Alludugaru Video Songs - Konadameeda Chukkapotu - Mohan Babu, Shobana

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2022
  • Alludugaru Video Songs - Konadameeda Chukkapotu
    Watch More Latest Movies @
    ruclips.net/user/GaneshVi...
  • КиноКино

Комментарии • 84

  • @pujarinarasimhulu8499
    @pujarinarasimhulu8499 2 месяца назад +13

    శోభన గారు డాన్స్ సూపర్ 👌👌కొండపల్లి బొమ్మ 👍

    • @bangaruupender1122
      @bangaruupender1122 2 месяца назад +2

      శోబాన్ బాబు గారు కాదు మోహన్ బాబు గారు

  • @prabhupeddy
    @prabhupeddy День назад +1

    ఎవర్గ్రీన్ సాంగ్స్...నెవర్ కామ్..

  • @kanakareddyreddy7489
    @kanakareddyreddy7489 25 дней назад +2

    Shobana garu u r gold

  • @ThirupathaiahChapala-nk2cd
    @ThirupathaiahChapala-nk2cd Месяц назад +2

    Shoshanna.Supar.Songu🎉❤

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 Год назад +46

    ఆ ఆ ఆ ఆ..
    ఓ ఓ ఓ ఓ..
    కొండ మీద చుక్క పోటు..
    గుండెలోన ఎండపోటు..
    చెప్పుకుంటే సిగ్గుచేటు..
    అడిని తలుచుకుంటే.. సులుపు పోటు
    గుండె గతుకు గతుకు గతుకు మంది రో..(2)
    సిగ్గు చిటుకు సిటుకు సిటుకు మందిరో..(2)
    కొండమీద సుక్క పోటు గుండెలోన ఎండ పోటు.. పిల్లకేమో సులువు పోటు దాని ఒళ్ళు చూస్తే తుళ్ళి పాటు...
    గుండె గతుకు గతుకు గతుక్కుమటుందా సిగ్గు సిటుకు సిటుకు సీటుకు మంటుందా (2)
    ఆరు బయటికి వెళ్దామంటే ఆవిరి వెన్నెల కాసానా..ఓ ఓ ఓ ఓ..
    ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసిన.. (2)
    నిద్రరెట్టా పట్టేది ఏద నెట్ ఆపేది.. మనసెట్ట అగేది నా మానువు ఎట తీరేది..
    ఓలమో.. ముద్దుల గుమ్మ వయ్యారి వెన్నెల కొమ్మ నడి రాతిరి దుప్పట్లో నడి గుండెలు చప్పట్లు(2) నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించే..(2)
    ఇద్దరు నడుమ నిద్దర లేని మద్దుకయ్యను నడుమ పాడించేనా..
    కొండమీద చుక్క పోటు గుండెలోన ఎండపోటు. పిల్లకేమో సులుకుపోటు . చెప్పుకుంటే సిగ్గుచేటు దానివల్ల చూస్తే తుళ్ళిపాటు..
    గుండె గతుకు గతుకు గతుక్కుమందిరో
    సిగ్గు చీటుకు చీటుకు చీటుక్కుమందిరో
    గుండె గతకు గతుకు గతుక్కుమంటుదా..ఆ
    సిగ్గు సిట్టిక్కు సిట్టుక్కు సిటుకుమంటుందా

    ఓ ఓ ఓ ఓ... ఓ ఓ... ఓ
    వగలాడి మొగుడు వస్తుంటే వెన్నెల ఉయ్యాల వెయ్యాలా.. ఓ ఓ. (2) పగలు రేయి
    అనకుండా పందిరి మంచం నవ్వాలాహా హా ..(2)
    నెలవంకలు తెచ్చే నడివొంపున చుట్టైనా
    వడిలోనా పడవలే సుడులేసుకు తిరిగేనా
    ఓరయ్యో.. అందగాడా పెందలాడే సెంద్రుడా
    సుడిలాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో .(2)
    వన్నెల సిన్నెలు వంపులు సొంపులు ఆడించే(2)..
    నా సిగ్గులు మొగ్గలు బుగ్గల మీద ఎర్రన పూలే పూయించేనా.. ఆ ఆ కొండమీద చుక్క పోటు .. గుండెలోన ఎండపోటు చెప్పు కుంటే సిగ్గుచేటు వాడిని తెలుసుకుంటే సులుపు పోటు..
    గుండె గతుకు గతుకు గతుకుమాటుందా.
    సిగ్గు సిటుకు సిటుకు సిటుకు మతుందా..
    గుండె గతుకు గతుకు గాతుకుమాధిరో..
    సిగ్గు సిటుకు సిటుకు సిటుకుమాదిరో..

