జనసేనలోకి విడదల రజనీ? | Suresh Kalluri | Rajani Vidadala | Janasena | YCP | Jagan | NDA | Rajaneethi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 228

  • @ushas361
    @ushas361 День назад +50

    ఈవిడని చేర్చుకుంటే, జనసేనకి చరమగీతం పాడుకున్నట్లే

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 21 час назад

      సైబరా బాదులో బాబు గారు నాటిన మొక్క..జగనన్న పెంచిన చిలకలూరు పేట చిలుక..ఇప్పుడు పవన్ పంచ నా చేరిన పంది..పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి వుంటే ఇలాంటి చెత్త ycp నాయకులని చేర్చుకోరు..చి కూటమి ప్రభుత్వం కూలిపోతుంది ..పవన్ డౌన్ 👇

  • @ksvas5751
    @ksvas5751 День назад +53

    ఈ చెత్తను మున్సిపల్ డస్ట్ బిన్ లో పడేయాలి గానీ చెత్త అని తెలిసి ఇంట్లో పెట్టుకుంటామా? కూటమి పార్టీ ఆలోచించుకోవాలి...

    • @yarlagadda9911
      @yarlagadda9911 День назад

      కూటమి ఒక పార్టీ కాదు.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 День назад +61

    అది సరే. వీళ్లంతా చేరిన తరువాత జనసేన మరో వైఎస్ఆర్సీపీ అవుతుంది కదా!

    • @kusumsg6733
      @kusumsg6733 День назад +13

      Ade modi plan CBN ni tokkeyali PK ni pavuga వాడుకుంటున్నాడు

    • @yarlagadda9911
      @yarlagadda9911 День назад +3

      Yess You both are absolutely right 👍

    • @mrmr7143
      @mrmr7143 День назад +1

      అంటే 175 చేసి 151 తెచ్చుకుని ,తర్వాత 11 కి పదుడ్డ వైసిపి లా ,మంచిదే గా ,టీడీపీ కి 1 ,వైసిపి కి 23 నా next

    • @g.venkatamallikarjuna9518
      @g.venkatamallikarjuna9518 День назад +4

      😂😂😂😂 జ{గ 🎉న్) న సేనా ....😅😅😅😅 జనాలు.... తిక్క సేనా 😅😅😅😅

    • @truevoice579
      @truevoice579 День назад +2

      Correct

  • @muralikrishna4670
    @muralikrishna4670 День назад +31

    అలా నిజంగా చేరితే కూటమి గతి అధోగతి. తప్పదు తప్పదు తప్పదు

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 День назад +26

    ఇదేమి దౌర్భాగ్యం.

  • @nagaraju62517
    @nagaraju62517 День назад +55

    తెగ దోచేసింది వీళ్ళంతా జనసేన లోకి వెళితే పవన్ కళ్యాణ్ పాయే

    • @surya9762
      @surya9762 День назад +2

      Tdp loki velte?

    • @d.srinivasarao2348
      @d.srinivasarao2348 День назад

      ​@@surya9762నువ్వే చెప్పు ఏమి జరుగుతుందో

    • @vnmurali5741
      @vnmurali5741 20 часов назад +4

      టిడిపి కూడా పాయే😂😂😂😂

  • @jyothsnak6438
    @jyothsnak6438 День назад +28

    ఈ ఉగ్రవదుల్ని ఎక్కడా చేర్చు కోకండి.

  • @PranavP-n7s
    @PranavP-n7s День назад +20

    protection from cases???? రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదు.

  • @sivaprasad6040
    @sivaprasad6040 День назад +42

    TDP లో పుట్టిన మొక్క ysrcp లో పెరిగి js పంటను నాశనం చేయబోతుందా? 😂 తీసుకుంటే PK మటాషే.

    • @NagarajuGanta-sm3gj
      @NagarajuGanta-sm3gj День назад

      YIDHI.OKA.CHEEDA.PURUGU.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 День назад

      Chera eti chupiste antha ok

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 День назад +2

      But they want, already balineni, samineni, now ready avanthi & thota are in queue

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 День назад

      కలుపు 🌱మొక్కలు మొన్న బాలినేని ఇప్పుడు రజినీ రేపు బొత్స తరువాత ముద్రగడ ఇలా జనసేన ముసుగులో కూటమిలో నిప్పులు రాజెయ్యడానికి వస్తున్నారు.

