ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలా తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి|
ruclips.net/video/9jGj04wevGM/видео.html Brother ,Praise God, karamulu chapi song track ,now completed, But, not good clarity ,Gods grace, we are Finish
ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి||
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలా
తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి||
ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి|
Super ❤❤❤❤
ఎవ్వరు ఉన్న లేకున్నా నీవుంటే చాలుఎవరేమనుకున్న నీ తోడుంటే చాలు
ఈ lyric కావాలి....
So nice bro
Excellent..
Thank you Brother, Praise God
And share to ur church members bro
Praise the lord 🙏
Okay ,Thank you for watching, if you want any song track, please comment
Thank you brother...karamuluchape swaramulu etti song track pettandi. kocham clear ga pettandi please..
Sure Brother, I will try ,By God grace
ruclips.net/video/9jGj04wevGM/видео.html
Brother ,Praise God, karamulu chapi song track ,now completed, But, not good clarity ,Gods grace, we are Finish
Nice song bro
Praise God
Thank you for teack
Praise God Brother
Marpu chendava nivu marpu chendava...ane song ki track pettindi..sir
We will try
Tnq bro
Very good song
Praise God
I Love this Song Very much ,Fantastic and pleasant able music ,God Bless You
Praise God