కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడే ప్రతి వారు మిడిమిడి జ్ఞానం కల్గిన వారు మాత్రమే మాట్లాడుతారు రాజకీయ రిజర్వేషన్లు కావాలి దీని మీద పోరాటం చేసేవారు మాత్రమే మేధావులు అనబడతారు మిగతా అన్ని వ్యర్థమే
వర్గీకరణలో సామాజిక న్యాయం ఉంది ఓఫీరు గారు అలా మాట్లాడటం తప్పు, సమానంగా పంచుకుందామని అంటే ఎలా తప్పవుతుంది, మాదిగలకు కేటాయించిన వాటిలో ప్రతిభావంతులైన మాదిగల్ని తీసుకుంటారు, అలాగే మాలలను కూడా ప్రతిభావంతులైన మాలలను తీసుకుంటారు, అలాగే ఇతర కులాలు, ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా సార్, బైబిల్ లో కులాలు లేవు కాబట్టి మాట్లాడవలసిన అవసరం లేదు ఇండియాలో కులాలు ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయం పాటించాల్సి ఉంటుంది.
ఓఫిర్ గారికి, మార్క్ బాబుగారికి వందనములు 🙏 🙏 ఓఫిర్ గారికి బైబిల్ జ్ఞానం ఫుల్ గా ఉంది. దాన్ని ఎవరు కాదనరు. మార్క్ గారు మంచి ప్రశ్నలు వేశారు👌. కానీ, ఓఫిర్ గారి సమాధానాలు అంత ఫర్పేక్ట్ గా లేవు.
ఇప్పుడు వరకు రిజర్వేషన్ ఫలాలు మాలలే తినేసేరు మాలలుకు తెలిసిన కుయుక్తులు మాదిగలుకు తెలియదు.మీరు బైబిలు బోధిస్తూ మాలలుకు మీరు ఎంత సపోర్ట్ చేసేరు మాలలుకు మీరు మీటింగ్ పెట్టి రిజర్వేషన్ వ్యతిరేకంగా ప్రోత్సాహం చేసేరు కదా,దిగింది కి బుద్ధిజం అయితే మా మాలలు కు సపోర్ట్ చేసి మందా కృష్ణ మాదిగ ను తొక్కెతాను అని ఎందుకు అంటున్నారు.తండ్రి ఆస్తులు పిల్లలు పంచ్చుకోవడం తప్పు కాదు గా బైబిలు లో సంఖ్యా కాండం 26:53--56 వరకు చదవండి.ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారు.. ఒక్కప్పుడు మాదిగలును బ్రాహ్మణు తొక్కెసేరు స్వాతంత్ర్య వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మాలలు తొక్కెసేరు.అంబేద్కరే బ్రతికి ఉంటే మీ మోసాలు చూసి ఉరిపోసికుని చచ్చేవారు
ప్రతిభ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.అలాంటప్పుడు రిజర్వేషన్ ఎందుకు ? 10 మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో 5 గురి మాల వారికి ప్రతిభ ఉంది. 5 గురి మాదిగ వారికి ప్రతిభ ఉంది. రిజర్వేషన్ ప్రకారం 6 గురికి మాత్రమే జాబ్ ఉంది. వర్గీకరణ ఉంటే తలో ఒక ఉద్యోగం వస్తుంది. లేదు అంటే మాల వారికే ఎక్కువగా ఉద్యోగాలు పోతున్నాయి కదా ?
కులాలు ఉన్నప్పుడు వేరువేరు కులాల అయినప్పుడు వర్గీకరణ న్యాయమే, కులాలు లేవు అనేది బైబిల్ వాదన. అందరూ సమానంగా పంచుకుందాం అంటున్నారు దానిలో అన్యాయం ఏముంది, మాదిగలకు కేటాయించిన వాళ్లలో మాదిగలే ప్రతిభావంతులను తీసుకుంటారు
ప్రతిభ గురించి వాదిస్తున్న మాల బోధకులైన ఓఫీరు గారు, అసలు రిజర్వేషన్ ఎందుకొచ్చాయో తెలుసా, ప్రతిభ లేని వాళ్ళ కోసమే రిజర్వేషన్లు.. ప్రతిభ ఆధారంగా ఇస్తే వాటిని రిజర్వేషన్లు అనరు. ఈ మాత్రం తెలియని మీరు బైబిల్ అంతా బోధిస్తున్నారు, బైబిల్లో లేని విషయాలు కూడా పరలోకం వెళ్లి తొంగి చూసి బోధిస్తున్నారు. మీ పుస్తకాలు నమ్మాలా వద్దా,, ఇన్ని పెళ్లి లు చేసుకున్నారని, మాలలే మిమ్ములను పక్కన పడేస్తే, మాదిగల మిమ్ములను భుజాలు ఎత్తుకున్నారు,, ఇప్పుడు మాలలు దగ్గర సరికి మాదిగల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు,, దీని ద్వారా మీ ద్వంద వైఖరి అర్థమవుతున్నది.
