Uganda 🇺🇬 వచ్చేసా || From Kenya 🇰🇪 To Uganda 🇺🇬 Border Crossing [Ram The Traveller]

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 364

  • @revanthavula4413
    @revanthavula4413 4 месяца назад +19

    అంత బాగుంది కానీ వాళ్ళ పైన complaints చెయ్యకండి అన్న.

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 4 месяца назад +109

    తెలుగు వాళ్ళు అంత హీలో చేస్తున్నప్పుడు మీరు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగవద్దు

  • @syamkumarthota3901
    @syamkumarthota3901 4 месяца назад +24

    బ్రదర్ చిన్న సలహా నీకు ఎవరైతే అకామడేషన్ ఇస్తున్నారు వారిని వారి యొక్క వృత్తులు ప్రవృత్తులు గురించి గొప్పగా చెప్పండి ఇట్లా చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా మీకు అన్నిచోట్ల మంచి అకామిడేషన్ సహాయ సహకారాలు అందుతాయి

  • @ganesh...790
    @ganesh...790 4 месяца назад +10

    మీరు మాట తీరు మార్చుకోవాలని కోరుకుంన్నాం సోదరా....

  • @Vishnu_Vardhan_Official
    @Vishnu_Vardhan_Official 4 месяца назад +14

    ఆశ్రయం కల్పించి ఆకలి తీర్చే వారి ఆదాయం అలా అడగకూడదు రామ్ 👎
    ఒకవేళ రావాలనుకున్నవారికి ఆ దేశంలో ఉపాధి అవకాశాలు మరియు క్షేమమైన నివాస ప్రాంతాలు ఉద్యోగమార్గాలు వాళ్ళ అనుభవాలను చెప్పమని అడుగు....

  • @Stallion_fan
    @Stallion_fan 4 месяца назад +5

    4:34 shivling ....🤍🔱

  • @MGLC-dg9hb
    @MGLC-dg9hb 4 месяца назад +26

    గుద్ధ బలుపు మాటలు తగ్గించు..
    పక్క రాష్ట్రం పోతేనే మన తిండి దొరకదు..
    పరాయి ఖండంలో తెలుగు అన్నం పెట్టింది నీగ్రో ఆవిడకి కాళ్ళకి దండం పెట్టు..
    తినే తిండిని దూషిస్తే తిండి లేకుండా పోతావ్

  • @woviceahmed6663
    @woviceahmed6663 4 месяца назад +6

    అన్న దాత సుఖీ భావ ...నే యాటిట్యూడ్ భరించా లము బాబు ఓవర్ యాక్టింక్.
    మీరు ఇతరులను అవమానిస్తున్నారని నేను గమనించాను . dasham kani dasham lo mana food dorikandhi tenu review chapaku.
    go pro lo video sarigga rala annavu ..mari yanduku pekaniki tesukunnava.

  • @Madhu-rz6ri
    @Madhu-rz6ri 4 месяца назад +18

    మీ మాటల్లో సున్నితత్వం లేదు బ్రో.

    • @nagothusuresh6292
      @nagothusuresh6292 4 месяца назад +4

      పిల్లాణ్ణి పిలిచి పడుచేసాడు అని చెపుతున్నాడు. ఏం మనిషి వీడు

    • @CHARANGAMER
      @CHARANGAMER 4 месяца назад

      😢

  • @restaurantreview2953
    @restaurantreview2953 4 месяца назад +8

    Basha chala correct avvali bro. Mana telugolladhi...thelugayana...Peru chakkaga cheppandi..mata visirivesthunnaru. Kallajillu shop yedho vundhi antunnaru...yedho yedho endhuku.

  • @chandu243
    @chandu243 4 месяца назад +7

    Bro maintain some decent vala intiki veli appudu neku stay eechidi aa ekkuva mari vala ni takkuva chase mataladaku just bee good have aa safe ride

  • @nagothusuresh6292
    @nagothusuresh6292 4 месяца назад +17

    ఆ పిల్లవాడిని పిలిచి వీడు హెల్మెట్ పాడు చేసాడు అని చూపించడం ఏంట్రా, కోపంగా నువ్వు ఉంచుకో అని చెప్పడం . పద్ధతి మార్చుకో

    • @AnushkaShetty-qf1zc
      @AnushkaShetty-qf1zc 4 месяца назад +1

      Nee ammmmanu dengga analeedu kaaada

    • @nagothusuresh6292
      @nagothusuresh6292 4 месяца назад

      @@AnushkaShetty-qf1zc మందికి పుట్టిన సంకరజాతి వెదవ, నేను ఏం కామెంట్ పెట్టాను ,నువేం పెట్టావ్. నాలుక కోస్తా అమ్మ పేరు ఎత్తవంటే .

