Absolutely to the point pravachanamulato meerubhodinch Vidhan am vidyardulaku kanuvippu,Desai Baalu padalante and Aru lanchgonditanam ni dwamsam chevalier:
mee antha goppa guruvu ni nijam gaa kalise bhagyam eppudu kalugutundo swami.. mee adugu jadallo nadustunna... devudu ni pujistanu kaani chese rich panulu cheyatam ledu ani samajam nannu oka naastikudu antunnaru.. kaani manasu petti devuddini pujinchali ani mee nundi telusukunaa.. mooda nammakalani lite teesukovatam nerchukunnaa.. thank u guruvugaru
మీ ఉపన్యాసాలు ఎంతో విలువైనవి, నైతిక ప్రభోధాలు. దయచేసి అవినీతి మయమైన నేటి రాజకీయములను సంస్కరణములను కూడా ప్రబోధించి మన నాయకులకు జ్ఞానోదయం కలిగించండి గురువుగారూ. ధర్మ అర్థ కామ మొక్షాల గురించి అధర్మ సంపాదన వలన వారి పిల్లల, వంశం ఎలా నాశనం అవుతుందో వివరించండి సార్
గరిక పాటి గారు మీరు నా ఒక్క ప్రస్న్న కి సమాధానం చెప్పగలరు అని భావిస్తున్నాను .present మా ఊరిలో ఒక అబ్బాయి 14 yrs చనిపోయాడు అది తెలిసిన అయ్యప్ప స్వాములు ఉరు విడిచి వెళ్ళిపోయారు ఏందిరా అంటే స్వాములు ఉండకూడదు అంట్టునారు.మీరు ఏమో మన హిందూ సాంప్రదాయం లో శవం శివం తో సమానం అన్నారు. శివుడికి పుట్టిన వాడే మన అయ్యప్ప. ఇది ఎంతవరకు ధర్మం
How fortunate we are .. The Telugus especially and the world in general,,,,.. Goddess Sri Sri Sri Saraswathi Matha gifted us .....We can hardly talk about HIM . He is enlightening us what we dont know its existence ...because of HIM, we are knowing and learning ....Almighty may bless him with long hassle free life, .......
Sri Garkapati is a very talented great man with special talent to give pravachanam according to situations amalagamating all Hindhu Puranas modern intricacies & morals is always appreciable. Such speakers r very rare. All appreciations & greatest respects to a noble person ❤❤❤🙏🙏🙏🎉🎉🎉🎉
Pppppp pat PPPPPP PPPPPP pop pop punk pop and the same as part time⌚ ppr pppppp PPPPPP pat pat papa ka hai ppl to PPPPPPPPP Pppppp pppppp PPPPPP pat pop Pppppp pat ppl to the next few minutes pat pat on pyr krti hai pr mai to the ppl I love Pppppp pat pyr PPPPPP pyr krti hai Pppppp PPPPPP pyr Pppppp papa ppppppp
Ma nanna garu potharaju Muraharisarma garu kuda prasidda Engineer 19 yrski college principal recommended my father as first class student to cheief Engineer of AP to Asst Engineer post in irrigation drpt. My father studied polytechnic in civil Engineering in vijayawada in 1962-65.he got job without announcement of results. I'm proud of my father.
గురువుగారి ప్రసంగానికి ధన్యవాదాలు, కానీ అంతకు మించి ఈ ప్రసంగంలో నన్ను అమితంగా ఉత్తేజ పరిచిన విషం మన సమాజంలో వస్తున్న మార్పు. అదే జై శ్రీ రామ్,హర హర మహాదేవ వంటి నినాదాలు యువతలో నుంచి ఉప్పొంగి రావడం చూసి పులకించి పోతున్నాను. జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.... హర హర మహాదేవ.....
