🙏.మీకూ నమస్కారం🙏. మేము ధ్యానం చేస్తాము, ఏకాగ్రత సాదించటానికి ఇంకా మూడవ కన్ను తెరచుపించుకొని జ్ఞానాన్ని సాధించడానికి... సరస్వతి కృప కోసం. తల్లి నుండి సిద్దులు పొంది సమాజానికి మేలు చేయటానికి, కాని దేవుడి రూపాన్ని చూస్తూ దేవుడి నామాన్ని స్మరిస్తూ.. దేవుడి నామాన్ని స్మరిస్తూ మృత్యువుని జెయించినవారుముక్తిని పొందిన వారు యోగాన్ని పొందినవారు చాలా ఉన్నారు చరిత్రలో... విగ్రహారాధన చేసే వారము మేము దేవుడి నామాన్ని విడవము చివరకు శివుణ్ణి, విష్ణువుని చేరతాము... ఇంకా మణిద్విపంలో స్థానాన్ని సంపాదిస్తాము అవసరం అయితే... మాకు బ్రహ్మ రంద్రము వద్దు, బ్రహ్మ వద్దు... మీ సాధనకు వ్యతిరేకం కాదు కాని భగవన్నామా స్మరణ వృధా అంటే మాత్రం ఎవ్వరు ఊరుకోరు.. శివుణ్ణి, విష్ణువుని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే మాత సరస్వతి దేవి కృప కలిగి జ్ఞానం కలుగుతుంది... తల్లిని మించింది ఏది లేదు, మంత్రాన్ని మించింది ఏది లేదు... 🙏🙏
ఏమీ సాధన చేసిన ప్రయోజనం శున్యం మనం చేయు పని మీద శ్రద్ధ ఉంచి నా మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది అంతే గాని గోచి పెట్టు కొని కూర్చున్న వారి సోది వలన సమయం వృధా మరియు మనశాంతి ని కోల్పోతారు
నేను, నాది, నా కుటుంబం, అన్ని చనిపోయాక పోతాయి, స్వామి వారు చెప్పేది అతి ప్రాచీన మైన సిద్ధులు మునులు ఆచరించి అనుభవించి, చెప్పిన జీవ బ్రంహైఖ్య సిద్ధ విద్య. ఈ విద్య ద్వారా జన్మ రాహిత్యం అంటే మళ్ళీ జన్మ లేకుండా జీవించి ఉండగనే జీవన ముక్తి అంటే మోక్షం లభిస్తుంది (చావు పుట్టుకలు లేకుండా పర బ్రహ్మ జ్యోతిని దర్శింప చేసే విద్య). ఇది భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమ వారు చెప్పిన అతి రహస్యమైన సిద్ధ యోగం సిద్ధ విద్య. జై గురుదేవా.
Mark my words...this video footage will blow this planet.. proud to be sanathani....om namah shivaya 🙏🏻🙇🙏🏻🙇🙏🏻🙇
🙏.మీకూ నమస్కారం🙏.
మేము ధ్యానం చేస్తాము, ఏకాగ్రత సాదించటానికి ఇంకా మూడవ కన్ను తెరచుపించుకొని జ్ఞానాన్ని సాధించడానికి... సరస్వతి కృప కోసం. తల్లి నుండి సిద్దులు పొంది సమాజానికి మేలు చేయటానికి, కాని దేవుడి రూపాన్ని చూస్తూ దేవుడి నామాన్ని స్మరిస్తూ..
దేవుడి నామాన్ని స్మరిస్తూ మృత్యువుని జెయించినవారుముక్తిని పొందిన వారు యోగాన్ని పొందినవారు చాలా ఉన్నారు చరిత్రలో... విగ్రహారాధన చేసే వారము మేము దేవుడి నామాన్ని విడవము చివరకు శివుణ్ణి, విష్ణువుని చేరతాము... ఇంకా మణిద్విపంలో స్థానాన్ని సంపాదిస్తాము అవసరం అయితే...
మాకు బ్రహ్మ రంద్రము వద్దు, బ్రహ్మ వద్దు...
