శ్రీవారి భక్తులకు అలర్ట్.. TTD TOKEN విధానంలో మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తి | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • శ్రీవారి భక్తులకు అలర్ట్.. TTD TOKEN విధానంలో మ‌ళ్లీ పాత ప‌ద్ద‌తి | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Комментарии • 55

  • @dasarivinod7027
    @dasarivinod7027 7 месяцев назад +111

    పాత విధానమే మంచిది..పాత విధానంలో అక్రమాలు జరగవు

  • @danduvenu2165
    @danduvenu2165 7 месяцев назад +45

    హృదయపూర్వక ధన్యవాదములు టిటిడి బోర్డు పాత పద్ధతి భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది

  • @BachuLaxmiNarayana-gb5ks
    @BachuLaxmiNarayana-gb5ks 7 месяцев назад +90

    TTD EO గారి కి ఓక శ్రీవారి భక్తునిగా నాది ఓక విన్నపం దర్శనం చేసుకొవటం కోరకు వచ్చే భక్తులను బంగారు వాకిలి వద్ద ఉండే TTD ఉద్యోగులు భక్తుల పట్ల దూరుసు గా వ్యవహరిస్తూనారు వీరిని కంట్రోల్ చేయాల్సిందిగా EO గారి ని కోరుచున్నాము

    • @RadhaKrishna-m8l3y
      @RadhaKrishna-m8l3y 7 месяцев назад +4

      Give complaint to TTD complaint number

    • @padmaa9943
      @padmaa9943 7 месяцев назад +8

      అలాగే భక్తులను నెట్టకుండా, తోయకుండా, తోపు లాటలు లేకుండా కూడా అందరికీ క్రమ పద్ధతి గా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్ లో పంపే విధం గా వుండాలి అని మా మనవి కూడా

    • @hemu8118
      @hemu8118 7 месяцев назад

      Vallu yevaro kadhu devotees ye one week work chestharu srivari seva ani

  • @yourfriend7351
    @yourfriend7351 7 месяцев назад +13

    ముందు ఆ mla mp letter దర్సనం ఆపివేస్తే చాలా బాగుంటుంది
    కానీ అది తీసివేయరు అని తెలుసు

  • @RVIN135
    @RVIN135 7 месяцев назад +9

    తిరుమల లో VIP దర్శనం కి వచ్చే వాలకి, సంవత్సరానికి ఒక్క సారే VIP దర్శన్ ఇవాలి, అదే సంవత్సరం లో మళ్ళీ దర్శనానికి వస్తె, VIP దర్శనం ఇవ్వకూడదు

  • @Vlogger8464-KE
    @Vlogger8464-KE 7 месяцев назад +6

    Great thank-you 🙏🙏🙏

  • @nallabarikivenkatesh5539
    @nallabarikivenkatesh5539 7 месяцев назад +2

    Very good

  • @venkat.gulimi9687
    @venkat.gulimi9687 7 месяцев назад

    Yesss 👍🏻

  • @blnarayana8923
    @blnarayana8923 7 месяцев назад +5

    ధన్యవాదాలు సర్

  • @Vrnt2612
    @Vrnt2612 2 месяца назад

    Om Namo Narayanaya

  • @bshravankumar5779
    @bshravankumar5779 7 месяцев назад +6

    Thank you Chandra Babu sir....

  • @raoGaru11
    @raoGaru11 7 месяцев назад +32

    మనవి ఆధార్ కార్డుమీద నెలకి ఒకసారి స్వామి దర్శనం కల్పిస్తున్నారు..!! ఇది దారుణం మా దేవుణ్ణి ఎన్ని సార్లు చూసుకోవాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు..? చంద్రబాబు గారు గత ప్రభుత్వం చేసిన ఈ పనిని మీరు మార్చాలి.

    • @itsyourhemanth182
      @itsyourhemanth182 7 месяцев назад

      Ade change chesaru

    • @raoGaru11
      @raoGaru11 7 месяцев назад +1

      @@itsyourhemanth182 Inka adi change cheyaledu..ipudu chesindi Kalinadaka na vacche vallaki scanning chestaru

    • @sankarmuni5357
      @sankarmuni5357 7 месяцев назад +1

      Adi cheyakudadu, endukante already bakthula radhy ekkuva, istam vachinattlu janalanu vadilesthe tirumala darsanam chala kastam avuthundi adi meeke nastam

  • @vadlasuresh-ft2kf
    @vadlasuresh-ft2kf 7 месяцев назад +5

    Om namo venkatesheya

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 7 месяцев назад +10

    పసుపు బిల్ల ఉంటే చాలు,

  • @sunkarak2835
    @sunkarak2835 7 месяцев назад

    Good decision

  • @sindoori-ux2so
    @sindoori-ux2so 7 месяцев назад +1

    Om namo venkateshaya❤

  • @batchusatyasivasai6925
    @batchusatyasivasai6925 7 месяцев назад +1

    Tq sir
    Good decision
    Okko token 500 rupees

  • @kishor12302
    @kishor12302 5 месяцев назад

    ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తాడు వాళ్లకి తొందరగా మ్ముడు పోతాడు తిరుమల వెంకటేశ్వరుడు

