మీ మాటలు ముత్యాల మూటలు అన్నా నేను కూడా టైలర్నే డిగ్రీ చదువుతూ మీలాగే కస్టపడి నేర్చుకున్నా మా సార్ చాలా బాగా చెప్పారు. ఒక ప్రమాదం వల్ల నా రెండు కాళ్లు పనిచెయ్యడం లేదు ఇప్పుడు అయినా నేను టైలరింగ్ చెస్టున్నాను నా రెండు చేతులతోనె కాళ్లు చెసే పని కూడా చేసి అమ్మకు సహాయంగా వుంటున్నా. నాకు ఏ సందేహం వచ్చినా వెంటనే మీ వీడియోస్ చూస్తాను అన్నా. Thank u so mush anna🙏
God bless you brother...devudu meeku Mee family ki khachithamgaa thudu gaa untaadu devudu meeku entha manchi helping nature ichaadu...you are really gerat
అన్నయ్య....నీకు నా పాదాభివందనలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... అన్నయ్య.......బయటికి వెళ్లి నేర్చుకోలేని పరిస్థితి ఉన్న . ...నా లాంటి వారికి... ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అన్నయ్య......
Chala manchiga explain chestharu meeru .and me concept chala good pade mande ke upayoganga videos pedthunanduku chala chala thank you meeku me kutumbaneki devude aashisulu untai thq sm annayya
చాల బాగా చెప్పరు నేను నేర్చుకొని కుట్టుకునే సూపర్ గా వొచ్చింది వెర్ వల్లకీ కూడా నేనీ కట్ చేసి ఇస్తున్న వేడియో చూసుకుంటూ tqsoooooo much అన్నాయా ⭐⭐⭐⭐ of Pasha Tailor 🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
👌🤝💯 మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య చాలా చాలా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య మీరు చెప్పే వరకు నా జీవితంలో మర్చిపోలేని అన్నయ్య నా జీవితానికి సంబంధించిన చాలా చక్కగా చూపిస్తున్నారు ఓపిక తోటి మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
బయటికెళ్ళి నేర్చుకోవాలి అని అనుకున్న నేర్చుకో లేని వాళ్లుఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ల కోసం చాలా కష్టపడి మీరు చెబుతున్నారు చాలా బాగా చెబుతున్నారునీవల్ల చాలామంది చూసి నేర్చుకుంటారు నీకు ఎంతో కృతజ్ఞతలు అన్నయ్య
Hii bhaiya,,nenu stitching one year chesanu ,, after marriage stitching cheyadam kudarledu ,, nearly 8 years avthundhi,eppudu me video chusaka perfect blouse stitching chesanu,na doubts all clear ayyae thank you bhaiya
అన్నయ్య నేను 30 సంవత్సరాల నుంచి కుడుతున్నాను మీరు కటింగ్ స్టిచ్చింగ్ బాగా చేస్తున్నారు నాకు మీరు కుట్టినంత పర్ఫెక్ట్ రావట్లేదు అనిపించింది మీ వీడియో నాకు బాగా ఉపయోగపడుతుంది థాంక్యూ అన్నయ్య మాది
మీరు చాలా నిజాయితీగా మీరు ఎంతో కష్టపడి నేర్చుకున్న పనిని మాకు చాలా సులభతరంగా అర్థమ య్యేల చెప్పినందుకు చాలా కృతఙ్ఞతలు. మేము డబ్బులు ఇచిన్న కూడా మాకు ఇలా నేర్పించలేదు. కేవలము స్వార్థం. మీ మంచి మనసుకి జోహార్లు.
