ఈ చిన్న తప్పు జగన్ చెయ్యకపోతే | Reasons Behind Reduce of YS Jagan Security | AP High Court | Aadhan

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఈ చిన్న తప్పు జగన్ చెయ్యకపోతే: Marokoam Special analysis on YSRCP chief and former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy filed a writ petition in the Andhra Pradesh High Court seeking the restoration of his Z+ security. Watch the full video to know the reasons behind the reduce of YS Jagan Mohan Reddy security.
    #ysjagan #ycp #aphighcourt #apnews #andhrapradesh #latestnews #telugunews #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

Комментарии • 948

  • @ramanjisanjeevappa8822
    @ramanjisanjeevappa8822 Месяц назад +64

    జైల్లో ఉంచితే సెక్యూరిటీ చాలా బాగుంటుంది.

  • @doguruvenkatasurendranath7851
    @doguruvenkatasurendranath7851 Месяц назад +53

    6ఎత్తి లోపల వెయ్యకుండా సెక్యూరిటీ దేనికి దండగ

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli Месяц назад +65

    *అసలు క్రిమినల్ గాడికి సెక్యూరిటీ ఎందుకయ్యా!?*

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Месяц назад

      If he is sent Jail, high raise walls and strong grills and fencing will be there to protect him. Let him be kept there for ever and barred from further elections as he has already enjoyed once

  • @user-mb6lk7vs9t
    @user-mb6lk7vs9t Месяц назад +43

    అంతా రాజకీయ డ్రామా తప్పితే ఇంకేమీ లేదు అయ్యా

  • @karanamsunny2737
    @karanamsunny2737 Месяц назад +59

    వందకు వంద శాతం వద్దు

  • @murthycvvs3753
    @murthycvvs3753 Месяц назад +83

    నూటికి నూరు శాతం పెంచానవసరం లేదు....

  • @TeluguVaibhavam-ec5xp
    @TeluguVaibhavam-ec5xp Месяц назад +90

    పెంచాల్సిన అవసరం లేదు ఇదంతా ఒక రాజకీయ డ్రామా

    • @AvulaVENKATRAMANA-lh5ln
      @AvulaVENKATRAMANA-lh5ln Месяц назад

      C. West

    • @rmallikarjun1740
      @rmallikarjun1740 Месяц назад +1

      Ledu sir, Security Normal cheyali and TDP Govt Valla Jagan Security issue umdi ani prove cheyali, prajalni gorrelni cheyali, normal discussions prajallo ravali ani, Athadu Movie Scene edaina Cheyachu, e sari real ga. Eppati daka Kodikathi, Gulakaraya incidents choosam. Weight umdali ani CM Seat kosam enthaina dhairyam cheyachu.
      YS Jagan Dhairyastudu, Pulivenduka Puli, Simham ani Titles Aayana Chenchalu, Bhajana chestuntaru, YS Jagan antha Pirikodu evadu umdadu. Idi nijam..
      Rajasekhar reddy garu, chanipothe, aayana garikaina chirigina lungi, avi evi dorikinai, samanlu aayanave anukoni edo mama anipincharu. eedu pothe em miguluthayo naku thlidhu.,..

    • @ramanareddydevireddy1354
      @ramanareddydevireddy1354 Месяц назад

      C

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Месяц назад +14

    దేశ ద్రోహులకు సెక్యూరిటీ పెంచితే న్యాయస్థానాలు కూడా ప్రజలకు ద్రోహం చెయ్యటంలో సహకరించినట్లే

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli Месяц назад +96

    *ఇదొక రాజకీయ డ్రామా...పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు."