ఒక పాస్టరుగా మీమీద మంచి గౌరవం ఉంది ఈవిషయం లో మీరు తప్పుగా కులానికి సపోర్ట్ చేశారు న్యాయం తప్పి తప్పు స్టేట్మెంట్ ఇచ్చారు. """ప్రతిభ ఆధారంగా ఉద్యోగం గెలుచుకుంటే..... """రిజర్వేషన్లు ఎందుకు???
ప్రతిభ ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం న్యాయం అనిపిస్తే అసలు రిజర్వేషన్ సిస్టం మొత్తం తప్పే అవుతుంది. బీసీల్లో ఏబీసీడీ లు ఉన్నపుడు ఎస్సి ల్లో ఉంటే తప్పేలా అవుతుంది? ప్రతిభ ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలి ఎస్సి ల్లో అని ఇక్కడ మాట్లాడం ఇదే మాట ఓసీ వాళ్ళు మాట్లాడితే అదేదో ఘోరం జరిగినట్టు ఏడవటం కరెక్ట్ కాదు. ఎస్సి అంటే మాల మాదిగ మాత్రమే కాదు ఎన్నో కులాలు ఉన్నాయ్. ప్రతిభ ఆధారం గా ఎస్సిల్లో ఉద్యోగాలు ఇవండీ అంటే 10 ఉద్యోగాల్లో 7 మాల 3 మాదిగ వాళ్ళకి పోతే మిగిలిన ఎస్సి లు నాశనం కావాలా? చేతనైతే నువ్వు కూడా ప్రతిభ చూపించు అని అంటావా? ఎస్సి ల్లో జనాభా ఆధారంగా ప్రతి కులం వాడికి ఇంత అని విభజిస్తే అన్ని కులాల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయ్. కొన్నేళ్లు పోతే వాళ్లలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎస్సి రిజర్వేషన్ వళ్ల ఒక్క మాల వాళ్లే అభివృద్ధి చెందారు అనే కదా ఈ గొడవ. కాబట్టి ప్రతిభ ఆధారం గా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అసలు రిజర్వేషన్ సిస్టం తీసేస్తే ఎవడికి ప్రతిభ ఉంటే వాడు ఉద్యోగం సాధిస్తాడు. అందరు ఓసీ వాళ్ళు అయినా సరే ఒప్పుకోవాలి. లేకపోతే ప్రజాస్వామ్యం లో అన్ని కులాలకి సమాన అవకాశం రావాలి అంటే జనాభా ఆధారంగా ఏబీసీడీ గా విభజించి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ మాల వాళ్ళ ఏడుపు ఏంటంటే విభజిస్తే ఎవడి వాటా వాడికి పోతే ఇప్పటిదాకా మేము అందరి అవకాశాలు అనుభవించాం ఇక కుదరదు అని వాళ్ళ ఏడుపు. ఒక మాల వ్యక్తిగా నీ కులానికి నువ్వు సపోర్ట్ చేసుకున్నావ్. ఒక పాస్టర్ గా నీ పైన గౌరవం ఉంది కానీ ఈ విషయం లో మీది తప్పు
Sc reservations వచ్చింది.బేస్డ్ ఒన్ untouchability meeda, chaduvu okkate kadhu, jobs kosame kadhu. చదువును చెప్పించడం,ఎకనామికల్గా డావలప్ చేయడం.. నీకు ఫస్ట్ చదువుకునే కెపాసిటీ కల్పించాలి..nxt జాబ్..వెనుకబాటు తమనికి .ఇంకొకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు
మీ విశ్లేషణ బాగుంది.
