Hi Ramana, thanks a lot. As you said, I have submitted my life certificate for both APGVB n EPFO digitally. For the last three years, I used to go outside for submission n spent around 1000/- for cab n Eseva charges together with standing before the Eseva Center. Excellent n simply marvelous. 🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊
@@SUBBAREDDYNALLAMILLI జీవన్ ప్రమాణ్ యాప్ లేకముందు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యాంకులకు వెళ్లి లేదా పోస్టాఫీసులకు వెళ్లి, క్యూలైన్లలో నిలబడి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. పెద్ద పట్టణాల్లో బ్యాంకులు పోస్టాఫీసులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. చిన్న గ్రామాల్లో ఉండే వారికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుండే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్య గల్గటం సౌకర్యమేకదా. అయితే యాప్ డెవలప్మెంట్ లో చాలా లోపాలు ఉన్నాయి. సరి చేస్తే ఇంకా సులభంగా ఉంటుంది. వచ్చే ఏడాది కన్నా సులభతరం చేస్తారని ఆశిద్దాం.
@@babavali3153 పెన్షన్ టైపు ఫ్యామిలీ తీసుకోవాలి. మిగిలిన ఆప్షన్స్ డిపార్ట్మెంట్ ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్క సారి వీడియో స్కిప్ చెయ్యకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. ఆప్షన్స్ తప్పు తీసుకుంటే ఇక్కడ సబ్మిట్ అయినట్లు కనిపిస్తుంది కానీ పెన్షన్ ఇచ్చే అధారిటీకి చేరదు.
చాలా వివరంగా, సులువుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఈ సారి నేను ఈ యాప్ ద్వారానే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తాను. ఇన్నాళ్లు ఈసేవ సెంటర్ కి వెళ్లేదాన్ని. థాంక్ యు వెరీ మచ్ 👌
@@NavathaVadla మీ ఫోన్ యాండ్రాయిడ్ ఫోనేనా? వెర్షన్ కనీసం 8 ఉండాలి. ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్స్ ఉండాలి. తర్వాత వీడియోలో చెప్పినట్లు ఆధార్ ఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ యాప్ రెండూ ఇన్స్టాల్ చెయ్యాలి.
Sir, with the help of your video I have successfully uploaded my life certificate through my phone at my home. Really your video is very helpful. I shared the same to all my retired friends. Thanks a lot. God bless you🙏.
ఎస్. పోస్టాఫీసు వారు ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తారు. అయినా ఒక సారి ఫేస్ స్కానర్ తో ప్రయత్నించండి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనం కూడా కొనుక్కోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి.
Followed the procedures as explained step by step n I am successful for opening n installing the apps. Client registration is also successful. Thank you so much dear Ramana. Your videos are highly helpful to the people who have little knowledge n awareness. I am so happy. I need not go to any Meeseva or Eeseva centre for Life certificate. Moreover, you have given me an opportunity to help the needy people. ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
వివరణ పెద్దగా అనిపించినా మీరు చెప్పినట్లుగానే మొదలు పెడితే వేగంగానే పూర్తి చేయవచ్చు. పెన్షనర్ల వివరాలు అన్నీ ముందుగానే తయారుగా దగ్గర పెట్టుకుంటే చాలు. ధన్యవాదాలు 😊😊🎉
సార్ ఆడియన్స్ నాలుగు రకాలు. 1. వీళ్ళకి ఫెసిలిటీ ఉన్నదని తెలిస్తే చాలు 2. వీళ్ళకి కొద్దిగా గైడెన్స్ సరిపోతుంది. 3. వీళ్ళకి బాగా వివరణ ఇవ్వాలి. 4. వీళ్ళకి ఎవరైనా చేసి పెట్టాలి. నా టార్గెట్ 2, 3. ధన్యవాదాలు సార్ 🙏
Hi Ramanagaru, Ma sister ki family pension life certificate submit cheyali. TS government novemberlo pension officeki veltey first time family pension renewal time padutundi annaru. T app lo try chesam, photo not matched ani vachindi. Ipudu jeevan praman lo chedhamu anukuntunam. Type of pension Family Organization type, Sanction Authority, Disbursing Agency, Agency emi pettalo chepandi please
Pension Type: Family Organisation: State Government Sanctioning authority: State Government of Telangana Disbursing authority: Telangana Treasury Sub Treasuries Treasury Sub Treasuries: Select from list. Sorry Sir for delayed response.
Very nice explanation sir, one small request sir, is it railway family pensioner is also doing this process for submitting of her /his life certificate sir, please give me suggestion sir
Thank you very much sir. Process is same except selecting options like organisation, sanctioning authority, disbursing authority. Pensioners & family pensioners of 170 organisations can submit life certificate from jeevan pramaan app.