Chala baga ardhamayyela cheptunnaru annayya vere videos lo ekkuva English use chestu okati ardhamayyi okati ardham kaka vuntunnay thank you annayya nenu blouse kudatanu kani frent part chinna tappulu vastunnai avi Mee vedio chooste clear ayyindi thank you annaya😊
Hii bhaiya super ga chala clarity ga explain chesaru,,,okkasari ayna like cheyandi ani adagaledu,,, concentration total ga explain cheyadam mede pettaru,, super bhaiya
నమస్కారం పాషా గారు 🙏 కొత్తగా నేర్చుకునేవారిలో నేను కూడా ఉన్నాను అండి.చాలా చక్కగా వివరించారు. మీలాంటివారు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు ఎదుటివారి మంచిని కోరుకునే మనస్తత్వం మీదని అర్థమవుతుంది.. మీ వీడియోను .ఫస్ట్ టైం చూసాను నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది..చాలా థాంక్స్ అండి.. God bless you and your family 🙌 Thank you so much 🙏
Hi annaiah.chala clarity ga chepparu ..nenu me channel chese nerchukuni stich chesthuna kani arm hole dhaggara pothundhi ipudu ardamainadhi...thanku u annaiah..nenu m.pharmacy chesanu..kni paristjithula valla job cheyalekapothuna..intha chadukuni machine kuduthundhi ani antunnaru... antunnaru..kani adhaina pane ani na udhesham.
మీ మాటలు విన్న తర్వాత నేను కూడా ధైర్యంతో నా బ్లౌజులు కుడుతున్నాను ఇంకా నేర్చుకోవాలని ఉంది చాలా బాగా పెడుతున్నారని ఆ వీడియోలు మీరు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
I stitched by seeing another stitching videos channel, but there are small small errors , now all my doubts are rectified, thank u soo much for ur efforts, now I got confidence to stich properly. Thank u again
Hi అన్నయ్య నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బయటకు వెళ్లి పని చెయ్యలేను మి నాకు కొంచం టైలరిన్గ్ వచ్చు మి వీడియో చూశాక కొంచం ధైర్యం వచ్చింది నేను జాకిట్టు సరిగ కుట్టగల్ను అని నమ్మకం వచ్చింది చాల థాంక్యూ అన్నయ్య
Thankyou annayya it is soo helpful for me. And I am very happy about this vedio. Eppudu naaku verevaallatho pani lekundaa nerchukogalanani anipinchindi.thanks a lot.
హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావ్ బాగున్నావా నేను మీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియో ఫుల్ గా రావటం లేదు జూమ్ అయినట్టు కనిపిస్తోంది మరొకసారి మంచిగా తీసి పెట్టండి 🙏 ప్లీజ్ అర్థం చేసుకోండి
నాయన కొంత మంది ముందు వైపు టక్స్ రోతగ కుడుతారు. నాకలా ఇష్ట.ముండదు . నీటుగ కుట్టాలంటె ఎలా కుడితే నీటుగ వుంటది. రెండు నఱ వుంటె బాగుంటద. మూడుఇంచు లు వుంటే బాగుంటద.👆👆👆👆👆🇮🇳🐘
Hi brother Thank you challa baga explains chesaru nenu first time me video chusanu comment cheyadam kuda first time chesanu thank you so much annaya 👏👏
చాలా థేంక్స్ అన్నయ్య. కల్మషం లేని మీ మాటలు వింటుంటే చాలా దైర్యం వస్తుంది అన్నయ్య
మీ మాటలు ముత్యాల మూటలు అన్నా
నేను కూడా టైలర్నే డిగ్రీ చదువుతూ మీలాగే కస్టపడి నేర్చుకున్నా మా సార్ చాలా బాగా చెప్పారు. ఒక ప్రమాదం వల్ల నా రెండు కాళ్లు పనిచెయ్యడం లేదు ఇప్పుడు అయినా నేను టైలరింగ్ చెస్టున్నాను నా రెండు చేతులతోనె కాళ్లు చెసే పని కూడా చేసి అమ్మకు సహాయంగా వుంటున్నా. నాకు ఏ సందేహం వచ్చినా వెంటనే మీ వీడియోస్ చూస్తాను అన్నా. Thank u so mush anna🙏
🙏🙏సూపర్
All the best nenu kuda melage degree chaduvuthu tailoring nerchukunnanu
❤
❤❤
20 years ఎక్స్పీరియన్స్ ఉంది... కాని మీ దగ్గర నేర్చుకోవలసింది ఇంకవుంది.. Thanku so much bro 👍
నాకు నేర్పిచడి
God bless you brother...devudu meeku Mee family ki khachithamgaa thudu gaa untaadu devudu meeku entha manchi helping nature ichaadu...you are really gerat
అందరు నేర్చుకోవాలనే మీ తపన చాలా గొప్పది థాంక్సండీ
🤝brother
Yyyy
meru A urelo untaru sir
@@laxmikatta395 ltailoring
@@parvathivatluru7034 chaala vivaranga chepparu nenu kuttanu success avvindhi chala chala dhanyavadhalu🙏
అన్నయ్య....నీకు నా పాదాభివందనలు
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... అన్నయ్య.......బయటికి వెళ్లి నేర్చుకోలేని పరిస్థితి ఉన్న . ...నా లాంటి వారికి... ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అన్నయ్య......
