Last Conversation between karna and Bhishma.

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Anga raj karna went to bhishma before entering into the kurukshetra war to take his blessings. At the end of the discussion bhishma blessed karna and gave some suggestions.
    -----------------------------------------------------
    conversation between krishna and karna
    • conversation between k...
    conversation between krishna and Dronacharya
    • Conversation between k...
    conversation between krishna and Arjun
    • conversation between k...
    Facts about kurukshetra place
    • About kurukshetra plac...
    Thankyou for your support ❤️❤️
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 126

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 года назад +18

    నీ దౌర్భాగ్యమే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తుంది!
    దుష్టుల సావాసం మంచిది కాదు!!!

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 года назад +113

    సామర్థ్యాన్ని నమ్ముకుని ఈ కాలంలో ఎవరు బతకడం లేదు! అందరు వంచననే నమ్ముకున్నారు!!!

    • @telugutrends5365
      @telugutrends5365 2 года назад +18

      కానీ భారతము లో కర్ణుడు ke మంచిపేరు telusukondi

    • @sankalagopinath258
      @sankalagopinath258 2 года назад +3

      Samajam antha Dustulatho vundi

    • @srinuch374
      @srinuch374 2 года назад +7

      అర్జునుడు లాగా...శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు. కీరీటం పడగొడితే యుద్ధం అపేవాలి కానీ చెసాడు. ధనుస్సు చేతిలో లేనప్పుడు మాత్రమే చంపగలిగారు కర్ణుడు నీ. అభిమన్యుడు లక్షణకుమారుడు ఒకరికి ఒకరు చంపుకుంటారు. కర్ణుడు యుద్ధం లో లేరు లాస్ట్ లో వస్తారు. ధర్మరాజు తో అబద్ధం ఆడించి యుద్ధం చెస్తారు అర్జునుడు. ఆశ్వశేనుడు తల్లి నీ రక్షించలేకపొయారు అర్జునుడు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. కృష్ణా భగవాన్ దగ్గర భంగపాటు కి గురి అయ్యారు అర్జునుడు. ఆంజనేయస్వామి దగ్గరకు వెళ్ళి కర్ణుడు తో యుద్ధం చెయ్యడానికి పిలిస్తే గురు పుత్రుడు అని రాలేదు. జెండా పై కపిరాజు గా ఉంటారు. సామాన్య మైన కిరీటం కాదు బ్రహ్మ దేవుడు ఇచ్చిన కిరీటం అది. ద్రుపదుడు+ద్రోణుడు... గురువు కి అన్యాయం జరిగిందని తెలిసి ద్రౌపది స్వయంవరం కి అర్జునుడు వస్తారు. గురు భక్తి కూడా లేదు అర్జునుడు కి. ఇంద్రుడు కి ఉన్న చెడు బుద్దులు అన్ని అర్జునుడు కి ఉంటాయి. ధర్మరాజు కే రథం తోలితే అధర్మ మార్గంలో ధర్మరాజు నీ ఉంచలేరు కృష్ణా భగవాన్. ఉండడు కూడా ధర్మరాజు... అందుకే అర్జునుడు కి రథ సారధి గా ఉంటారు.

    • @srinivasa1275
      @srinivasa1275 2 года назад +2

      @@srinuch374 Abhimanyu was killed by many together

    • @kallakhagaraju8757
      @kallakhagaraju8757 Год назад +4

      ఈ లోకంలో కర్ణుడు చనిపోతాడు కాబట్టీ ,కర్ణుడు మీద సానుభూతి తో కర్ణుడిని పొగడుతున్నారు .. లవ్ కర్ణ అంటారు... అదే యుద్ధంలో అర్జునుడు చనిపోతే అప్పుడు అర్జునుడు గొప్ప యోధుడు అంటారూ... కాబట్టీ యన్నటికీ అయిన ధర్మమే గెలుస్తుంది....యుద్దం కూడా శ్రీ కృష్ణ ధర్మ సంస్థాపన కోసం చేసాడు..అధర్మ వంతులు మారనించారు

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +71

    కర్ణునికి , క్షత్రియులకు జరగాల్సిన సంస్కారాలు జరగలేదు,ఆయనకు జరిగిన పెద్ద అన్యాయం అదే.

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Год назад +1

      Evadu cheppadu sami neeku karna chanipoyaka kshatriyas maatrame kaadu pandavas family lo vaallaki jariginattu gaane karn ki chesaru l. Vedhava serials chusi kaadu kaastha books chaduvukondi.