ఎస్ వెళ్లి పోతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత ఈ.పి.ఎఫ్.ఓ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది సబ్మిట్ చేస్తారు కాబట్టి మెసేజ్ కాస్త ఆలస్యంగా రావచ్చు.
@@anweshthinkinfo3933 పెన్షన్ వైఫ్ కి ఇస్తారు కాబట్టి ఆమె ఒక్కరికీ సరిపోతుంది. పెన్షన్ లేదా ఇన్సురెన్స్ పిల్లలికి కూడా వుంటే, అప్పుడు వాళ్ళకి కూడా సబ్మిట్ చెయ్యాలి.
Sir maa father ku chala years nundi pansion vastundi kani maa father gata samvastaram death ainadu apati nundi anaga 12month nundi maa mother ku family pension ravadam ledu maa father cme college of millitary engineering dapodi pune lo laskar ga work chesinaru sparsh mariyu magrait ainara ani adugutunnaru maku amicheyalo ardamkavadam ladu maku margam cheppagalaru
సాధారణంగా పెన్షన్ శాంక్షన్ చేసేటప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ ఫొటో మరియు ఇతర వివరాలు తీసుకుంటారు. అందుకు సంబంధించిన పెన్షన్ బుక్ లేదా శాంక్షన్ లెటర్ ఉంటుంది. దానిమీద పి.పి.ఓ నెంబర్ ఉంటుంది. మీ నాన్నగారి పెన్షన్ క్రెడిట్ అయ్యే బ్యాంకు లో కూడా పెన్షన్ శాంక్షన్ లెటర్ కాపీ ఉండవచ్చు. డెత్ సర్టిఫికెట్, పెన్షన్ లెటర్ తీసుకుని రిటైర్ అయిన డిపార్ట్మెంట్ ను సంప్రదించండి. పాత బాకీల తో సహా ఇస్తారు. రిటైర్ అయిన ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. వాళ్ళను సంప్రదిస్తే సరైన సలహా ఇస్తారు. నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. కాబట్టి నాకు ఇంతకు మించి తెలియదు.
Sir మేము పోస్టల్ life certificate jeevan praman app లో nov 2 చేశాం sir life certificate download చేసుకున్నాం కాని, అక్కడ on-line లో చేసినట్టు చుపించడంలేదు.
@@sailushravsallinone Options Service, Central Government, Postal, Bank or Post office, Bank Name or Post office Name వీడియో చివర్లో లైఫ్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను. ఒక సారి డౌన్లోడ్ చేసి వెరిఫై చెయ్యండి. జీవన్ ప్రమాణ్ యాప్ లో ఉన్న లోపం ఏంటంటే తప్పు ఆప్షన్స్ సెలెక్ట్ చేసినా లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది కానీ ఆర్గనైజేషన్ కి చేరదు.
మీరు పెన్షన్ కి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే ఫ్యామిలీ పెన్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సురెన్స్ కోసం సబ్మిట్ చేసేటప్పుడు insurance id no కి S తగిలించాలి. మీ తండ్రి గారికి ఆమె Spouse.
బ్యాంకులో బయోమెట్రిక్ లేకుండా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యవచ్చు. సంతకం లేదా వెలు ముద్ర వేసి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యవచ్చు. ఒక వేళ ఆమె బ్యాంకుకు వెళ్ళలేక పొతే బ్యాంకు సిబ్బంది సహాయం కోరండి.
ఫేస్ మీద బాగా లైట్ పడాలి. కళ్ళు వీడియోలో చూపించినట్లుగా కెమెరాకు సమాంతరంగా ఉంచాలి. కళ్ళు బ్లింక్ చెయ్యాలి. అలా సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేయండి. పగలు సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రాత్రి పూట ప్రయత్నించండి.
Sir, It is intimated that ap state pensioners should send life certificate jan and feb 24.Is this correct?or should I submit in this month.I am ap state govt pensioner.please clarify
Sir, there are 170 organisations using jeevan pramaan. Most of thease organisations are following the universal dates 1 November to 30 November. I advise you to get official information from competent authorities or from retirees of AP State Government. But process is same for all except options. Thank you so much for watching this video.
సార్, జీవన్ ప్రామాన్ app instal చేశాను. Kani ( కంటిన్యూ with UADIA UADIA) ఇవి కనిపించ కుండానే APP ఓపెన్ అయీంది. నా వివరాలు అన్ని టైప్ చేసి, ఓటీపీ ఎంటర్ చేయగానే TICK మార్క్ కొట్టి సబ్మిట్ ఎంటర్ చేయగానే పని చేయడం లేదు సార్. ఎలా
మీకు ఇచ్చింది పి.పీ.ఓ నెంబర్ అయితే జీవన్ ప్రమాణ్ యాప్ లో సబ్మిట్ సక్సెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఆధార్ కు లింక్ చేసి ఉండాలి. ఒక సారి వీడియో చూడండి సులభంగా అర్ధం అవుతుంది.
