వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం | TVRK Murthy ( Viswapathi Spiritual Engineer ) Special Episode

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • www.lordofsevenhills.com
    E-Mail : viswapathi@yahoo.com
    వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం | Vishwapathi (TVRK Murthy) Special Episode | Signature Studios
    #venkateswaraswami #viswapathi #spiritualengineer
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

Комментарии • 786

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 Год назад +10

    స్వామి నమస్కారం,నేను ఈ రోజే స్వామి అనుగ్రహం వలన మీ ఇంటర్వ్యూ చూడడడం జరిగింది, నాకు కూడా ఈ వ్రతకల్పం పుస్తకం పంపించమని ప్రార్ధిస్తున్నాను

  • @venkatavaralaxmiolibiri3319
    @venkatavaralaxmiolibiri3319 Год назад +17

    సార్ ఇది నిజం సార్
    నాకుతెలిసి నేను వెంకటేశ్వరస్వామి నేను నమ్ముకున్న దాన్ని నాపేరు venkatavaralaxmi
    నేను వ్రతం పూర్తిగా చేయలేకపోయిన ప్రతి శనివారం వెంటేశుని తలుచుకుంటూ పిందిదీపం పెడతాను సార్ ఆరోజు మాఇంటికి ఎవరో ఒకరు అతిధి దేవోభవ వాస్తారు నాకుతోచినవి పెడుతుంటాను సార్ వారిని ఆవెంకటేశ్వరశ్వమే అనుకుంటాను నేను ఎవరితోచెప్పలేదు మీతోనే చెబుతున్నా సార్
    ఒంనమోవెంకటేసాయ🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @kiranboddu9489
    @kiranboddu9489 Год назад +7

    గురువు గారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.. మేము స్వామి వ్రత కల్పం కధలు చదువు కోవాలని అనుకుంటున్నాం. దయ ఉంచి స్వామివారి వ్రత కల్పం. పుస్తకం అందుకునే మార్గం చెప్పగలరు

    • @hydramanthapur
      @hydramanthapur Год назад

      lordofsevenhills.com/wp-content/uploads/2021/08/VenkateshwaraVratham-1.pdf

  • @sriraagamayi2392
    @sriraagamayi2392 Год назад +12

    ఓం నమో వేంకటేశాయ,🙏 అత్యద్భుతం విశ్వపతి గారి ద్వారా మానవ మాత్రులకు అందిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వ్రత కల్పము.... నాతో పాటు చాలా చాలా మంది జీవితములో మంచి జరుగుతున్నది... శ్రీ వేంకటేశ్వర స్వామి లీలలు అమోఘం .. వీలయిన వారు అందరూ వ్రతము చేసుకుని స్వామి కృపకు పాత్రులు కండి...

  • @parimalaperi7141
    @parimalaperi7141 Год назад +54

    నా పేరు పరిమళ గురువు గారు ఈ వ్రతం పుస్తకం నాకూ ఎలా వచ్చిందో తెలియదు కానీ నేను గత 5 నెలలు గా ప్రతి పౌర్ణమి రోజు ఈ వ్రతం చేసుకునే అదృష్టం నాకూ కలిగింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @saiimagessaiimages4858
      @saiimagessaiimages4858 Год назад +1

      e book ekkada dorukuthunthi pls cheppandi

    • @hydramanthapur
      @hydramanthapur Год назад +1

      @@saiimagessaiimages4858 SOFTCOPY KAVALANTE SEND CHESTANU

    • @Shanthi868
      @Shanthi868 Год назад

      Namaste sir

    • @hydramanthapur
      @hydramanthapur Год назад

      @@Shanthi868 namaskaram

    • @meenamalyala7871
      @meenamalyala7871 Год назад

      ఎక్కడ దొరుకుతుందో కొంచెం చెప్పండి.

  • @Srikarvlogs24
    @Srikarvlogs24 Год назад +42

    I followed this one when I was pregnant...it really worked like miracle... I got blessings from lord Balaji ..thank you so much

    • @govermentschoolstudents8666
      @govermentschoolstudents8666 Год назад +3

      Em miracle jarigindii andi plzz cheppandii

    • @Karthikdyuthi
      @Karthikdyuthi Год назад +2

      Stories chadivaara..... Andi..... Meru ela chesaaru...... Can u xplain

    • @Srikarvlogs24
      @Srikarvlogs24 Год назад +2

      @@Karthikdyuthi I read the stories,used to do daily pooja..offered vadapappu chanividi as naivedya.