కానీ చాణక్యుడు 1,400 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాడు. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలపై పన్ను విధించే హక్కు రాజుకు ఉందని అతని భావనకు అనుగుణంగా, అంతర్జాతీయ వాణిజ్యంపై పన్ను విధించాలని కూడా చెప్పాడు. దిగుమతి మరియు ఎగుమతి సుంకాలు 4 శాతం మరియు 20 శాతం మధ్య ఉండాలని ఆయన కోరారు 10 శాతము ఉండాల్సింది మన దేశంలో ఎంత ఉంది.. అసలు టాక్స్ పైన టాక్స్ వెయ్యకూడదు.. మన దేశంలో పన్నుపై పన్ను పన్ను పై పన్ను పన్ను పై పన్ను చెప్పుకుంటూ పోతే దీనికి అంతం లేదు.. అందుకే ఎవరూ కట్టటం లేదు అనేది నిజం.. ముందు మన చేసే చట్టాలు మార్చుకోవాలి.. ఆ తర్వాతే ప్రజలను తప్పు పట్టాలి.. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ... మనసు నందు ఉండాల్సింది నోటిమీద కొస్తే ప్రయోజనం ఉండదు.. అదే జైశ్రీరామ్.. సత్ప్రవర్తన కలిగిన వాడే ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి... దాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేసినవాడు సర్వనాశనం అవుతాడు.. ఇది ధర్మానికి ఉన్న బలం..
🙏అయ్యా! పరిచయ వ్యక్తి, గురువుగారి ఉరి వ్యక్తి కాదు కదా!ఇటువంటి వ్యక్తిని గురువు గారి ఉపన్యాసాలలో ఎప్పుడూ చూడలేదు, కానీ! ఆయన తెలుగు చాలా బాగుంది, 🙏సెలవు.
శుభోదయం, బ్రహ్మ స్వరూప, గురజాడ అంటే గురువు జాడ తెలిసిన వాడు మరియు తెలిపిన వారు అని అర్థం కదా, ఇంకా వేరే అర్థం కూడా ఉంటే తెలుసు కోవాలి అనే కోరిక కలిగినది , ఇది నా విన్నపం.
గరికపాటి వారిని పరిచయం చేయడానికి ఇంతకన్నా తెలుగు బాగా తెలిసిన వారు లేరా ? తెలుగులో మాట్లాడలేనివారిని ఎన్నుకుని సభను అపహాస్యం చేశారు . గురువు గారికి నమస్సులు . సభ ఆద్యంతం అంతః చక్షువులు తెరుచుకుంటున్నాయి. ధన్యవాదములు 🙏
గురువు గారు మీరు ప్రతి ప్రసగం లో, ఏదో ఒక మెస్సేజ్,లు ఉంటాయి , ధన్యవాదములు,
గురువు గారి ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం మంచి సందేశం
HE MEETS S😢ÒCIAL HORMONY.MEDIA.JUSTICE GOOD MIND ..
@@PrasadKvr-pc6eu❤❤❤😂❤😂❤😂
1:02 1:04 😅
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు.విన్నవారిలో పదిశాతం ఆచరించినా చాలు
Chla bhaguvandi ❤💐
జై శ్రీ రామ్ గురువు గారు .
Thankq guruji
excellent
Guru గార్కి vandhanamulu
Ultimate speach 🙏 Jai Garikapati Guruji 👏
Gurugariki vandanamulu
A great maneeshi of traditional and modern culture.
Mahagnani Garikipativaaru!
Padhabhi vandanaalu!!
Jai Sriram.
Very good ideals of performance thanks for your support
మనతల్లిభరతాంబమతిశారదాంబా మనకామే జగదoబ మధుమత్కదoబా
మనతల్లి దేహమ్ము మధురగేహమ్ము మనప్రేమ ఆ గేహమందు స్నేహమ్ము
మన భారతీయతా మానవత్వయిత మనజాతి ధీయూత మహనీయకవిత
మన మహర్షుల బుద్ధి మహితాత్మ సిద్ధి మన చిత్తశుద్ధియే మన సంపదవృద్ధి 🙏🏻
Chalabagundi mi bashanamu chalachalabagundi
👍🙏
naku chala istam andi mee matalu vintunte
Sir welcome, Namaskaram.