Thank you annayya
చాలా బాగా చెప్పావు తమ్ముడు అందరికీ అర్థమవుతుంది. ఎంతోమంది కిఉపయోగపడుతుంది
Divya akka nerchukunnara meru
me no pedatha sir
Chala bagundi sir
Chala Baga chepparanam Anaya Nenu na blouse kutkund Nanu Chala thanks Annaya
Chala manchiga explain chestharu meeru .and me concept chala good pade mande ke upayoganga videos pedthunanduku chala chala thank you meeku me kutumbaneki devude aashisulu untai thq sm annayya
థాంక్యూ తమ్ముడు... మీరు చాలా బాగా అర్థమయ్యేటట్లు నేర్పిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు యువర్ ఫ్యామిలీ
చాల బాగా చెప్పరు నేను నేర్చుకొని కుట్టుకునే సూపర్ గా వొచ్చింది వెర్ వల్లకీ కూడా నేనీ కట్ చేసి ఇస్తున్న వేడియో చూసుకుంటూ tqsoooooo much అన్నాయా ⭐⭐⭐⭐ of Pasha Tailor 🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫
Video chuse nerchukunnara meeru
Nenu kuda
good
👌🤝💯 మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య చాలా చాలా చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య మీరు చెప్పే వరకు నా జీవితంలో మర్చిపోలేని అన్నయ్య నా జీవితానికి సంబంధించిన చాలా చక్కగా చూపిస్తున్నారు ఓపిక తోటి మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను
Wow super ga chepparu bro matalu ekalamlo kuda ilanti vallunnara wow superb daggarunte nenu mi daggare nerchukunevdanni 🙏
బయటికెళ్ళి నేర్చుకోవాలి అని అనుకున్న నేర్చుకో లేని వాళ్లుఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ల కోసం చాలా కష్టపడి మీరు చెబుతున్నారు చాలా బాగా చెబుతున్నారునీవల్ల చాలామంది చూసి నేర్చుకుంటారు నీకు ఎంతో కృతజ్ఞతలు అన్నయ్య
Hii bhaiya,,nenu stitching one year chesanu ,, after marriage stitching cheyadam kudarledu ,, nearly 8 years avthundhi,eppudu me video chusaka perfect blouse stitching chesanu,na doubts all clear ayyae thank you bhaiya
వీడియో చాలా బాగుంది అనయా 👌👌
నువ్వు సూపర్ అన్నయ్య చాలా బాగా అర్థమవుతుందన్నయ్య నువ్వు దూరంగా ఉండి అందరికీ సహాయం చేస్తున్న 🙏🙏🙏🙏
అన్నయ్య నేను 30 సంవత్సరాల నుంచి కుడుతున్నాను మీరు కటింగ్ స్టిచ్చింగ్ బాగా చేస్తున్నారు నాకు మీరు కుట్టినంత పర్ఫెక్ట్ రావట్లేదు అనిపించింది మీ వీడియో నాకు బాగా ఉపయోగపడుతుంది థాంక్యూ అన్నయ్య మాది
Tq అన్నయ్య నేను చేస్తున్నా మిస్టేక్స్ ఎంటో తెలియ చేశారు ఎప్పుడు mi videos చుస్తు చాలా నేర్చుకున్నా TQ so much anna🎉🎉🎉
Nenu 18 yrs bk blouse nerchukunnanu... ma colony lo aunty neripincharu... chaala easy gha...