    • @kambalanaresh7135
      @kambalanaresh7135 10 месяцев назад +2

      Na life lo kuda miracle jarigindi
      Evaraina e vratham chesukovali ante without any thought Swami vari mida nammakam pettukoni chesukondi

  • @n.bharathidevi2087
    @n.bharathidevi2087 Год назад +6

    గురువుగారు నాకు వెంకటేశ్వర వ్రత కల్పం పుస్తకం నాకు అందింది చాలా సంతోషము గురువు గారికి నమస్కారాలు వెంకటేశ్వర స్వామి వారికి అనేకకోటి దండాలు 🙏

    • @nbchoudary219
      @nbchoudary219 Год назад

      naku kuda venkateswara vratha klpam book gurupoorni ma roju vachindi ,very very thank you sir

    • @manisai2970
      @manisai2970 Год назад

      Ela order chesaru Andi book

    • @nbchoudary219
      @nbchoudary219 Год назад

      @@manisai2970 Google lo ki velli venkateswara vratha kalpam ani type cheyandi, appudu viswapathi gari book vastundi open chesi andulo unna G.mail or email ki eli mee address iyandi , meku kavalasina books order chesukonidi .

    • @n.bharathidevi2087
      @n.bharathidevi2087 Год назад

      @@manisai2970 విశ్వపతి గారు ఈ వీడియోలోని చెప్పారు మీరు ఎవరు న్న పిల్లలకి వినిపించి ఈమెయిల్ ద్వారా తెప్పించుకోండి నాకు మా మనవరాలు బుక్ చేసింది

  • @kambalanaresh7135
    @kambalanaresh7135 10 месяцев назад +3

    Swami vari mida nammakam unchi e vratham chesukunnamu ma life lo miracle jarigindi
    Guruvu gariki chala chala thanks

  • @SRSN_FAMILY
    @SRSN_FAMILY 2 месяца назад +1

    Nenu e vratam chesanu chala phalitam vachindhi om namo venkatesaya

  • @putchamadhavi1823
    @putchamadhavi1823 Год назад +11

    Meru rasina book lo nunchi mamooluga vigrahaniki kadhalato pati chesanu chala manchi phalitam vachindi . Chala thanks guruvugaru

  • @psGamer887
    @psGamer887 Год назад +9

    నమో వెంకటేశాయ విశ్వపతి గారికి నా నా పాదాభివందనం. నేను వెంకటేశ్వర వ్యక్తం చేస్తున్నాను. వన్నియర్ నుంచి.

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw Год назад +23

    మనసులో ఉన్న సందేహాలను చాలా చక్కగా వివరించారు. యాంకర్ గారికి, విశ్వపతి గారికి ధన్యవాదాలు.. 🙏🙏

  • @kkallinone637
    @kkallinone637 Год назад +14

    నమస్కారం గురు గారు నేను వ్రతకల్పము పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకుని 5 అధ్యాయాలు చదివాను నా శక్తి కొలది పుజించాను సంతోషంగా ఉంది ఓం నమో వేంకటేశాయ

    • @nagapadmaja8363
      @nagapadmaja8363 Год назад

      Download link evvara plz

    • @Rekha42564
      @Rekha42564 Год назад

      ​@@nagapadmaja8363 lord of seven hills site lo venkateswar vrat kalpam ani vuntundii download cheskondi

    • @MeeKarimnagarAmmai
      @MeeKarimnagarAmmai 7 месяцев назад

      ​@@nagapadmaja8363drive.google.com/drive/folders/1n03t9GsAzYUU-45UOp4jHSaTKkaVWIyt?usp=sharing

    • @chundianuradha1264
      @chundianuradha1264 7 месяцев назад

      Amma miru mundunna astottharalu chadivara Leda only 5 adyayalu chadivara please cheppandi