    • @Savarkar819
      @Savarkar819 Год назад

      ఎక్కడ పుట్టించావు ఈ సమాచారం? నీ దిక్కుమాలిన బుఱ్ఱలోంచేనా?

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 года назад +38

    దివ్యత్వం ఎక్కువైతే పతనం కూడా అంత ఎక్కువయితది!!!

  • @ramulumadugula9920
    @ramulumadugula9920 2 года назад +16

    భీష్ముని మాటల ప్రకారం వేదాలను ఈ సమాజం ఎప్పుడో ఉల్లంఘించింది.సామర్థ్యం ప్రకారం కాకుండా..పుట్టుకను బట్టి ..కులాన్ని బట్టి..గౌరవం లభిస్తుంది.

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 года назад +28

    ఎవరికి వారు వారి.వారి కమిట్మెంట్ లతో గొప్పవారు

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 2 года назад +22

    Karna is my faverate

  • @aravindrideraravind9229
    @aravindrideraravind9229 Год назад +14

    Karna is great

  • @Siva1180
    @Siva1180 2 года назад +25

    Great karna. Respect karna.

  • @vinodkumarbrucelee5405
    @vinodkumarbrucelee5405 2 года назад +24

    Both are great warriors

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 2 года назад +30

    I like karna

  • @srinivasa1275
    @srinivasa1275 2 года назад +19

    I like Bheeshma

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 2 года назад +26

    చాలా అపోహలు వ్యక్తం చేసారు. ప్రామాణికమైన భారతం పూర్తిగాచదివినా చాగంటి , షణ్ముఖ శర్మ గారి లాంటి వారి ప్రవచనాలు విన్నా నిజం తెలుస్తుంది. ఆ టీవి ఎపిసోడ్ ప్రామాణికం కాదు.

    • @narasimha4120
      @narasimha4120 2 года назад +2

      Brother dubbing భారతం speechlu వింటే ఇలానే ఉంటది వాళ్ళు చెప్పేది dubbing భారతం గరికిపాటి షణ్ముఖ వాళ్ళు

  • @nsharrsha2671
    @nsharrsha2671 2 года назад +26

    ఇందరి మహావీరులు అల ఎల చనిపోయారు...మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే .... శ్వధర్మం ,ఇచ్చిన మాట గొప్పది అని నమ్మే వారు కాబట్టే.. ఎంతో వీరులయిన... వారు తుఫాను గాలికి చెళ్ళ చెదురు అయిన చెట్ట్ల లా....పాండవులు దాటికి నిలవలేకపోయారు .అందులో శ్రీకృష్ణ వారితో ఉండగా..అది సాధ్యమా ?

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад +3

      Adharmam vaipu vunna prathi okkallaki appatikaina otami thappadhu bro

  • @saguruanilkumar768
    @saguruanilkumar768 2 года назад +29

    తక్కువ కులపు వాడు అనే ఈర్ష్య భావం. ఈ రోజుల్లో కూడా ఉండటం సిగ్గు చేటు

  • @roddaganesh4403
    @roddaganesh4403 2 года назад +14

    Karna is great

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 2 года назад +6

    అన్నా తమ్ముళ్ళ పంచాయితీ మన రాజకీయాలకు మూలం

  • @pabbithikrishna4054
    @pabbithikrishna4054 Год назад +9

    Karna. Is. great.

  • @RAMESHRAJ-yn9px
    @RAMESHRAJ-yn9px 2 года назад +7

    Lezandary warriors in mahabharat daanveer karna and gangaputra bhisma

  • @thisisraam06
    @thisisraam06 2 года назад +10

    One thing we can learn from is instead of bothering for value from others for our powers, we can start help others with what we have.

  • @sudheer8956
    @sudheer8956 2 года назад +8

    Great karna

  • @ShivaJuttu-p5v
    @ShivaJuttu-p5v Год назад +3

    Karna is best of all time

  • @muralimohan1996
    @muralimohan1996 2 года назад +13

    Jai Karna

  • @village...farmerstraguless1305
    @village...farmerstraguless1305 2 года назад +19