    • @sivaprasad6040
      @sivaprasad6040 День назад +4

      @@rajeshvinnu444 no abusive comments please

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 День назад +10

    ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇదో దౌర్భాగ్యం... ఈ విలువలే మన పిల్లలకి చెప్పాలి... ఖర్మ ఖర్మ 😢

  • @vamsi8669
    @vamsi8669 День назад +36

    జనసేనా నెస్ట్ వైసిపి అవుతుంది ఇది ఇలానే కొనసాగితే

    • @mrmr7143
      @mrmr7143 День назад

      అంటే 151 వచ్చి తర్వాత 11 వస్తాయా ,టీడీపీ కి 1 ,వైసిపి కి 23 వస్తాయా next jsp ,tdp potthu వుంటే చేసేదే 151 సెయ్యలేవు ,టీడీపీ ,jsp లు 151 రావు లె వైసిపి లా ,టీడీపీ కి కూడా రాలేదు మొన్న ,144 లో 135 వచ్చాయి

    • @surya9762
      @surya9762 День назад +1

      Mari tdp lo cherithe ok na?

    • @mrmr7143
      @mrmr7143 День назад

      @@surya9762 cbn దగ్గర వాషింగ్ పౌడర్ నిర్మ వుంది ,పవన్ దగ్గర అది లేదు

    • @vamsi8669
      @vamsi8669 День назад

      @@surya9762 ledu adi kuda alane avutundi

    • @surya9762
      @surya9762 День назад

      @@vamsi8669 tdp lo kodali Nani vostadu Anna join chesukuntaru....tdp entho charitra, cadre , nayakulu unna party loki ycp nundi enduku join chesukuntunnaru??? Janasena join chesukunte thappu...janasena balapadakudadu ade ga yellow batch kadupu manta

  • @gopalkrishnamurthyyallapra2037
    @gopalkrishnamurthyyallapra2037 День назад +14

    కూటమి పార్టీలకు చక్కటి సలహా యిచ్చారు సురేష్ గారు

  • @asrao7036
    @asrao7036 День назад +2

    నిరాశ్రయులకు ఆశ్రయం జనసేన.

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 День назад +10

    ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే pk గారి ఇమేజ్ దెబ్బ తింటుంది

    • @amareswaripendyala4949
      @amareswaripendyala4949 День назад +2

      Allready. Cherchukunnaruga

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 День назад +2

      @amareswaripendyala4949 ఎస్, అదే మా బాధ ఇలాంటి వాళ్ళను చేర్చుకుంటున్నారు అని

  • @csrao6639
    @csrao6639 День назад +12

    ఎక్కడెక్కడి డస్ట్ అంతా జనసేన అనే డస్ట్ బిన్ లో దూకుతున్నారా

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo unnavallu abdaru sudda pushalu mari

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf День назад +14

    మా జగనన్న నీ కూడా చేర్చుకొంటారేమో

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp День назад +4

    చత్త అంతకూటమిలో చేరి పోతుంది పార్టీలు గమనించుకోవాలి ఇలాంటి వాళ్ళు లేకపోతే ఏమి నష్టం లేదు

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy День назад +43

    Cyberabad మొక్క sir..CBN గారు ఈమెకు టికెట్ ఇస్తే సజ్జలా తో కూడి రెచ్చిపోయింది. అంతేకాదు చాలా అలిగేషన్స్ ఈవిడ మీద..ఈవిడని ఏ పార్టీ తీసుకో కూడదు

  • @anjaneyuluchinta4078
    @anjaneyuluchinta4078 День назад +6

    Welcome to Rajini....Janasena govinda.... govinda....😅😅😅😅😅

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 День назад +3

    దోసుకున్నవాళ్లకు మంచి ప్లేస్ JSP,bjp

  • @srinivasmanne7856
    @srinivasmanne7856 День назад +7

    YCP చెత్త బ్యాచ్ ని కూటమి జాయిన్ చేసుకోవడం లేదు కేవలం జనసేన మాత్రమే జాయింట్ చేసుకుంటుంది ఇదంతా ఒక పథకం ప్రకారం టిడిపి పినీ దెబ్బతీయటానికి బిజెపి తో కలసి ఆడుతున్న నాటకం.