ఆలోచింప చేసేదిగా ఉంది.
జై భీమ్
సూపర్ answer...
కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడే ప్రతి వారు మిడిమిడి జ్ఞానం కల్గిన వారు మాత్రమే మాట్లాడుతారు రాజకీయ రిజర్వేషన్లు కావాలి దీని మీద పోరాటం చేసేవారు మాత్రమే మేధావులు అనబడతారు మిగతా అన్ని వ్యర్థమే
అసలైన బానిసలు చెంచాలు మనువాదు కేవలం మాల మాదిగ ల ఉద్యమాలు నడిపే నాయకత్వం కలిగిన నాయకులు మాత్రమే ఇదే కరెక్ట్
వర్గీకరణలో సామాజిక న్యాయం ఉంది ఓఫీరు గారు అలా మాట్లాడటం తప్పు, సమానంగా పంచుకుందామని అంటే ఎలా తప్పవుతుంది, మాదిగలకు కేటాయించిన వాటిలో ప్రతిభావంతులైన మాదిగల్ని తీసుకుంటారు, అలాగే మాలలను కూడా ప్రతిభావంతులైన మాలలను తీసుకుంటారు, అలాగే ఇతర కులాలు, ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా సార్, బైబిల్ లో కులాలు లేవు కాబట్టి మాట్లాడవలసిన అవసరం లేదు ఇండియాలో కులాలు ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయం పాటించాల్సి ఉంటుంది.
Sir, Equal distribution of Reservations to all 53 communities is reasonable and justice.
అయ్య గారు... Sc లొ మాలమడీలు మాత్రమే కాదు 59 కులాలు ఉన్నాయి వటి సంఘాతి ఏంటి అయ్యగారు...
Jai mala jaibheem
ఓఫిర్ గారికి, మార్క్ బాబుగారికి వందనములు 🙏 🙏 ఓఫిర్ గారికి బైబిల్ జ్ఞానం ఫుల్ గా ఉంది. దాన్ని ఎవరు కాదనరు. మార్క్ గారు మంచి ప్రశ్నలు వేశారు👌. కానీ, ఓఫిర్ గారి సమాధానాలు అంత ఫర్పేక్ట్ గా లేవు.
Sir, meru intercaste marriages chesaru kabatti andaru SC vallu okatte ane bhavana tho unaru, but byta society lo ala ledu. Ippatiki madigalanu maalalu antarani vallu ga chusthunaru, manda krishna garu cheppinattu maala ammayilanu madigalaku ivaru. Moreover, SC reservation phalalu vadukoni maalalu baagupadaru kabatti vargikarana anedi oka historic need of the hour.
Maalalu meetings petti madiga nayakulanu tidthunaru tappa, M.Krishna gari challenge accept chesi valla ammayilanu madigalaku ichi chesthamu, leka valla ammayilanu maa abbayilaku isthe cheskuntamu anadam ledu, ikade telipoindi valladi donga deeksha ani.
ఇప్పుడు వరకు రిజర్వేషన్ ఫలాలు మాలలే తినేసేరు మాలలుకు తెలిసిన కుయుక్తులు మాదిగలుకు తెలియదు.మీరు బైబిలు బోధిస్తూ మాలలుకు మీరు ఎంత సపోర్ట్ చేసేరు మాలలుకు మీరు మీటింగ్ పెట్టి రిజర్వేషన్ వ్యతిరేకంగా ప్రోత్సాహం చేసేరు కదా,దిగింది కి బుద్ధిజం అయితే మా మాలలు కు సపోర్ట్ చేసి మందా కృష్ణ మాదిగ ను తొక్కెతాను అని ఎందుకు అంటున్నారు.తండ్రి ఆస్తులు పిల్లలు పంచ్చుకోవడం తప్పు కాదు గా బైబిలు లో సంఖ్యా కాండం 26:53--56 వరకు చదవండి.ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారు.. ఒక్కప్పుడు మాదిగలును బ్రాహ్మణు తొక్కెసేరు స్వాతంత్ర్య వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు మాలలు తొక్కెసేరు.అంబేద్కరే బ్రతికి ఉంటే మీ మోసాలు చూసి ఉరిపోసికుని చచ్చేవారు
Madigalaku prathibha unna vaddinchevadu mee vadu kabatti meevarike vaddinchu kuntaru, example karnool jilla calector okappudu 600 udyogalundinai andulo malalaku 400 udyogalu madigalaku 200 attender udyogalu elagicharu, mala calacter meevadu kabatti mee variki adhikanga employment pondahaligaru ma madigavaru eppudu develop autharu nyayamunda cheppandi.