చాలా మందికి ఉ పయోగం ఈ వీడియో ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది థాంక్స్ అన్నయ్య🙏💐💐🌸🌸🌷🌷🌺🌺
మీరు చాలా నిజాయితీగా మీరు ఎంతో కష్టపడి నేర్చుకున్న పనిని మాకు చాలా సులభతరంగా అర్థమ య్యేల చెప్పినందుకు చాలా కృతఙ్ఞతలు. మేము డబ్బులు ఇచిన్న కూడా మాకు ఇలా నేర్పించలేదు. కేవలము స్వార్థం. మీ మంచి మనసుకి జోహార్లు.
అన్నయ్య చాలా చక్కగా చెప్పారు
మొదటిసారిగా చూసాను
సూపర్
Chala baga ardhamayyela cheptunnaru annayya vere videos lo ekkuva English use chestu okati ardhamayyi okati ardham kaka vuntunnay thank you annayya nenu blouse kudatanu kani frent part chinna tappulu vastunnai avi Mee vedio chooste clear ayyindi thank you annaya😊
Hii bhaiya super ga chala clarity ga explain chesaru,,,okkasari ayna like cheyandi ani adagaledu,,, concentration total ga explain cheyadam mede pettaru,, super bhaiya
చాలా మంచి మాటలు చెప్పారు, మాకోసం చాలా కష్టపడుతున్నారు,very great 👍 తప్పకుండా నేర్చుకుంటాం,god bless u అన్నయ్య 🙌👏👏👏🙏
Em kasta paddadey pichi munda😅😂
మీరు చాలా బాగా చేతున్నారు నాకు నచుతుంది మాకోసం మీరు చెప్పు విధానం బాగుంది vary great
@@anandakumarikumari5795 😄😂😂
నమస్కారం పాషా గారు 🙏 కొత్తగా నేర్చుకునేవారిలో నేను కూడా ఉన్నాను అండి.చాలా చక్కగా వివరించారు. మీలాంటివారు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు ఎదుటివారి మంచిని కోరుకునే మనస్తత్వం మీదని అర్థమవుతుంది.. మీ వీడియోను .ఫస్ట్ టైం చూసాను నాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగింది..చాలా థాంక్స్ అండి.. God bless you and your family 🙌 Thank you so much 🙏
Hi annaiah.chala clarity ga chepparu ..nenu me channel chese nerchukuni stich chesthuna kani arm hole dhaggara pothundhi ipudu ardamainadhi...thanku u annaiah..nenu m.pharmacy chesanu..kni paristjithula valla job cheyalekapothuna..intha chadukuni machine kuduthundhi ani antunnaru... antunnaru..kani adhaina pane ani na udhesham.
హాయ్ అన్నయ్య చాలా చక్కగా చెప్పారండి ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు వీడియో సూపర్ అన్నయ్య సూపర్ సూపర్ 👌👌❤️❤️❤️❤️❤️🙏
Enthamandi videos chusina intrust raledu bro kani me video chala clarity and simple ga undi thanks for you bro 🥰🥰iam so happy 😊😊 for your video
Tq annya chala bhaga chaparu
God bless you అన్నయ్య గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ మాటలు విన్న తర్వాత నేను కూడా ధైర్యంతో నా బ్లౌజులు కుడుతున్నాను ఇంకా నేర్చుకోవాలని ఉంది చాలా బాగా పెడుతున్నారని ఆ వీడియోలు మీరు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
Super chepinavu Anna
Super. Chala baga chepparu. Nenu first time try chesa. Blouse baga vachindi. Tq so much.
మీరు చెప్పిన టిప్స్ తో బ్లౌజ్చాలా బాగా కుదిరింది అన్నయ్య థాంక్యూ సో మచ్🙏🙏🙏
👍 బ్రదర్ జాకెట్టు సూపర్ కుట్టారు అర్థం
Haii అన్నయ్య నేను మీ ఛానల్ చూసి జాకెట్ కుటాను సూపర్ గా వచ్చింది అన్నయ 🍫🍫🍫tqqq sooo much 🙏🙏
annaya nenu me chanel chusi jaket kutanu super ga vachindi tq so much
Hi annayya, nenu me videos chusi blouse strichong start chesa,meru chala oopigga detail ga cheptunnaru. Thankyou sooomuch annaya.😊
Annaya miru cheppinattuganey striching chesanu chala perfect ga vocchindhi TQ so much annaya
చాలా బాగా explain చేశారు అన్నయ్య thank you so much
Chala Bhag Jay Saranya thank you
OkAinaya
చాలా చాలా బాగా చెప్పారు బాలు గారు పాషా గారు మీ ఇద్దరికీ ధన్యవాదములు 🙏👍
Chala baga chepiyaru meru..