నాకు ఆప్ ఒపెన్ చేయంగానే ఈ క్రింది మెసేజ్ వస్తుంది. Something went wrong failed to check update unable to parse jeevan praman server response.try again ఏం చేయాలో దయచేసి తెలుపగలరని ప్రార్థన.
అందరికీ అర్థం అవ్వాలని విపులంగా వివరించాను. బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్లి క్యూలో నిలబడటం కన్నా సులభమైన మార్గం. వాట్సాప్ ద్వారా చనిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఫాం నింపి పంపే అవకాశం వుంటుంది. గతంలో అదే జరిగింది. చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం వారసులు పెన్షన్ తీసుకున్నారు.
మేడం, జీవన్ ప్రమాణ్ ఐడి నెంబర్ రావాలి. జీవన్ ప్రమాణ్ ఐడి నెంబర్ ఉంటేనే మనం చెక్ చెయ్యగలం. ఎలా చెక్ చెయ్యాలో వీడియోలో వివరించాను. ఎస్.ఎమ్.ఎస్ రావడానికి ఒక్కొక్క సారి ఆలస్యం కావచ్చు. ఐడి నెంబర్ రాకపోతే స్టేటస్ తెలియదు. కాబట్టి మళ్ళీ చెయ్యండి.
Most confusing. Talk loudly, slowly. Make this easy by entering name , Aadhaar no., pension disbursing agency- branch-and, type of account, its account number to be credited.- ppo. number; show example. Put procedure the same on both smartphone & PC. Acknowledgment/s and year for which pension should come, should appear printable and on screen. Otherwise it becomes difficult for superSCs.
యాండ్రాయిడ్ మొబైల్ వర్షన్ 8 లేదా అంతకు మించి ఉండాలి. ఈ వెర్షన్ ఆగష్టు 2018 లో రిలీజ్ అయింది. అంటే ఆ తర్వాత కొన్న మొబైల్స్ లో జీవన్ ప్రమాణ్ యాప్ పనిచేస్తుంది. ఏదైనా ఇబ్బంది వస్తె సెట్టింగ్స్ లో మొబైల్ వర్షన్ చెక్ చేసుకోండి. కనీస ర్యామ్ 4జీబి ఉండాలి. కనీసం 500 ఎంబి స్టోరేజ్ మెమొరి ఖాళీగా ఉండాలి. ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్ ఉండాలి. అన్నీ సరిగ్గా ఉంటే రాత్రి పూట ప్రయత్నించండి.
@@ramanayeturi Android 13 sir, same error, allow permissions screen is not coming for Jeevan Pramaan but AadharFaceRD installed and gave camera permission, but JeevanPramaan permission not coming
@@srinivasaraopotluri4056 Jeevan Praman app will not work outside India for security reasons. You can submit as soon as returned. Generally two months grace period will be given depends on organisation. If pension stopped, you will get arrears after submission.
యాండ్రాయిడ్ మొబైల్ వర్షన్ 8 లేదా అంతకు మించి ఉండాలి. ఈ వెర్షన్ ఆగష్టు 2018 లో రిలీజ్ అయింది. అంటే ఆ తర్వాత కొన్న మొబైల్స్ లో జీవన్ ప్రమాణ్ యాప్ పనిచేస్తుంది. ఏదైనా ఇబ్బంది వస్తె సెట్టింగ్స్ లో మొబైల్ వర్షన్ చెక్ చేసుకోండి. కనీస ర్యామ్ 4జీబి ఉండాలి. కనీసం 500 ఎంబి స్టోరేజ్ మెమొరి ఖాళీగా ఉండాలి. ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్ ఉండాలి.
Sanctioning Authority -EPFO సెలెక్ట్ గావుంది Disbursing Agency- BANK అని సెలెక్ట్ గా ఉంది Agency- State Bank of India అని ఉంది Disbursing Agency Bank ఏది select చెయ్యాలి Andhra pragathi grameena Bank Bank పై రెండింటిలో ఏది select చెయ్యాలి చెప్పగలరు Please reply sir
Thanks for watching the video. First three options EPS-95, EPFO, EPFO, If your pension is being credited in SBI, select Disbursing Agency: Bank, Agency: State Bank of India Give PPO No, Bank Account No..
Hi Ramana, thanks a lot. As you said, I have submitted my life certificate for both APGVB n EPFO digitally. For the last three years, I used to go outside for submission n spent around 1000/- for cab n Eseva charges together with standing before the Eseva Center. Excellent n simply marvelous. 🎉🎉🎉🎉❤❤❤❤😊😊😊😊
Thank you Sir 🙏
Senior citizens ayina pensioners ni ibbandi pettadaanike govt ilanti kastatharamaina paddathulu peduthundi
@@SUBBAREDDYNALLAMILLI జీవన్ ప్రమాణ్ యాప్ లేకముందు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే బ్యాంకులకు వెళ్లి లేదా పోస్టాఫీసులకు వెళ్లి, క్యూలైన్లలో నిలబడి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. పెద్ద పట్టణాల్లో బ్యాంకులు పోస్టాఫీసులు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు.