  • @vyshnavik4006
    @vyshnavik4006 3 месяца назад +4

    ఏం మ్యూజిక్ రా బాబు...పిచ్చెక్కించేస్తోంది 2024

  • @vamseemohn5545
    @vamseemohn5545 Год назад +25

    K.v.mahadevan is No.1 music director in Indian cinema.

  • @raffimohd6973
    @raffimohd6973 Год назад +22

    ఎన్ని సార్లు విన్నానో అసలు బోర్ కొట్టడం లేదు

  • @katteboinasrinu7887
    @katteboinasrinu7887 3 месяца назад +4

    కొండ అయినా బండ అయినా రాఘవేంద్ర రావు గారి దృష్టిలో పండు అయిపోవాల్సిందే

  • @shekaryadav7090
    @shekaryadav7090 Год назад +16

    Shobana dance matram next level🔥🔥🔥

  • @udaykumar-dy8ij
    @udaykumar-dy8ij 7 месяцев назад +6

    Shobhana chimpi padesindi 🎉🎉

  • @lalbasha551
    @lalbasha551 Год назад +39

    పాటలు సూపర్ ఒక లైక్ కొట్టండి ఈ పాట చూసిన వాళ్లు

  • @hema711
    @hema711 5 месяцев назад +2

    shobana garu danced with out foot wear in hot sun and rock....great dancer

  • @vijaykumar-kh7fo
    @vijaykumar-kh7fo Год назад +5

    What a personality Shobhana garu

  • @saia7712
    @saia7712 2 месяца назад +2

    కలెక్షన్ కింగ్ మోహన్బాబు

  • @pagillasrinu7360
    @pagillasrinu7360 4 месяца назад +2

    ❤❤❤❤❤❤❤❤❤

  • @hemanth7119
    @hemanth7119 Год назад +23

    నటుడు మోహన్ బాబు గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.

  • @sivapalavelli3300
    @sivapalavelli3300 Год назад +6

    balu kosam song chustuna

  • @woodinteriorsworkingshaik1546
    @woodinteriorsworkingshaik1546 2 месяца назад +2

    2024❤

  • @dsnandham6989
    @dsnandham6989 Год назад +3

    💞 Evandi baavundhi superb song 👌👍

  • @nareshnakka5772
    @nareshnakka5772 5 дней назад +1

    Sobhana gariki🎉

  • @laxmikrishnaneerukattu893
    @laxmikrishnaneerukattu893 Год назад +7

    Shobhana is good

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +9

    ❤️❤️ my favourite song extraordinary lyrics 👍🙏🏿

  • @injirapurambabu6873
    @injirapurambabu6873 Год назад +12

    My fance మోహన్ Babu and sobana గారు

  • @venkytube670
    @venkytube670 Год назад +5

    Good morning

  • @kankanalanagaraju5759
    @kankanalanagaraju5759 Год назад +2

    Super song

  • @slaxman3386
    @slaxman3386 Год назад +9

    సూపర్ సాంగ్ 🌹🌹❤️❤️

  • @bodduramesh4802
    @bodduramesh4802 Год назад +4

    Akathayi korikalu akali tho kekalu vesena
    Very romantic song

  • @sivapalavelli3300
    @sivapalavelli3300 Год назад +2

    sobhana garu super dance

  • @tvramana5888
    @tvramana5888 Год назад +2

    Naku matram mohanbabu garu ante chala estam

  • @user-bb9bl7ir3n
    @user-bb9bl7ir3n Месяц назад +2

    💕💕💕💕💞💞💞💞💞💞💞

  • @phschointelugu
    @phschointelugu Год назад +6

    very super song bro

  • @kolarajendhar
    @kolarajendhar Год назад +2

    ❤❤❤❤❤

  • @billarambabu8273
    @billarambabu8273 Год назад +8

    Spb Chitra veri honest singers

  • @pvsnraju5164
    @pvsnraju5164 Месяц назад +1

    Super ❤️💖

  • @MohanBadri.-vr2gw
    @MohanBadri.-vr2gw 10 месяцев назад

    Shobana ,vey good attractive heroine on those days.

