కొబ్బరి అన్నం పాతకాలంనాటి వంటకమేనండి, తొందరగా ఎలా చేయాలో చెప్పారు అంతే మీరు కావాలంటే కట్టెల పొయ్యి పెట్టుకుని ఇత్తడి గిన్నె పెట్టి వండుకోండి వంటకం పాతదే. అప్పుడు అలాగే చేసేవారు. అప్పుడు మీకు పాతకాలం రుచి వస్తుంది. అలాగే చేసి చూపిస్తే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అండి ఈజీగా అయ్యేది చూపించండి అంటారు.
Madam garu antho bagundi maa amma chestunatlu vunnadi thanks from Thyagaraju Sri Vidya Secondari High School
వెరీ సూపర్
Rama garu chalaa chalaaa,....amdamga unnaru
ఫస్ట్ లైక్ 🥰
Stainless steel manchivena andi
Super madam garu
Anni instant and easy e kaalam recipes chupistunaru. Konchem old mee kaalam vi chupinchandi.
కొబ్బరి అన్నం పాతకాలంనాటి వంటకమేనండి, తొందరగా ఎలా చేయాలో చెప్పారు అంతే మీరు కావాలంటే కట్టెల పొయ్యి పెట్టుకుని ఇత్తడి గిన్నె పెట్టి వండుకోండి వంటకం పాతదే. అప్పుడు అలాగే చేసేవారు. అప్పుడు మీకు పాతకాలం రుచి వస్తుంది. అలాగే చేసి చూపిస్తే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అండి ఈజీగా అయ్యేది చూపించండి అంటారు.
😂@@ratnakumari9872
Nenu Uma maheshwari andi nenu inko rakamga chesthanu idi chesi choodandi patra lavangam ilachi biriyani aku star puvvu pachi mirchi paduguga cut chesindi ullipaya slices ga cut chesi vesi garam masalaveginaka pachi mirchi ullipaya veginaka allamvelluli paste vesi veginaka rice water lekunda vesi veginaka daniki kavalasinantha waterni kobbera paluga theesi posinaka thaginantha salt vesi kalipi coocker mootha mooseyali rice ela boil chesthamo alage steam petteyali
Kothimeera veyakudadaa andi
Thanq you so much amma
Pud ina rice .try chesanu.bagavchindi mam🙏
Ur right mam,ur perfect
Hi ramagaru show pudina rice
Pudina rice video pettaru chudandi
Rama garu వంటలు చాలా superrr.i like it .👌👌👌👌👌
👌👏