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe ok na??? Balineni garu ki election mundu tdp loki ahvanincharu...tdp lo cherithe meeku kamma GA undedi

    • @surya9762
      @surya9762 День назад

      Janasena lo cherithe tdp debbakottadam enti??? Eppudu Janasena tdp ki support chestu undala?

    • @NagaraniOdugu
      @NagaraniOdugu День назад

      Tdp lo untune tdp ni vimarcinche nithi malina party janaseni

    • @surya9762
      @surya9762 День назад

      @@NagaraniOdugu TDP ni evaru vimarsincharu? Emani vimarshincharu?

    • @surya9762
      @surya9762 День назад

      @@NagaraniOdugu Janasena tho untu janasena ni vimarshincha vocha?

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 День назад +6

    మరో వైఎస్ఆర్సీపీ కానున్నదా జనసేనా

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe kamma GA untunda?

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 День назад +3

    జనసేన పార్టీ కి చదలు పడుతుందేమో? జాగ్రత్త!చదలు గుణం తెలుసా? బయటకు కనబడకుండా లోలోపలే తినేస్తుంది, జనసేన పార్టీ బాగా అలోచించి నిర్ణయం తీసుకోవాలి!

  • @angiek3670
    @angiek3670 День назад +3

    పార్టీ మార్పు కేసులు? TDP & JS వళ్ళు దగ్గర పెట్టుకోండి దూరంగా ఉండండి, మీకు మా సప్పోర్ట్‌ పోగొట్టుకోకండి. మాకు వేరే దారి లేదని విర్రవీగకండి. 🙏🙏

  • @subrahmanyamk7740
    @subrahmanyamk7740 День назад +1

    ఈ స్టోరీ మళ్లీ చెబుతున్నారు ఏంటి...

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 День назад +4

    బాలినేని భూ కబ్జాలు అన్నారు. పార్టీలో చేరితే తరువాత భూ కబ్జాలు ఉండవా?

    • @surya9762
      @surya9762 День назад

      Mari tdp nindi invitation ela vochindi election mundu party lo join avvamani

    • @NagaraniOdugu
      @NagaraniOdugu День назад

      Orey niu sarayina samaadhaanam cheppu tdp gurinchi ni kendukura

  • @Dama1972-lp7kz
    @Dama1972-lp7kz День назад +3

    This is really unfair & if it happens......no difference between NDA and why chi pi

  • @hehehehe-c2t
    @hehehehe-c2t День назад +2

    వాళ్ళు కూటమిలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా ప్రజలు ఒడిస్తారు ,ఒక పార్టీ లో చెత్త మరో పార్టీ లోకి మారిపోతే బంగారం అవుతుందా . ఇప్పుడు వచ్చేవారందరు కేవలం అధికారం కోసమే .

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla День назад +2

    చేరికల విషయం లో కూటమి పెద్దలు నియంత్రన పాటించాలి.. ఎన్నికల వరకు వైసీపీ వాళ్ళను దూరంగా ఉంచాలి.. కూటమి సభ్యులు ఒక కమిటీ వేసి పర్యవేక్షణ చెయ్యాలి.. అవినీతి పరులను పార్టీ బలం పేరిట చేర్చుకుంటే జనం లో చులకన అవుతారు. అసలుకే మోసం వస్తుంది.

  • @apparaonadella3083
    @apparaonadella3083 День назад +2

    చెత్తంతా ఒకే చోటికి జేరుతున్నారు.