    Bhesma chala goppa varu abba

  • @krishanmurthy3197
    @krishanmurthy3197 2 года назад +6

    I. Like. Karma

  • @krishanmurthy3197
    @krishanmurthy3197 2 года назад +3

    Evare. Karma. Varu. Anubavenchle. I. Like. Tha. Stores

  • @vemulashivakumar7513
    @vemulashivakumar7513 2 года назад +7

    I like karna the great warrior

  • @srinuch374
    @srinuch374 2 года назад +15

    భీష్ముడు కర్ణుడి నీ పిలిపించి క్షేమించమని చెప్పి... ఆ తప్పు కే విష్ణు సహస్రనామాలు. భీష్ముడు కి లేని అస్త్రాలు కర్ణుడు కి మాత్రమే ఉంటాయి. కృష్ణా భగవాన్ కర్ణుడు నీ మూడు సార్లు దేహీ అని అడిగి లొకానికి కర్ణుడి గొప్ప తనం గురించి చెప్పారు. ఇంద్రుడు శల్యుడు భీష్ముడు కృష్ణుడు అర్జునుడు కలిపి చంపారు. భీష్ముడు కూడా దుర్యోధనుడు దగ్గరే ఉంటారు. కర్ణుడు అలా అడగలేదు. కర్ణుడు వల్లే అందరికీ పేరు వచ్చింది.

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад +2

      Nice information anna👍

    • @aadityasankara720
      @aadityasankara720 2 года назад +1

      నీ బొంద.. వ్యాస భారతం చదువు..కర్ణుడు ఉత్త వెధవ

    • @sirininukorikalyan4641
      @sirininukorikalyan4641 2 года назад +2

      nice bro

    • @vijayapalmothukuri6090
      @vijayapalmothukuri6090 2 года назад +1

      @@aadityasankara720 అది మీ వ్యక్తిగత అభిప్రాయం, మనుష్యులు బాధ పడతారు.

    • @ganeshm.ganesh6527
      @ganeshm.ganesh6527 2 года назад +2

      @@aadityasankara720 edisavle

  • @lifeinheaven362
    @lifeinheaven362 2 года назад +4

    Divyathmu entha ekuva aithe pathanmu kuda antha ekuva avuthade

  • @aaris3296
    @aaris3296 2 года назад +10

    Papam karna andaru soorha puthra annaru real hero of bharata

  • @arundulam6152
    @arundulam6152 2 года назад +5

    Worth Million likes and trillion shares.

  • @murarinani3514
    @murarinani3514 2 года назад +14

    I like karnna

  • @mganesh4465
    @mganesh4465 2 года назад +26

    Expect vasudeva,Bhishma and Karna was the unique characters.

    • @maruthifrommaruthi
      @maruthifrommaruthi Год назад

      Then what about dronacharya?

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Год назад

      Never compared bhishma with karna. Karna was never near to bhishma. In entire bhishma's carreer he never ran away from the battle like what karna did many times....

  • @generalupdates4738
    @generalupdates4738 2 года назад +5

    The Bhagavatha Puranam/భాగవత పురాణం, Vishnu Puranam/విష్ణు పురాణం and Mahabharatham/మహాభారతం - The Bhishma knew the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started at the time of Vedas Period, in King's and Queen's Period. All Our Indian King's and Queen's are responsible for the System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. He did not try to stop the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా until his death. He told about how the Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా started in the Vedas Period/వేదాల కాలం to Karna at the time of his death. The Bhishma had done Mistake, Unrighteousness/అధర్మం and పాపం. The Bhishma accepted himself like him all Kings and Queens are responsible for Caste System/కుల వ్యవస్థ/వర్ణ వేవస్తా. All Dhalith People reject the all Kings and Queens. Don't give preference to all Kings and Queens. 💐🙏🏻

  • @srinivasrk2074
    @srinivasrk2074 2 года назад +12

    KARNA IS GREAT

  • @mallikarjunaakula7802
    @mallikarjunaakula7802 2 года назад +11

    It's a wonderful episode

  • @airman4843
    @airman4843 2 года назад +8

    🦁KARNA Krishna, Kunthi, bhishma karnudiki mude janma Rahasyam cheppuntey mahabharat yuddam jarigi undaka poyedhi

  • @sathishvicky4483
    @sathishvicky4483 2 года назад +4

    Besmudiki munde telisi ilanti thappu cheshadu

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад +1

    మనం పనిచేసే సంస్థలో మన సామర్థ్యం ఒక్కటే మనకు గుర్తింపు తీసుకురాదు.

  • @muralimohanthupakula214
    @muralimohanthupakula214 2 года назад +6

    కర్ణుని నక్షత్రము ఏంటి?

  • @rammohanrao7611
    @rammohanrao7611 2 года назад +4

    🙏🙏🙏🌹

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Год назад +1

    విధి తన మార్గాన్ని తానే నిర్దేశించుకుంటుంది...