Thanks
శ్రీ గురుభ్యోనమః 💐🙏🌺🌺🌺🌺🌺
Chala manchi prasangam sir🙏🙏
Super super guru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Absolutely to the point pravachanamulato meerubhodinch Vidhan am vidyardulaku kanuvippu,Desai Baalu padalante and Aru lanchgonditanam ni dwamsam chevalier:
Super super excellent guruvugariki Namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😀
Guru garu❤
Namaskaram guru garu
Paadabi vanndanalu Guruvu garu..Nenu 2012 lo Mimmalli Prattyakshanga chudadam naa jannma dhannyam
Super world no one 🎉
mee antha goppa guruvu ni nijam gaa kalise bhagyam eppudu kalugutundo swami.. mee adugu jadallo nadustunna... devudu ni pujistanu kaani chese rich panulu cheyatam ledu ani samajam nannu oka naastikudu antunnaru.. kaani manasu petti devuddini pujinchali ani mee nundi telusukunaa.. mooda nammakalani lite teesukovatam nerchukunnaa.. thank u guruvugaru
శ్రీ గురుబ్యో నమః
మీ ఉపన్యాసాలు ఎంతో విలువైనవి, నైతిక ప్రభోధాలు. దయచేసి అవినీతి మయమైన నేటి రాజకీయములను సంస్కరణములను కూడా ప్రబోధించి మన నాయకులకు జ్ఞానోదయం కలిగించండి గురువుగారూ. ధర్మ అర్థ కామ మొక్షాల గురించి అధర్మ సంపాదన వలన వారి పిల్లల, వంశం ఎలా నాశనం అవుతుందో వివరించండి సార్
Super ga chepparu sir
మీ లాంటి ప్రతిభ విద్యాభ్యాసం చేసే విద్యార్తుల్కు కలిగితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు జయ్ స్వామీజీ
Mee runam janmalo theerchukolemu guruvu gaaru
Jai sri ram
Guruvugaaru Meeks satakoti namaskaramlu,Dharmam rakshksti ta rakshitaha,,
మానవ జీవితము అంతము అయ్యే లోపల
మనకంటూ ఒక ముద్ర వేసుకోవాలి.ఈ జగత్తు లో.
Adbutam ga bharateeyatnu mana samskaram mana andarilo jagruteeyatanu ashkti karamgacheppi andarlonudesa Bhakti repedutuntaru ,guruvugaaru koti koti namaskaramulu!
Padmasri garikapati vaaru kumbhaava saraswati. Sahasravdhaanulu.prathah smaraniyulu.namovaakamulu.
namaste guruvugaru
Namaskaramandi
Guruvu gariki namaste🙏🙏🙏🙏
భారత్ మాతాకీ జై 🙏🚩
Excellent speech very nice
Satakoti namaskaramulu🎉
Super message.
గురువు గారు సందేశం , ప్రసంగం మహా అద్భుతం
Johàru గువుగారు.
గరిక పాటి గారు మీరు నా ఒక్క ప్రస్న్న కి సమాధానం చెప్పగలరు అని భావిస్తున్నాను .present మా ఊరిలో ఒక అబ్బాయి 14 yrs చనిపోయాడు అది తెలిసిన అయ్యప్ప స్వాములు ఉరు విడిచి వెళ్ళిపోయారు ఏందిరా అంటే స్వాములు ఉండకూడదు అంట్టునారు.మీరు ఏమో మన హిందూ సాంప్రదాయం లో శవం శివం తో సమానం అన్నారు. శివుడికి పుట్టిన వాడే మన అయ్యప్ప. ఇది ఎంతవరకు ధర్మం
దానికి ఈయన ఏం చెబుతారు,వారు అజ్ఞానులు ఐతే,ఒక వేళ వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే అంతె చేస్తారా??
Atanu swamulu kadu. Garikapati varu will condemn this atrocious conduct.
QQ\aal@@shobhateji1aàqqq AA a1 pp😊 pp
Ayyapa deeksha anedi mana mansuni control lo vunchokoni bagavantudu meeda focus peragadaniki matrame. Aah swamulu chesindi dharmam kadu anukunannnu
వీడియోస్ చేసే దానికే గాని... అడిగిన మంచి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కాదు బాబు 👍
🙏🕉 ఓం నమ శివయ్య 🙏 జై శ్రీరామ రక్ష జై బారత్ జై గురూ 🕉🙏💯👌
Om sri gurubhyo namaha. 👌🙏🥰🍎🍈🍓🎈
PRANAMALU……
How fortunate we are .. The Telugus especially and the world in general,,,,.. Goddess Sri Sri Sri Saraswathi Matha gifted us .....We can hardly talk about HIM . He is enlightening us what we dont know its existence ...because of HIM, we are knowing and learning ....Almighty may bless him with long hassle free life, .......