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 День назад +4

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి రజని లాంటి వారిని పార్టీలో చేరనివ్వరాదుకదా తెలుగు తల్లికి జేజేలు జై హింద్

    • @Ram-hl4ev
      @Ram-hl4ev День назад +2

      balineni lanti vaallane theesukunnadu pavan antha kante ekkuva bad emi kadhu kadha rajani...mana party lo join ithe andharu mancholle,nijayithiparule,ledha vaallu teliyakunda aa avineethi jarigindhi,telisaka bayataku vacchesina vaallu ipotharu ee politics lo

    • @surya9762
      @surya9762 День назад

      ​@@Ram-hl4evhehe...Neeko visayam teliyadu anukunta...balineni garu ki election mundu tdp nundi invitation vochindi minister kuda istamani anta....tdp lo cherithe kamma GA undedi meeku

    • @Ram-hl4ev
      @Ram-hl4ev День назад

      @@surya9762 nuvvu kaapu kaasetodivi kabatti andharu kammaga kanipisthunnaru..kani neeku artham avvani vishayam enti ante pavan mike mundhu nunchi over dailogues vesinatlu vere party vaallu veyyaru,.manam vesina dialogue medha manam nilabadali kadha...nilabadakpothe question chestharu..musukuni answer cheyyatame

    • @surya9762
      @surya9762 День назад

      @Ram-hl4ev Kammaga ante neeku meaning telusa??? Neekku kula gajji anukunta anduke née mind lo ade untundi....janasena evarini chesukovalante vallani join chesukuntundi...accept cheyalsindi prajalu ...Antekani ycp, tdp kadu...

    • @surya9762
      @surya9762 День назад

      @@Ram-hl4ev pawan garu ycp vallani join chesukonu ani eppudaina cheppara?

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 День назад +4

    Not good for JSP

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 День назад +2

    Only.game.sir..darama.

  • @ramanavenkata-j3p
    @ramanavenkata-j3p День назад +5

    మొత్తం జగన్ తో సహా జనసేన లోకి తీసుకోండి పవన్ గారు. మీగురువు గారు(మోడీ జీ) మీకు ఆర్డర్ వేసినట్టు ఉన్నారు.

    • @mrmr7143
      @mrmr7143 День назад

      కమ్మోడు ,cbn గాడినే బీజేపీ లో చెరమను ,వదిన వుంది ,వాడి కొడుకు ను వైసిపి లో చెరమను ,జగన్ లీడర్ ,నాట్ బ్రోకర్ లైక్ cbn

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe kamma GA untundi kada

    • @durgaraok5514
      @durgaraok5514 День назад

      So what .

  • @hariprasadhari342
    @hariprasadhari342 День назад +2

    Old wine in new bottle.

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 День назад +2

    Hi sir K Suresh garu miru chepedi 💯 persent correct. YSRCP party nundi vachinavarini janasena ,Leda TDP party lo cherpinchukoradu .villu chesina avaniti cherina party ki chedaperu vastundi. CM, Dy CM Pawan garu gamanincha galaru. Jai AP.

  • @sa2662
    @sa2662 День назад +4

    Cyberabad avineeethi mooka.... janasena Loki???
    😂😂😂

  • @santhaiahmadanu5063
    @santhaiahmadanu5063 День назад

    Assalu vaddu

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw День назад +6

    Scrap...

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda День назад +5

    మొక్క మాను ఐయ్యింది

    • @GRV-db2fh
      @GRV-db2fh День назад +4

      Prajala dabbu thini, thaagi maanu aindi.

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 День назад +1

    మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' దైవానికే ' బాగా తెలుసు .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు ,‌ తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . తస్మాత్ జాగ్రత్త .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @ak-du3ed
    @ak-du3ed День назад +3

    రాక్షసుడు కి ఎవ్వరూ పోయినా భయపడే వ్యక్తి కాదు

    • @venkatp5639
      @venkatp5639 День назад

      అని మీరు అనుకుంటున్నారు . వాడొక పిరికిపంద

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g День назад

    చేరేవాళ్ళకి ఎలాగు సిగ్గు లేదు,చేర్పించుకునే వారికైనా ఉండాలి కదా.

