న్యాయశాస్త్రంలో మనుస్మృతి! Delhi University Law syllabus | N Venugopal

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Delhi University లా సిలబస్ లో మనుస్మృతి ని పెట్టాలని ప్రయత్నించి వ్యతిరేకత రావటంతో విరమించుకుని దొడ్డిదారిన రకరకాల మార్గాల్లో సిలబస్ చొప్పించారు. అందరికీ ఒకే న్యాయం అన్న ఆధునిక న్యాయానికి వ్యతిరేకంగా పుట్టిన కులాన్ని పట్టి శిక్ష అని చెప్పే మనుస్మృతి మళ్లీ తెచ్చే ప్రయత్నమా ఇది?
    #manusmriti #manudharmam #indianpolitics #history #lawsofmanu #vedas #puranas #constitutionofindia #ambedkar #hinduconstitition #hindudarma #hindureligioustexts #hinducodebill #manuvad #ancientindia #ancientlaws #delhiuniversity #lawsyllabus #controversialsyllabus #hinducodebill #hinducode
    Watch series of Mnausmriti
    • మనుస్మృతిలో ఏముంది? - ...

Комментарии • 51

  • @Prasad-b5t
    @Prasad-b5t 10 дней назад +1

    మీరు మనుస్మృతి పై చేసిన అన్ని ఎపిసోడ్స్ చూసాను సర్. ఆ పుస్తకం గురించి ఏమాత్రం అవగాహన లేని వారికి కూడా పూర్తిగా అర్ధమయ్యేలా సమగ్ర వివరణ ఇచ్చారు. ఉన్నదిఉన్నట్టు చెప్పారు. ఆ పుస్తకం యొక్క ఇంపాక్ట్ ఇతర గ్రంధాలపై, ప్రస్తుత సమాజంపై ఏరీతిగా ఉందొ తెలుసింది. ధన్యవాదాలు సర్.....

  • @bbravoalpha
    @bbravoalpha Месяц назад +7

    Jai Baba sahib 🎉

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Месяц назад +10

    దీనిని...పూర్తి స్థాయిలో...వ్యతిరేకించ o డి

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 15 дней назад

      ఎందుకు వ్యతిరేకించాలో ఒక్క కారణం చెప్పు
      జై మనుస్మృతి

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 15 дней назад

      బొట్టు బత్తాయి లకు....సాంఘిక శాస్త్రం అర్థం కాదు....

  • @friends.2024
    @friends.2024 Месяц назад

    Next generation should learn about constitution

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 Месяц назад +19

    బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు భుజాల నుండి క్షత్రియులు తొడల నుంచి వైశ్యులు పాదాల నుండి శూద్రులు వచ్చారని మనుస్మృతి చెబుతుంది మేము కమ్మ రెడ్డి కాపు చెప్పుకుంటున్న వారు బీసీలు ఎస్టీలు ఎస్సీలు మొదలైన వారందరూ శూద్రులు bjp ఫ్రీ ప్లాన్ గా శూద్రులను ఎలా తొక్కేస్తుంది మన చేతులతో మనమే బానిసలుగా చేసుకుంటున్నామని ఇప్పటికైనా శూద్రులకు తెలియాలి

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 Месяц назад +4

    ఈ దేశములో రాజ్యపాలకులు హిందువులే జడ్జీలు హిందువులే లాయర్లు హిందువులే సిబీఐ. ఈడీ. ఎన్నికల అదికారులు హిందువులే యం పీలు. యం ఏలు మినిష్టర్ లు హిందువులే అందుకే ఈ దేశం హిందూ దేశముగాను మనువున్న కాలములో ఎలాగున్నామో అలాగే ఉండాలని కోరుచున్నారు సూద్రు లలో ఉన్న హిందువులుకూడా నోరు తెరవడు లేదు

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад +2

      మనవు వున్న కాలలో అందరూ సుఖంగా వున్నారు....కాంగ్రెస్ కాలం లోనే ..హిందూ సమాజం.400 కులాలుగా విభజింపబడి...కులాల కుంపట్లు పెరిగాయి

    • @srujanrapaka7547
      @srujanrapaka7547 Месяц назад

      Andaru leru ​@@Mahathi940

  • @pcharan3706
    @pcharan3706 Месяц назад +3

    ఒక మనుస్మృతి చాలు ఈ దేశాన్ని రెండుగా విడగొట్టడానికి

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 15 дней назад

      అఖండ భారతం ఉన్నప్పుడు మనుస్మృతి నే ఉంది కదా ఇప్పుడు రాజ్యాంగం ఉంది ఎందుకు ఈ అల్లర్లు
      జై మనుస్మృతి

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 Месяц назад +2

    ఇది మేము గొప్ప వీళ్ళు మకన్న్ తక్కువ అన్న వల్లికే తెలియాలి.

  • @pujariraveendra557
    @pujariraveendra557 Месяц назад

    Nice sir✊

  • @Vishwambhara
    @Vishwambhara Месяц назад +20

    పిచ్చి ముదిరితే రోకలి తలకేసి కట్టమన్నారంట! అలాగే ఉంటుంది ఈ బీజేపీ భావజాలం.. .