  • @vamshisai9188
    @vamshisai9188 4 месяца назад +9

    Africa ride ❌ Telugu valla meetup✅

  • @Data_Engineering_By_Sri
    @Data_Engineering_By_Sri 4 месяца назад +10

    Monthly entha vastayi meku ani evarni adagaku bro.. are u comfortable with the salary ani matramey adugu.. cheap ga undi vallaki cheppadam kuda istam undadu

  • @Riderboy5656
    @Riderboy5656 4 месяца назад +7

    maltaldey tiru marchuko bro

  • @Adventuresquad..-wd3ej
    @Adventuresquad..-wd3ej 4 месяца назад +2

    Bayya nijanga another countries vellalante guts undali ipputlo kani nuvu record anna big fan of you ❤🔥

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 4 месяца назад +6

    ఎవరినైనా ఎంత డబ్బులు సంపాదన ఉంది దాని గురించి మాట్లాడకు బాబూ 🎉❤

  • @Yashu0619
    @Yashu0619 4 месяца назад +19

    10:09 neku maturity ledu bro vala entlo tini vala food eh baledu antunav…konchem maatalu chusi mataldu bro

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 4 месяца назад +9

    బ్రో రసం లో ఉప్పు లేదు కారం ఉంది ఇలా చెప్పినప్పుడు పిల్ అవుతారు ఆలా చెప్పడం కరెక్ట్ కాదు

  • @balakommi1009
    @balakommi1009 4 месяца назад +8

    లేస్తే డబ్బులు డబ్బులు ఏంట్రా సామి,ఫస్ట్ దాని అనడం ఆపు..నెలకి మీ సంపాదన ఎంత??ఇవి అడగటం ఆపండి.

  • @mrsai1438
    @mrsai1438 4 месяца назад +14

    నీకు అన్నం పెట్టుడే అక్కువ ఎంక తప్పుగా మాట్లాడుతావా రా

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 4 месяца назад +1

    Happy journey brother excellent video continue 👍

  • @Vishnu_Vardhan_Official
    @Vishnu_Vardhan_Official 4 месяца назад +1

    4:34 shivling supermarket 👌🚩👏

  • @sundarakalyani28
    @sundarakalyani28 4 месяца назад +8

    Broo
    Neku stay echena valani respect evuu, vala businesses first thalusukoo
    Chinna abbai thaleyadu mari nuvu anduku echav first neku thaleyada
    Respect evuu frst neku stay echena valaaki, free gha tinesii, wifi vadesukune, stay chasi valaki respect evakundaa, mali vala guremchii disrespect gha matladaku
    Ne matalu way anthii aithii telugu valani stay adaghakuu
    Petrol bunk lo stay chaii

  • @shaikchanti6639
    @shaikchanti6639 4 месяца назад +1

    రాము మన మంచే. మనకు మార్గం సూపిస్తుంది. So your lucky man. ఉగాండాలో సంతోషకరమైన ప్రయాణం. అంతా మంచి జరుగుగాక.

  • @SPRCHANNEL-123
    @SPRCHANNEL-123 4 месяца назад +7

    కొంచెం మాట్లాడడం నేర్చుకో బ్రో , నీ మాటలు ఎదుటి వాళ్ళను కించపరిచేలా ఉన్నాయి , ఇంత మంది చెప్టున్నారు , నాకు తెలిసి నువ్వు చేస్తావ్ , మారతవ్ అనుకుంటున్నాను ..

  • @MalliRavi-m3i
    @MalliRavi-m3i 4 месяца назад +8

    Nuvvu Telugu vallani kalavadaniki Africa ki vellinatlu vundhi bro 😊

  • @studylions9576
    @studylions9576 4 месяца назад +1

    Well done brother have a safe ride ❤️❤️❤️❤️

  • @vijayluckymerugu9827
    @vijayluckymerugu9827 4 месяца назад +5

    Me videos loo em stuff ledu, tinadam and stay tappa em ledu Africa lo telugu traveler's chala chupincharu, meru thinadam, stay gurichi tappa emi ledu. Stay echina vari tho manchi ga matladali kada. Ok all the best Bro.

