిని గారు

  • @radhashankarsuryamajeti8338
    @radhashankarsuryamajeti8338 2 года назад

    గురువుగారు నిమ్మరసం ఉసిరిక రసం మరియు తేనె యాక్చువల్ గా ఒక కాంబినేషన్ శాస్త్ర ప్రకారం. మరియు కొంచెం పసుపు కూడా కలిపితే దీనికి నిష్యామలక అను డ్రగ్ గా దీనికి కొంచెం తేనె కూడు కలిపితే ఎలా ఉంటుంది. సలహా చెప్పండి. నేను ఒక ఆయుర్వేద డాక్టర్ ని. రుచిలో ఏమన్నా తేడా వస్తుందా. మీ సలహా కోసం వేచి ఉన్నాను. శంకర్ కుమార్ మాజేటి

  • @ramachandermidhuna5325
    @ramachandermidhuna5325 2 года назад

    11;37 super gurujii

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥀🥀🥀💐💐💐🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌽🌽🌽🍍🍍🦚🦚🍊🍊🍒🍒🍓🍅🍅🍅🍈🍈🍎🦜🦜🍇🍇🍏🍏🍏🍏🥰🥰🥰

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 2 года назад +4

    Chivarlo nimmakaya prastavana vastundi 😃😃 vediga oka ruchi challaraka oka ruchi 😃😃, ilanti animutyala vanti matalake memu enthooooo santoshistunnam. 🙏🙏🙏

  • @mnrcsaa
    @mnrcsaa 11 месяцев назад

    👌🙏🙏

  • @Mr.MKBone
    @Mr.MKBone 2 года назад

    This is just amazing

  • @Varadati
    @Varadati 2 года назад +6

    బాబాయ్ గారు నమస్తే, ఇది ఉసిరికాయ రసం కాదు, రోగాన్ని నిరోధించే రసాయనం 👏👏

  • @muralipidugu5744
    @muralipidugu5744 2 года назад

    రేపు సాయంత్రం తయారు చేస్తాం గురువు గారు 🙏🙏

  • @venkatk5111
    @venkatk5111 2 года назад +1

    అద్భుతః

  • @sarojadevipanduranga9518
    @sarojadevipanduranga9518 2 года назад

    Namaskaram gurugaru. Miryala Chara yela Chestaru chepandi please. From Bengaluru

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Год назад +9

    ఆట వెలది పద్యము : ఉసిరి కాయ తోడ రసమును చేసిన పళణి స్వామి వారి ప్రతిభ గూర్చి వారు పడెడు శ్రమకు వాస్తవముగ చూడ విలువ కట్ట లేము తెలిసి కొనుడు

  • @srinivas9279
    @srinivas9279 Год назад

    🙏🏻

  • @shravanmalipedi
    @shravanmalipedi 2 года назад +1

    🙏🙏🙏

  • @AMNailIt
    @AMNailIt 2 года назад

    Super

  • @kutumbarao55
    @kutumbarao55 2 года назад +2

    ఇన్ని వంటలు ఆధునిక కాలం వారికి తెలియకపోవచ్చు.

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 2 года назад

    Excellent taste Sir 🙏🙏🙏🙌🙌🙌

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 года назад

    🙏👍👍🤝Swamy Garu

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад

    Super receipe guruvu garu 🙏🙏🙏🙏

  • @abdularif6846
    @abdularif6846 2 года назад

    Ayya meedi RJY kada.. Suzuki access bike.. if I am not wrong ninna chusanu nenu

  • @good1990
    @good1990 2 года назад +1

    అన్ని ప్రాంతాల్లో ఇలా పచ్చి ఉసిరి లభ్యంకాదు కదా గురువుగారు
    ఉసిరి ఒరుగు తో చారు చూపిస్తారా దయచెసి

  • @SripriyaD-i4u
    @SripriyaD-i4u 7 месяцев назад

    Why can't we. Add. Tamarind. Pls tell me sir

  • @vijayalaxmikaniganti6098
    @vijayalaxmikaniganti6098 2 года назад +1

    👍 😋

  • @narmadapapeti9298
    @narmadapapeti9298 2 года назад

    Thappakunda try chestham chesi ela vundhu miku thappakunda cheptham 🙏🙏

  • @kondaanjaneyulu2825
    @kondaanjaneyulu2825 2 года назад

    Supar

  • @haripriyam9577
    @haripriyam9577 2 года назад +1

    Namaskaram nanna 3new recipie tanx sndj

  • @srinivassimhachalamchodipi70
    @srinivassimhachalamchodipi70 2 года назад

    👌👍

  • @vissuvishali4961
    @vissuvishali4961 2 года назад +1

    All Other soups are DHIGADHUDUPU Infront of this UsiriCharu.
    Swamy.... 🙏🙏