చిన్న గ్రామాల్లో ఉండే వారికి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుండే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్య గల్గటం సౌకర్యమేకదా.
అయితే యాప్ డెవలప్మెంట్ లో చాలా లోపాలు ఉన్నాయి. సరి చేస్తే ఇంకా సులభంగా ఉంటుంది. వచ్చే ఏడాది కన్నా సులభతరం చేస్తారని ఆశిద్దాం.
Widow pension kee
Type of pension ami select chesukovali anna please reply
@@babavali3153
పెన్షన్ టైపు ఫ్యామిలీ తీసుకోవాలి. మిగిలిన ఆప్షన్స్ డిపార్ట్మెంట్ ని బట్టి మారుతూ ఉంటాయి.
ఒక్క సారి వీడియో స్కిప్ చెయ్యకుండా చూడండి. మీకే అర్థమవుతుంది.
ఆప్షన్స్ తప్పు తీసుకుంటే ఇక్కడ సబ్మిట్ అయినట్లు కనిపిస్తుంది కానీ పెన్షన్ ఇచ్చే అధారిటీకి చేరదు.
చాలా వివరంగా, సులువుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఈ సారి నేను ఈ యాప్ ద్వారానే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తాను. ఇన్నాళ్లు ఈసేవ సెంటర్ కి వెళ్లేదాన్ని. థాంక్ యు వెరీ మచ్ 👌
Thank you madam 🙏
Thank you brother, చాలా బాగా వివరించారు. మా అబ్బాయి నాకు జీవన్ ప్రమాణ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు.
ధన్యవాదాలు సార్ 🙏
Naki adhar face id ravadam ledhu
@@NavathaVadla మీ ఫోన్ యాండ్రాయిడ్ ఫోనేనా? వెర్షన్ కనీసం 8 ఉండాలి. ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్స్ ఉండాలి. తర్వాత వీడియోలో చెప్పినట్లు ఆధార్ ఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ యాప్ రెండూ ఇన్స్టాల్ చెయ్యాలి.
Tq sir
Son death aithe mother ki vastayi family type ani cheyala ?
చాలా వివరంగా వివరించారు 👍🇮🇳
Thank you sir
Wonderful dear Ramana. Superrrrr
Thank you so much Sir 🙂
Anna garu, Thank you so much mi video chusi maa Ammagari DLC intlo nundi submit chesanu👍. Antha detailed ga video chesinandhuku once again Thanku 🙏
Thank you sir
Sir, with the help of your video I have successfully uploaded my life certificate through my phone at my home. Really your video is very helpful. I shared the same to all my retired friends. Thanks a lot. God bless you🙏.
Thank you sir
Nice video and very much useful to all pensioners Ramana garu
Thank you so much Sir 🙂
Thanks a lot .I could do it for my mother's life certificate
Very good video nicely explained useful to so many people thank you very much
Thank you very much sir.
చాలా విపులంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
చక్కగా వివరించారు
Valuable information
Thank you sir 🙏
THANKS SIR 🙏 FOR HELPING NEEDY PENSIONERS GOD BLESS YOU
Thank you very much for the detailed explanation ! Followed the same and it worked well!!! Saved lot of time and money!
Thanks for your social help!
Very good useful information, Sir thank U very much.
Welcome
Thank you sir I followed same process and got life certificate. Thankyou very much.
Thank you sir 🙏
Very nicely explained.Tq so much.
Thank you Sir. Please share.
Well explained sir, it's a useful video, must be shared to retired people to upload their life certificate from their home.
Thank you sir 🙏
Very nice presentation with full details
Thanks a lot
Thank you Sir. Please Share.
Thank you sir ma Attayya gariki live certificate chesam me video valla
Hi Sir, postal dwara life certificate submit cheyocha?, my father bedridden patient, eyes blink cheyaleru and sitting cheyaleru.
ఎస్. పోస్టాఫీసు వారు ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తారు.
అయినా ఒక సారి ఫేస్ స్కానర్ తో ప్రయత్నించండి. ఫింగర్ ప్రింట్ స్కానర్ మనం కూడా కొనుక్కోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి.
Thank you. Explained very vividly.
చాలా చక్కగా వివరించారు
Thank you madam 🙏
VERY GOOD PRESENTATION SIR🙏🙏🙏👌👌👌
Thank you very much sir 🙏
Presently USA lo unnanu. USA nunchi jeevan praman lo life certificate submit cheyacha
Thank you so much 👍👍... Keep on doing good work.. all the best
Thank you sir 🙏
Good narration😊
Very good explanation thanq sir
ధన్యవాదాలు సార్
very informative and useful, through your video I could able to complete the process
Thank you Sir 🙏
Very nice presentation
Thanks a lot
Thank you very much sir for your detailed explanation
Thanks sir for sharing valuable information
Very good Information 🎉
Very nice
Very good matter Sir
I Liked Shared and Subscribed
this useful matter
Thank you very sir
verygood& Usefull video sir.
