సన్న టైర్లతో రైతులకు పని, ఖర్చు తగ్గుతుంది | Tractor Slim Tyres | రైతుబడి
HTML-код
- Опубликовано: 5 фев 2025
- ట్రాక్టర్లకు వాడుతున్న స్లిమ్ టైర్ల పని తీరు, ధర, సైజుల వంటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : సన్న టైర్లతో రైతులకు పని, ఖర్చు తగ్గుతుంది | Tractor Slim Tyres | రైతుబడి
#RythuBadi #రైతుబడి #SlimTyres