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 2 года назад +3

    Jai Sri Krishna radha mata di namah

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 2 года назад +3

    I too.

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 2 года назад +2

    Jai Sri Krishna radha mata di namah

  • @mallikarjunk7969
    @mallikarjunk7969 2 года назад +4

    ❤❤❤🌹🙏🙏🙏

  • @esrihari1613
    @esrihari1613 2 года назад +2

    Super tq tq tq tq

  • @lovarajuangara1711
    @lovarajuangara1711 2 года назад +2

    Jai Sri Krishna radha mata di namah

  • @gurralanaresh9396
    @gurralanaresh9396 Год назад +1

    Good,maseg

  • @nageswariindla141
    @nageswariindla141 2 года назад +8

    Reddy garu chala manchi vishayalanu teesukoni vachcharu keep it up jaiho

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад +1

      Thanks for your comment Nageswari garu.😊

    • @nsairam7968
      @nsairam7968 2 года назад

      ruclips.net/channel/UCMCOCXvkR0C8TW9a0CcphKw

  • @radhanani7859
    @radhanani7859 Год назад

    My Big Inspiration karna I'm Huge fan of Karna

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti9447 Год назад

    According to me bhisma only reason for mahabharatha because of his self nonsense things

  • @abhiram9451
    @abhiram9451 8 месяцев назад

    Jai Karana❤😢

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Год назад

    Karna is great warior 👏🙏

  • @tirrisimhachalam514
    @tirrisimhachalam514 2 года назад +6

    Arjunudu kante goppavalu chala mandhi unnaru. Varilo frist place lo karnudu untadu. Taruvata ekalavyudu etc. Mahabaratam lo main hero karnude. Mahabaratam mottam adhrmam game jarigindhi. Dharmame ledhu

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад

      Satyam amitantay Arjun, karna , krishna ,Bhishma, Dronacharya ...andharu okalay bro.e vishayam swayam ga sri krishnudu bhagawat githa chayppadu. Arjunudu goppa karnudu goppa ani alochinchadam apali manam.
      Miku amaina bhadha kaligivuntay ,I am sorry bro.

    • @srinuch374
      @srinuch374 2 года назад +1

      కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా ఎవరూ చంపలేరు. యుద్ధం లో అర్జునుడు ఓడిపోయి ఇక అంతే అనుకుంటే ఈరోజు కి కుటీరం కి వెళ్ళమని చెప్పి పంపించాడు కర్ణుడు. అప్పుడే ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు అర్జునుడు. నాగార్జున చేతిలో ఓడిపోయారు అర్జునుడు. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చెసాడు అర్జునుడు. ఆశ్వశేనుడు కిరీటం నీ పడగొట్టిన యుద్ధం చెసాడు అర్జునుడు... కిరీటం కింద పడితే ఓడి నట్టే. యుద్ధం లో ముందు నుంచి కర్ణుడు ఉండడు. గమనించగలరు.

    • @srinivasa1275
      @srinivasa1275 2 года назад

      Abhimanyu is better than Karna.. bcz Karna attacked him from behind

    • @vikasreddynasireddy1371
      @vikasreddynasireddy1371 2 года назад

      @@srinivasa1275 no it's not real

  • @Smile-ii8hf
    @Smile-ii8hf 2 года назад +7

    భీష్ముని కంటే కర్ణుడు గొప్పవాడు

  • @pilerukartheekmohan5974
    @pilerukartheekmohan5974 2 года назад

    Goppa vyakthulakiiii ee poratamm looo eppatikiii kastalluu thappavuu aniiiiii

  • @naniballa7243
    @naniballa7243 Год назад

    Karnaisgratewarror

  • @sankarvadde5533
    @sankarvadde5533 2 года назад +6

    The real hero karna

    • @SreeRamakrishnaNagulakonda
      @SreeRamakrishnaNagulakonda 2 года назад

      The bad hero. Not a hero. Jealous, and different kind greedy fellow, and bad friend, many negative characters except he also has some good things as with every human being.

    • @SreeRamakrishnaNagulakonda
      @SreeRamakrishnaNagulakonda 2 года назад

      The bad hero. Not a hero. Jealous, and different kind greedy fellow, and bad friend, many negative characters except he also has some good things as with every human being.