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 4 месяца назад +1

    Safe journey thammudu

  • @footballprediction9228
    @footballprediction9228 4 месяца назад +9

    Niku sariggaa matladdam radha bro

  • @VijayKumar-om3vl
    @VijayKumar-om3vl 4 месяца назад +1

    All the best bro ❤❤

  • @nasreennaserma
    @nasreennaserma 4 месяца назад +6

    రామ్ , మీరు మనవాళ్ళానతో(తెలుగు తో)మాట్లాడే సమయంలో మనవాడే అని అంటున్నారు. తప్పు లేదు రామ్ కాని ఆవిధానం కొంత బాగాలేదు అన్నా అని పిలవవచ్చు. కాని మీరు ప్రశ్నలు అడిగే విధానం కొంచం మార్చడానికి ప్రయత్నం చేయండి వేరే విధంగా భావించకండి మీ అన్నలా భావించి సలహా తీసుకోండి

  • @TskSivakrishna
    @TskSivakrishna 4 месяца назад +10

    Nuvvu akkadaki vellindi tindiki kadu bro maku teliyani location chupinchadaniki ni videos lo dammu ledu Baga location chupinchandi videos lo sodhi ekkuvayindi

  • @gandamalababurao
    @gandamalababurao 4 месяца назад +5

    Neeku athityam ichina వాళ్లతో koncham respectable ga matladali. Telugollu telugollu enti nuvvamaina తోపు అనుకుంటున్నవా.vadigi వుండటం nerchuko vallani nee family laga bavinchu

  • @jeevankotagiri9617
    @jeevankotagiri9617 4 месяца назад +2

    Telugu vallu ekkada kalisina other than (Telangana and Andhra ) Family chusinantha santhosam untadiii brooo. Nen North India lo PG chesthunna ikkada Telugu vallam antha family laga untam 😅😅❤❤. Proud to be Telugu person

  • @LawrenceL-y3h
    @LawrenceL-y3h 4 месяца назад +5

    Vetakarapu matalu thagginchhu thammudu

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 4 месяца назад +3

    8:34 ఆఫ్రికా వాళ్లు నల్లగా కదా వుండేది గోడ పిసు గాడి ఫోటో తెల్లగా ఉన్నాడు, పిసోడికి రూపం లేదు విగ్రహారాధన వ్యభిచారం తొ సమానం అనీ పిసోడి ఫొటోస్ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టీ ఘోర పాపి నిత్య నరకం స్వర్గం ఉగ్రత అనీ దోచుకుంటున్నారు పాస్టర్ లంfజోడ్కులు.8:33 నీ తల వెనుకాల మందు షాపులో గోడకి పీసు అలియాస్ యేసు వాడి ఫోటో తగిలించారు ఎందిరా రా స్వామి, అంతేలే బైబిల్ లో " మనుష్యకుమారుడు తినుచు మధ్యం తాగుతూ వచ్చెను గనుక " అనే రాతలు బైబిల్ లో ఉన్నాయి కాబట్టి తాగే దుకాణంలో పి సోనీ ఫోటోలు పెట్టుకున్నారు ఆఫ్రికా వాళ్ళు ఆఫ్రికా దేశం పూర్వ అధ్యక్షుడు క్రైస్తవ విదేశీ మతాల వాళ్ళు మా ఖండం లోకి రాకముందు మా చేతులలో భూములు ఉన్నాయి వాళ్లు వచ్చి లాక్కొని మా చేతిలో బైబిల్ పెట్టి భూములు గనులు వనరులు వాలు దోచుకున్నారు

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 4 месяца назад +29

    మీరు మాట్లాడే పద్దతి కొంచెం మార్చుకోండి బ్రో...

    • @dhonicsk07
      @dhonicsk07 4 месяца назад +7

      Nuvvu marchuko ra yerripuka 🤡

    • @dnagaraju2936
      @dnagaraju2936 4 месяца назад +6

      అతను ఏమి బూతులు మాట్లాడటం లేదు కదా

    • @pinnamsaikumar9756
      @pinnamsaikumar9756 4 месяца назад +4

      Tanu tappu ga yam matladam ladu

    • @SrikanthbanjoGogarla-rw1qo
      @SrikanthbanjoGogarla-rw1qo 4 месяца назад +1

      @@dnagaraju2936 బూతులు మాట్లాడటం కాదు ఉన్నది ఉన్నట్టు చెప్తే కొంత మంది ఫీల్ అవుతారు కదా అందుకే...