  • @NYGIRI
    @NYGIRI Месяц назад +1

    Super

  • @bonamnageswararao7005
    @bonamnageswararao7005 Месяц назад +3

    Chethabadulu, Baanamathi, Chilaka Jaathakam Cheppe...Panikimaalina sannasulu rajya paalana lo Vidya Vidhaanam Ilaage edusthindhi,,

    • @premkumar0707
      @premkumar0707 Месяц назад

      😂😂😂😂

    • @Mahathi940
      @Mahathi940 15 дней назад

      @@bonamnageswararao7005విదేశీ మలం తిని..దేశాన్ని తాకట్టు పెట్టే మీ లాంటి బాస్టర్డ్ కన్న..వాళ్ళు చాలా నయం

  • @srujanrapaka7547
    @srujanrapaka7547 Месяц назад +2

    Oka deshanni nashanam cheyalanye akadi vidya vyavasthani nashanam cheste chalu .....

  • @saraa16
    @saraa16 Месяц назад +19

    Bjp mana samajanni venakki theesukeltundi....really sad

  • @mmanjula9322
    @mmanjula9322 Месяц назад

    Prajalu chala alert gaa undaali, BJP mellagaa chala anyayam chstuhundi. Sir u please try to bring more useful information like this, God bless you sir and the channel

  • @ChamakuriChaithanya-pp6rs
    @ChamakuriChaithanya-pp6rs Месяц назад

    India lo brathakalem sir inka
    Castes and religion discrimination Inka ekkuva aipothadhi future lo

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 Месяц назад +1

    లీగల్ ఎడ్యుకేషన్ లో మనుస్మృతి ఎందుకు సార్ ఈ బుక్ వల్ల LLb స్టూడెంట్స్ కి యూజ్ ఎంటీ

  • @anudeep2328
    @anudeep2328 Месяц назад +1

    Jai heman.

  • @NagarajuEraboina
    @NagarajuEraboina Месяц назад +2

    Karma

  • @sudhakongara8456
    @sudhakongara8456 Месяц назад

    My country constitution is Full of vivaksha, and my countries law also shows vivaksha... Please try to ban this also

  • @sudhakongara8456
    @sudhakongara8456 Месяц назад

    Mana constitutionalo unnadhi vivaksha, we should also ban our constitution because of reservations appearing constitution

  • @AswaniKumarAppikatla
    @AswaniKumarAppikatla Месяц назад

    Sir, మనుసృతి book తెలుగులో కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా, please

    • @mahuamedia
      @mahuamedia  Месяц назад

      Please watch first episode మనుస్మృతిలో ఏముంది from Manusmrti Series. It has details of all books.

    • @kurudigundurao9371
      @kurudigundurao9371 Месяц назад +2

      Do not bring episodes with out full knowledge and proper sense. Leave the matter to learned public. Urs is misrepresentation.

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 15 дней назад

      నెట్ లో చూడు చాలా ఉన్నాయ్
      జై మనుస్మృతి

  • @--Seratin-
    @--Seratin- Месяц назад

    credit goes to bee jay pee

  • @khajakwt5044
    @khajakwt5044 Месяц назад

    Jai bhim

  • @ravulamadhubala327
    @ravulamadhubala327 Месяц назад

    Meeru choopinchina clip lo aayna clear gaa antunnaruga. Vivadita books ani ekkada annaru?
    vivadaaspadamaina portions of such books introduce cheyyamu ani maaatrame annaarayna 😕

  • @maheswarip1420
    @maheswarip1420 Месяц назад

    Videseeyulu macrame scientistlu,law makers ante Ela. Valle Raka Mundus kuda mana Bharat lo law , science,medicine etc vunnai. Manadi chaduvu kadu. Culture kadu. ANI enduku lla mana ancestors ni always wrong ani chupinchi,vinipinche prayatnam. Mana di edi Manaki Vadhu.foreigners edi chapte chadiviste ade correct antena?

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Месяц назад

    Oppose all this anti people ideology in syllabus

  • @sweswarupini9732
    @sweswarupini9732 Месяц назад +1

    Wake up all sections see what the govt wants

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      Government wants....real.... barath varsh......👍👍👍👍👍

    • @sweswarupini9732
      @sweswarupini9732 Месяц назад

      ​@@Mahathi940bharath varsha which one who is this bharath from where he get into india, who are the real indus people. My dear lady

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад +1

      @@sweswarupini9732 Don't...spread...wrong....facts...videsi slave....

  • @sweswarupini9732
    @sweswarupini9732 Месяц назад

    Dharmam mari kaapaadavalasina badyathyatha andaridi. Vaikunta prapthi brahmanaha.😂

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      వైకుంఠ ప్రాప్తి శూద్రహ...శూద్రులకు వద్దా.....వైకుంఠం

  • @Vijayanu140
    @Vijayanu140 Месяц назад +2

    వీటిని అడ్డుకోలేర సార్

    • @Mahathi940
      @Mahathi940 Месяц назад

      ఎందుకు అడ్డుకోవాలి? వాటికి కులం కి సంబంధమేమిటి?

    • @user-fg7le5xx4h
      @user-fg7le5xx4h 15 дней назад

      ఎందుకు అడ్డుకోవాలి సార్
      జై మనుస్మృతి