భారత దేశం ప్రపంచానికే ఆదర్శం. వేదకాలం నుంచి నేటి వరకూ ఎన్నో దేశాలు కాల గర్భంలో కలసి పోయాయి. భారత దేశం మాత్రం చెక్కు చెదర కుండా దిన దిన అభివృద్ది చెందుతుంది. భారత్ మాతా కి జై.
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ... రాయప్రోలన్నాడు ఆనాడూ.. అది మరిచిపోవద్దు ఏనాడూ.. పుట్టింది నీ మట్టిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాల వెలసినా ధరణిరా వేదాల వెలసినా ధరణిరా ఓంకార నాదాలు పలికినా అవనిరా ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు వికసించె మననేల విజ్ఞాన కిరణాలు ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ.. వెన్నెలదీ ఏ మతమురా...? కోకిలదీ ఏ కులమురా...? గాలికి ఏ భాష ఉందిరా...? నీటికి ఏ ప్రాంతముందిరా...? గాలికీ నీటికీ లేవు భేధాలూ.. మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా... పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ... గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ.. గాంధీ చూపిన మార్గం విడవద్దూ.... గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ గాంధీ చూపిన మార్గం విడవద్దూ.... ద్వేషాల చీకట్లూ తొలగించూ.. స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా అందుకే నిరంతరం సాగాలి దీక్షా... అందుకే నిరంతరం సాగాలి దీక్షా
భారత దేశం ప్రపంచానికే ఆదర్శం. వేదకాలం నుంచి నేటి వరకూ ఎన్నో దేశాలు కాల గర్భంలో కలసి పోయాయి. భారత దేశం మాత్రం చెక్కు చెదర కుండా దిన దిన అభివృద్ది చెందుతుంది. భారత్ మాతా కి జై.
ధన్యవాదాలు చాలా మంచి పాట రక్తం దేశభక్తితో పరవళ్ళు తొక్కుతుంది, జై భారతమాత పాదాభివందనాలు 🙏
ఓం నమో నారాయణాయ పాదాభివందనాలు 🙏
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ..
వెన్నెలదీ ఏ మతమురా...?
కోకిలదీ ఏ కులమురా...?
గాలికి ఏ భాష ఉందిరా...?
నీటికి ఏ ప్రాంతముందిరా...?
గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ
ఏ దేశమేగినా... ఎందుకాలిడినా...
ఏ పీఠమెక్కినా... ఎవ్వరెదురైనా...
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ...
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ....
ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా...
అందుకే నిరంతరం సాగాలి దీక్షా
Mahi
😉🤔😉🤔💕🤐😄🤐🍼
Thanks you Sir..
Super
🎉
సాలూరి రాజేశ్వరరావు గారిది Dr C నారాయణ రెడ్డి గారిది ఓ అరుదైన అందమైన కాంబినేషన్ గ్రేట్...సుశీలమ్మ కు పాదాభివందనం.
సుశీలమ్మ గాత్రంలో మాధుర్యం అద్భుతం, అమృతం.
Very very very good song
ఎన్ని సార్లు విన్న, ఇంకా విన్నాలని ఉండే పాట.
నీజమే భారత్ ఒక విజ్ఞాన భాండాగారం
🇮🇳what awonderful song jai hind 🇮🇳bharat mata ki jai🙏🇮🇳🇮🇳🇮🇳jai kisan 🇮🇳jai javan🇮🇳🙏
75 వసంతాల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వింటున్నవారు ఎంతమంది..?
Yes
S
Yes bro great song
నేను సా ర్ జి వింటున్న..
Super song ❤️❤️ nenu 10 times chusa ee song ni
Thank you, Telugu One, for uploading this patriotic song from our movie, America Abbayi. 🙏
Ee song ante pranammm.i love india
దేశభక్తి గీతాలు లో ఆణిముత్యం
Supper song. ❤❤❤
ఎంత కాలమైనా ఈపాటఅజరామరము, ఆణిముత్యం
Super bro
సూపర్ వండర్ఫుల్ సాంగ్🇮🇳🇮🇳🇮🇳😍🥰😍🥰👏👏👏👌👌👌🙏🙏
Yes super song
ఎన్ని పాటలు ఉన్న ఈ పాట మీదకు రాదు
Kindhaki poyida
wonder full song 👏barath matha ki jai🇮🇳🇮🇳🇮🇳
Aug 15 th 2024 lo వింటున్న వాళ్ళు ఎందరు...