    • @SrikanthbanjoGogarla-rw1qo
      @SrikanthbanjoGogarla-rw1qo 4 месяца назад +1

      @@pinnamsaikumar9756 వీడియో ఎంతో మంది చూస్తారు...అతను ఉన్నది ఉన్నట్టే చెప్తాడు కానీ అలా చెప్పేటప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కదా...

  • @Lokinenivenugopalrao
    @Lokinenivenugopalrao 4 месяца назад

    Well-done, enjoy ,take care be safe.Ram Garu.

  • @sampusagar3699
    @sampusagar3699 4 месяца назад +3

    Bro merru kalisina friend Srikanth reddy ma friend broo I shocked

  • @srinivasarao6482
    @srinivasarao6482 4 месяца назад

    Very nice bro... Koncham better ga videos cheyu bro... Ela ananani em anukokovadhu. U r great bro.. All the best take care of your health 👍

  • @durgareddytetala4409
    @durgareddytetala4409 4 месяца назад +2

    Nice bro ❤️

  • @Kaveri-wm4cd
    @Kaveri-wm4cd 4 месяца назад +1

    Ram
    Sunscreen use cheyu
    Skin ni protect chestadi
    Spf 50+ di use cheyuuu
    Skin burn aye antha varaku chuskoku
    Use sunscreen

  • @mnarasimha3351
    @mnarasimha3351 4 месяца назад +5

    సోదరా, బయ్యా,అని అనవద్దు.అన్నయ్య అని పిలు.ladys photo తీసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఫోటో తీసుకోండి.all the best bro

  • @bharathbanka4420
    @bharathbanka4420 4 месяца назад +2

    Bro negative comments ni pattinchukoku at least your trying cycle medha thiragadam anedhi small thing kadhu andaru cars lo travel chesthu places chupisthunaru cycle medha koncham kastame keep trying bro all the best

  • @__purna_07__
    @__purna_07__ 4 месяца назад +2

    రామ్ అన్న త్వరగా వీడియోలు పెట్టు బ్రో నీ వీడియో సూ చూడాలి అని ఉంది ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీడియో లు పెట్టావా నేను మీ సబ్స్క్రయిబ్ర్

  • @ramanarealtors8241
    @ramanarealtors8241 4 месяца назад +2

    కంగ్రాట్స్ రామ్ ! నువ్వు అనుకొన్నది సాధిస్తావ్ . గో అహెడ్. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 4 месяца назад +2

    Super brother

  • @Vinodkannavi
    @Vinodkannavi 4 месяца назад +3

    Niku matladatam chetha kadu andarini kakkuvaga chustav asal niku em telidu bro avakasam vachindi manchiga use chesuko

  • @restaurantreview2953
    @restaurantreview2953 4 месяца назад +12

    First lo baaga chesavu bhayya...yendhuko different ga chesthunnavu Africa vlogs.kastapadthunnavu gani...scripting is very very poor.

  • @worldissobeautiful827
    @worldissobeautiful827 4 месяца назад

    Nice brother first comment and first like

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven 4 месяца назад +4

    8:33 నీ తల వెనుకాల మందు షాపులో గోడకి పీసు అలియాస్ యేసు వాడి ఫోటో తగిలించారు ఎందిరా రా స్వామి, అంతేలే బైబిల్ లో " మనుష్యకుమారుడు తినుచు మధ్యం తాగుతూ వచ్చెను గనుక " అనే రాతలు బైబిల్ లో ఉన్నాయి కాబట్టి తాగే దుకాణంలో పి సోనీ ఫోటోలు పెట్టుకున్నారు ఆఫ్రికా వాళ్ళు ఆఫ్రికా దేశం పూర్వ అధ్యక్షుడు క్రైస్తవ విదేశీ మతాల వాళ్ళు మా ఖండం లోకి రాకముందు మా చేతులలో భూములు ఉన్నాయి వాళ్లు వచ్చి లాక్కొని మా చేతిలో బైబిల్ పెట్టి భూములు గనులు వనరులు వాలు దోచుకున్నారు

  • @nagarajbommella2873
    @nagarajbommella2873 4 месяца назад +8

    The way of Presenting The Videos are Not Good at all You are Showing Only Food Items more than New Locations.... And Your Language also Not Upto the mark

  • @otramadhu2227
    @otramadhu2227 4 месяца назад +2

    లోకల్ గాఉండే లోకేషన్స్ కూడా చూపించండి రాము.