  • @pannagaveni6371
    @pannagaveni6371 Год назад +10

    గురుభ్యోనమః 🙏🙏
    గురువుగారి పాదములకు
    నా నమస్కారములు 🙏🙏

  • @gundamanenichandana4098
    @gundamanenichandana4098 Год назад +2

    Naku Mimalni chustuntene venkateshwara swamy ni chusina happy ness kanpistundi

  • @RenuShynu
    @RenuShynu 8 месяцев назад

    స్వామి విశ్వపతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను గత సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను మీ పుస్తకం గురించి నాకు ఈ మధ్యకాలంలో వచ్చింది book Naku chala Santoshi ga vuundee

  • @vijayalakshmigrandi7055
    @vijayalakshmigrandi7055 Год назад +10

    చాలా వివరంగా చెప్పారు నాకు కూడ chadavalanipistundi

  • @dasamanthuraoindira9568
    @dasamanthuraoindira9568 9 месяцев назад +1

    Gurugaru, Nijamuga E vratam chala Mahimanvitamainadhi,Mikkili sulabhatramainadhi. Sri.bagavantuni apaaaara krupaku patrulaina mimmalni memu chudadam Ma adrustam, Dhanyavadalu.

  • @arunakumarikadiri8165
    @arunakumarikadiri8165 11 месяцев назад +1

    Namasty గురువు గారు.నాకు శ్రీవేంకటేశ్వర స్వామి వ్రత కలపం పుస్తకాలు అందినవి.చాలా సంతోషం గురువు గారు

    • @nenavathvijay6650
      @nenavathvijay6650 7 месяцев назад

      Anna ekkada konnaru konchsm naku cheppagalaru plz 🙏🙏🙏

  • @erigelavani4162
    @erigelavani4162 7 месяцев назад +1

    Thanks sir for u r video🥰🙏🙏🙏🙏🙏

  • @thakurdurga5526
    @thakurdurga5526 Год назад +1

    🙏🙏🙏🙏🙏mee matalu vinte na kashtalu poinattu ga undi guruji mee video malli malli vinnanu mee rupam lo naku bhagavatudu cheppu nattuga undi

  • @thotachudavenkatapaedmavat7903
    @thotachudavenkatapaedmavat7903 Год назад +1

    విస్వపతిగారు. చాలా కృత్ఞతలు అండి.మాకు పుస్తకం కావాలి .దయచేసి పంపించండి.

  • @sathvikactivities4877
    @sathvikactivities4877 Год назад +7

    గురువు గారి కి పాదాభివందనం 🙏🙏🙏

  • @vanishreecr3248
    @vanishreecr3248 Год назад +16

    Yes very nice program. Ireaspective of his work schedule He is picking up our phone call for our quaris such a down to earth person. Even I received the book from him in last week only. To distribute to our family circle. Ohm namo venkateashaya🙏

    • @sriedevi9157
      @sriedevi9157 Год назад +2

      Ela matladaro cheppagalara..contact no vunda andi

    • @SanthoshGaddi
      @SanthoshGaddi Год назад

      Vani shree garu , pls send his contact number .

    • @lakshmibetha8714
      @lakshmibetha8714 Год назад +1

      Please contact number ivvandi

    • @mrajeshwarireddy7582
      @mrajeshwarireddy7582 Год назад

      Can you plz say details on how to get the books

    • @chundururadhika7660
      @chundururadhika7660 Год назад

      గురువుగారి మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వగలరు

  • @vasantaraosubbarao254
    @vasantaraosubbarao254 Год назад +4

    ప్రాణం లేచివచ్చింది. తమకుధన్యవడములు. సదరు పుస్తకం ప్రసాదించగలరు. పుస్తకం ఎలా పొందలో వివరించగలరు.