  • @venkateswararao6211
    @venkateswararao6211 Месяц назад +52

    ప్రజాధనం వృధా చేయకూడదు. ఇప్పుడు ఇచ్చిందే ఎక్కువ.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +30

    Option: C (రాజకీయ డ్రామా)

  • @SrinivasuraoMugada-zy9jq
    @SrinivasuraoMugada-zy9jq Месяц назад +51

    మూడు కాదు జగన్ రెడ్డి కి
    ఉన్న సెక్రుటి కూడా తీసేయ్యలి

  • @user-ft6ym6is3y
    @user-ft6ym6is3y Месяц назад +36

    రాజికియా డ్రామా

  • @ramannagadwala3062
    @ramannagadwala3062 Месяц назад +16

    పెంచకరేలేదు సెంట్రలజైల్ లో 2000పోలీస్ లు వుంటారు

  • @user-fu1mg5vo3c
    @user-fu1mg5vo3c Месяц назад +26

    Jagan is only MLA

  • @trinadhkumarlokanadham6156
    @trinadhkumarlokanadham6156 Месяц назад +22

    పెంచాల్సిన అవసరం లేదు ఇదంతా రాజకీయ డ్రామా వన సెక్యూరిటీ పీకి ఇయ్యాల

  • @SivasankarYadalam
    @SivasankarYadalam Месяц назад +56

    ఏ ఎమ్మెల్యేకైనా ఇచ్చే భద్రతను కల్పించండి.

    • @RameshB.17
      @RameshB.17 Месяц назад

      TDP Government vachaka , Jagan gariki Z+ Security icharu ante 56 or 58 members unaru.... 139 kavali anta

    • @suryach9713
      @suryach9713 Месяц назад

      Penchalsina avasaram ledu

  • @KP-tt1nu
    @KP-tt1nu Месяц назад +7

    ప్రాణం విలువ తెలియని వానికి
    ప్రాణ రక్షణ అడిగే అరహాత లేదు

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 Месяц назад +10

    జరిగిన ప్రజాధనం వృధా గురించి ఎవరు భాధ్యత వహిస్తారు? ప్రజలు చేసుకొన్న ఖర్మ.

  • @user-gm6wn1lh7n
    @user-gm6wn1lh7n Месяц назад +21

    తనదాకా వస్తే కాని తత్వం బోధపడలేదు Jagan Reddy కి చేసుకున్న వాల్లకు చేసుకున్నంత

  • @mahameed2141
    @mahameed2141 Месяц назад +120

    పెంచాల్సిన అవసరం లేదు

  • @chsathibabu509
    @chsathibabu509 Месяц назад +39

    వాడు హిట్లర్ అనుసరించి నాడు

  • @venkatakiranimandi2071
    @venkatakiranimandi2071 Месяц назад +8

    ఇప్పుడు ఇస్తున్న సెక్యూరిటీ పెద్ద బొక్క, తీసుకొని వెళ్లి తీహార్ జైల్లో వేస్తె ఫుల్ సెక్యూరిటీ బాగుంటుంది

  • @venkateswararao6211
    @venkateswararao6211 Месяц назад +12

    వేరే రాష్ట్రాలలో ఎలా ఉంటే కోర్ట్ అలాగే ఇస్తుంది

  • @బాబుగాడు
    @బాబుగాడు Месяц назад +7

    మామిడి మొక్క నాటితే
    సపోటా ఎలా వస్తుంది
    అంతా స్వయంకృతాపరాధం

  • @pakalapati.venkatarajup.ve9139
    @pakalapati.venkatarajup.ve9139 Месяц назад +24

    పెంచావలసిన అవసరం లేదు

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Месяц назад +75

    ఈయన అధికారం లో వున్నప్పుడు విపరీతంగా పెంచుకొని అదే కావాలి అంటే ఎలా తప్పు చేయక పోతే 900 మందిని ఇస్తారా

    • @raomd9735
      @raomd9735 Месяц назад +5

      అవసరంలేదు

    • @apparaob7637
      @apparaob7637 Месяц назад

      &-&&g&😊mongadave powraniks padhyalu​@@raomd9735

  • @user-ik5em2iv4h
    @user-ik5em2iv4h Месяц назад +8

    తగ్గించ లేదు అన్న . . పెంచాల్సిన అవసరం లేదు . .but if necessary 😮

  • @nagaprasad9322
    @nagaprasad9322 Месяц назад +12

    No need to increase

  • @apparaovanapalli8879
    @apparaovanapalli8879 Месяц назад +13

    Need not increase security.