మీ సాధనకు వ్యతిరేకం కాదు కాని భగవన్నామా స్మరణ వృధా అంటే మాత్రం ఎవ్వరు ఊరుకోరు..
శివుణ్ణి, విష్ణువుని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే మాత సరస్వతి దేవి కృప కలిగి జ్ఞానం కలుగుతుంది...
తల్లిని మించింది ఏది లేదు, మంత్రాన్ని మించింది ఏది లేదు... 🙏🙏
అద్భుతమైన వివరణ ఇచ్చారు గురువుగారు
జై సద్గురు ప్రభు మహారాజ్ కీ జై
Jai gurudev Datta Jai shree ram ji ki jai shree Mata
Ayya chala chakkaga sarlamuga vivarincharu guruji.,🙏🙏🙏🙏🙏🙏
Excellent message from gods Gurudev 🙏🙏🙏🙏🙏💯💯💯
Sadhana cheyadam valla... Em labam ledu... Thelusukovvadam... Mukyam.. Adhi nee lone undhi anedhi... 🙏
SRI GURU SWAMI 🙏 JI GARI 🙏 KI PADHABIVADHANALU 🙏
శ్రీ గురుభ్యోనమః🙏
Guruvu tariki danyavadhamulu chala bhagha vivarimcharu milanti varu maku undali intha deeth ga vivarinchadam adhi mimu vinadam chala santosham ga undhi 🙏.
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏♥️♥️♥️🎉
Thumba pravachana good
I am fortunate to hear guru ji explanation correct method of meditation..I am Thankful to you guruji
Adbutam guruji
Om shri Gurubyonamaha
👍👍👍
Namaste swaameeji.
Om sree sai ram
Super sir
That's fire 🔥🔥🔥🔥
Twameva saranam mama 🙏
జై గురు దేవ
good question and answers
Guruvu garu namaskaram
6:55
Thank you so much sir 🙏
🌹🙏🌹
🙏
జైశ్రీరామ్
Jai sriram
Swam Naku mimmailini kalavalani undhi mi chirunama telapandi swami
Asalu bhagawantude nirakaram ekkada sakaram roopam undha brahmam undha
Guruji jihvaaghram ante
ఏమీ సాధన చేసిన ప్రయోజనం శున్యం
మనం చేయు పని మీద శ్రద్ధ ఉంచి నా
మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది
అంతే గాని గోచి పెట్టు కొని కూర్చున్న
వారి సోది వలన సమయం వృధా
మరియు మనశాంతి ని కోల్పోతారు
బాగా చెప్పారు.. ఇదీ ఒకరకమైన ఆధ్యాత్మిక సాధనే
నేను, నాది, నా కుటుంబం, అన్ని చనిపోయాక పోతాయి, స్వామి వారు చెప్పేది అతి ప్రాచీన మైన సిద్ధులు మునులు ఆచరించి అనుభవించి, చెప్పిన జీవ బ్రంహైఖ్య సిద్ధ విద్య.
ఈ విద్య ద్వారా జన్మ రాహిత్యం అంటే మళ్ళీ జన్మ లేకుండా జీవించి ఉండగనే జీవన ముక్తి అంటే మోక్షం లభిస్తుంది (చావు పుట్టుకలు లేకుండా పర బ్రహ్మ జ్యోతిని దర్శింప చేసే విద్య). ఇది భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమ వారు చెప్పిన అతి రహస్యమైన సిద్ధ యోగం సిద్ధ విద్య.
జై గురుదేవా.
ముందు బైబిల్ లో తల పెట్టీ చదవండి, అక్కడ Law and Order మరియు ప్రజాస్వామ్య మరియు న్యాయ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. అవి మీకోసమే!!
Nuvu mundhu mee Amma matha venu
@@PradeepSri-j5t మీ అమ్మ గురించి కూడా బైబిల్ లోనే ఉంది. వెళ్లి క్షుణ్ణంగా బైబిల్ చదవండి
Constitution low kuda unnai ivi annee
@@mystic-uc5xo copied from Bible only
Babil sex book adi bokadababil ra naayana