ప్రతిభ అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.అలాంటప్పుడు రిజర్వేషన్ ఎందుకు ?
10 మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో 5 గురి మాల వారికి ప్రతిభ ఉంది.
5 గురి మాదిగ వారికి ప్రతిభ ఉంది.
రిజర్వేషన్ ప్రకారం 6 గురికి మాత్రమే జాబ్ ఉంది.
వర్గీకరణ ఉంటే తలో ఒక ఉద్యోగం వస్తుంది.
లేదు అంటే మాల వారికే ఎక్కువగా ఉద్యోగాలు పోతున్నాయి కదా ?
వాళ్ళకే ఎందుకు పోతున్నాయి..
కులాలు ఉన్నప్పుడు వేరువేరు కులాల అయినప్పుడు వర్గీకరణ న్యాయమే, కులాలు లేవు అనేది బైబిల్ వాదన. అందరూ సమానంగా పంచుకుందాం అంటున్నారు దానిలో అన్యాయం ఏముంది, మాదిగలకు కేటాయించిన వాళ్లలో మాదిగలే ప్రతిభావంతులను తీసుకుంటారు
ప్రతిభ గురించి వాదిస్తున్న మాల బోధకులైన ఓఫీరు గారు, అసలు రిజర్వేషన్ ఎందుకొచ్చాయో తెలుసా, ప్రతిభ లేని వాళ్ళ కోసమే రిజర్వేషన్లు.. ప్రతిభ ఆధారంగా ఇస్తే వాటిని రిజర్వేషన్లు అనరు. ఈ మాత్రం తెలియని మీరు బైబిల్ అంతా బోధిస్తున్నారు, బైబిల్లో లేని విషయాలు కూడా పరలోకం వెళ్లి తొంగి చూసి బోధిస్తున్నారు. మీ పుస్తకాలు నమ్మాలా వద్దా,, ఇన్ని పెళ్లి లు చేసుకున్నారని, మాలలే మిమ్ములను పక్కన పడేస్తే, మాదిగల మిమ్ములను భుజాలు ఎత్తుకున్నారు,, ఇప్పుడు మాలలు దగ్గర సరికి మాదిగల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు,, దీని ద్వారా మీ ద్వంద వైఖరి అర్థమవుతున్నది.
ప్రతిబలేని వాళ్ళు అనడం రాంగ్, అన్ని రకాలుగా వెనుక పదవేయబడ్డవల్లు
మాలలు సంఘటన కాలేదని ఎవరు చెప్పారు మీకు మాల మహానాడు పేరుతో ఎప్పుడు వ్యతిరేక ఉద్యమం మొదలైంది
ఒక పాస్టరుగా మీమీద మంచి గౌరవం ఉంది ఈవిషయం లో మీరు తప్పుగా కులానికి సపోర్ట్ చేశారు న్యాయం తప్పి తప్పు స్టేట్మెంట్ ఇచ్చారు. """ప్రతిభ ఆధారంగా ఉద్యోగం గెలుచుకుంటే..... """రిజర్వేషన్లు ఎందుకు???
Asalu maala maadiga reservations kollagodutunnadi Protestants kada? Sunday hallelujah... Remaining days certificate lo Hindu... Idekkadi paddati? Jesus Oppukuntara? Paralokam lo entry vuntada? Maaru manasu dwaara rakshana pondaka reservations enduku? Rendava raakada kosam choodali...
Neevu christhu biddavi nyayam cheppu 1714 lo bible thelugulo anubadhinchabadinadi appati meeru knowledgeble persons kabatti mundhu meeru Christian mathamulo cheri English nerchukoni employementlo first place sampadhinchi develop ainaru kabatti madigalu undeveloped lo unnaru kada ipudu evari janaba lekkana panchukunfam ante meeku badenti. Swardhsbudhitho nyayam cheppabskandi, God mechadu.