  • @siddhuff7320
    @siddhuff7320 Месяц назад +24

    ఇది రాజకీయ డ్రామా

  • @chsathibabu509
    @chsathibabu509 Месяц назад +43

    లెవన్ మోహన్ ఇద్దరె ఎక్కువ

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 Месяц назад +10

    B. పెంచాల్సిన అవసరం లేదు

  • @sankarababubestha6715
    @sankarababubestha6715 Месяц назад +5

    మాములు ఏమ్మాలేగా చూడడమే గొప్ప

  • @ramuduseelam4430
    @ramuduseelam4430 Месяц назад +6

    అయనకు ఒక్కడుకూడాఅవసంలేదు లేదా‌ ఒక యమ్ యల్ ఎ కుఎంత అంతసాలు

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 Месяц назад +13

    Chinnatappu? అసలు ఈ హంగులు అవసరమా

  • @user-xs2zw6rv2k
    @user-xs2zw6rv2k Месяц назад +3

    ఇదంతా ఎందుకు సార్ నన్ను సీఎం చేయండి అని ఒక పిటిషన్ ఫైల్ చేయమనండి

  • @user-lo6yr9uj6g
    @user-lo6yr9uj6g Месяц назад +3

    Very good point catched by you.

  • @ramanamovva3861
    @ramanamovva3861 Месяц назад +9

    డ్రామాలు

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 Месяц назад +5

    Answer C

  • @rupkumark
    @rupkumark Месяц назад +5

    Option C

  • @srinivasans7865
    @srinivasans7865 Месяц назад +7

    Option 3

  • @chinmayivalleru4035
    @chinmayivalleru4035 Месяц назад +2

    అసలు ఎవరు అవసరంలేదు

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe Месяц назад +15

    తప్పు చేయక పోతే ,1000 మందితో భద్రత కోర్టు కల్పిస్తుంది అని అంటావా

  • @Seshagirirao-ky6zh
    @Seshagirirao-ky6zh Месяц назад +2

    పెంచవలసిన. అవసరం లేదు

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 Месяц назад +3

    పెంఛాలిసిన.అవసరంలేదు

  • @nadipudiapparao1364
    @nadipudiapparao1364 Месяц назад +2

    సెక్యూరిటీ పెంచవలసినన అవసరంలేదు.

  • @manoharbabu6078
    @manoharbabu6078 Месяц назад +4

    C.yes

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Месяц назад +1

    పెంచాల్సిన అవసరం అస్సలు లేదు.మొత్తాన్ని తీసేయండి.

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep Месяц назад +8

    ఆన్సర్ C

  • @sivakumarbhakta8051
    @sivakumarbhakta8051 Месяц назад +5

    రాజకీయ డ్రామా

  • @riokia8595
    @riokia8595 Месяц назад +3

    ఐదు సంవత్సరాలు తప్పు లమీద మీద తప్పు లు చేస్తూనే ఉన్నారు ఆయన చేసుకున్న దే అంతా అని వారికి సపోర్ట్ చేసే విశ్లేషకులు లే అంటున్న రు

  • @perambaburao1912
    @perambaburao1912 Месяц назад +4

    అస్సలు అవసరం లేదు

  • @kumarichintala1771
    @kumarichintala1771 Месяц назад +4

    Option B

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Месяц назад +1

    Sir your wonderful explain about on జగన్ మోహన్ రెడ్డి gari security 1000 correct correct EYANUKU secuuri Govt evvakarledandi

  • @madabhushiparthasaradhi6394
    @madabhushiparthasaradhi6394 Месяц назад +9

    Idi tappakinda rajakiya dramane

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj Месяц назад +2

    జైల్లో వేసెయ్యండి ఫుల్ సెక్యూరిటి

  • @ramaraomotepalli4404
    @ramaraomotepalli4404 Месяц назад +7

    అంతర్ సి

  • @ashishchalla9298
    @ashishchalla9298 Месяц назад +1

    పెంచవల్లాసిన అవసరం లేదు పెంచకూడదు ఇదంతా రాజకీయ డ్రామా

  • @venkatarayadu2182
    @venkatarayadu2182 Месяц назад +7

    C

  • @ts.6927
    @ts.6927 Месяц назад +1

    ఇది రాజకీయ డ్రామానే ముమ్మాటికి భద్రత పెంచవలసిన అవసరమే లేదు

  • @narasimharaok4938
    @narasimharaok4938 Месяц назад +3

    Security అవసరం లేదు

  • @chantijithu2538
    @chantijithu2538 Месяц назад +1

    పెంచాల్సిన అవసరం లేదు.. ఎందుకంటె అతను ఇప్పుడు ఒక MLA, ప్రతిపక్షం వచ్చిన పెంచేవారు ఏమో