  • @BeeHappy007
    @BeeHappy007 День назад +1

    Don't take this scrap PK garu...you develop new leaders from the ground like Sr.NTR Garu did during TDP party development. Please dont take the corrupted leaders from the other parties

  • @SAUMANAS1982
    @SAUMANAS1982 Час назад +1

    Chilaka blue films try chesthey bagundu, Deni mahanati Action chudalemu,JSP payae, join ithey

  • @isaacskelly5782
    @isaacskelly5782 День назад

    కూటమి నాశనానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. యిటువంటి వాళ్ళను చేర్చుకోవడం కేడర్ లో చాలా అసంతృప్తి కలుగుతుంది.. నేతలు ఆలోచించాలి.

  • @parvathichittineni620
    @parvathichittineni620 День назад +2

    ఇకపోతే మీరు చెప్పినట్లుగా వాళ్ళు మాట మార్చటం లేదండి
    సిద్ధాంతాలకి కొత్త అర్థం చెబుతున్నారు మోడీ గారు అవినీతి ముక్తభారత్ అన్నారు అవినీతిపరులందరినీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా
    బిజెపి అవినీతి యుక్త పార్టీ అయ్యింది భారతదేశంలో అవినీతి పోలేదు.
    పవన్ కళ్యాణ్ నినాదం కూడా వైసీపీ ముక్తా ఆంధ్ర
    ఆయన వైసిపి వాళ్ళందరినీ చేర్చుకొని janasena కింద పోటీ చేయించబోతున్నారు అది ఆయన తనకిచ్చిన సీట్లలో కూడా తిరుపతి గాని విశాఖలో మూడు సీట్లు గాని ఎంపీ సీటు కూడా వైసిపి వాళ్ళకి ఇచ్చాడు అనేది గమనించాలి.
    మేధావులు బిజెపిని విమర్శిస్తాను గాని పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ఎందుకు వెనకంజు వేస్తారు?నాకు అర్థం కాదు.
    అవినీతిమక్తా భరత్ అన్నట్లుగా వీళ్ళు వైసిపి ముక్తా అని వాళ్లను చేర్చుకోవడం ద్వారా తమ సిద్ధాంతాలకి కొత్త అర్థం చెబుతున్నారు
    కాకుంటే ఇంకా ముందు పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ అవినీతి అంతా బయటకు వచ్చాక కూడా రజనీన్ని చేర్చుకుంటే
    సే ఇస్ ద షిప్ లాంటి డైలాగ్స్ కి ప్రజల్లో. హోం మంత్రి నైతే అనే డైలాగ్స్ హిట్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు.
    ప్రజలు పార్టీ అధ్యక్షుని బట్టి కాకుండా.
    తమ నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డారు దాన్నిబట్టి ఓట్స్ వేసే అంత అవగాహన పెంచుకోవాలి
    ముందు కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేయాలి వద్దు అని .
    వి నకపోతే ప్రజలే అవినీతిని ఓడించాలన్న లక్ష్యంతో అవినీతిపరులకు టికెట్ ఇస్తే ఓడించాలి.
    రాబోయే రోజుల్లో పొత్తులు కూడా ఇలాంటి వాటిపై ఆధారపడి ఉండాలి
    అధ్యక్షుల మధ్య మాత్రమే చర్చలు కాకుండా
    ప్రజలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు మధ్య చర్చ జరిగి మరీ పొత్తు పెట్టుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 18 часов назад

    😮టీడీపీ లో ఉన్నప్పుడు మొక్క,ycp లోకి వచ్చాకా చెట్టు అయ్యింది. పవన్ జాగ్రత్త.

  • @hehehehe-c2t
    @hehehehe-c2t День назад +1

    ప్రజలు వద్దన్న వారిని తెచ్చి మరలా ప్రజల నెత్తిన కూర్చోపెడితే చూస్తూ వూరుకోరు . పార్టీ అవకాశం ఇచ్చినా ప్రజలు ఓటు తో బుద్ది చెబుతారు .

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 19 часов назад

    మొన్నటివరకు వైసిపి జెండాను వాళ్ళ కార్యకర్తలు మోశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొస్తుంది.జగన్ is the happiest and super lucky person in the world..

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 День назад

    ప్రియురాలు వేరే పార్టీకి పోతే ప్రియుడి పరిస్థితి వర్ణనాతీతం.
    ప్రియుడి ఆవేదన అర్ధం చేసుకోవడంలేదు మేడం గారు.

