టాయిలెట్ ఏ దిక్కున ఉంటె మంచిది | Vastu Tips | Machiraju Venugopal | Aadhan Adhyatmika

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 47

  • @chapanageshwarrao6384
    @chapanageshwarrao6384 6 месяцев назад +1

    నిజంగా మంచిగా చాలా మంచిగా చెప్పారు గురువుగారు

  • @jpola6773
    @jpola6773 3 года назад +48

    ఇన్ని రూల్స్ పెట్టిన వాస్తు దేవుడు ఒక్కొక్కరికి ఒక ఎకరం స్థలం ఒక కోటి రూపాయలు డబ్బులు ఇవ్వొచ్చుగా. అప్పుడు 1౦౦% వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటారు

    • @durgababu1979
      @durgababu1979 2 года назад +3

      ఒక పని చెయ్యి. నీ ఇల్లు నైరుతిలో ఒక గొయ్యి తవ్వించుకో. అది అద్దె ఇల్లు అయినా సరే. తర్వాత కూడా వాస్తు శాస్త్రం మీద ఇలాంటి కామెంట్లు చెయ్యి

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 года назад +8

    చాలా మంచి విషయాలు చెప్పారు ఆచార్య వందనాలు.

  • @vummidisekhar
    @vummidisekhar 5 лет назад +5

    మంచి విషయం

  • @prasad8173
    @prasad8173 Год назад +1

    పది సంవ్సరాల క్రితం మా ఇంటి నిర్మాణం స్లాబ్ వేయగానే గృహప్రవేశం చేసాము తరువాత ఇల్లు పూర్తి చేయలేకపోయాము మరళా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము ఇల్లు మొత్తం పూర్తయ్యాక రెండవసారి మంచి ముహూర్తం చూసుకుని గృహ ప్రవేశం చేయవచ్చా సార్???? Pls రిప్లై

  • @svl4534
    @svl4534 4 года назад +4

    thank you guruvu Garu

  • @archanamanthurthi2005
    @archanamanthurthi2005 2 года назад

    Good information

  • @rrajasekhar4742
    @rrajasekhar4742 2 года назад

    గురువు గారు మా ఇంట్లో నైరుతి మూల లో స్నానాలు చేసే గది ఏర్పాటు చేసుకున్నాం లెట్రిన్ గది ఏర్పాటు మాత్రమే ఇంటి కి పూర్తి ఆగ్నేయ భాగంలో కాకుండా కాస్త కాలి ఒదిలి కట్టాము, నైరుతి దిశలో స్నానం గది ఉండవచ్చా దయచేసి తెలుపగలరు,,🙏

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад +1

      Niruthilo Undakudadhu, intlo atach aithe 2 bed roms ki madyalo kattali, rendu rom ki doors pettukovali turpu mokam illu aithe dhaksina bedrom lo padamara dhikku ki atach kattukovali

    • @bonthuprasad1218
      @bonthuprasad1218 2 года назад

      @@srinivascheruku2566 ma illu east side untundhi kitchen room bedroom uthara side untaye bathroom kuda bedroom lone untundhi manchide na sir

  • @kavetiyuvaraju18
    @kavetiyuvaraju18 2 года назад

    Sair maku uttaram fase intiki plase dhaskhinana plase undi septic tank pettacha

  • @bnhandagopalgopal6503
    @bnhandagopalgopal6503 3 года назад

    నమస్తే నమస్తే నమస్తే గురువు గారు.

  • @ramachandrarao7402
    @ramachandrarao7402 3 года назад

    Guruvugaru namasthe. Meeru cheppina toilet vishayalu flats kooda varthistaya pl.

  • @NNKP504
    @NNKP504 7 месяцев назад

    మిడిగుడ్ల ఆయన గత 20 సంవత్సరాలనుండి ఇతనికి ఉన్న హాఫ్ నాలెడ్జ్ తో అమాయకుల్ని భయ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు

  • @Padmavathig24
    @Padmavathig24 2 года назад

    Guruvu garu uttara vayuvyagodaku toilet pettavaccha teleyejagalaru

  • @dhatrisri5789
    @dhatrisri5789 3 года назад

    Bed room vayuvya mula bathroom unadhe door dhakshinam chudavacha guruv garu

  • @RRManchiMatalu100
    @RRManchiMatalu100 4 года назад +3

    Guruvu garu metlakinda oka toilet pettamu Guruvu garu kani a toilet memu unde house ki front lo shops rooms katinchamu vala kosam a toilet katinchamu.... Danivalla makemanna problem Aa