  • @alimelammathenebanda2828
    @alimelammathenebanda2828 Месяц назад +4

    No

  • @rangasripatibandla7334
    @rangasripatibandla7334 Месяц назад +1

    ఆయన ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఆయన ఇష్టం,ఇప్పుడు బాబు గారి ఇష్టం.

  • @user-fj1lf7ld9c
    @user-fj1lf7ld9c Месяц назад +3

    Options.c

  • @user-xs2zw6rv2k
    @user-xs2zw6rv2k Месяц назад +2

    పాపం మళ్లీ మళ్లీ సీఎం చేస్తే చంద్రబాబును జైల్లో పెట్టొచ్చు లొకేషన్ లొకేషన్ నీ జైల్లో పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టొచ్చు శునకానందం పొందొచ్చు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Месяц назад +9

    ఒక మాజీ సిఎం కి ఎంత ఉండాలో అంటే ఉండాలి.986 మంది సిబ్బందికి జీతాలు ఇతర సౌకర్యాలు కు అయ్యే ఖర్చు ఈ ప్రజాధనం నుండి ఎందుకు ఇవ్వాలి? లక్షల కోట్ల అక్రమ అవినీతి సొమ్ము దోబ్బాడుగా! దానినుండి ఖర్చుపెట్టులోకోలేడా? పిల్లికి కూడా బిచ్చం ఎలాగూ పెట్టడు.తనకోసం కూడా ఖర్చు పెట్టుకోలేడా! ఎంచేసుకుంటాడు అంత అవినీతి సోమ్ము! చచ్చాక కూడా తీసుకుపోతాడా! లేక తన ఏడుకట్ల సవారి కి (పాడె కింద ) మూటలు కట్టుకొని తనతో పాటు గోతి లో పాతి పెట్టించుకుంటాడా !

  • @botlaguntamahendra4761
    @botlaguntamahendra4761 Месяц назад +1

    కార్లు కావాలి,security కావాలి,అన్నీ కావాలి.

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy Месяц назад +3

    Extrasecuritynotneccery

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 25 дней назад +1

    జైల్లో అయి తె సెక్యూరిటీ సిబ్బంది సమస్య ఉండదు నాకైతే అదే కరెక్ట్ అనిపిస్తుంది

  • @rudranshunarne
    @rudranshunarne Месяц назад +3

    He is s not a human being,he is an extra celestial matter...

  • @sarmap819
    @sarmap819 Месяц назад +2

    C is the answer.

  • @RamaChandrarao-py7rd
    @RamaChandrarao-py7rd Месяц назад +3

    c

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 Месяц назад +1

    B.... &.... C..... Correct 👍

  • @narammallareddy5302
    @narammallareddy5302 Месяц назад +3

    Security penchalsina avasaramledu,ayanemaina spl Ex cm aminana,inthavarakistunatlisthe chaalu.

  • @user-lp6bo2gh6o
    @user-lp6bo2gh6o Месяц назад +1

    మరో కోడి కత్తి డ్రామాకు గ్రౌండ్ ప్రిపరేషన్.
    రాష్ట్రానికి కొత్త పెట్టుబడిదారులు భయపడి రాకుండా ఉండడానికి ప్లాన్.
    అబద్ధాలు చెప్పి మళ్లీ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం.
    ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నుండి భయం ఉందేమో.
    తమ చట్టమే చెపుతో ంది కదా సిఎం కి మాత్రమే అని