    • @hydramanthapur
      @hydramanthapur Год назад

      lordofsevenhills.com/wp-content/uploads/2021/08/VenkateshwaraVratham-1.pdf

  • @sriaurobindovedere5962
    @sriaurobindovedere5962 Год назад +2

    It is a gift to mankind by lord
    Through viswapathi garu
    I great ful to viswapathi garu and lord venkateshwara

  • @Narasimhamurthy-mq6wq
    @Narasimhamurthy-mq6wq Год назад +2

    గురువుగారు వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం కావాలి

  • @anuradhak3587
    @anuradhak3587 Год назад +8

    I went silver shop,I have seen Swamy idol which is very much fascinated know I got this video guarantee their is some indication to do Swamy Pooja.tqq Swamy I need a book I hope Swamy will arrange it❤❤❤❤

  • @chandhalurimadhavi8855
    @chandhalurimadhavi8855 7 месяцев назад +1

    Thank you guruji 🙏🙏🙏

  • @kotasaikrishna4687
    @kotasaikrishna4687 Год назад

    Chala chakkaga vivarincharu dhanyavadamulu,🙏🙏🙏🙏🙏

  • @laxmidk969
    @laxmidk969 5 месяцев назад

    Namshe Guruvugaru 🙏🏻🙏🏻, Om Namo Venkateshaya Namath 🙏🏻🙏🏻

  • @harshithahari639
    @harshithahari639 Год назад +5

    Thank for your book written ☺️ I am so thankful to you and this so wonderful vratkalpam what ever my wishes it's always fulfilled my wishes.. I don't have even book I take Xerox of that book and I do this vratamu last year onwards.. I see the changes of my life.. any problem only one solution and that is this vratamu thanks for this valuable Venkateswara Swamy vratkalpam book sir❤

    • @chanduchowdary2735
      @chanduchowdary2735 Год назад

      Naku book kavali Ami chayali Chappadi plz

    • @sarojap8701
      @sarojap8701 10 месяцев назад

      ​@@chanduchowdary2735naa daggara undi kavalante pamputanu andi

    • @chanduchowdary2735
      @chanduchowdary2735 10 месяцев назад

      @@sarojap8701 OK ala tesukovali Meru akkada ountaru

    • @sarojap8701
      @sarojap8701 10 месяцев назад

      @@chanduchowdary2735 Bangalore

    • @navyamahanthi7974
      @navyamahanthi7974 18 дней назад

      ​@@sarojap8701book send chestara Andi plssss

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Год назад +9

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @raviraju3567
    @raviraju3567 Год назад +1

    శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Год назад

    Nenu 7 shanivarala vratham chesanu.. e vratham tho naku chala bakthi perigindi.. chala manchi feeling, anubuthi kaligindi.. srivaari metlu ekkanu.. mudupu hundilo vesanu.. kalalo jariginattugaa e saturday 5 o'clock darshanam ayindhi.. but sankalam govt job neraveraledu.. but nammakam undhi.. e year confirm ga na korika neraverchutadu ani aa govindudu..

    • @yadaribharathi
      @yadaribharathi Год назад

      Em job ki prepare avtunnaru

    • @samalapallypraveena3853
      @samalapallypraveena3853 Год назад

      @@yadaribharathi jl chemistry

    • @yadaribharathi
      @yadaribharathi Год назад

      @@samalapallypraveena3853 ok..set qualify ayyara..dl kuda rayochu kada ani.. Telangana Gurukul notifications vochay ..chusara

  • @v.jahnavi3902
    @v.jahnavi3902 8 месяцев назад

    Guruvu gariki namaskaralu

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 Год назад

    అయ్య మీ పాదాలకి శతకోటి వందనాలు
    నాకు స్వామి వారి వ్రత కల్ప పుస్తకాలు ఇంటి కి వచ్చాయి శుక్ర వారం చాలా చాలా santhosham nenu మాటల్లో vivarinchalenu 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satishalla3518
    @satishalla3518 Год назад +2

    Guruvu gariki namaskaram nenu ma sister vartam chesi Naku cheppindi sare niyam lekunda ureke Katha chadivanu a roju Naku kala vachindi kalalo nenu Thirumala darshanam vellinattu adikuda metla darugunda vellutunnanu akkda midyalo goshala knapadidi agoshalalo ok peddina Naku kukma ichhara govulu poja cheyamannaru a govulu Anni light blue colour lo unnai nenu ma papa 2 nd deliveryki U.S vachhanu ikkada chadivanu Naku chala santosham Ani pinchindi nenu Hydrabad vachhaka mi darshanam chesukovali Ani undi

