రాజా మహారాజా నిను చూడా వచ్చానయ్యా || Latest Christian video song...
HTML-код
- Опубликовано: 6 фев 2025
- #RAMESHAJMEERA #రాజామహారాజా
పల్లవి:- రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా
నిన్ను చూశాను నీ నవ్వును చూశాను
ఆ నవ్వులో నా భారమంత మరచిపోయాను
చరణం:- పాప భారముతో వచ్చాను
నీ సిలువ దర్శనము చూశాను
కార్చిన రుధిరమే నా పాపము కడిగెను
నీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను
మండుచున్న అగ్ని యొద్దకు వచ్చాను
మాధూర్యమైన నీ మాటలు విన్నాను
తొలగెను భయము కలిగెను నిబ్బరం జయమొంది నీ సేవలో నడచుటకు నిలిపెను
నీ వాక్యధ్యానములో వున్నాను
మెల్లనైన నీ స్వరమే విన్నాను
సిద్ధపరచును పరిశుద్దాత్మలో
ప్రియుడా నీ రాకతో నీముఖమే చూడాలి
Thankyou For Watching...
రాజా మహారాజా నిన్ను చూడ వచ్చానయ్యా (2)
నిన్ను చూసాను నీ నవ్వును చూసాను (2)
ఆ నవ్వులోనే నాభారం అంత మరచిపోయాను (2)
( రాజా మహారాజా)
పాప భారంతో వచ్చాను నీ
సిలువ దర్శనం చూశాను. (2)
కార్చినరుద్దీమే నా పాపము కడిగెను
కార్చిన రుద్రమే నా పాపము కడిగేను
నీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను
నీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను
రాజా మహారాజ నిన్ను చూడ వచ్చానయ్యా
మండుచున్న అగ్ని వద్దకువచ్చాను
మధురమైన నీమాటలువిన్నాను (2)
తొలగేను భయము లే కలిగేను నిబ్బరం తొలగేను భయములే కలిగేను నిబ్బరం
జయంముంది నీ సేవలో నడుచుటకు నిలిపేను జయంముంది నీ సేవలో నడుచుటకు నిలిపెను
( రాజా మహారాజా నిన్ను చూడ వచ్చానయ్యా )
రాజా యేసు రాజా నిన్ను చూడ వచ్చానయ్యా
నీ వాక్య ధ్యానంలో ఉన్నాను మెల్లనైన
నీ స్వరం విన్నాను
నీ వాక్య ధ్యానంలో ఉన్నాను వెల్ల నైనా నీ స్వరమే ఉన్నాను
సిద్ధపరసును పరిశుద్ధ ఆత్మలో
సిద్ధపరచును పరిశుద్ధ ఆత్మలో
ప్రియుడా నీ రాకతో నీ మొఖమే చూడాలి
ప్రియుడా నీ రాకతో నీ మొఖమే చూడాలి
రాజా మహారాజా నిన్ను చూడ వచ్చాను అయ్యా
రాజా ఓ యేసు రాజా నిన్ను చూడ వచ్చాను అయ్యా
ఆమెన్ అమేన్
Heart touching by this song 👌
God bless you bro song super very nice sing super Glory to God
Praise the Lord Super song
Praise the lord
Excelent song thanks bro glory to god
Brother very good song thank you 🙏🙏🙏👌👌👌👏
God blesses you have
Super
Thanks so much for nova
Glory to Jesus...
Super song
G.VeeraSwamy Gowravarapu mm
Good song bro thank lord
Sùuuuuuuuuuuper
God bless you sir
Ramesh you are my 1chief from India as pope sub
నిన్ను తలుచుకుంటే చాలు భారంగా ఉన్న మది తెలికవుతుంది
Good song
Ywam
♥️
Super song ayaa 💖💖💖💖💖💖👌👌👌👌👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Thankyou
Suhasinistanford
You worked with me for five years in waticun
Shar met me in bglore
Still
ఈ సాంగ్ ఎవరిది బ్రదర్..అడాం బెన్నీ నా
Ramesh annamalai
Ramesh shuravanun
Best regards from math, Mar, ajar, bend, Raj, Pete, you're first family
Ramesh
You're working with suhasid
Ifile a case to you as saidf