  • @sasibhusan8673
    @sasibhusan8673 7 месяцев назад

    పాత పద్ధతలోనే మంచిది

  • @kameswararaonerella8740
    @kameswararaonerella8740 7 месяцев назад

  • @SathishSathish-ko4mg
    @SathishSathish-ko4mg 7 месяцев назад +15

    నడక మార్గం లో జాలి వేయాలి చిరుత పులి వలన చాలా మంది చనిపోయారు 😢

    • @HRS1.0
      @HRS1.0 7 месяцев назад

      Jali karchu ayina vishayam vallaki

  • @srinurao848
    @srinurao848 6 месяцев назад

    శ్రీ వారి పాదలు మెట్లమీద దర్శనం టికెట్లు ఇవ్వడం లేదు ఏదో కాసేపు ఇచ్చి అయిపోయాయి అని సాకు చేబుతున్నారు మెట్లుఏక్కీ వెళ్ళి దర్శనం లేక ఉచిత దర్శనం కి వెళ్ళీ26గంటల తర్వాత దర్శనం చేసుకొనే వారి భాద ఎలాఉంటుందొ తెలుసా ఏ ప్రభుత్వం మారదు వారు తెలుసుకొరు దేవుడే మారాలి

  • @yellogicreations6098
    @yellogicreations6098 7 месяцев назад

    Happy

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 5 месяцев назад

    పాత విధానం లో టిక్కెట్లు ఇవ్వాలి, గాలి గోపురం వద్ద టిక్కెట్లు ఇవ్వాలి

  • @sandeepkurapati4828
    @sandeepkurapati4828 7 месяцев назад +1

    3 months waiting
    3 months mundhe book cheskune ah system teseyandi

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 7 месяцев назад

    Fencing veyandi🙏

  • @mekallasureshmekallasuresh4188
    @mekallasureshmekallasuresh4188 7 месяцев назад

    🙏🙏🙏

  • @gatturamarao9234
    @gatturamarao9234 7 месяцев назад +28

    Alleloya byach mottaanni konda mida nundi dinchaali...

    • @suryahi7247
      @suryahi7247 7 месяцев назад +4

      Ippudu chetta batch ni kondmeedaki pampali avuna kada

    • @suryahi7247
      @suryahi7247 7 месяцев назад

      Monnatidaka ttd ni govt chettullonchi teseyali anna vallu ippudu matladandi givt chettulinchi teseyalani

    • @gatturamarao9234
      @gatturamarao9234 7 месяцев назад

      @@suryahi7247 Manchi vaarini pampaali.

    • @venkateshkarempudi8767
      @venkateshkarempudi8767 7 месяцев назад

      ​@@suryahi7247aunu nuv annadi correct ee... teeseyyali.. temple commity ki appaginchali... ❤

  • @seethamanduva4451
    @seethamanduva4451 7 месяцев назад +4

    Swamy vari mundu lagiveyakunda chudandi sir

  • @Developandhra
    @Developandhra 7 месяцев назад

    mla mp mlc quota teseyandi

  • @ManiSurla-xq6cp
    @ManiSurla-xq6cp 7 месяцев назад

    ✌️✌️✌️✌️🤙✌️👅✌️

  • @kcentertainments624
    @kcentertainments624 7 месяцев назад +5

    Laddu cost kooda patha paddhathi kavali

  • @BAVA225
    @BAVA225 7 месяцев назад

    Chirutha attack thoo.. Kaadu... Mottam commercial chesi.. 10k tickets black loo ammesaaru

  • @padagalaaakash2523
    @padagalaaakash2523 7 месяцев назад

    Rendu laddoo iyyali

  • @ramsyoutube9677
    @ramsyoutube9677 7 месяцев назад +4

    Christian ku nadaka worst annaru

  • @omegahgs
    @omegahgs 7 месяцев назад +8

    dalaarulu kaadu
    YCP vaallu

    • @suryahi7247
      @suryahi7247 7 месяцев назад +4

      Ippudu kutami vallu dalarula rupam lo vastaru le avesapadamaka

  • @chalapathitamatam634
    @chalapathitamatam634 7 месяцев назад +3

    Thu neyamma abaddalu varthalu cheppaddu

  • @BAVA225
    @BAVA225 7 месяцев назад

    Jagan govt.. Mottam commercial chesesaaru.. Hotels, bus tickets, laddus, divya darshan tickets black loo ammukovatam, anya matha prachaaram... Paapam chesaaru.. Oka christian ni CM cheste.. Inkem expect chestaam