Thakyou.🎉
@@ShakeeluddinMd-np9cs Thank you sir
NICELY EXPLAINED SIR, THANK YOU
Thank you andi
Nice explanation.
All the best sir.
Thank you sir 🙏
Thank you sir, central government family pension ki sanctioning authority and disbursing agency ela thealusukovali, please reply sir
Thanks for your helping nature sir
Thanks sir.
Thank u verymuch sir
Followed the procedures as explained step by step n I am successful for opening n installing the apps. Client registration is also successful. Thank you so much dear Ramana. Your videos are highly helpful to the people who have little knowledge n awareness. I am so happy. I need not go to any Meeseva or Eeseva centre for Life certificate. Moreover, you have given me an opportunity to help the needy people. ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
Thank you very much sir for your detailed response. Hope other retirees will use this guiding video 🙏.
Nice explanation and useful to the needy.
Share to your retired friends
చాలా సరళమైన భాషలో వివరంగా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదాలు 🙏
వివరణ పెద్దగా అనిపించినా మీరు చెప్పినట్లుగానే మొదలు పెడితే వేగంగానే పూర్తి చేయవచ్చు.
పెన్షనర్ల వివరాలు అన్నీ ముందుగానే తయారుగా దగ్గర పెట్టుకుంటే చాలు.
ధన్యవాదాలు 😊😊🎉
సార్ ఆడియన్స్ నాలుగు రకాలు.
1. వీళ్ళకి ఫెసిలిటీ ఉన్నదని తెలిస్తే చాలు
2. వీళ్ళకి కొద్దిగా గైడెన్స్ సరిపోతుంది.
3. వీళ్ళకి బాగా వివరణ ఇవ్వాలి.
4. వీళ్ళకి ఎవరైనా చేసి పెట్టాలి.
నా టార్గెట్ 2, 3.
ధన్యవాదాలు సార్ 🙏
Thank you very much
You are welcome
Thank you
Welcome!
Thank you brother
Chaalaa chakkgaa vheppaaru❤
Ma mother employee and family pensioner kuda, re-employed daggara yes are no adi pettali Sir
There will not Re-employment Option if pension Type "Family" is selected.
Ramana gaaru, unable to open the app in USA. Is there any alternative...
Namaste sir. Jeevan Pramaan App will work in India only. I have sent one web link in WhatsApp. Please check.
Thanks for watching.
🎉🎉🎉 thanks sar
Pensioner adhar ki mobile number update ledu vere number enter cheyyocha sir
అవకాశం లేదు.
చాలా చక్కగా వివరించారు రమణ గారు, అందుకు మీకు అభినందనలు.
ధన్యవాదాలు సార్ 🙏
I am getting the messageJeevan Praman Client application is supporting virtual id..... then what can I do
You can use 12 digit Aadhaar no or 16 digit virtual id. Default selection Aadhaar ID.
Very useful 👍
Thank you sir 🙏
Hi Ramanagaru,
Ma sister ki family pension life certificate submit cheyali. TS government novemberlo pension officeki veltey first time family pension renewal time padutundi annaru. T app lo try chesam, photo not matched ani vachindi.
Ipudu jeevan praman lo chedhamu anukuntunam.
Type of pension Family
Organization type, Sanction Authority, Disbursing Agency, Agency emi pettalo chepandi please
Pension Type: Family
Organisation: State Government
Sanctioning authority: State Government of Telangana
Disbursing authority: Telangana Treasury Sub Treasuries
Treasury Sub Treasuries: Select from list.
Sorry Sir for delayed response.
Sir one doubt last lo pensioner image scan cheyala lekunte app holder da
Pensioner face scan cheyyali.
Thank you for watching video.
Thank you sir
Very nice explanation sir, one small request sir, is it railway family pensioner is also doing this process for submitting of her /his life certificate sir, please give me suggestion sir
Thank you very much sir.
Process is same except selecting options like organisation, sanctioning authority, disbursing authority.
Pensioners & family pensioners of 170 organisations can submit life certificate from jeevan pramaan app.
excellent
Thank you sir
E steps complete ayyaka Life certificate automatic ga epfo vallaki vellipothunda sir ? Ela confirm cheskovali?
ఎస్ వెళ్లి పోతుంది. మూడు నాలుగు రోజుల తర్వాత ఈ.పి.ఎఫ్.ఓ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ మంది సబ్మిట్ చేస్తారు కాబట్టి మెసేజ్ కాస్త ఆలస్యంగా రావచ్చు.