  • @VijayaLakshmi-zg4od
    @VijayaLakshmi-zg4od Год назад +6

    నమస్తే గురువుగారు ఓం నమో వెంకటేశాయ

  • @veeracharysirasanagandla813
    @veeracharysirasanagandla813 Месяц назад

    సామి గురించి చాలా బాగా చెప్పారు నాకు ఒక పుస్తకం పంపించండి గురువు గారు

  • @vasantharao4906
    @vasantharao4906 Год назад +1

    Om Namo Venkateshaya namaha please show mercy on this mother and soul Bhagawan thank you for all your blessings please guide us through this process thank you Bhagawan for all your blessings you are the most compassionate Merciful powerful loving awesome wonderful perfect beautiful amazing magnificent awesome loving lord of all Universes Lord please give my koti namaskaralu to Lakshmi ammavaru she is always pressing your feet please take awesome care of her I love you both soooooooooo much Om Namo Venkateshaya namaha 🙏⚘️please help me go in your path Bhagawan ❤

  • @maheshkantla9543
    @maheshkantla9543 Год назад +3

    Namaskaram guruvu garu meru e kaliyugam lo maku e time lo maaku enni books enni bvishayalu maku andhinchadam ma adrustam
    Om namo narayanaya
    Dharmo rakshathi rakhitha haa

  • @Samjam123
    @Samjam123 3 месяца назад

    Namo venkatesaya namaha 🙏
    Namo varahi deviyae namaha 🙏
    Namo guru devo namaha 🙏
    Namo durgaya namaha 🙏
    Om sai ram 💐 🙏

  • @srikrishna4501
    @srikrishna4501 Год назад +5

    OM NAMO VENKATESAYA 🙏 GURUJI WE WANT SWAMY VRATHA KALPAM BOOK 🙏

  • @mumbachunduri4658
    @mumbachunduri4658 Год назад

    Meeku padabhi vandanamulu swamy

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 Год назад +6

    Guruvugariki ananta koti sastangalu 🙏🙏🙏🙏🙏🙏

  • @radhareddy2168
    @radhareddy2168 7 месяцев назад

    🙏Namskaram guruvu garu nenu ee roju mee gurininchi vinnanu mee interview choosanu naaku sri venkateswara vrata kalpam book kavali pampinchagalaru 🙏

  • @venkii6846
    @venkii6846 7 месяцев назад

    Idi Chala nijam chesinanni rojulu prasantam ga vundi

  • @suhaasandsakethbros0905
    @suhaasandsakethbros0905 Год назад +3

    నమస్కారం , ఈ వ్రత కథ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి?

  • @srisaitelugustories
    @srisaitelugustories Год назад +3

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @mounikamouni904
    @mounikamouni904 Год назад +4

    Namaskaram sir 🙏 meeru chepthunna Venkateswara wrathakalpam pusthakam nenu first time kondamedaki vellinappudu 2017 December lo swamy ni darshanam cheskoni ochesanu ochina one weeklone nenu books chaduvutuntanu krishudivi so chaduvu chaduvu unte anni books ipoyi nenu oka Akkani adiganu inkemina books unte ivvandi Akkani thanu pooja roomlo oka book untadi tesoniraa ani cheppi naaku satrday roju aa Venkateswara wrathakalpam book chupinchi ela cheyalo cheppindi thanu ichinde modalu nenu oka pournam roju start chesanu chala baaguntadi wrathakathalu. Aa na swamy ye naaku adi chethikochela chesaru wratham okkaru kuda kalyanavenkateshwara swamy photo pettukoni chinna pasupu Ganapathi I pettukoni nenu 5 kathalni chaduvi okko kathaku okko banana petti lastlo oka kobbarikayani kottedi ala start chesanu naa life sry aa swamy naatho cheyinchukuntunnaru every month thidulu patti naaku veelubatti chesthunta nu ekadhashi nd pournami Panchami nd sapthami ee thidullo nenu cheskuntanu naaku swamy aa Edo oka vidhamga hint isthuntaru wratham cheyi naaku annattuga nenu okkadanne cheskuntanu ayana mundu kurchoni edi chesina istam tho ayana meda bharam vesi naa bharamantha meedenayya swamy. Ani vedukoni chesedanni naa life ki antha ayane nd inko vishyam wratham chesina ventane Naku thirupathii nundi evaro okaru prasadam tiskochi ichedi nenu naa swamy gurinchi ila type chesi cheppalekapotunna kannilosthunnayi. Om namo venkateshaya 🙏 naa daggara swamy book inka undi prathi month cheskuntanu naa manasu prashanthamgaa anpisthuntadi sry nenu cheyatam kaadu swamy naatho cheyisthunnaru🙏

