21.అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 23.ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. 24.వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా
ఈ పాట మా నాన్న గారు ఇరవై ఏళ్ల క్రితం రాసింది మీరు కాదు పాట ఛానల్ అప్‌లోడ్ చేసాక అందరు అబ్జెక్ట్ చేస్తే అప్పుడు మా బంధువు తో ఫోన్ చేసి సారీ చెప్పరు కానీ పర్మిషన్ తీసుకోలేదు మా నాన్న గారు సోషల్ మీడియా లేని కాలంలో సామాజిక సమస్యల మీద వేల పాటలు రాసారు అందులో ఈ పాట ఒక ఆడపిల్ల చదువు గురించి ఒకరి కష్టాన్ని సొమ్ము చేసుకోవడం పద్దతి కాదు రైథర్ అని మీ పేరు వేయించుకోవడం చాలా తప్పు నేరం కూడా...మీ ఛానెల్ నుండి పాట డిలీట్.చెయ్యండి
ఈ పాట ఇబ్రహీంపట్నం బండి సత్తన్న రాసిన పాట ఆడపిల్ల ఒగ్గుకథ పాట...ప్రజానాట్యమండలి వేదికగా వందల వేదికల మీద పాడిన పాట...ఒకసారి చూసి పాట ఎవరిది,బాణీ ఎవరిది అని చూసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పాటలు చేస్తే బాగుంటుంది..
chala bagundi akka
Super athamma
Super song akka
Super vadhina 🎉🎉🎉
Nice Vadina
Good massage super song akka
సూపర్ వదిన
Super ❤
Good morning song athamma
O స్త్రీ ఒగ్గు కథ
1998 లో చేసారు మా ఊరిలో
పల్లెసుద్దులు dpro టీమ్
శశికళ బాగానే పాడుతుంది కాని... స్థాయి లోపం ఆమెకు ఉంది...బాగా ప్రాక్టీస్ చేయాలి.....
ఎన్ని కష్టాలు పడిన మన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి చదువు గురించి పాట సూపర్ సిస్టర్
ఎన్ని కష్టాలు పడి అయినా మన పిల్లలను ఉన్నత చదువులు చెడివించి ముందు తరాలకు కొత్త బటలు వెయ్యాలి మంచి msg సాంగ్ అక్క 🙏
❤❤❤🎉🎉🎉
Good song athamma
Nice 😊
😂😂😂👌🫣🤣
Super song Pinny
Super akka
Good massage super song athamma
Super mammy
Supar amma
Nice akka❤
21.అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.
23.ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
24.వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా
👌👌👌✊✊
Nice amma 💐💐💐👏👏👏👏
🎉❤❤
👍👍🌷🌷🌷
ప్రజానాట్యమండలి రచయితబండి సత్తన్న రాసిన ఈ పాట
ఈ పాట పోచారం- ఇబ్రహీంపట్నం బండి సత్తన్న రాసిన పాట (ఆడపిల్ల బతుకు శారద కథ) ధరువుల బండి పుస్తకంలో ప్రచురించబడింది . మీరు గమనించి మార్పు చేయగలరు
ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకుని ఛానల్ లో అప్లోడ్ చేశాం కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి
ఈ పాట మా నాన్న గారు ఇరవై ఏళ్ల క్రితం రాసింది మీరు కాదు పాట ఛానల్ అప్‌లోడ్ చేసాక అందరు అబ్జెక్ట్ చేస్తే అప్పుడు మా బంధువు తో ఫోన్ చేసి సారీ చెప్పరు కానీ పర్మిషన్ తీసుకోలేదు మా నాన్న గారు సోషల్ మీడియా లేని కాలంలో సామాజిక సమస్యల మీద వేల పాటలు రాసారు అందులో ఈ పాట ఒక ఆడపిల్ల చదువు గురించి ఒకరి కష్టాన్ని సొమ్ము చేసుకోవడం పద్దతి కాదు రైథర్ అని మీ పేరు వేయించుకోవడం చాలా తప్పు నేరం కూడా...మీ ఛానెల్ నుండి పాట డిలీట్.చెయ్యండి
ఈ పాట ఇబ్రహీంపట్నం బండి సత్తన్న రాసిన పాట ఆడపిల్ల ఒగ్గుకథ పాట...ప్రజానాట్యమండలి వేదికగా వందల వేదికల మీద పాడిన పాట...ఒకసారి చూసి పాట ఎవరిది,బాణీ ఎవరిది అని చూసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పాటలు చేస్తే బాగుంటుంది..
Super vadhina 🎉🎉
Super song akka
Super ❤