Sarvamu Neevenaya, సర్వము నీవేనయ్యా

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 23

  • @prasadarao5905
    @prasadarao5905 Год назад +2

    అయ్యా..మీరు క్రైస్తవలోకానికి ఒక వరం మీ పరిచర్య ఇలా కొనసాగాలని ప్రార్ధిస్తున్నా....

  • @buddannagarijyothi1697
    @buddannagarijyothi1697 21 день назад

    Praise the lord sir Chala Babu Padharo main Sangeeta swaralu Devudu Anandam to pervasive podai

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 года назад +1

    Excellent ayyagaaru Devudu mimmalni marinthaga deevinchi nadipinchunu gaaka

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 года назад

    Amen Amen Amen

  • @kjayaraju3941
    @kjayaraju3941 5 месяцев назад +1

    సర్వము నీవే గదా జగదీశ్వర
    సర్వము నీవేనయ్యా కృపాకర -2
    నీవు లేనిదే ఏదీ లేదయ్యా -2
    సమస్తము నీవేనయ్యా సర్వేశ్వర -2
    నీవే నీవే నీవే పరిశుద్ధుడవు
    నీవే నీవే నీవే మహనీయుడవు -2
    1. సకల సంపూర్ణతకు పరిమితి నీవే
    సకల సృష్టికి హేతువు నీవే -2
    దేవతల కంటే పూజనీయుడు నీవే -2
    సకల గుణశీలుడా సద్గుణ శేఖర -2
    - నీవే
    2. వేద వేదాలలో సారము నీవే
    దూత గణముల పూజ్యుడవు నీవే -2
    మరణము గెలిచి తిరిగి లేచిన వాడా -2
    వేదవేజ్యుడ సర్వలోక నాథుడా -2

  • @viswasigeddam5216
    @viswasigeddam5216 Год назад +2

    🙏🏻🙆🏾‍♂️👌🏾👌🏾

  • @mixedcontent3587
    @mixedcontent3587 3 года назад

    AMEN 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

    • @prasadarao1661
      @prasadarao1661 2 года назад

      Praise the LORD God bless you brother

  • @devaalankritharayi9048
    @devaalankritharayi9048 2 года назад

    చాలా చక్కగా భక్తి రసం ఆలపిoచారు. దేవునికే మహిమ!

  • @ramulumelodies8872
    @ramulumelodies8872 2 года назад +1

    Excellent songs annagaru.

  • @BodasingiTavitayya-iq6jz
    @BodasingiTavitayya-iq6jz 5 месяцев назад

    Very nice song Glory to GOD is grate 🙏🙏🙏

  • @manikyagonteetimanikyaroa324
    @manikyagonteetimanikyaroa324 2 месяца назад

    ❤🎉

  • @chapalasrinivasreddy9920
    @chapalasrinivasreddy9920 3 года назад

    Praise the Lord అయ్యగారు

  • @bharathi9846
    @bharathi9846 2 года назад

    Praise the Lord uncle

  • @prakashkonagari5603
    @prakashkonagari5603 3 года назад

    Sir praise the lord 🙏🙏🙏🙏❤️

  • @BhudeviPowroji
    @BhudeviPowroji 10 месяцев назад

    ❤️🙏❤️👍

  • @kjayaraju3941
    @kjayaraju3941 7 месяцев назад

    అయ్యగారు లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @ashok7772
    @ashok7772 2 года назад +1

    Song lyrics plz

  • @manikyagonteetimanikyaroa324
    @manikyagonteetimanikyaroa324 2 месяца назад

    😂🎉

  • @burrasa1869
    @burrasa1869 Год назад

    Bradarchalabagapadinaru songliricspampagalaru

  • @srinivasarokomarigiri9887
    @srinivasarokomarigiri9887 Месяц назад

    అయ్యగారు ట్రాక్ పెట్టరా సర్వము నీవే కదా గీతానికి

  • @SudharshanMombojipeta
    @SudharshanMombojipeta 10 месяцев назад

    Please the lard