Manikanta Pure Vegetarian Mess and Curry Point @Rajahmundry | Telugu Food Reviews | Aadhan Food

Поделиться
HTML-код
  • Опубликовано: 17 авг 2022
  • Hello Food Lovers, Today we are presenting you the famous Vegetarian Mess in Rajahmundry.
    Manikanta Pure Vegetarian Mess and Curry Point. Watch the full video to know more about Manikanta Pure Vegetarian Mess and Curry Point.
    #vegetarianrecipes #foodreview #rajahmundry #aadhanfood
    Address: 7-22-14, Opposite Kumari Theater, Ajjarao Vari Veedhi, Rajamahendravaram, Andhra Pradesh 533101
    Location: goo.gl/maps/pX6usySegqMHNZfw9
    Phone Number: 0984959838
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +91 80747619191
    For Brand Partnerships and Collaborations, reach us at
    +91 8074761919 (Call / WhatsApp / Telegram)
    E-Mail: satya@aadhan.in
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share, and Comment in the Comment Box
    Thank you for watching.

Комментарии • 432

  • @AadhanFoodAndTravel
    @AadhanFoodAndTravel  Год назад +1

    Download Aadhan App For Latest News & Viral Videos -

  • @deepakeethakoti
    @deepakeethakoti Год назад +32

    మీరు బాగుంది అని చెప్పారు అని వెళ్లి parcel తెచ్చుకున్న తిన్న! ఇంత చండలం గా ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకోసారి వెళ్తే మీ మీద ఒట్టు! మీ వీడియోలు మీద చాలా మంచి opinion ఉంది అన్న! మీరు ఇలాంటివి పెట్టి followers పోగొట్టుకోవొద్దు! అన్న /అక్క వెళ్లొద్దు money waste 👍🏻

  • @sss-sr7od
    @sss-sr7od Год назад +70

    చూడటమే అదృష్టం అనుకుంటే.....తినటమంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో.

  • @sriramkarteekmadduri2850

    వీళ్ళ నాన్నగారు పేరు సుందరంగారు ఆయన క్యాటరింగ్ చేసేవారు శ్యామలాటాకీస్ వెనకాల మా ఇల్లు వుండేది మా ఇంట్లో జరిగే హోమాలకి పూజలకి వీళ్ళ నాన్నగారికే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం చాలా బాగుంటాయి వీళ్ళ వంటలు చాలా రుచిగా వుంటాయి ఏ ఒక్కటీ వదలం అన్నీ తినగలం మా చిన్నప్పటి నుండి సుందరంగారి క్యాటరింగ్ చాలా ఫ్యామస్

  • @srivenkatacharyulut8332

    ఇతని కేటరింగ్ బాగుంటుంది కానీ,ఆ మెస్ లో భోంచెయ్యలేం. చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. పదార్ధాలు బాగుంటాయి కానీ అవి మెయిన్ టైన్ చేసే విధానమే అపరిశుభ్రంగా ఉంటుంది

  • @venkateshmargani2696

    మీరు చెప్పినంత మేం వెళ్ళాం మే వీడియో చూసి కానీ వేస్ట్ అనిపించింది

  • @varalanaidu7350
    @varalanaidu7350 Год назад +8

    Sir ఆ హోటల్ రాజమండ్రిలో ఏ సెంటర్ హోటల్ పేరు ఏంటి. ప్లీజ్ చెప్పండి

  • @bhanumurthy9062

    ఎందు కు ఇవ్వని

  • @darling8057
    @darling8057 Год назад +4

    Video lo cheppintte undadhu asalu paid pramotion lu chestunnaru ee video choosi chala mandhi vachharu kani Anni items kuda levu akkada genuine ga videos pettu bro ikkada.asalu neat ga undadhu review choosi mosapokandi

  • @ashishsree6188
    @ashishsree6188 Год назад +3

    Miru cheppinattu ga akadaa emi anni items veyyaru...edho Video kosam ala vesi untaru...

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Год назад +34

    బ్రహ్మమన భోజనం 👌👍💐

  • @jonnalageddasaikrishnajaga4487
    @jonnalageddasaikrishnajaga4487 Год назад +11

    నిజంగా సూపర్

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq Год назад +9

    చాలా బాగుంటాయి. మేము అప్పుడప్పుడు curries తెచ్చుకుంటాం.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +3

    సూపర్.

  • @ppk143
    @ppk143 Год назад +7

    thanks for showing manikanta mess...villaki catering service kuda undi..sundram garu ani peddayana undevaru..ma akka marriage 1990 and malli ma bro marriage 2008 lo manikanata mess valae catering chesaru....villa dagara afternoon velite vedi vediga buralu untyae chala bavuntyae..

  • @venkatsujathachalam6115
    @venkatsujathachalam6115 Год назад +12

    ఇంత టేస్ట్ ఎక్కడ చూడలేదు... 👍👏👏

  • @nanduriveeresh7798
    @nanduriveeresh7798 Год назад +3

    చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది..ఆహా సూపర్ ఫుడ్ ... సూపర్

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 Год назад +40

    My native place is Rajahmundry. Now, we are in Hyderabad. In innispet, we used to live in Rajahmundry. I love Rajahmundry a lot because, because I'hv spent all my childhood time in innispet, Rjy. Definitely, I would visit your Hotel, to eat panasapottu curry, with other your amazing tasty curries. I'm from a Brahmin family (Sri Vaishnav). Thanks for sharing the items that you prepare every day. Difinitely I would very soon visit your Mess. Thanks.

  • @arvindbaradwaj3783

    Meeru velle vegetarian restaurants lo nenu choosindhanlo idhe best 👏👏

  • @phanindradurvasula188

    Please encourage this type of hotels for healthy food & especially for vegetarians because non-vegetarian can take food both Veg & Non - Veg but vegetarians can't take non-veg