    • @mrmr7143
      @mrmr7143 День назад

      టిడిపి కమ్మొల్లు ,cbn వదిన ,పువే చౌదరి ,రాహుల్ గాంధీ ని వీడి 10 ఏర్స్ సెంటర్ మినిస్టర్ గా వుంది ,బీజేపీ లో 1 month loo చేరింది ,అప్పుడు బాద తో పోలిస్తే ఇప్పుడేముందిరా ,బీసీ ముదిరాజ్ బిడ్డ కాబట్టి ,కుత్త బలిసిన మాటలు ,కమ్మ వాటికి సెప్పుకో

  • @Swapnil-w1o
    @Swapnil-w1o День назад +2

    Janasena even ready for Dawood Ibrahim 😅

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe kamma GA untundi kada?

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 День назад

    కూటమి పుష్పకవిమానం వీళ్లందర్నీ ఏంచేసుకుంటారు

  • @Palagiribharadwajraju
    @Palagiribharadwajraju День назад

    త్వరలో జనసేన వైస్సార్సీపీ 2అవుతుంది

  • @jmosesbo
    @jmosesbo День назад

    At the end of the day, all political parties are same.

  • @brajagopalnaidu5629
    @brajagopalnaidu5629 День назад +2

    Diniki thata tiyali

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 День назад

    చేరితే, లంచం కేసు మాఫీ అవుతుందా?

  • @bcvan9999
    @bcvan9999 День назад

    Not a good idea for PK.

  • @rc_sho
    @rc_sho 18 часов назад

    Be aware of her, JSP & PK.

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 18 часов назад

    వీళ్ళందరిని పవన్ కళ్యాన్ గారు పార్టీ జేరితెఆయన పార్టీ విలువలు పోతాయి కూటమి విలువలు కూడా పవన్ గారు ఆలోచిస్తే ఎంతబాగుంటుంది

  • @AmarasreeTrades
    @AmarasreeTrades Час назад

    Don't worry too much PK ji will not dig his party's own grave by including all these without proper evaluation..

  • @yarlagadda9911
    @yarlagadda9911 День назад +1

    పవన్ కళ్యాణ్ ఎన్నికలకి ముందు చాలా సార్లు వైసీపీ వాళ్ళకి అభయం ఇచ్చాడు ' మిమ్మల్ని టీడీపీ నుండి కాపాడేది నేనే ' అనే వాడు!! అందుకే వైసీపీ చెత్తా చెదారం మొత్తం జన సేన లోకి పోతోంది !! పార్టీ ని బలోపేతం చేసుకోవటం అంటే ఇదన్న మాట!!

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe kamma GA untundi kada...election mundu balineni garu ki party lo join avvamani tdp nundi invitation enduku icharu mari

    • @yarlagadda9911
      @yarlagadda9911 День назад

      @@surya9762మధ్య లో కులం పేరు చెప్పావో పళ్ళు రాలగొడతా జాగ్రత్త ... కమ్మోళ్ళు ఇండస్ట్రీలు పెడితే బిజినెస్సులు పెడితే ఉద్యోగాలు కావాలి .డొనేషన్లు ఇస్తే సుబ్బరంగా తీసుకోవాలి ..రాజకీయ పార్టీ పెడితే...అది పట్టుకుని బ్లాక్మెయిల్ చేసి పైకి ఎగబాకాలి...కానీ ఆ కులం మీద పడి చచ్చేదాకా ఏడవాలి సిగ్గులేదా !!

    • @yarlagadda9911
      @yarlagadda9911 День назад

      @surya9762 కులం పేరు చెబితే పళ్ళు రాల గొడతా జాగ్రత్త ... కమ్మోళ్లు ఇండస్ట్రీస్ పెడితే ఉంద్యోగాలు కావాలి business పెడితే ఉద్యోగాలు కావాలి , డొనేషన్లు కావాలి, కమ్మోళ్ళు రాజకీయ పార్టీ పెడితే బ్లాకమెయిల్ చేసి ఆ పార్టీ పట్టుకుని పైకి ఎగబాకాలి ...మంత్రి పదవులు తెచ్చు కోవాలి !! మళ్ళీ అదే కమ్మ కులం మీద పడి చచ్చే దాకా ఏడవాలి!!
      ఎంత హిపోక్రసీ...!! సిగ్గు లేదా కొంచెం కూడా?!

