దశమ భాగపు దొంగను |dhasama bhagamu song by nyayadhipathi ministries pr esrayel garu| wonder full song

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024
  • 👉ఆలోచించండి సంఘమా!👈
    సంఘములో చాలా మంది ప్రార్ధించేవారు,పాటలు పాడేవారు, పరిచర్య చేసేవారు,సాక్ష్యం మిచ్చే వారు...ఇలా అనేకులు సంఘములో ఉంటారు గాని దశమభాగము ఇచ్చే వారు చాలా తక్కువగా వుంటారు!
    ఎందుకంటే వారు దేవునికంటే ధనమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు.అందుకే దేవుని సొమ్మును దొంగలిస్తున్నారు!
    వాక్యం సెలవిస్తుంది దొంగలు పరలోకంలో వుండరు!
    దేవునికి,సిరికిని దాసులుగా ఉండలేరు!
    ఒక ప్రశ్న?
    నీవు ఎవరైనా సరే దేవుని సొమ్మును(దశమభాగము)ఇవ్వకుండా ఆపేసావు అంటే దొంగవే!
    ఎన్ని సంవత్సరాల నుండి ఆపేసావు? ఆలోచించుకో! మార్చుకో నీ స్వభావము!
    ఈ దొంగతనము వలన ఏమి నష్టపోతున్నామో చక్కగా వివరించారు ఇశ్రాయేలు గారు.
    చక్కటి పాట రచించిన రచయిత ఇశ్రాయేలు ( న్యాయధిపతి మినిస్ట్రీస్ )గార్కి మా వందనములు🙏
    మరిన్ని పాటల కొరకై మా ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోండి!

Комментарии • 10