ఉమా గారు మీరు ఏ దేశం తిరుగుతున్నారో ఎక్కడ ప్రాంతంలో ఉన్నారో అది మాకు ఏమాత్రం అర్థం కావట్లేదు దయచేసి మ్యాప్ ద్వారా ఒక్కసారి స్టార్టింగ్ లో చెప్పి తర్వాత మీరు ప్రోగ్రాం లోకి వెళ్తే చాలా బాగుంటుంది
చాలా బాగుంది వీడియో తెలుగు వాళ్ళను కూడా పరిచయం చేస్తున్నారు ఇంత బీద దేశం పెద్ద బిల్డింగ్ అయినా కూడా బాగుంది దేశం మరొక మంచి వీడియో ప్రజెంట్ చేశారు ధన్యవాదాలు
అంత పేద దేశం లో మన భారతీయులు అందునా తెలుగు వారు ఎందుకు ఉన్నారో, ఏమి వ్యాపారాలు చేస్తున్నారో , అక్కడ మన వారికి ఏఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయో,ఆ వివరాలు కూడా తెలియజేస్తే బాగుండును ఉమా గారు.
ఆఫ్రికా అత్యంత ధనిక ఖండం కానీ ఆఫ్రికా వాళ్లే కడు పేదవారు ......యూరప్ దేశాలకు ఇది బంగారు బాతు.......పాపం ఆఫ్రికన్స్ మోసపోయినట్లు ప్రపంచంలో ఎవరూ మోసపోయి ఉండరు......
@@sukumarReddy93 ఆఫ్రికా లో దాదాపు అన్ని దేశాలు యూరప్ దేశాలు పాలింపబడ్డాయి, పీడింపబడ్డాయి......బానిసలు లా వివిధ దేశాలకు తరలింపబడ్డారు...... ఆఫ్రికాలో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి వాటిని ఇప్పటికీ చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు తవ్వి తమ దేశాలకు సంపదగా మార్చుకుంటున్నాయి......పాపం ఆఫ్రికా ప్రజలు మాత్రం అభివృద్ధి కి ఆమడదూరంలో మానవ సమాజపు తొలిరోజులకు గుర్తులుగా మిగిలిపోతున్నారు......
శుభోదయం ఉమగారూ...నిజంగా సముద్రంఒడ్డున ఆ బీచ్ దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం, పిల్లలు, అక్కడి ప్రజలు...చాలా బాధేసింది. అన్నీ ఉండి అల్లుడినోట్లో....అనే సామెత గుర్తుకువచ్చింది
Meeru videos theesina ventane important anukunnavi google photos lo upload chesukondi nxt time nundi mobile lo poyina akkada untayi, personal ga oka google account lo RUclips lo private lo pettukondi akkada untayi delete chesina kuda
Miku Manushulane chupinchinattu enduku anpinchindi...Indian that too Telugu persons kabatti chupincharu.. beaches n places chupincharu kadha..okaremo only tribes ne chupinchandi antaru inkondharu emo Market ni explore cheyandi antaru..anni sarlu anni kudarakapovachu edhi possible aithe ahh place/thing/ person chupistharu....Miku places ye kavali ante Nature videos n travelling videos untayi manchi drone shot tho 4k quality tho .. Uma anna people like tribes n vaalla culture n vaalla living condition with history tho kalipi explain chesthunnaru..idhokkate cheyyandi ani cheppadanki undadhu edhaina place ah country telisthe cheppandi explore cheyadanki try chesthadu
Uma brother, neeku traveling lo sarina food available lekapovadam valana vitamin, protein,and minaral deficiency vachhindi, kabatti nuvvu tappakundaa multivitamin tablets and biotin folic acid tablets use cheyyi, must eat egg and meat, ee defieancy ekkuva kaalam vunte resistance week and hair lose, sicknesses vasthaie, best medicines kosam google check cheyyi.

TVs, Bajaj showroom lo work chestharu.. alane electrical poles, towers substations kuda work chestharu
Scrap field లో vunnaru and commodities trading lo
నేను చాలా సార్లు అడిగాను ఇంతవరకు చెప్పలేదు ఉమా గారు
Africa lo mana indians business chestru .but ala licence and em business chestru
వజ్రాలు ఏమో .
ఆఫ్రికా అత్యంత ధనిక ఖండం కానీ ఆఫ్రికా వాళ్లే కడు పేదవారు ......యూరప్ దేశాలకు ఇది బంగారు బాతు.......పాపం ఆఫ్రికన్స్ మోసపోయినట్లు ప్రపంచంలో ఎవరూ మోసపోయి ఉండరు......