@@ramanayeturitq uncle 👍
Tihis is very use full video sir
Thank you very much sir.
Thermal power station tg nu eps 95 pettala Leda others aa services aaa
Yes EPS95, Service/Family
@ramanayeturi valla husband death ippudu athani daugters and son minors vallaki kuda life certificate apply cheyala
@@anweshthinkinfo3933 పెన్షన్ వైఫ్ కి ఇస్తారు కాబట్టి ఆమె ఒక్కరికీ సరిపోతుంది.
పెన్షన్ లేదా ఇన్సురెన్స్ పిల్లలికి కూడా వుంటే, అప్పుడు వాళ్ళకి కూడా సబ్మిట్ చెయ్యాలి.
AP valu PPO number enter cheyala leka ppo ID enter cheyala
PPO ante Pension Payment Order not employee id in service. Please check.
Thankq sir
Sir maa father ku chala years nundi pansion vastundi kani maa father gata samvastaram death ainadu apati nundi anaga 12month nundi maa mother ku family pension ravadam ledu maa father cme college of millitary engineering dapodi pune lo laskar ga work chesinaru sparsh mariyu magrait ainara ani adugutunnaru maku amicheyalo ardamkavadam ladu maku margam cheppagalaru
Office varu eppo number adutguunnaru
Office varu ppo number adugutunnaru
సాధారణంగా పెన్షన్ శాంక్షన్ చేసేటప్పుడు ఫ్యామిలీ పెన్షనర్ ఫొటో మరియు ఇతర వివరాలు తీసుకుంటారు.
అందుకు సంబంధించిన పెన్షన్ బుక్ లేదా శాంక్షన్ లెటర్ ఉంటుంది. దానిమీద పి.పి.ఓ నెంబర్ ఉంటుంది. మీ నాన్నగారి పెన్షన్ క్రెడిట్ అయ్యే బ్యాంకు లో కూడా పెన్షన్ శాంక్షన్ లెటర్ కాపీ ఉండవచ్చు.
డెత్ సర్టిఫికెట్, పెన్షన్ లెటర్ తీసుకుని రిటైర్ అయిన డిపార్ట్మెంట్ ను సంప్రదించండి. పాత బాకీల తో సహా ఇస్తారు.
రిటైర్ అయిన ఉద్యోగుల సంఘాలు ఉంటాయి. వాళ్ళను సంప్రదిస్తే సరైన సలహా ఇస్తారు.
నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. కాబట్టి నాకు ఇంతకు మించి తెలియదు.
Sir sparsh mareyu mygrant avadam aunte amiti allahabad pcda valu adugutunnaru college of millitary engineering dapodi pune please give me suggesation
Tkq sir
Sir మేము పోస్టల్ life certificate jeevan praman app లో nov 2 చేశాం sir life certificate download చేసుకున్నాం కాని, అక్కడ on-line లో చేసినట్టు చుపించడంలేదు.
ఏ ఆర్గనైజేషన్ లో రిటైర్ అయ్యారు?
Postal assistant sir
@@sailushravsallinone
Options
Service,
Central Government,
Postal,
Bank or Post office,
Bank Name or Post office Name
వీడియో చివర్లో లైఫ్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను. ఒక సారి డౌన్లోడ్ చేసి వెరిఫై చెయ్యండి.
జీవన్ ప్రమాణ్ యాప్ లో ఉన్న లోపం ఏంటంటే తప్పు ఆప్షన్స్ సెలెక్ట్ చేసినా లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది కానీ ఆర్గనైజేషన్ కి చేరదు.
అలానే చేశాం sir పొరపాటు ఎక్కడ జరిగిందో మరి.ok thank you very much sir.
Sir aadhar update అంటే మేము documents update చేశాం. కానీ బయోమెట్రిక్ update చేయలేదు.sir
Singareni father చనిపోయారు..mother ki వస్తుంది..m select cheyali type of pention lo
మీరు పెన్షన్ కి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తే ఫ్యామిలీ పెన్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్సురెన్స్ కోసం సబ్మిట్ చేసేటప్పుడు insurance id no కి S తగిలించాలి. మీ తండ్రి గారికి ఆమె Spouse.
మా నానమ్మకు ఐరిష్ thumb padadu ఇయర్ ఒక్కసారి బతికివున్నది అని jeevan ప్రమాణం చేయబడుతుందీ ఫోన్లో ఇంటి దగ్గరనే చేయాలంటే ఏ యాప్ డౌన్లోడ్ చేయాలి
బ్యాంకులో బయోమెట్రిక్ లేకుండా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యవచ్చు.
సంతకం లేదా వెలు ముద్ర వేసి లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చెయ్యవచ్చు. ఒక వేళ ఆమె బ్యాంకుకు వెళ్ళలేక పొతే బ్యాంకు సిబ్బంది సహాయం కోరండి.