Great song with super లిరిక్... Extraordinary voice
Ye Deshamegina Ey Endukalidina
Ey Pitamekhina Evvaredhuraina
Pogadara Nee Thalli Bhumi Bharathini
Nilupara Nee Jathi Nindu Ghouravamu
Rayaprolannadu Aanadu
Adi Marachipovddu Yenadu
Puttindi Nee Mattilo Seetha
Rupu Kattindi Divya Bhagavadgheetha
Vedala Velisinaa Dharanira
Omkara Nadhalu Palikina Avanira
Ennenno Deshalu Kannu Theravani Nadu
Vikasinche Mananela Vighnana Kiranalu
Ye Deshamegina Ey Endukalidina
Ey Pitamekhina Evvaredhuraina
Pogadara Nee Thalli Bhumi Bharathini
Nilupara Nee Jathi Nindu Ghouravamu
Venneladhi Ey Mathamura?
kokiladhi ey kulamura?
galiki ey bhasha undira?
neetiki ey pranthamundira?
galiki neetiki levu bhedalu
manashullo endukee thagadhalu
kulamatha vibhedhalu
YeDeshamegina Ey Endukalidina
Ey Pitamekhina Evvaredhuraina
Pogadara Nee Thalli Bhumi Bharathini
Nilupara Nee Jathi Nindu Ghouravamu
Ghouthama bhudhuni bhodhalu maravadhu
Ghandhi chupina margham vidavadhu
Ghouthama bhudhuni bhodhalu maravadhu
Ghandhi chupina margham vidavadhu
dveshalu cheekatlu tholaginchu
shneha dheepalu intinta veliginchu
Ikamathyame jhathiki Shreerama raksha
anduke nirantharam sagali dheeksha ..
Yes I sang this song recently for tv channel my fav song 🙏
Super
I proud of my country
Goose bumps ❤❤❤
Wonderful song susheelamma
I love India, i love songs, i love Sushela amma
Omg woooooooooooow 😊
What a wonderful song! 👏👏👏
Jai Hind 🇮🇳
Bharat Mata Ki Jai 🙏🇮🇳🚩
78 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Supar old is gold
Wonderful lyric
I have program on independence day l should be able sing this song 😊
అధ్భుత మైన పాట🙏😍♥️
ఐ లైక్స్ దీ సాంగ్ 🙏🙏🙏🙏
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పాట వింటున్నారు కదా.
Super song Barathmath ki jai
Thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm
Vedelu velasina desham manadi..ji sriram ji Hinduism
🇮🇳🚩😭😊😍🙏🙇🕉🌞👌✊Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Hind🤝👍🌝🐄🙇🙏❤😊😭🚩🇮🇳
i am from bihar i studied in telangana .this song is awsome
Very beautiful song😍😍
I love my india
Classic.. proud to be Indian
😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai india
రాయప్రోలు సుబ్బారావు గారు
తెలుగు నాట బావకవిత్వంకూ ఆద్యుడు
To be added in telugu school books for primary school level..
It is in fifth class telugu text book
@@mamathakl2347 thanks....
Already there in all primary school books
It is in fourth class telugu textbook
Hello sir how are you ?
Jai bharath maatha ki jai
Beautiful song.
Surprising that 66 Dislikes for such a great song
Sadist mindset
Nice
Jai 🇮🇳INDIAN Jai hind
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏జై హింద్
Superb song. Shusheelamma u r really greatest voice
Excellent but middle lo charminar, Tajmahal tho pati, mana yenno Temples ni chupincha ledhu, (like srinkalahasri, chindambaram, etc)
Jai hind.jai Bharat maatha ki jai
Namasthe Amma . Chala baga padaru .. danyulam memu
👌👌👌👌🙏
DR.C.NARAYANA REDDY GARI KI VANDANAM MEE KALANIKI MEE GETHANIKI VANDANAM
Bharat Mataa ki jai.
Great song
excellent I can't tell in words
Hmm s
Chala manchi pata
Ee okka vishayam gurthuvunte chalu manaku Desam meedha bharhi vunnate.
India Greatness.....This
❤
Super song 👌
very very very nice and inspiraible song
Nice song
Every one has to remember their roots and they have down towards earth
Naaa,,,
Too emotional
Vandemataram
thank u for uploading this song
2024 listener's
Vande maataram
JAI HIND I love this song When I was child I have seen this song
వేదాలు వెలసిన ధరణీరా
దేశభక్తిని ప్రభోదించే గీతాలు భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయి...
*శ్రీధర్ ఆర్ట్స్ రంగస్థలం youtube లోని దేశభక్తి గీతాన్ని చూడగలరు...
Wow amazing 🤩
This song is written by gudujada apparao
2024 still listening
Bharat mata ki jai
Jai Hind
🙏🙏🙏
Jai modi jai yogi
🙏🌷
Ji hind
Adirapoye animutyalu
🙏🙏🙏🇮🇳💪
P. Susheela super song
Superb
Rayaprolu subbarao...meku salam
జై తెలుగుతల్లి
super 😂😂😂😂
Hindus are great
Advance happy 25th Independence Day all of you
Bolo svatantra Bharat ki jai
Diamond like song
🙏
I like this song lyrics
supar sang
This explains a lot to me
జై హింద్