Nenu blouse antha kudthanu kani kuttu vesinapudey confused avuthunanu me video naku chala telikaga ardham avuthunde ande manchiga chestharu explain chesthunaru💐💐💐💐
Super meru chesina cutting chakkaga vedio pettinaru tqs pashagaru
ఇరరుల కొరకు వాళ్ళు మంచి కోరి చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👌👌👌
Thank you so much annaayya chala baga చెప్పారు
Chala vevaraga chepparu Pasha garu chala thanks
థాంక్యూ థాంక్యూ బ్రో నేను మిషన్ కొడతాను గాని ఇంత ఈజీగా చాలా బాగా నేర్చుకున్నాను ఈరోజు ఈరోజు వన్ అవర్ లో త్రీ బ్లౌజులు కుట్టాను చాలా థాంక్స్ బ్రో
Tq sooo much brooo...chala baga explain chesaru...enni vedios chusina ardam kala naku blouse cuting me vedio chusaka ardam ayindi...tq soo much
Super 👌 ga cheparu anna tq so Mach 😊
Thanku annaya chala baga explain chesaru
Exlent bro
మాకు చాల సంతోషంగా ఉంది బ్రదర్
Thankyou Anna chala క్లియర్ గా చెప్పారు నేను క్టిచింగ్ చేస్తాను
Bhaiya nenu me blouse cutting video chusi matramey nerchukunnanu ippudu perfect ga vachindi tq tq so much bhaiya
చాలా బాగా వివరించారు tq అన్నయ్య 🙏🙏🙏
challa baga ardhamiyela cheparu brother Thank
Super
I stitched by seeing another stitching videos channel, but there are small small errors , now all my doubts are rectified, thank u soo much for ur efforts, now I got confidence to stich properly. Thank u again
👍
Tv bc 3 ea a
V
@@ravikumarmekala3767 ,
Hi అన్నయ్య నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బయటకు వెళ్లి పని చెయ్యలేను మి నాకు కొంచం టైలరిన్గ్ వచ్చు మి వీడియో చూశాక కొంచం ధైర్యం వచ్చింది నేను జాకిట్టు సరిగ కుట్టగల్ను అని నమ్మకం వచ్చింది చాల థాంక్యూ అన్నయ్య
చేలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Super
అందరికి ఉపయోగపడే మీ వీడియోలు చాల బాగున్నాయు ధన్యవాదాలు
Super annaya madi orissa epudu mi videos chustu untanu Anni Baga cheptunaru super
Super annaya.thank you so much.💐💐💐👍
Thank u so much brother. Meeru entho mandhi sisters ki god's gift brother. God bless you brother 🙏🙏🙏🙏
Thank you brother
Hi annaya chala baga explain chesaru ma dowts clarify chesaru thank you so much annaya 👏👏👏👏
Thank you so much bro
Thanks anna chala baga nerpincharu nenu meru ippudu చూపించి nattu nerchukuntanu anna
Thankyou annayya it is soo helpful for me. And I am very happy about this vedio. Eppudu naaku verevaallatho pani lekundaa nerchukogalanani anipinchindi.thanks a lot.