Ela bro
@@sukumarReddy93 ఆఫ్రికా లో దాదాపు అన్ని దేశాలు యూరప్ దేశాలు పాలింపబడ్డాయి, పీడింపబడ్డాయి......బానిసలు లా వివిధ దేశాలకు తరలింపబడ్డారు...... ఆఫ్రికాలో ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి వాటిని ఇప్పటికీ చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాలు తవ్వి తమ దేశాలకు సంపదగా మార్చుకుంటున్నాయి......పాపం ఆఫ్రికా ప్రజలు మాత్రం అభివృద్ధి కి ఆమడదూరంలో మానవ సమాజపు తొలిరోజులకు గుర్తులుగా మిగిలిపోతున్నారు......
china ki
ప్రపంచ యాత్రికుడు ఉమ❤
24:33 desk digger app use chesukoni delete ayina videos re-download chesukovachu uma Gaaru ❤
వాళ్లని చూసి చలించిపోయిన మీ మంచి హృదయానికి 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️ Love from ❤️❤️❤️WARANGAL ❤️❤️❤️❤️❤️
Warangal lo ekkada bro meedhi
⚡⚡🌴🛖🌴 సహజ సాహస🚶యాత్రికుడు ఉమన్నా 💯✅
👍🙌👌
కమల్ కామారెడ్డి గారు మాది రెడ్దిపేట్ నుండి 10 km
So kind heart person uma gaaru bojanam ela unna bagundi ani tintaru
🎉🎉🎉🎉...కొనకరి... సీటీ చాలా బాగుంది... పిల్లలు పాపం చాలా బాధా వుంది.... కష్టపడి మాకు అన్నీ వివరంగా చెప్పారు.. ధన్యవాదాలు...
Love You Anna From Entire PowerStar PawanKalyan Fans... 🎉🎉🎉🎉🎉
19:14 wow
హాయ్ ఉమా నిన్న మేము అక్కడికి వచ్చాము బోట్ ఫిష్ ఏరియా కి islanకి వెళ్ళము మీరు అక్కడికి వచ్చారుగా
Avunu andi nanu pilvalsinde kalsivadine
Meeru apatike vellipoyaru Andi beach dagara nundi piki ekkada unnaru eppudu
@@AfricaloAndhraammayi area name LANSANAYAH BARRAGE
ఓకే ఉమా ఆల్ ది బెస్ట్ ఆఫ్రికన్ దేశాల గురించి చాలా చక్కగా వివరిస్తూ మన subscribers ని సంతోష్ పరుస్తున్నావ్
Adbuthamga vundhi uma garu
Ma Kamareddy anagane mind blowing😮unexpected😮😮😮😮😮😮😮😮😮😮
Happy independence day to GUINEA CONAKRY 🇬🇳 from india
Jai balayya.... like from hindupur...🎉🎉🎉....Jai Telugu desham🎉🎉🎉
శుభోదయం ఉమగారూ...నిజంగా సముద్రంఒడ్డున ఆ బీచ్ దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం, పిల్లలు, అక్కడి ప్రజలు...చాలా బాధేసింది. అన్నీ ఉండి అల్లుడినోట్లో....అనే సామెత గుర్తుకువచ్చింది
One of the dirty Beach in Conakry, once upon ఆ time am in Conakry
Anna me manchi grudayaniki always God blessings🙌🙏 vuntayi keep moving take care health🙂🙏
గాంధీ జయంతి శుభాకాంక్షలు ఉమాగారు
❤వెరీ వెరీ సూపర్ సూపర్ &నైస్ వీడియో, కానీ తెలుగు వారు కనిపించారు ❤ వారు అక్కడ ఏమి ❤చేస్తున్నారు ❤చెప్పితే బాగుండేది❤అన్న గారు ❤❤❤
02-10'-2023❤11:55❤❤❤
Hello anna Mi video chala baguntayi roju morning miru video pettadatam thone video chustha
Anna akkada tribes లేరా ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయండి ఆ కల్చర్ చెప్పండి మీ special' aa Tribes videoes. ❤
ఈ రోజు గినీకొనక్రీ స్వాతంత్ర్య దినోత్సవం మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు🎉🎉
12:38 so cute❤❤❤
Meeru videos theesina ventane important anukunnavi google photos lo upload chesukondi nxt time nundi mobile lo poyina akkada untayi, personal ga oka google account lo RUclips lo private lo pettukondi akkada untayi delete chesina kuda
Bagundi 👌
ఈ వీడియోకి చాలా వ్యూస్ వస్తాయ్
Super anna...chala baga explain chesavu...❤❤❤good video..
అన్న నమస్తే ని నోటి నుండి మాఊరు కామారెడ్డి అని అన్నందుకు నాకు చాలా సంతోషం అన్న
మనుషులని కాదు బ్రో places ను చూపించాలి...అప్పుడే views పెరుగుతాయి...మేము కూడా ఇతరులకు forward చేస్తాము....