    • @vikasreddynasireddy1371
      @vikasreddynasireddy1371 2 года назад

      @@SreeRamakrishnaNagulakonda even arjun aslo same

  • @munireddy3077
    @munireddy3077 Год назад

    Very good

  • @saikrishna1552
    @saikrishna1552 Год назад

    Vanchana ante amiti

  • @jayaramakrishnagundala4461
    @jayaramakrishnagundala4461 2 года назад +1

    Anno episode edhi

  • @raj_gopalvarma
    @raj_gopalvarma 2 года назад +2

    Full episodes pettu bro

  • @vithalacharya1233
    @vithalacharya1233 Год назад

    🙏👌

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Год назад

    Friends are more but real friends are rare like Karna. Duryodhana is lucky guy having Karna as a friend 🎉

    • @srinivasakkapaka6887
      @srinivasakkapaka6887 11 дней назад

      But karna is unluckey guy having Suyodhana as a friend

    • @eswaraiahsani3138
      @eswaraiahsani3138 11 дней назад

      @@srinivasakkapaka6887 Any how after one year I received reply for my comments

  • @sssentertainments6258
    @sssentertainments6258 Год назад

    😢

    • @sssentertainments6258
      @sssentertainments6258 Год назад

      😮

    • @sssentertainments6258
      @sssentertainments6258 Год назад

      ❤❤😊😅😮😢🎉😂😒🎁🔥💐🙂🏫🔥🔥😌🙂🤭😄😋🙈😉😊😛🥰☺️☺️😑😔😔🏫💐😑😔

  • @srinivasaraoprathipati8654
    @srinivasaraoprathipati8654 2 года назад +3

    వీడియో లను ఉన్నది ఉన్నట్టుగా చూపించరు ఎందుకు సోదరా వీడియో ఆపి only ఆడియో వినిపిస్తారు ఎందుకు.దయచేసి గమనించగలరు

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад +1

      Video ( with audio) tho upload chaysthay youtube vallu ah video nu remove chaystharu brother. Andhukey nenu only audio tho upload chaysthunna. koncham baga ardham kavatam kosam photos use chaysa.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 2 года назад

      Karna a wonderful character of Mahabharatha, he beard every pain for which he is not at all responcibul,,

  • @ernphani159
    @ernphani159 Год назад

    5000 వేల సంవత్సరాల క్రితమే పేరు మరియు హోదా కోసం అధర్మమునకు పాల్పడిన కర్ణుడు

  • @gvkprasad9186
    @gvkprasad9186 2 года назад +5

    Karna is a very complex character in Mahabharatha. In the first sight itself Dhuryodana assessed him that Karna is matching warrior to Arjuna and made him king of Angarajya. But in entire Mahabharatha he never been to Anga Rajya instead continued in darbar of Duryodhana. As a friend he never tried to put Duryodhana on right track and he instigated Duryodhana on Pandavas many times. Karna only told to remove the cloths of Droupadi. Duryodhana mainly depended on Karna for the war. He always believed that Karna alone can win the war for him. But Karna never told about the curses that he has to face in the battle field. Infact on two occassions he deceived Duryodhana in the battle field and ran away .... once in Aranyaparvam and secondly in virata parvam. It is Duryodhana's immaturity that he relied on Karna having known these incidents. Karna is not that great character as it shown in some Telugu movies. He is the best example of Mitra Drohi. Duryodhana is a good friend to Karna but Karna is not a good friend of Duryodhana.

    • @NareshReddyMalapati
      @NareshReddyMalapati  2 года назад

      👏

    • @rafimohammed4874
      @rafimohammed4874 2 года назад +4

      Even though after knowing pandavs are his brothers , still he choose to stay with duryodhana ..how can you say that he is Mithra drohi .???..karna is the example of friendship .

    • @karnakarkadaru2317
      @karnakarkadaru2317 2 года назад +3

      Your thinking is not corrcted if it is true why karna not accepted krishna offer that is emperror of india

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Год назад

      @@rafimohammed4874
      Eventhough after he knows that pandavas are his own brothers..... what he did...? He ready to kill them and still he tries to kill arjuna and killed his brother son's abhimamyu and ghatotkach.....
      If karna was good friend to duryodhan then before start the kurukshetra war he must been unhide his secrests like he lost kundals and his curses. But he hide all curses to duryodhana before start the war....., so that u call him a good friendship....🤦‍♂️
      No no........a big no...., infact its a cheat. Because duryodhana all depends on karna only for 2 reasons.
      a. His kavcha kundals
      b. His abilities
      But both are already gone eventhough he was not alert to duryodhana.....
      For me he was a real cheater. Being friends its not good to hide such a large secret.