    • @yarlagadda9911
      @yarlagadda9911 День назад

      @surya9762 నీకు చాలా చేదుగా ఉన్నట్లుంది...కమ్మ వాళ్ళు industries business లు పెడితే ఉద్యోగాలు కావాలి... వాళ్ళ charity డొనేషన్లు కావాలి
      మళ్ళీ కమ్మ కులం మీద పడి ఏడవాలి!!

    • @surya9762
      @surya9762 День назад

      @@yarlagadda9911 Kamma GA ante meaning teliyada? Oh kula gajji unte eppudu gurtochedi kulame ga....Donations only kamma valle istunnara???? Industries Anni kamma vallavena? Meeru matladedi ela undi ante kamma vallu valane prajalu andaru bratukutunnatlu matladutunnaru....Ayina Janasena tho pottu pettukoni, janasena meeda visham chimmadaniki siggu Leda? Ycp vallani tdp join chesukoni tickets kuda ichindi....Ayina join chesukune mundu pawan garu, cbn garu discuss chesukuntaru...madyalo mee lanti vallu kadupu manta deniki????

  • @CMNaidu1991
    @CMNaidu1991 День назад

    వైసీపీ నుండి ఇలాంటి అరాచకవాదులు, అవకాశవాదులు జనసేన లో చేర్చుకుంటే ఇక జనసేన కూడా అదే బాటలో నడుస్తాది.

    • @tilakv
      @tilakv День назад

      Janasena పార్టీ నిలబడాలంటే డబ్బులు బాగా ఉన్నవాళ్లు కావాలి కదా. అందుకే బాలినేని, ఈవిడ ఇంకా ఎంతమందో

  • @nanigas7845
    @nanigas7845 День назад

    Of late many tainted blemished leaders from YCP are found joining in JSP. Though he is not an elected legislator, PK already got adverse comments about proposing to induct his brother into the government. Though he said before elections that he is above caste or religion or region, he gave tickets to many persons of his kapu community to assembly and Parliament, further himself and Durgesh ministers are kapu caste. He should be unbiased in his activities and decisions. If all tainted leaders of YCP are taken into JSP, it becomes another YCP party only, it is certain PK will lose his image soon.

  • @vsrmurty9215
    @vsrmurty9215 День назад +1

    ఇంక amaravathi పూర్తి అవడం క ల్ల😮

  • @vijaygovindu3198
    @vijaygovindu3198 23 часа назад

    Suresh garu మా ఊళ్లో కాటికాపరుడు పని లేనప్పుడు వచ్చి కనికట్టు చేసింది డబ్బులు సంపాదిస్తాడు. గాలి మాటలన్నీ పోగేసి మూటలు కట్టకండి

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 20 часов назад

    జనసేనా పార్టీ కూడా పుష్ప2 లాగ వైసిపి2 లాగా తయారవుతుంది.

  • @indirapandiri3878
    @indirapandiri3878 День назад +3

    Janasena ki ycp vari valla muppe

  • @kondaveeti1975
    @kondaveeti1975 День назад +1

    మరో ycp అవుతుంది janasena

    • @surya9762
      @surya9762 День назад

      Tdp lo cherithe ok

  • @ebenezer.m.d7842
    @ebenezer.m.d7842 16 часов назад

    ఇది ఒక మాస్టర్ గేమ్ ముందు జనసేన పార్టీ బలం పే ర గా లీ, టీడీపీ నీ పూర్తి గా బలహినా పర్చూలి ఇది...... వారి ప్లాన్

  • @konururamakrishna4992
    @konururamakrishna4992 День назад +3

    మొదట ₹2cr వాపసు ఇవ్వాలి క్షమాపణతో. ఇది ఇప్పుడు చేదపట్టిన గన్నేరు. కాబట్టి TDP కి వద్దె వద్దు