ప్రతిభ ఆధారంగా ఉద్యోగం ఇవ్వడం న్యాయం అనిపిస్తే అసలు రిజర్వేషన్ సిస్టం మొత్తం తప్పే అవుతుంది. బీసీల్లో ఏబీసీడీ లు ఉన్నపుడు ఎస్సి ల్లో ఉంటే తప్పేలా అవుతుంది? ప్రతిభ ఆధారంగా ఉద్యోగం ఇవ్వాలి ఎస్సి ల్లో అని ఇక్కడ మాట్లాడం ఇదే మాట ఓసీ వాళ్ళు మాట్లాడితే అదేదో ఘోరం జరిగినట్టు ఏడవటం కరెక్ట్ కాదు. ఎస్సి అంటే మాల మాదిగ మాత్రమే కాదు ఎన్నో కులాలు ఉన్నాయ్. ప్రతిభ ఆధారం గా ఎస్సిల్లో ఉద్యోగాలు ఇవండీ అంటే 10 ఉద్యోగాల్లో 7 మాల 3 మాదిగ వాళ్ళకి పోతే మిగిలిన ఎస్సి లు నాశనం కావాలా? చేతనైతే నువ్వు కూడా ప్రతిభ చూపించు అని అంటావా? ఎస్సి ల్లో జనాభా ఆధారంగా ప్రతి కులం వాడికి ఇంత అని విభజిస్తే అన్ని కులాల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయ్. కొన్నేళ్లు పోతే వాళ్లలో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎస్సి రిజర్వేషన్ వళ్ల ఒక్క మాల వాళ్లే అభివృద్ధి చెందారు అనే కదా ఈ గొడవ. కాబట్టి ప్రతిభ ఆధారం గా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అసలు రిజర్వేషన్ సిస్టం తీసేస్తే ఎవడికి ప్రతిభ ఉంటే వాడు ఉద్యోగం సాధిస్తాడు. అందరు ఓసీ వాళ్ళు అయినా సరే ఒప్పుకోవాలి. లేకపోతే ప్రజాస్వామ్యం లో అన్ని కులాలకి సమాన అవకాశం రావాలి అంటే జనాభా ఆధారంగా ఏబీసీడీ గా విభజించి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ మాల వాళ్ళ ఏడుపు ఏంటంటే విభజిస్తే ఎవడి వాటా వాడికి పోతే ఇప్పటిదాకా మేము అందరి అవకాశాలు అనుభవించాం ఇక కుదరదు అని వాళ్ళ ఏడుపు. ఒక మాల వ్యక్తిగా నీ కులానికి నువ్వు సపోర్ట్ చేసుకున్నావ్. ఒక పాస్టర్ గా నీ పైన గౌరవం ఉంది కానీ ఈ విషయం లో మీది తప్పు
Sc reservations వచ్చింది.బేస్డ్ ఒన్ untouchability meeda, chaduvu okkate kadhu, jobs kosame kadhu. చదువును చెప్పించడం,ఎకనామికల్గా డావలప్ చేయడం.. నీకు ఫస్ట్ చదువుకునే కెపాసిటీ కల్పించాలి..nxt జాబ్..వెనుకబాటు తమనికి .ఇంకొకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు
మాదిగల వాదన ఎట్లుంది అంటే పరీక్షలు అప్లై చేస్తాం ఉ 14:29 ద్యోగాలు ఇవ్వండి మార్కులతో అవసరం లేకుండా కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని
పనికిమాలిన ఎదవ ప్రతిభా ఆధారంగా అనుకుంటే మరి బీసీల్లో ఏబిసిడి ఉంది కదా దానిని ఏమంటారు
Correct
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మళ్ళీ పుట్టిన వర్గీకరణ జరిగి తీరుతుంది 59 కులాలు ఏ కులానికి ఆ కులమే ఏ కులానికి ప్రతిభ ఉంది
నువ్వు మాలోడివి కాబట్టి అన్ని మాలలకే అనుకూలంగా మాట్లాడతావు ఈయన్ని మాకు తెలుసు
Mari nuv adi kabatti వాళ్ళకే anukuamga మాట్లడతావు thappemledu
Yes