వాసుదేవానంద గిరి స్వామి గారికి శతకోటి వందనములు ఎంతో అనుభవంతో మీరు ఇచ్చిన సమాధానాలు బ్రహ్మజ్ఞానం వైపు మేము నడవడానికి ఎంతగానో దోహదపడతాయి మీరు ఇచ్చిన సలహాలు నా యొక్క ధ్యానానికి ఒక ఉపయోగపడుతున్నాయి
వ్యక్తి గత జీవితం నుండి మొదలు కొని బాహ్య ప్రపంచం వరకు అన్ని రకాల అంశాల (ఇహ పర/స్థూల సూక్ష్మ)నుండి అన్ని రకాల ఎదురు దెబ్బలు తిన్న వారే గురువులుగా అవతరిస్తారు ఎందుకని తాము పడ్డ అవస్థలు, కష్టాలు, నష్టాలు, మోసాలు.........లో మరొకరు పడకుండా తమను సమీపించిన వారిని కాపాడుట కొరకు!
తనువు, ధనము, మనస్సు లను శిష్యుడు గురువుకి అర్పించే క్రమములో., అట్టి క్షణములోనే అంత కంటే ముందుగా తనువు, ధనము, మనస్సును మనకు అనుగ్రహించిన గురువు [పరమ పురుషుడు] ధర్మము యొక్క పరిపూర్ణస్థితిని నెరవేర్చిన ప్రేమాస్వరూపిగా ప్రత్యక్షమవుతాడు.,
good miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
Bhumaatha Nadi Nadi annappudu eeee inti Pannu enti water Pannu entandi for a change adi prakruthidi ..... Twaraga eeee Kali uganatham ravalani eeee dharidhrulu povalani manasa vaacha korukuntunnna......
జై గురు దేవ
ఓం గురుభ్యోనమః🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🙏🙏
వాసుదేవానంద గిరి స్వామి గారికి శతకోటి వందనములు ఎంతో అనుభవంతో మీరు ఇచ్చిన సమాధానాలు బ్రహ్మజ్ఞానం వైపు మేము నడవడానికి ఎంతగానో దోహదపడతాయి మీరు ఇచ్చిన సలహాలు నా యొక్క ధ్యానానికి ఒక ఉపయోగపడుతున్నాయి
గురువు లకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹❤️🙏
Excellent guru ji🙏🌺🙏
అందమైన అమ్మాయిని, తదేకంగా ఎలా చూశారు, వికృత మైన అమ్మాయిని కూడ, అలాగే చూడగలగాలి, అందము, వికృతము , రెండు భ్రహ్మస్వరూపమే🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺❤❤❤❤❤
Excellent swamiji
Parmathama padhalaku ee athma pranamalu
Mi matalu konni jivithalaku Dari chupithaei,satha Kodi namaskaralu Guruvu gariki
🙏🙏
పర బ్రహ్మ తో సమాన గురువుగారు మానవ చరిత్ర లేదు ఎవరికి వారు పరమాత్మ స్వరుపులే
వ్యక్తి గత జీవితం నుండి మొదలు కొని బాహ్య ప్రపంచం వరకు అన్ని రకాల అంశాల (ఇహ పర/స్థూల సూక్ష్మ)నుండి అన్ని రకాల ఎదురు దెబ్బలు తిన్న వారే గురువులుగా అవతరిస్తారు
ఎందుకని తాము పడ్డ అవస్థలు, కష్టాలు, నష్టాలు, మోసాలు.........లో మరొకరు పడకుండా తమను సమీపించిన వారిని కాపాడుట కొరకు!
తనువు, ధనము, మనస్సు లను శిష్యుడు గురువుకి అర్పించే క్రమములో.,
అట్టి క్షణములోనే అంత కంటే ముందుగా
తనువు, ధనము, మనస్సును మనకు అనుగ్రహించిన గురువు [పరమ పురుషుడు] ధర్మము యొక్క పరిపూర్ణస్థితిని నెరవేర్చిన ప్రేమాస్వరూపిగా ప్రత్యక్షమవుతాడు.,
Alanti guruvu kosam prayatnam chesi varisamakshamlo manaku aanandhanubhuthi mariu santhi vachinacho appudu ethane guruvuga sweekarinchukovachu,appatinunchi varucheppinatlu practice chesukovali pranams TQ.
Q
good miru ma god small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu pmc
Bhumaatha Nadi Nadi annappudu eeee inti Pannu enti water Pannu entandi for a change adi prakruthidi ..... Twaraga eeee Kali uganatham ravalani eeee dharidhrulu povalani manasa vaacha korukuntunnna......
Dakshina murthy
ఆది గురువు ఎవరు
Dakshinamurty aa adi guruvu