Sir, antha baganey undi last lo matram biometric data did not match Ani vastundhi
ఫేస్ మీద బాగా లైట్ పడాలి.
కళ్ళు వీడియోలో చూపించినట్లుగా కెమెరాకు సమాంతరంగా ఉంచాలి.
కళ్ళు బ్లింక్ చెయ్యాలి.
అలా సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేయండి.
పగలు సర్వర్ బిజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రాత్రి పూట ప్రయత్నించండి.
Mrng ah try chesam sir,biometric adugutundhi last lo, meru recent ga try chesaara sir,
And mem on time lo update cheyyalekapoyam eppudu cheyyavachaa
Sir,
It is intimated that ap state pensioners should send life certificate jan and feb 24.Is this correct?or should I submit in this month.I am ap state govt pensioner.please clarify
Sir, there are 170 organisations using jeevan pramaan. Most of thease organisations are following the universal dates 1 November to 30 November.
I advise you to get official information from competent authorities or from retirees of AP State Government.
But process is same for all except options.
Thank you so much for watching this video.
Yes Jan 1st to Feb 28 for AP State Government retirees. Got the information from reliable source.
Baga chepavu babai
Thank you
సార్, జీవన్ ప్రామాన్ app instal చేశాను. Kani ( కంటిన్యూ with UADIA UADIA) ఇవి కనిపించ కుండానే APP ఓపెన్ అయీంది. నా వివరాలు అన్ని టైప్ చేసి, ఓటీపీ ఎంటర్ చేయగానే TICK మార్క్ కొట్టి సబ్మిట్ ఎంటర్ చేయగానే పని చేయడం లేదు సార్. ఎలా
Aadhaar face RD app kuda install chayyali. Video lo chupinchinatluga permissions ivvali.
Mobile link చేయలేదు, కానీ tresury ఆఫీస్ లో ఏదో నంబర్ చెప్పమంటే చెప్పాను, ఇప్పుడు లైఫ్ certificate ఎలా download అవుతుంది సర్
మీకు ఇచ్చింది పి.పీ.ఓ నెంబర్ అయితే జీవన్ ప్రమాణ్ యాప్ లో సబ్మిట్ సక్సెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఆధార్ కు లింక్ చేసి ఉండాలి. ఒక సారి వీడియో చూడండి సులభంగా అర్ధం అవుతుంది.
ధన్యవాదాలు
నాకు ఆప్ ఒపెన్ చేయంగానే ఈ క్రింది మెసేజ్ వస్తుంది.
Something went wrong
failed to check update unable to parse jeevan praman server response.try again
ఏం చేయాలో దయచేసి తెలుపగలరని ప్రార్థన.
Aadhaar Face RD కూడా ఇన్స్టాల్ చేశారా? చేసి పార్టీషన్స్ ఇచ్చారా? ఒకసారి చెక్ చెయ్యండి.
Thanks for a useful video.
i am getting face rd app error 9842. what does it mean
Jeevan pramaan app తో పాటు aadhar face Rd app కూడా ఇన్స్టాల్ చెయ్యాలి. ఇన్స్టాల్ చేసినప్పటికీ ఎర్రర్ వస్తుంటే పర్మిషన్స్ చెక్ చెయ్యండి.
ఇన్త పెద్ద ప్రాసెస్ కు బదులుగా ఇదువరకున్న సర్టిఫికెట్ ఫారమును నిమ్పి సంతకము చేసి ఫోటో అతికిన్చిన ఫారమును వాట్సప్ ద్వార పంపే
అవకాశము ఉన్టే అందరికి ఈజీగా ఉన్డేది
అందరికీ అర్థం అవ్వాలని విపులంగా వివరించాను. బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్లి క్యూలో నిలబడటం కన్నా సులభమైన మార్గం.
వాట్సాప్ ద్వారా చనిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఫాం నింపి పంపే అవకాశం వుంటుంది. గతంలో అదే జరిగింది. చనిపోయిన తర్వాత కూడా చాలా కాలం వారసులు పెన్షన్ తీసుకున్నారు.
మీలాంటి మహానుభావులు ఎప్పుడుగానీ,కనిపించరు
మీకు ఒక నమస్కారం బాబో
చాలా చక్కగా వివారించారు సార్ మీ కుధన్యవాదములు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణా
ధన్యవాదాలు సార్ 🙏
Sir nen successful ani msg raledhu ani 3 times submit chesanu m ayina prblm ha sir one hour tarvatha 3 msg vachinai submitted ani
Madam, Hope you have received SMS with jeevan pramaan id.
Now you can download and check life certificate.