  • @CThirupathaiah
    @CThirupathaiah 5 месяцев назад

    Super.Songu.❤

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 Год назад +1

    Upload m dharma raju ma hd songs

  • @BRajuRaju-sw6li
    @BRajuRaju-sw6li 29 дней назад

    Nena mera songa chepandi

  • @srinun2053
    @srinun2053 Год назад +62

    ఇలాంటి పాటలు ఎన్ని జన్మలెత్తినా రావు

    • @raghavamudhiraj
      @raghavamudhiraj Год назад +10

      Avunu bro

    • @pravinthanneeru2799
      @pravinthanneeru2799 Год назад +2

      @జాతకం చెప్పబడును🚩𝟵𝟲𝟭𝟴𝟮𝟴𝟴𝟬𝟴𝟳🚩 it waso

    • @chinnamnaidukarri7925
      @chinnamnaidukarri7925 Год назад +2

      @@pravinthanneeru2799 huutuppriuuooiewqwruk9

    • @srinivas2028
      @srinivas2028 2 месяца назад

      😅​ 6:14 6:14 ru@@chinnamnaidukarri7925zjr

  • @harikrishana2904
    @harikrishana2904 Месяц назад

    Bagundhi😂

  • @BRajuRaju-sw6li
    @BRajuRaju-sw6li 29 дней назад +1

    Helo repple cheyadi

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri5019 Год назад +20

    జాలాది గారి అద్భుతమైన సాహిత్యం.... "స్వరబ్రహ్మ" మామ కే.వి.మహదేవన్ గారి అద్భుతమైన, అందమైన సంగీతం....🌹🌹🌹👌👌👌🙏🙏🙏

  • @voggukesavareddy4022
    @voggukesavareddy4022 Год назад +5

    Excellent song

  • @user-te4xu3qw4l
    @user-te4xu3qw4l Год назад

    Super 😀😀😀

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 3 месяца назад

    Orginal dancer....mass song but observed it... which is available....

  • @kiranrishi9996
    @kiranrishi9996 Год назад

    Super

  • @sunitaarikala7278
    @sunitaarikala7278 11 месяцев назад

    Eee song annisarlu chusina baguntundi. Sobana gari ki enka manchi offers raaledu anipistundi.manchi andam, personality and good dancer.

  • @veerunatural3013
    @veerunatural3013 Год назад

    Nice song

  • @sivapalavelli3300
    @sivapalavelli3300 Год назад +3

    veedu dance ki niddra kuda radu ... kani balu super singer

    • @4udubaiviews
      @4udubaiviews Год назад

      Nuvvu velli veyara Lavade ke ball

  • @tvramana5888
    @tvramana5888 Год назад +1

    Nenu mohan babu garu kosame e pata chustunnanu ayana oka lezend

  • @lampertime
    @lampertime Год назад

    What a song

  • @raffimohd6973
    @raffimohd6973 Год назад +1

    ❤️❤️❤️❤️❤️

  • @rajeshchevulamaddi6967
    @rajeshchevulamaddi6967 Год назад +3

    My fvrt song 💐💐

  • @lakshman6421
    @lakshman6421 Год назад +19

    ఎవరాయ్య డైరెక్టర్ గారు మనం రోజూ చూసే కొండలు బండలను కూడా చాలా అందంగా చూపించారు...

  • @marrusatheeshkumar8403
    @marrusatheeshkumar8403 6 месяцев назад

    Pata ante ila undali

  • @mudavathbalu8498
    @mudavathbalu8498 Год назад +1

    Mohanbabu malli elaantti paata,paaduthaada..

  • @KumariMortha-js3ww
    @KumariMortha-js3ww 27 дней назад +1

    😊😅😂😅

  • @bakeryfoodmacking
    @bakeryfoodmacking Год назад +1

    Naku pichi song ante old a

  • @TsubharaoTsubharao-pd9gp
    @TsubharaoTsubharao-pd9gp Год назад +1

    Aaaa

  • @durgabhavanidunga3383
    @durgabhavanidunga3383 Год назад +1

    Q

  • @chandrakanisateesh7711
    @chandrakanisateesh7711 12 часов назад

    Super song

  • @pasupuletibalaayyappa5695
    @pasupuletibalaayyappa5695 Месяц назад

    ❤❤❤❤❤

  • @venkatreddyanjappa7689
    @venkatreddyanjappa7689 Год назад +3

    Super song

  • @sathishsathish8065
    @sathishsathish8065 Год назад +1

    Super song