చాలా బాగా చెప్పారు అన్నయ్య 🙏🙏🙏
Chala bhaga explain chesarandi
Very nicely explained brother may god bless you n to your family tq brother
Thank you stomach Annaya. Chalabaga chepparu god god bless your family
చాలా బాగా చెప్పారు డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి. TQ very much
Super annaya chala bhaga spastamga chepparu tq meeru cheppe vidanam chalabhavundi tq
హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావ్ బాగున్నావా నేను మీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను అయితే ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియో ఫుల్ గా రావటం లేదు జూమ్ అయినట్టు కనిపిస్తోంది మరొకసారి మంచిగా తీసి పెట్టండి 🙏 ప్లీజ్ అర్థం చేసుకోండి
చాలా బాగుంది బ్రో చక్కగా అర్థం అయింది
Super bhai
Super anna
Super sir
సూపర్ బ్రో బాగా చెబుతున్నారు స్పష్టంగా చెప్తున్నా పైపింగ్ చేయాలంటే భయంగా ఉంటుంది సింగిల్ సింగిల్ పాదం లేకుండా చేయటం కుదురుతుందా
Good tailore
UR GREAT SIR🙏🙏🙏Yendharoo Mahaanu Bhavulu Andhulo Meeru Okkaru👍
Mee address akkada
@@geethanaidu1221 😅🎉
@@geethanaidu1221 q
Thank you meeru chala chakkaga nerippichu chunnaru thammudu God bless you nenu chennai nundi youtublo chu chu chunnanu thank s
Thankyou soo much annaya...chala baga explain chesthunnaru... 😊
థాంక్యూ అన్నయ్య చాలా బాగా చెప్పారు చాలా మంచి మాటలు చెప్పారు 🙏🙏🙏🙏🙏
మీరు చాలా బాగా చెబుతున్నారు అన్నయ్య ధన్యవాదాలు అన్నయ్య
Tnq,, annaya , chala baga, koncham kuda swardham lekunda nerpistunnaru annaya🎉🎉🎉
So nice bro nen nerchukunna china china tips Baga cheparu
Thank you Annayya. Thank you so much annayya.
Excellent ur perfect tutor teacher.... perfect.......100%
Thanks🙏🙏🙏🌹
Super I like it nenu video chusi chusi nesu kuntalu sir sir
Meeru cheppindi 👍Anna...tqqqqq..Anna... Devudu manchi manasu meeku icchaaru..
God bless you 🙏...Anna..
Hi annaya thank you so much for helping us God's blessings should be always with you anna
నాయన కొంత మంది ముందు వైపు టక్స్ రోతగ కుడుతారు. నాకలా ఇష్ట.ముండదు . నీటుగ కుట్టాలంటె ఎలా కుడితే నీటుగ వుంటది. రెండు నఱ వుంటె బాగుంటద. మూడుఇంచు లు వుంటే బాగుంటద.👆👆👆👆👆🇮🇳🐘
ముందు వైపు టక్స్ ఎన్నిఇంచులు వుంటే నీటుగ వుంటది బాబు. చెపుబాబు.👆👆👆👍👍🇮🇳🐘
👌👌👌👍🙏🙏🙏
Super chepparu thammudu👌
Good job brother keep it up
Perfect teaching and emotional words👏👏👏👍👌🙏🙏 thank u bro god bless u🙏🙏🙏
Chala chalathank u bro
Super meeru cutting ఛాలా బాగా explain chestunnar❤
Supar🙏
Anna super
అన్నయ్య నేను ఎంత ట్రై చేస్తున్నాను కలవడం లేదు మీ దయవల్ల టైలర్ మీ అంత గొప్పగా అవ్వాలని కోరుకుంటున్నాను
Bhahuth bhahuth shukriya bhayya🎉🎉 chala baga chepparu..
Nice brother
You are really awesome!
చాలా బాగా అర్థం అయ్యేలా పెట్టావ్ తమ్ముడు థాంక్స్ నాన్న గాడ్ బ్లెస్ యు
చాలా బాగా చెప్తున్నారు అందరూ మీలాగే వుండాలని కోరుకుంటూ మీ సిస్టర్
Well explained. Thank you
Thank you so much sir.you are hard worker sir.
Thank you🙏 anna
Please send me cel no pettdi
Very nice
Annaya mi video chusi nenu cutting stitching nerchukoni blouse kudutuna.tq annaya
Hi brother Thank you challa baga explains chesaru nenu first time me video chusanu comment cheyadam kuda first time chesanu thank you so much annaya 👏👏
అన్న నాకు 12to13 years డ్రెస్ కటింగ్ అండ్ సిట్టింగ్ చూపించు అన్న pls
Tq anna me adders akkda
చాల బాగా అర్థం అయ్యేలా చెపుతూనావు అన్నయ్య.
Chala baga chepparu naku koncham vachu me video chusi migatadi nerchukunna Tq soo much 🙏