Excellent speech every student must watch n listen 🙏
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🕉️
Sri Garkapati is a very talented great man with special talent to give pravachanam according to situations amalagamating all Hindhu Puranas modern intricacies & morals is always appreciable. Such speakers r very rare. All appreciations & greatest respects to a noble person ❤❤❤🙏🙏🙏🎉🎉🎉🎉
Guru Gariki Vignapthi - INDIA badhalu - BHARATH ani chepagalaru!!! --- ee Chinni Vignapthini sweekaristharani koruthunanu!!
om sri gurbhyan namha
Pranamalu Guruji Garu
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
బాగా చెప్పారు
గరికపాటి నరసింహారావు గార్కి నమస్కారములు!
బాగా చెప్పారు
జై జవాను !
జై కిసాన్ !!!
Pppppp pat PPPPPP PPPPPP pop pop punk pop and the same as part time⌚ ppr pppppp PPPPPP pat pat papa ka hai ppl to PPPPPPPPP Pppppp pppppp PPPPPP pat pop Pppppp pat ppl to the next few minutes pat pat on pyr krti hai pr mai to the ppl I love Pppppp pat pyr PPPPPP pyr krti hai Pppppp PPPPPP pyr Pppppp papa ppppppp
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
వారికి పొగడ్తలు కిట్టవు వారు ధ్వారా మనకి ఎంతో ఆధ్యాత్మికొంగ మనకి జ్యానం పెరుగుతూన్నది తెలుగు జ్యాతికి గ్రర్వకర్ణం
Happy Dussehra.thankU.sir.
🎉guruvugariki. PaDaBi. VanDhanalu
శ్రీ గురుభ్యోనమః
Padmashree puraskruthulu ayinavanti Shree Garikipatigariki naa paadabhivandanaalu mee pravachanaalu vinadam anedi naa Purva janma sukruthamandi,meeru mariyu meelanti vaallu shatayushigaa batakaali ani bhagavantudini korukuntunnaanu shata.
Ma nanna garu potharaju Muraharisarma garu kuda prasidda Engineer 19 yrski college principal recommended my father as first class student to cheief Engineer of AP to Asst Engineer post in irrigation drpt. My father studied polytechnic in civil Engineering in vijayawada in 1962-65.he got job without announcement of results. I'm proud of my father.
Jai gurudeva namaha
Jay Shri Ram Jay Jay Ram
🙏🙏
As on evergreen really facts absolutely sir
Very good semile about pratibha of intellectuals.
ఓం నమః శివాయ గురవే నమః శివాయ 🙏 🕉️🇮🇳
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు 🙏🙏
Chaanukyudu మూడు విషయాలు చెప్పాడు.అర్థము లేని కర్చు.ఎవరి తో నైన వివాదము వస్త్తెచాలా మంది తో వెళ్ళాలి.
@@prakashreddytoom3807Opp UK Koopa l😅😅
Guruvu gariki padabivandanamulu🙏 💐💐🌹🌹
ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
గురువుగారి ప్రసంగానికి ధన్యవాదాలు,
కానీ అంతకు మించి ఈ ప్రసంగంలో నన్ను అమితంగా ఉత్తేజ పరిచిన విషం మన సమాజంలో వస్తున్న మార్పు. అదే జై శ్రీ రామ్,హర హర మహాదేవ వంటి నినాదాలు యువతలో నుంచి ఉప్పొంగి రావడం చూసి పులకించి పోతున్నాను.
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.... హర హర మహాదేవ.....
😅
కానీ చాణక్యుడు 1,400 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాడు. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలపై పన్ను విధించే హక్కు రాజుకు ఉందని అతని భావనకు అనుగుణంగా, అంతర్జాతీయ వాణిజ్యంపై పన్ను విధించాలని కూడా చెప్పాడు. దిగుమతి మరియు ఎగుమతి సుంకాలు 4 శాతం మరియు 20 శాతం మధ్య ఉండాలని ఆయన కోరారు
10 శాతము ఉండాల్సింది మన దేశంలో ఎంత ఉంది..
