Bhagavan Sri Venkaiah Swamy ashram golagamudi Sri Venkaiah Swamy is famous spiritual saintMustVisit

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #Golagamudi #GolagamudiVenkaiahSwamy #VenkaiahSwamy #Avadhutha #VenkaiahSwamy #History #GolagamudiHistory #Vellankivlogs
    ఈయన స్వస్థలం ఆత్మకూరు సమీపము లోని నాగుల వెల్లటూరు ఇతను చిన్నతనంలో అందరి బాలులవలే ఉండేవారు కాదు. ఈయన చిన్నతనము నుంచే ఏకాంత ప్రియులు. ఆ వూరి లోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే మన స్వామి వారిని తగువు తీర్చమనేవారు. ఈయనను ఒక అవదూతగా, షిర్డీ సాయి తరువాతి అవతారముగానూ చెపుతారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివానిగా పిలవబడుతూ 12 సంవత్సరములు ఎక్కడ తిరిగాడో తెలియదు. తదనంతర కాలంలో గొలగమూడి చేరాడు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వడం చేసేవాడు. సత్యంగల నాయన అని పేరు పొందారు. తన వద్దకు వచ్చిన భక్తుల నుద్దేశించి వారికోసం తన సందేశాలను తన సేవకులచేత కాగితంపై రాయించి, వారికి అందచేసేవారు స్వహస్తాలతో. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్య స్వామే తీరుస్తాడనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. చిల్కూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా, ఇక్కడా అవధూత దేవాలయం చుట్టూ 108 సార్లు భక్తుల ప్రదక్షిణలున్నాయి.

Комментарии • 15

  • @Kondarajesh-s6r
    @Kondarajesh-s6r 7 месяцев назад +1

    🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺

  • @bharathithupalli9776
    @bharathithupalli9776 4 месяца назад

    Om narayana adi narayana

  • @srinivasaraosirigudi7602
    @srinivasaraosirigudi7602 10 месяцев назад

    Omnarayana Adinarayana

  • @srinivasayyagari8156
    @srinivasayyagari8156 2 месяца назад

    ఓం నారాయణ అదీ నారాయణ

  • @aa-rc6qt
    @aa-rc6qt Год назад +1

    om narayana adhi narayana...🙏

  • @sumathiupputuri6504
    @sumathiupputuri6504 2 года назад +1

    Omnaraya adinarayana

  • @ravindraravi4500
    @ravindraravi4500 Год назад

    🌺ఓం నారాయణ అది నారాయణ🌺

  • @jyothirmayeesreenidhisunci4361

    Venkaiahnasamasyapigottu nenudutyki polekunna autovekkedaka

    • @ramuduchode7861
      @ramuduchode7861 Год назад

      Hlo ne temple visiting card unthaya

    • @ramuduchode7861
      @ramuduchode7861 Год назад

      Mam plz reply

    • @Vellankivlogs
      @Vellankivlogs  Год назад

      Visiting card endhuku ..

    • @Vellankivlogs
      @Vellankivlogs  Год назад

      మీరు ముందుగా నెల్లూరు బస్టాండ్ లో బస్సు దిగండి అక్కడి నుండి గొలగమూడి బస్సులు ప్రతి పది నిమిషాలకి ఉంటాయి. లేదా సర్వీస్ ఆటోలు ఉంటాయి గొలగమూడి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు

    • @ramuduchode7861
      @ramuduchode7861 Год назад

      Ok mam thank you

  • @vempadapusaiprasad6919
    @vempadapusaiprasad6919 Год назад +1

    ఓం నారాయణ ఆదినారాయణ 👏👏👏

  • @vinayreddy1762
    @vinayreddy1762 2 года назад +2

    Om Narayana aadi Narayana