@@ramanayeturi download ayindi sir certificate kuda 2 times download ayindi
Super
Thank you sir🙏
Sir msg ventane rakunte submit kanatta sir
మేడం, జీవన్ ప్రమాణ్ ఐడి నెంబర్ రావాలి. జీవన్ ప్రమాణ్ ఐడి నెంబర్ ఉంటేనే మనం చెక్ చెయ్యగలం. ఎలా చెక్ చెయ్యాలో వీడియోలో వివరించాను. ఎస్.ఎమ్.ఎస్ రావడానికి ఒక్కొక్క సారి ఆలస్యం కావచ్చు.
ఐడి నెంబర్ రాకపోతే స్టేటస్ తెలియదు. కాబట్టి మళ్ళీ చెయ్యండి.
❤👌💐
Most confusing. Talk loudly, slowly. Make this easy by entering name , Aadhaar no., pension disbursing agency- branch-and, type of account, its account number to be credited.- ppo. number; show example. Put procedure the same on both smartphone & PC. Acknowledgment/s and year for which pension should come, should appear printable and on screen. Otherwise it becomes difficult for superSCs.
9913 face rd error get how to solve
యాండ్రాయిడ్ మొబైల్ వర్షన్ 8 లేదా అంతకు మించి ఉండాలి. ఈ వెర్షన్ ఆగష్టు 2018 లో రిలీజ్ అయింది.
అంటే ఆ తర్వాత కొన్న మొబైల్స్ లో జీవన్ ప్రమాణ్ యాప్ పనిచేస్తుంది.
ఏదైనా ఇబ్బంది వస్తె సెట్టింగ్స్ లో
మొబైల్ వర్షన్ చెక్ చేసుకోండి.
కనీస ర్యామ్ 4జీబి ఉండాలి.
కనీసం 500 ఎంబి స్టోరేజ్ మెమొరి ఖాళీగా ఉండాలి.
ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్ ఉండాలి. అన్నీ సరిగ్గా ఉంటే రాత్రి పూట ప్రయత్నించండి.
ఆధార్ ఫేస్ ఆర్డీ కూడా ఇన్స్టాల్ చెయ్యాలి.
@@ramanayeturi Android 13 sir, same error, allow permissions screen is not coming for Jeevan Pramaan but AadharFaceRD installed and gave camera permission, but JeevanPramaan permission not coming
Now i came to uk for visiting. I will return to India in January, how to access jeevan praman from uk. Pl reply me.
@@srinivasaraopotluri4056 Jeevan Praman app will not work outside India for security reasons. You can submit as soon as returned. Generally two months grace period will be given depends on organisation. If pension stopped, you will get arrears after submission.
Phone accept cheyyadam lefu sir
యాండ్రాయిడ్ మొబైల్ వర్షన్ 8 లేదా అంతకు మించి ఉండాలి. ఈ వెర్షన్ ఆగష్టు 2018 లో రిలీజ్ అయింది.
అంటే ఆ తర్వాత కొన్న మొబైల్స్ లో జీవన్ ప్రమాణ్ యాప్ పనిచేస్తుంది.
ఏదైనా ఇబ్బంది వస్తె సెట్టింగ్స్ లో
మొబైల్ వర్షన్ చెక్ చేసుకోండి.
కనీస ర్యామ్ 4జీబి ఉండాలి.
కనీసం 500 ఎంబి స్టోరేజ్ మెమొరి ఖాళీగా ఉండాలి.
ఫ్రంట్ కెమెరా కనీసం 5 మెగా పిక్సెల్ ఉండాలి.
Very complicated
A bit difficult
వీడియోలో విపులంగా వివరించడం వల్ల కాస్త కష్టంగా అనిపించ వచ్చు. మొబైల్లో చేసే టప్పడు సులభంగానే వుంటుంది. రెండో సారి చేసేటప్పుడు క్షణాల్లో అయిపోతుంది.
Although it is cumbersome, you have explained patiently.
Thank you very much sir,🙏
Sanctioning Authority -EPFO సెలెక్ట్ గావుంది
Disbursing Agency- BANK అని సెలెక్ట్ గా ఉంది
Agency- State Bank of India అని ఉంది
Disbursing Agency Bank ఏది select చెయ్యాలి
Andhra pragathi grameena Bank
Bank
పై రెండింటిలో ఏది select చెయ్యాలి చెప్పగలరు
Please reply sir
Thanks for watching the video. First three options
EPS-95, EPFO, EPFO,
If your pension is being credited in SBI, select
Disbursing Agency: Bank, Agency: State Bank of India
Give PPO No, Bank Account No..
Jeevanpraman
1/1/24 to29/2/2024
Are thease dates for State government retirees?
Thank you sir 🙏
Online lo app lo avvala potey manual ga treasury lo ivvocha andi application
Feb 2024lasr date a sir
March varaku time untunda sir
Sir can u pls give me your contact number! I have a doubt sir
Thanks 👍🙏
Good explained
Thank you Sir 🙏
Thank you so much sir
Thank you sir 🎉
Thank you sir