  • @ramadevigoli5651
    @ramadevigoli5651 Месяц назад +3

    Avatar am ledu

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 Месяц назад +2

    వాడి గురించి ఈ పోస్ట్ పెట్టడమే వెస్ట్

  • @siddavatamrameshbabu1422
    @siddavatamrameshbabu1422 Месяц назад +1

    అసలు సెక్యూరిటీ అవసరం లేదు

  • @reddyvijaychandra3569
    @reddyvijaychandra3569 Месяц назад +1

    కోడి కత్తి డ్రామా లాగా మళ్లీ సృష్టించి నాకు సెక్యూరిటీ తక్కువైందని వలన నాపై దాడి జరిగిందని ప్రభుత్వం టైం ఎంత వేసి తప్పించుకునే దానికి మరొక డ్రామా ఆడుతూ ఉండి ఉండవచ్చు
    తద్వారా వచ్చే ఎన్నికల గురించి పెంచుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని జగన్ ప్లాన్ అయ్యి ఉండవచ్చు

  • @user-lo6yr9uj6g
    @user-lo6yr9uj6g Месяц назад +2

    Not necessary to increased.

  • @KalagotlaThirupathireddy
    @KalagotlaThirupathireddy Месяц назад +1

    Supeer.sire

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Месяц назад +1

    Sir, Excellent Presentation with clear sentences and Examples

  • @balasubramani2560
    @balasubramani2560 Месяц назад +2

    B. To. C

  • @surendrababuravi3717
    @surendrababuravi3717 Месяц назад

    ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనువభించక తప్పదన్న పెద్దల మాట సద్దిమూట tq

  • @kattakotaiah8324
    @kattakotaiah8324 Месяц назад +1

    B yes

  • @kmutyalu3106
    @kmutyalu3106 Месяц назад

    ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన మీద ద్రుష్టి పెట్టాలి.ఇదొక ఒక రాజకీయ డ్రామా మాత్రమే, పెంచారని అతనికి కూడా తెలుసు.

  • @gantediramasivaji7590
    @gantediramasivaji7590 Месяц назад +2

    Drama

  • @ChandraMangalapuri
    @ChandraMangalapuri Месяц назад

    సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది 🙏🙏🙏

  • @rameshkotapadu1852
    @rameshkotapadu1852 Месяц назад

    ఇది ఒక రాజకీయ డ్రామా పెంచాల్సిన అవసరం లేదు

  • @sathyanarayanakalvacharla5759
    @sathyanarayanakalvacharla5759 Месяц назад

    అసలు 😮 విషయానికి సేకురీటీ. అవసారములెదు

  • @muralibobba4488
    @muralibobba4488 Месяц назад

    dear gentleman the way u r explaing even 6 year old kid can see the logic. u r very smart and highly intellectual. appreciated u r class.

  • @narendragogineni8880
    @narendragogineni8880 Месяц назад +3

    ఎలవెన్ జలగన్ కి అంత సెక్యూరిటీ ఇవ్వవలసిన అవసరం లేదు
    ప్రజలను అంతగా పీడించడం వలన ఇంతగా భయపడుతున్నాడు

    • @ebhanu3665
      @ebhanu3665 Месяц назад

      State,ki,jagan,ane,m,l,a,,praanam,antha,avasaramaa,lion,,tigar,kada,intha,piriki,sannasi,vunte,yentha,pothe,yentha,yeppatikyna,povalasindega,

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 Месяц назад +1

    డ్రామాలు అవసరంలేదు

  • @narasimhamurtypudipeddi8563
    @narasimhamurtypudipeddi8563 Месяц назад

    You are 100%correct. Ap gvt did it right. Moreover the act provides the defined SSG security for CBN now!

  • @pranaviprasad7864
    @pranaviprasad7864 Месяц назад

    జైల్ ఇతగాడికి నిరపాయకరమైన చోటు! జీవితాంతం జైలే ఇతనికి తగిన పరిహారం!

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 Месяц назад

    ఇది రాజకీయా డ్రామా
    పెంచవలసిన అవసరం లేదు

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 Месяц назад

    ఇప్పుడు ఉన్న సెక్యూరిటీ ఏ యెక్కువ. సగానికి తగ్గించవచ్చు.

  • @raghuu3932
    @raghuu3932 Месяц назад

    పెంచాస్లేన అవసరము లేదు అయన పెద్ద గుండా అందుకని ఆయనికి అవసరము లేదు.