  • @RamaSarmaSVS
    @RamaSarmaSVS 4 месяца назад

    Good ji. Happy exploration of Uganda

  • @niranjanreddy7791
    @niranjanreddy7791 4 месяца назад +3

    Hello bro welcome to uganda

  • @Chitti55599
    @Chitti55599 4 месяца назад

    Bro…Have a safe journey 👍

  • @cloudlearn2181
    @cloudlearn2181 4 месяца назад +3

    ఉమా తెలుగు ట్రవ్వెల్లర్ ఇదే పని చేసేవాడు ఆఫ్రికాలో..

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 4 месяца назад

    Happy journey brother 🎉🎉🎉🙏🙏🙏👍👍👍👌👌

  • @ganeshsatta3501
    @ganeshsatta3501 4 месяца назад +5

    Anna meru కొంచెం voice tone chenge chesukondi andhuke మీకు వ్యూస్ &లైక్స్ వస్తలేవు

  • @rohinibalraj
    @rohinibalraj 4 месяца назад +7

    Meeru vallu entha sampadana ani adagoddu . Chala thappu
    And vala security kuda danger lo paduthundi

  • @AnjaliBolleddu
    @AnjaliBolleddu 4 месяца назад +3

    His my mama 🥰🥰 kranthi palapati ❤️

  • @ashwinkumar-zu7fo
    @ashwinkumar-zu7fo 4 месяца назад +4

    Vedikanna uma bro best he give respect to childrens ❤

    • @ashwinkumar-zu7fo
      @ashwinkumar-zu7fo 4 месяца назад +1

      @@subhashininelapudi avunu adhi nijamee...Uma garu Africa videos ante Naku pichii

  • @vdaveeduraju995
    @vdaveeduraju995 4 месяца назад +8

    Broo nuv traveling chestunnavaa dengu tuntu stay kosam adukudengutunnavaa

  • @venkataramana3744
    @venkataramana3744 4 месяца назад

    Thank you Brother for sharing videos

  • @tarunkumar9543
    @tarunkumar9543 4 месяца назад +15

    Cycling kanna nee solle ekkuva undhi

    • @nani.gprogamer8848
      @nani.gprogamer8848 4 месяца назад +2

      Bro cyclingey chestey bore kottadha chusevallaki

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 4 месяца назад +4

    Dont complain about food ans its taste , ir hurts their feelings

  • @Urstruly_Siddarth
    @Urstruly_Siddarth 4 месяца назад

    Nice video 📷📸
    Take care bro
    Siddharth from ananthapur 🤩

  • @foodandtravelbook9938
    @foodandtravelbook9938 4 месяца назад +2

    Thamudu famous locations like Safari rides, water falls cover chei neeku baga views and hours vasthaii, nenu kuda planning kani budget leka wait chesthunanu

  • @nani.gprogamer8848
    @nani.gprogamer8848 4 месяца назад

    20 minutes kanna ఎక్కువ video pettu chaala తొందరగా అయిపోతాంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @karthikeya9693
    @karthikeya9693 4 месяца назад +2

    Bro nee selfie video theesinappudu quality ba ledhu bro . front video bagundhi

  • @Srinivas-r8m
    @Srinivas-r8m 4 месяца назад

    Nice anna .. mee vedioes chala informative and at the same funny..hats off your hard work and genuinity

  • @erueranna9623
    @erueranna9623 4 месяца назад +2

    Telugu vallu vere dhesamlobsucssees ayyaru happy❤❤

  • @jagadeeswarreddy.c
    @jagadeeswarreddy.c 4 месяца назад +13

    Nuv manishivi perigav kani konchem kuda common sense ledu bro niku. Insta kastapadi travel chestunav. Konchem mature ga commonsense to matladu. Pilla chestalu nuv

    • @psk2301
      @psk2301 4 месяца назад +6

      నిజమే బ్రో......బుర్ర పెరగలేదు.. నిబ్బా గాడిలా ఉండిపోయాడు

  • @gondubebbuli8714
    @gondubebbuli8714 4 месяца назад +2

    Bro sorry for saying you may don't get views if u continue like this , Just focus on one thing is more enough ,It should be completly new for us, like select one Village and explain their lifestyle Etc..... It seems to be routine of every video

  • @ashokkumarmeda6376
    @ashokkumarmeda6376 4 месяца назад +5

    Bro ne videos loo em stuff ledu . Nevu tinadam and ne staying tappa emi undatam ledu . Africa gurimchi akkada peoples gurimchi chupimchu bro .

