35 భజన బృందాలలో మొదటి బహుమతి విజేత గుర్రప్పాడు భజన బృందం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • పెట్టి కోట భజన పోటీలలో మొత్తం మూడు పాటలు

Комментарии • 21

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 Месяц назад +1

    Super

  • @SomalaRaghavendraReddychannel
    @SomalaRaghavendraReddychannel 8 месяцев назад +6

    Super singars and hormonium and tabala

  • @Chinna-k3z
    @Chinna-k3z 8 месяцев назад +2

    Good..

  • @jayasimha2824
    @jayasimha2824 8 месяцев назад +6

    Super.super.❤❤❤❤❤

  • @chintukrishnaharmonium2821
    @chintukrishnaharmonium2821 8 месяцев назад +4

    Super🎉

  • @Chinna-k3z
    @Chinna-k3z 6 месяцев назад +2

    Guruvugaarumeeru.elaga..I.na.paadistharu..sv.ramana.reddy.kadapa.dt.

  • @KamireddyPeddaAnkireddy
    @KamireddyPeddaAnkireddy 2 месяца назад +1

    DESCRIPTIONLO LYRICS PETTANDI VEERA REDDY GARU.VRASUKONI PADUKONEVALLAKU BAGUNTUNDI.PATALU CHALABAGUNNAI

  • @kesavanaidu2309
    @kesavanaidu2309 8 месяцев назад +4

    Karecttemposuperparfamens

  • @Venkatesh-x9i
    @Venkatesh-x9i 8 месяцев назад +2

    SuparukabuUriyakabuDopibi

  • @telugubhajanaluvardhillali
    @telugubhajanaluvardhillali 8 месяцев назад +8

    100 కి 100% ప్రదర్శన చాలా బావుంది హార్మోనియం , తబలా , గాయకులు అందరి మధ్య సమన్వయం మరియు బృందం ప్రదర్శన బావుంది , కానీ ..... భజన పోటీకి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి ఆ నియమ నిబంధనల ప్రకారం 15 నిమిషాల సమయం పూర్తి అయినా కూడా అక్కడ యాంకర్ విజిల్ ఊదినా చివరి పాట పూర్తి అవ్వలేదు . కావున , గత భజన పోటీల నిర్ణయాల ఆధారంగా చూస్తే బహుమతుల లిస్ట్ లో ఉండకూడదు కానీ మొదటి బహుమతి ఏ విధంగా ఇచ్చారో అర్థం అవ్వట్లేదు
    మామిళ్ళ పల్లి పోటీలలో ఆ అబ్బాయి సుదర్శన్ టీమ్ సమయం అయిపోయింది అని బహుమతి ఇవ్వలేదు కనీసం లిస్టులో కూడా పేరు ఉంచలేదు , నియమ నిబంధనలు అందరికీ ఓకే రకంగా ఉంటాయి కదా మరి ఆ నిబంధన వీరికి ఎందుకు వర్తించలేదు ????? జడ్జిలు ఏం చేస్తున్నారు గమనించకుండా ?

    • @dhanunjayavanarasa
      @dhanunjayavanarasa 8 месяцев назад +4

      పెద్దలకు నమస్కారం 🙏 సర్ కరపత్రం లో ఖచ్చితంగా 15 నిమిషాల్లో మూడు పాటలు పూర్తి అవ్వాలని ఇవ్వలేదు సర్ అక్కడ బృందాలను బట్టి 15 నిముషాలు కేటాయించారు సర్ గమనించగలరు 🙏 ధన్యవాదాలు సర్

    • @telugubhajanaluvardhillali
      @telugubhajanaluvardhillali 8 месяцев назад +2

      కర పత్రం లో ఎక్కడా ఏ పోటీలో ఇన్ని నిముషాలు అని పెట్టరు కదా బాబు , అక్కడికి వచ్చిన బృందాలను బట్టి సమయం ఇస్తారు అది అందరికీ తెలిసిన విషయమే , నేను ఇక్కడ ఏ ఒక్కరికీ అనుకూలం కాదు , కానీ నాకు తెలిసినంత వరకూ అక్కడ యాంకర్ గారు అనౌన్స్ చేసినట్లు గుర్తు 15 నిముషాలలో పూర్తి చేయాలి 3 పాటలు అని *పూర్తిచేయాలి* అని

    • @dhanunjayavanarasa
      @dhanunjayavanarasa 8 месяцев назад +3

      యాంకర్ ఈల వేయగానే మేమైతే ఆపాము సర్
      ప్రదర్శన బట్టే మాకు బహుమతి వచ్చిందని అనుకుంటున్నాము
      ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉన్నా పాటను ఆస్వాదిస్తున్నప్పుడు ఏ సమయము మనకు కనపడదు మరి ఇంకా ఉండాలానే అనిపిస్తుంది పాటను మధ్యలో ఆపినా అయ్యో అది ఇక కొంచెం ఉంది కదా అది పూర్తి అయ్యాక ఈల వేస్తె బాగుండేది అని ఎవరికైనా అనిపిస్తుంది సర్
      బహుశా ఇది ఆ కోవలోనే జరిగి ఉండొచ్చు ఇక ఈ వీడియో లో ఒకసారి చూడండి 28 సెకండ్స్ అయ్యాక స్టార్ట్ అయ్యింది ఇక కరపత్రం లో ఖచ్చితంగా వేస్తె అలానే అభ్యాసం చేయాల్సి ఉంటుంది సర్ ధన్యవాదములు 🙏

    • @anythingsudheercando8157
      @anythingsudheercando8157 8 месяцев назад

      Takkuva time patalu pettukovali emo sir

  • @mamidisettiumasai989
    @mamidisettiumasai989 6 месяцев назад +1

    Thala prasthavana potilu vuntaya andi

  • @Venkatesh-x9i
    @Venkatesh-x9i 8 месяцев назад +3

    MobatiBahumathiKarektkabu

  • @vaddiramu695
    @vaddiramu695 8 месяцев назад +4

    కలనైనా శ్రీరామ సాకీ ఎగస్ట్రా రాగాలు

    • @dhanunjayavanarasa
      @dhanunjayavanarasa 8 месяцев назад +4

      మీది ఏ ఊరో చెప్పండి సర్ వస్తాం ప్రాక్టీస్ కు మీరు నేర్పుతారా సర్

    • @యమ్మల్లికార్జున
      @యమ్మల్లికార్జున 8 месяцев назад +1

      రాము సార్ మీరు ప్రతి ఒక్క భజన బృందాన్ని కామెంట్ చేస్తున్నావ్ కదా అక్కడ స్టేజి పైన జడ్జిమెంట్ఇచ్చే వారికీ తెలీదా ఎమన్నా

  • @dasarishankar6940
    @dasarishankar6940 4 месяца назад +3

    Super