మాతుడుపు || Maathudupu ||
HTML-код
- Опубликовано: 19 окт 2024
- మాతుడుపు || Maathudupu || #kolupulu #nagarapamma #tirunalla #jatara #devara || నాగారపమ్మ కొలుపులు - Day 2 || నర్సింగోలు ||
2వ రోజు కార్యక్రమాలు
ఈ వీడియో లో చూస్తున్నది క్రింది కార్యక్రమాలు
మాత మైల
=======
1. రాజు మంత్రిని విడిపించుట
2. మాత దీవెన'
3. హారతి
ఐదు రోజుల కొలుపులు అన్ని వీడియోస్ మా ఛానల్ లో వస్తాయి , అందరు జాగ్రత్త గా విని చూసి మీ అభిప్రాయాలు , ఏదైనా సందేహాలు ఉంటె comment రూపము లో రాయగలరు .
మన పూర్వీకుల ఆచార కట్టు బాట్లు , ఈ తరం మరియు ముందు తరం వారికీ తెలియజేసే ప్రయత్నం లో భాగంగ ఈ వీడియోస్ తీయటం జరిగింది .
అందరు దయచేసి ఈ ఛానల్ ని ఆదరించండి .
Next video lo : pukkita teerdam
E matamma baga chestundi
hi if u have nagarapamma thalli songs plz send me
recentli i knew our gooses on nagarapamma
Kallu udatam kuda pettamdi
Sure
మాతుడుపు chesukovadaniki ippudu elanti problems leva?
Yemi levu chesukovachu