  • @nani.gprogamer8848
    @nani.gprogamer8848 4 месяца назад

    Bro africa villages lo manushula జీవన విధానాన్ని video theesi chupinchu bro aa content baguntundhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nani.gprogamer8848
    @nani.gprogamer8848 3 месяца назад

    Anna Africa Rwanda lo street food video cheyyi anna and villages ela untaayo video cheyyi anna vaalla jeevanvidhaananni chupinchu anna manchi views vasthaayi pls ❤

  • @funnygamez3348
    @funnygamez3348 4 месяца назад +3

    4:37 shop name shivling

  • @mnmbbs
    @mnmbbs 4 месяца назад +1

    Bro once Refer your old videos of Bangladesh ....No need to do new things.....U rocked Bangladesh series......koncham padunu taggindi....

  • @balapraveen8884
    @balapraveen8884 4 месяца назад

    Good bro have a safe journey

  • @rajkumarpothu9452
    @rajkumarpothu9452 4 месяца назад

    First like and comment

  • @Hero_12315
    @Hero_12315 4 месяца назад +2

    Hi dude❤

  • @MrSudheer-y7r
    @MrSudheer-y7r 4 месяца назад +10

    Erripukula thumbnails pettaku bro ni midha vunna respect kuda pothundhi

  • @nani.gprogamer8848
    @nani.gprogamer8848 3 месяца назад

    Anna Africa Rwanda lo street food video cheyyi anna manchi views vasthaayi pls ❤

  • @manachannel10
    @manachannel10 4 месяца назад +7

    bro normal ga mataldu subscribers vastunaru ani istam vachinattu matladaku

  • @restaurantreview2953
    @restaurantreview2953 4 месяца назад +3

    Income off camera adigi...on camera share cheyyandi..ibbandhi padatharu konthamandhi.

  • @davidgera10
    @davidgera10 4 месяца назад +7

    Evaro venkapadi tharumuthunnatu antha fast ga matladathav enti. Pakkana vallaki kuda chance ivvu and respect ivvu. Matladatam kuda nerchuko guru konchem, evvvaru kuda vachi neeku moham meedha cheppaleru ga.

  • @chittichitti9458
    @chittichitti9458 4 месяца назад +5

    Thammudu mana valla tho respect ga mataladu Telugu vallu anavaddhu......please mana vallu anandi please..

  • @nani.gprogamer8848
    @nani.gprogamer8848 4 месяца назад

    Bro africa villages lo manushula జీవన విధానాన్ని chupinchu bro aa content baguntundhi ❤❤

  • @Priya_S22
    @Priya_S22 4 месяца назад

    First Like Bro 👍

  • @SKERelaxx
    @SKERelaxx 4 месяца назад +2

    Keka bro kummai ❤❤

  • @VeronicaRavada
    @VeronicaRavada 4 месяца назад

    All the best🎉

  • @kishorekumarreddykadapa2119
    @kishorekumarreddykadapa2119 4 месяца назад

    Bro nice video

  • @thamasbalam606
    @thamasbalam606 4 месяца назад

    Brother ఒకరోజు కరోనా టైంవాళ్లు ఎలా బ్రతికారు ఒక వీడియో పెట్టండి

  • @mgmedia7763
    @mgmedia7763 4 месяца назад +1

    బ్రో likes కనిపించడం లేదు y❤

  • @hemanthkumar-gx2jn
    @hemanthkumar-gx2jn 4 месяца назад

    All The Best

  • @PrithiSonai-xz1vr
    @PrithiSonai-xz1vr 4 месяца назад +2

    Respect tho matladu bro andharitho

  • @rajeshwar2852
    @rajeshwar2852 4 месяца назад +11

    Telugu vallu dorakadam valla intlo thinadam thappa amundhi bro ne videos lo ?