అసలు టాక్స్ పైన టాక్స్ వెయ్యకూడదు..
మన దేశంలో పన్నుపై పన్ను పన్ను పై పన్ను పన్ను పై పన్ను చెప్పుకుంటూ పోతే దీనికి అంతం లేదు..
అందుకే ఎవరూ కట్టటం లేదు అనేది నిజం..
ముందు మన చేసే చట్టాలు మార్చుకోవాలి..
ఆ తర్వాతే ప్రజలను తప్పు పట్టాలి..
ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం ...
మనసు నందు ఉండాల్సింది నోటిమీద కొస్తే ప్రయోజనం ఉండదు..
అదే జైశ్రీరామ్..
సత్ప్రవర్తన కలిగిన వాడే ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి...
దాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేసినవాడు సర్వనాశనం అవుతాడు..
ఇది ధర్మానికి ఉన్న బలం..
Tasty and super recipes
🙏🕉️
starts around 7:50
🕉️🙏
Thanks 😊
Incredible Bharat 😊
🙏అయ్యా! పరిచయ వ్యక్తి, గురువుగారి ఉరి వ్యక్తి కాదు కదా!ఇటువంటి వ్యక్తిని గురువు గారి ఉపన్యాసాలలో ఎప్పుడూ చూడలేదు, కానీ! ఆయన తెలుగు చాలా బాగుంది, 🙏సెలవు.
భారత్ మాతాకీ జై
Prathi school n college lo ilanti speeches popular cheyandi.. India lo Student Suicides Undavu 🙏🏻🙏🏻
👌👌👌👌
🙏🙏🙏🙏🙏
శుభోదయం, బ్రహ్మ స్వరూప, గురజాడ అంటే గురువు జాడ తెలిసిన వాడు మరియు తెలిపిన వారు అని అర్థం కదా, ఇంకా వేరే అర్థం కూడా ఉంటే తెలుసు కోవాలి అనే కోరిక కలిగినది , ఇది నా విన్నపం.
మన భారతము.అనే గ్రంధము కూడా రచించారు.గరిక పాటి.నరసింహ రావు గారు.
❤
నా దేశం కాదు మన దేశం ఇది అందరిదీ
నమస్కారములతో గురువు గారు బ్రాహ్మణ ముత్తయిదువులకు మిగతా కులము లవారి ముత్తయిదువులకు భేదం ఏంటండీ, వివరించగలరు
Ippudunna kaalam lo theda endhuku untundhi andi? Assalu muththaiduva laku kani valla ku madhya maathram bhedham endhuku undaali. Manasu unnathamainadha kaadha ani maathrame pariseelinchaali.
అంతో ఇంతొ ఏంతొ ఏమి చెప్ప గలను 🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉
ఆత్మ శుద్ధి లేని పూజ లేల మీ ప్రవచనాలు లో పార్టీ అన్నది కనపడుతుంది అది లేక పోతే బాగుంటుంది
❤❤❤❤❤❤
గరికపాటి వారిని పరిచయం చేయడానికి ఇంతకన్నా తెలుగు బాగా తెలిసిన వారు లేరా ? తెలుగులో మాట్లాడలేనివారిని ఎన్నుకుని సభను అపహాస్యం చేశారు . గురువు గారికి నమస్సులు . సభ ఆద్యంతం అంతః చక్షువులు తెరుచుకుంటున్నాయి. ధన్యవాదములు 🙏
Aunandi telugu rademo papam ataniki.telugu vachevallu chepte bagundedi
😊
YOU HAD A LOT OF ,POGURU...
వేదిక మీదకు వచ్చి అలంకరించ వలసినదిగా, కాదు,/వేదికనలంకరించవలసినది గా
Ammavaru mee cheta pravachanamulu chepputunnadi , vidyardulu tappaka Marpu testaru Jai Bharat Mamata,
Guruvugaru okappudu meeru cheppe prasangalalo chaloktulu undevi Kani ippudu bada,avesham kanipistunnayi.Ento mandiki atma stairdam, dhairyamni istunnaru meeku shatakoti namaskaraalu🙏🙏