  • @vengampallidhananjaya8978
    @vengampallidhananjaya8978 День назад

    Good evening sir dust bin lo veyali

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 День назад

    JSP govinda

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 14 часов назад

    Tappu emundi

  • @sureshboddu1872
    @sureshboddu1872 День назад +1

    2 cross lancham protection

  • @pvramana6677
    @pvramana6677 День назад

    Today attended police station ex MLA PONNURU

  • @Bramanam2024
    @Bramanam2024 День назад

    రోజా నీ కూడా చేర్చుకుంటే మొత్తం ఐరన్ లెగ్ సైకిల్ పూర్తి అవుతుంది

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 17 часов назад

    Rajani lanti vallu Janasenaku avasaramaa ! Ame aa party ki minus avutundhi.

  • @Shiva-bp8ry
    @Shiva-bp8ry 11 часов назад

    No chance in Janasena pavan Kalyan garu will not accept

  • @vijaygovindu3198
    @vijaygovindu3198 День назад

    Suresh garu How much did Rajini give you for this article?
    రజిని మీకు ఎంత ఇచ్చింది ఈ కథనం చేసినందుకు?
    MLCఅనంత బాబు కూడా టిడిపిలో చేరాలనుకుంటున్నారు దానిమీద కథనం చేయండి please

  • @sandersdev
    @sandersdev 7 часов назад

    ycp/trs agents slowly crawling back into bjp and janasena - ubhanu, rajani, krishnayya etc

  • @vinodchaganti5293
    @vinodchaganti5293 День назад

    Rajani Janasena loki
    Jagan TDP loki
    Nuvuu Amaravathi loki
    Ok na bro

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 День назад +1

    Very bad

  • @bhanusesidhar
    @bhanusesidhar День назад

    Jenasena Pani govindha

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 День назад

    Janasena lo BATTING yevaru cheyyala mokka PITCH meeda____?😊😊

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 День назад

    Rajani inka yatu telsukolekapotundi okaroju vastundantaru malli oka roju chilakaluri peta incharge antaru

  • @arunbabutagaram1220
    @arunbabutagaram1220 День назад

    Roja ni kuda theeskondi.

  • @renpot4815
    @renpot4815 День назад

    What does she bring to Janasena ? Thousands of loyal followers? Leadership ? Nothing . Ganges is pure in the mountains until it reaches plains where it is polluted with sewage .

  • @saratchandrabhuvee4312
    @saratchandrabhuvee4312 22 часа назад

    టీడీపి సుప్రీమ్ ను పొగిడి నేర్చుకోవాలి అంటే pk gaarekey సరికాదు చర్యలు కూడా అలాగే ఉండాలే లేదా తమ గొయ్యి మీరే తవ్వుకున్నట్లు pk jee

  • @masanamlakshman9976
    @masanamlakshman9976 День назад

    Kadu TDP Loki anta

  • @saraswathilingamaneni8341
    @saraswathilingamaneni8341 День назад

    Enduku andi E chetta Batch Andarini cheruchu Kuntaru😢

  • @GuttulaGangadhar-c9z
    @GuttulaGangadhar-c9z День назад

    Rajini party chechukute 😂aganki vadhina bad neme pavan Kalyanki vasdumdi

  • @muraligarapati8686
    @muraligarapati8686 23 часа назад

    Jsp appudu jcp c/o ycp avuthundhi

  • @ramukasarabada5411
    @ramukasarabada5411 День назад

    Either Janasena or TDP should not become washing Machines like BJP and allow tainted politicians

  • @baburaonatra6446
    @baburaonatra6446 День назад

    గోవిందా... గోవింద.

  • @KVSRAONAG
    @KVSRAONAG День назад

    BJP is Nick named as washing machine party at national level. Now Janasena tries to become washing machine party at State level. 😂

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 День назад

    JANASENA chapter will be closed very soon before next elections in 2025 if Pawan kalyan is keeping YSRCP jump jilaanis.

  • @brajagopalnaidu5629
    @brajagopalnaidu5629 День назад

    Gali veganiki break

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 13 часов назад

    Mari lancham ivvatam kuda tappu kada😊

  • @sumitravalluri3945
    @sumitravalluri3945 День назад

    Slowly Janasena became big dusbin. Pawan think once again again and again.