  • @anilkumarbyri9945
    @anilkumarbyri9945 2 года назад +1

    గురువు గారు మెట్ల కింద septic tank ఉండవచ్చా

  • @nagendraksatyastudionvideo9826
    @nagendraksatyastudionvideo9826 3 года назад +1

    Rent ki unnavaliki kuda vastu prabhavam untudha guruvugaru telupagalaru🙏

  • @balamuraligudipalli5451
    @balamuraligudipalli5451 2 года назад

    టాయిలెట్స్ వాయువ్య దిశలో కట్టాలి మరి సెప్టిక్ గుంత ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి గురువుగారు

  • @venkataramanakottakota6542
    @venkataramanakottakota6542 2 года назад

    👌👌👌👌👍👍👍👍

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 года назад +3

    Can the toilet be in SW slightly towards west without any septic tank under staircase?

  • @subbammavenkata9549
    @subbammavenkata9549 4 года назад

    Thanks Sir Gruhabalam Book kavali Sir

  • @p.ramanameshrashi4255
    @p.ramanameshrashi4255 4 года назад +1

    P.Ramana

  • @vskumar2534
    @vskumar2534 2 года назад

    Hey manakante vere deshala people chala haiga vunnaru. Veella salahala valle desam anyakrantam ayyindi.

  • @saiprasad3798
    @saiprasad3798 5 лет назад +14

    ఇంతకు ముందే మెట్లకింద టాయ్లెట్ కట్టి ఉంటే parishkra మార్గం చెప్పండి sir

  • @angothbhavsingh3838
    @angothbhavsingh3838 Год назад

    స్వామి నేను బావి మీద కిరణ షాప్ పెట్టాను అది మంచిదా కాదా అనేది చెప్పండి స్వామి

  • @thota.maheshkumar1587
    @thota.maheshkumar1587 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adigoppulasuma3134
    @adigoppulasuma3134 2 года назад

    Niruthi lo unte am cheyyali

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 года назад +1

      Asalu vadakanddi chala pramadham intlo Ladies ki health problems and appulu ekkuva aithay, agneyam ledha, vahuvyam lo kattukonddi

  • @chpushparathnakumari7059
    @chpushparathnakumari7059 4 года назад

    Road meeda simhadwaram eduruga manholls vundavachha cheppandi guruvugaru

  • @srinivasv9664
    @srinivasv9664 3 года назад +2

    పడమర లో బాత్రూం పెట్టుకోవచ్చునా

  • @geethathalluri3518
    @geethathalluri3518 3 года назад +1

    Reply plz

  • @subbalakshmianupindi266
    @subbalakshmianupindi266 2 года назад +2

    In Singapore almost all Apartments have toilet attached to the kitchen. They are all fine.

  • @subrahmanyamp8757
    @subrahmanyamp8757 3 года назад

    గురువుగారు మాఇంటికి వయవ్యంలో స్థలం లేదు ..ఆగ్నేయంలో బాత్ రూమ్ కట్టుకోమన్నారు ...మరి రిటన్ నుయి కూడా ఆగ్నేయంలో కట్టవచ్చాతెలుపగలరు

  • @swapnareddy6744
    @swapnareddy6744 3 года назад

    Apartment ki veedipootu anedi varthistundha andi

  • @geethathalluri3518
    @geethathalluri3518 3 года назад

    Naaku vayuvyam lo place leka akkada amnavaru gudulu unnay. Anduke agneyam lo toilets kattamu . Aite Baga problems vastunnay septic guntanu munduku jaripi kadadam anukuntum

  • @goutamchandana7273
    @goutamchandana7273 3 года назад

    వాయువ్వంలో కట్టకూడదు అంటారు

  • @btirumaleshtitumalesh6685
    @btirumaleshtitumalesh6685 5 лет назад

    Vaayuvya dhisha lo baath room house Ku jaient ga undavacha vere chaies Ledhu Katya vacha ledha

  • @krishnar2585
    @krishnar2585 5 лет назад +2

    toilet constructed below staircase lot of house are there false ...nothing will happen about toilet

  • @girirajs8637
    @girirajs8637 5 лет назад

    JOKEVANIKI PADAVULU VACHINANTA MATRANA
    PATTICHUKONAVASARAMU LEDU
    YES OR NO