త్రాగుబోతును మార్చిన యేసయ్య | Telugu Christian Testimony | Batti Sarinu | Everything For Jesus

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • #teluguchristiantestimony #telugu #lifechangingtestimony
    Telegram Link⬇️
    t.me/everythin...
    Text@ Everythingforjesus1@gmail.com
    Instagram
    / everythingforjesusoffi...
    Facebook
    / everythingforjesusoffi...
    Twitter
    / everyseforjesus
    మీ సాక్ష్యాలు ప్రజలతో పంచుకుని అనేక మందిని దేవునికి పరిచయం చేయాలని భారం,ఆసక్తి ఉంటే మీరు మమ్మల్ని కాంటెక్ట్ చేయండి
    మా మెయిల్ అడ్రస్...
    Everythingforjesusofficial@gmail.com

Комментарии • 12

  • @krishnadanda4616
    @krishnadanda4616 Месяц назад +1

    🙏🙏🙏Amen

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi Месяц назад +2

    AMEN praise the lord Glory to God 🙌🏻🙇🏻‍♂️🧎‍♂️🙏🏻🙏🏻🙏🏻

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h Месяц назад +1

    Hallelujah

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h Месяц назад +2

    Glory to God 😢😢😢🎉🎉🎉🎉🎉

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 23 дня назад

    ఆమేన్ మా దేవా మా ప్రభువా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీ సాక్ష్యాము చాలా గొప్పది దేవుడు మీమ్ములను కాపాడి రక్షించి ఆయన సేవలో బహుగా వాడుకుంటున్నారు యేసుక్రీస్తు మీ పరిచర్యను దీవించి ఆశీర్వాదించిచారు రాబోయే రోజుల్లో మీ ద్వారా ఇంకా అనేకమంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని రక్షణ బాప్తీస్మము పోంది నిత్యము యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటే పరలోక చేరడానికి మార్గము
    అయనే మనల్ని కాపాడి పోషించి నడిపించి రక్షించి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళేది యేసయ్యా మాత్రమే అందుకే మనము అందరమూ యేసుక్రీస్తు అంటే భయముతో భక్తితో నిత్యము యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటే పరలోక చేరడానికి మార్గము దేవుని ఉగ్రతనుంచి ఎవరు తప్పించూ కొగలరు తప్పించడము
    మనుషుల వల్ల అసాధ్యము దేవునికి సమస్తము సాధ్యమే ఆమేన్
    మనల్ని యేసుక్రీస్తే రక్షిస్తారు ఆమేన్
    యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
    4:16 కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను
    4:17 ఆకాశమందు ఎగురు రెక్కలుగల యే పక్షి ప్రతిమనైనను
    4:18 నేలమీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్లయందలి యే చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగ ప్రతిమనుగాని, యే స్వరూపముగలిగిన విగ్రహమును మీకొరకు చేసికొనకుండునట్లును, ఆకాశమువైపు కన్నులెత్తి
    4:19 సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశసైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.౹ ద్వితీయోపదేశకాండము 4:16.17.18.19
    26:1 మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.౹ లేవీయకాండము 26:1 115:4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
    115:5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
    115:6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
    115:7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
    115:8 వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
    కీర్తనల గ్రంథము 115:4.5.6.7.8
    23:21 త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. సామెతలు 23:21
    5:11 మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించువరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.
    యెషయా గ్రంథము5:11
    8:4లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.౹
    8:5 దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.౹
    8:6 ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹
    1 కొరింథీయులకు 8:4.5.6
    12:2 మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.౹ 1కొరింధీయులకు12:2
    5:18మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు;
    ఎఫెసీయులకు 5:18
    4:3 మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును,౹ 1 పేతురు 4:3

  • @jasminemeena6582
    @jasminemeena6582 Месяц назад +1

    God is great 💯 very nice tastimoni Amen brother

  • @SrinuB-wk9mt
    @SrinuB-wk9mt Месяц назад +1

    Amen

  • @Yashoda-hf8km
    @Yashoda-hf8km Месяц назад +1

    Praise the lord 🙏 brother

  • @suneethahelen9756
    @suneethahelen9756 28 дней назад

    What a mighty god we serve

  • @MAMIDIANJANEYULU-b2q
    @MAMIDIANJANEYULU-b2q Месяц назад

    jesus thank u

  • @suneethahelen9756
    @suneethahelen9756 28 дней назад

    Yekkada kuda thadabadakunda yentha chakkati sakshannidevuni dhwara andhiçhina sahodharuniki vandhanalu

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 29 дней назад

    Glory to God 🙏 Jesus is lord of