Miku Manushulane chupinchinattu enduku anpinchindi...Indian that too Telugu persons kabatti chupincharu.. beaches n places chupincharu kadha..okaremo only tribes ne chupinchandi antaru inkondharu emo Market ni explore cheyandi antaru..anni sarlu anni kudarakapovachu edhi possible aithe ahh place/thing/ person chupistharu....Miku places ye kavali ante Nature videos n travelling videos untayi manchi drone shot tho 4k quality tho .. Uma anna people like tribes n vaalla culture n vaalla living condition with history tho kalipi explain chesthunnaru..idhokkate cheyyandi ani cheppadanki undadhu edhaina place ah country telisthe cheppandi explore cheyadanki try chesthadu
Uma brother, neeku traveling lo sarina food available lekapovadam valana vitamin, protein,and minaral deficiency vachhindi, kabatti nuvvu tappakundaa multivitamin tablets and biotin folic acid tablets use cheyyi, must eat egg and meat, ee defieancy ekkuva kaalam vunte resistance week and hair lose, sicknesses vasthaie, best medicines kosam google check cheyyi.
Intike vachinaka tiskuntanu brother ekada manchi medicine dorkadu
@@UmaTeluguTravellerenni desahlu unnyi bro afrika lo
@@UmaTeluguTravellerok ok, eesaari trip lo multi vitamin tablets must be carry cheyyi.
Very good suggestion
I'm happy that you escaped from that forest route
Good morning Uma Annaya
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Good city exploring uma garu. African's life chala kastgane unnadi .
make these type of videos ❤
హాయ్ తమ్ముడు.... వీడియో చాల బాగుంది
Uma first take care your healh good video godblessyou
Super bro happy journey 🛩️
Disck digar app downloud chesukondi ani photos videos osutayi. Foom bangaluru karnataka.
Chala Baga chpincharu
Super sonic aeroplanes.
అన్న గుడ్ మార్నింగ్
GOD Love you jesus 😊❤
Hi bro madi kuda kamareddy
Hi Reddy ...nice to see you...
Ni videos and anvesh anna video s ki nenu pedda fan ni bro good luck and jagartha bro
Iam first'comment
I'm 14 minutes late Bawa ....luv the most...take care
గూగుల్ ఫొటోస్ లో చూడండి
African videos KING "UMA" Anna.
Super video Anna 🔥🔥
Andaru support cheyyandi uma garini 🥰
Anna meru matlade paddathi super.
Chala chala bagaundi bro
First comment... All the best Uma Anna❤
Nice videos brother... I told u already Africa gives boost to your videos....
ఈ పేదరికం అన్నది ఏ దేశం లో అయిన తప్పట్లే 🥹🥹
Hi uma anna
Daily me videos chustham
Chala manchiga vunttay
Exlent bayya super God bless u take care.
Good morning uma garu
Nice 👍 video exploring different places
Super sculpture encarved on Independence Monument.
సూపర్
శుభోదయం బ్రదర్
Good morning
Nice video
Take care of your health
Good morning annaya
Alaa video raagaane oka chinna happiness 🖤🖤🖤
Hai uma garu ఉమర్,మోస ఎలా ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారా
Safe ga unnaru andi
@@UmaTeluguTraveller thank u Andi iam so happy meeru naku reply ichinamduku😊
Really interesting work Uma.
Anna happy journey 🎈🎈🎈🎈🎈 All the best 🎉 Anna
చాలా బాగుంది
Super vidio bro
india is best
Super
Uma
Nice video bro...
Thank you bhayya
A kamandudukante ni exploringa challla bagaundi
😍😍😍
1st Comment anna
ఏ దేశం మీరు ఎక్కడున్నారో ఏమిటి అక్కడికి వెళ్లాలంటే వీసా ఉండాలా వీసా ఎలా వస్తుంది ఇట్లాంటి వివరాలు తెలియజేయండి
Uma brother play store lo photo recovery app vuntadi download cheskondi application ni photos recovery avthai
Very Good Morning Brother 🎉
Very nice video
All the best brooo
Anna mi vedios chala bagunnaee
Great job
Superb brother
ముళ్ళు గీసుకుంది కదా ఉమా గారు?? ఇప్పుడెలా ఉంది
Good videos😊
Nice video 📹 👍 👌
Anna super nice video s
Super uma Bro ❤
Your videos are super
Mee videos always super umagaru
Uma garu, meru chala chikkaru. Food sarigga ledhu anukuntanu. take care.
Egarle waiting for your videos ❤
Hi UMAAAAAAA BROTHER🥰🥰🥰 GUD MORNING
WAITING FOR YOUR VIDEO BRO
Hi uma garu super ❤nice video
bro 21:27 daggara oka mistake chesav chusko......