  • @sethukrishnakumar9914
    @sethukrishnakumar9914 5 месяцев назад

    Thanks a lot

  • @seeyourneeds
    @seeyourneeds Год назад +2

    Sir, You are great icon on behalf of Lord Venkateshwara.

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +8

    🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ tq అంజలిగారు 🙏🙏🙏

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Год назад +6

    చివరి ప్రశ్న బాగా అడిగారు, సమాధానం కూడా మనలో ఉన్న ఒక భయాన్ని పోగొట్టే లా ఉంది,🙏

  • @yeturibharathi135
    @yeturibharathi135 Год назад

    Govindaaa... Govindaaa... Govindaaa... Govindaaa.. Govindaaa..

  • @Thirushettte137
    @Thirushettte137 Год назад +6

    యాంకర్ గారు అడిగిన ప్రశ్న మన అందరి మనస్సులలోనిదీ Super question 🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 11 месяцев назад

    Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pailipadma1373
    @pailipadma1373 Год назад +2

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathikalathoor7305
    @revathikalathoor7305 Год назад +1

    గురువు గారు నమస్తే, మీ చేతితో ఆ book తీసుకొని వ్రతం చేసుకోవాలని వుంది, ఒక book నాకు పంపగలరా, గురువు గారు

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Год назад

    కథలు చదువుకుందామంటే మొదటి కథలో మంటపం ఎలా తయారు చేయాలని ఉంది కానీ మాకు ఒక కథల వరకే చదువు కోవలని ఉంది మరి ఏం చేయాలి 🙏🙏

  • @RishithaRishi-ef6fk
    @RishithaRishi-ef6fk Год назад

    మేడం యాంకరింగ్ సూపర్

  • @dhanyathasreeraj6826
    @dhanyathasreeraj6826 Год назад

    Om namo venkatesaya.bless me with ur vrathakalpam book

  • @leela6840
    @leela6840 Год назад +3

    Thankyou so much

  • @gantianuradha763
    @gantianuradha763 Год назад

    Venkateswara vratha kalpam Adbhutham, really.

  • @saichandhana9087
    @saichandhana9087 Год назад +2

    గురువు గారు, వేంకటేశ్వర ప్రసాదమైన పుస్తకం నాకు ఇవ్వగలరా🙏🙏🙏

  • @rajeshwaritalari3224
    @rajeshwaritalari3224 Месяц назад

    Guruvu garu 🙏🙏 Maadi mancherial aarogya paranga Aarti ka paranga

  • @praveenareddy7962
    @praveenareddy7962 Год назад +1

    Guru gariki padabhi vandanam

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +2

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @prabhavathipusuluru2401
    @prabhavathipusuluru2401 Год назад

    Swami. Maku. Venkateswara. Vratakalpam. Pampa. .galara.chala.kashtalo.unnmu

  • @raghavendertirukovla8945
    @raghavendertirukovla8945 Год назад

    స్వామి మీరు రాసిన నటు వంటి పుస్తకాలు మాకు కావాలి స్వామి మీ అడ్రస్ తెలుపగలరు..

  • @Ramramram2023
    @Ramramram2023 Год назад

    🙏🙏meelanti goppa vallu vunnaru kabatti manchi anedi vunnadi inka lokam lo

  • @sailunori8806
    @sailunori8806 10 месяцев назад

    Sir , I need Sri gnanasaraswathi vratam pls.

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 Год назад

    Om namo venkateshaya

  • @ljaya691
    @ljaya691 Год назад +1

    బాబు మాది విజరనగరం.నేను పుస్తకమువెంకటేశ్వరవ్రతకల్పము పుస్తకమునకు.ఎడ్రస్ నాది ఇదివరలో ఇచ్చానుబాబు. పంపించగలరు.
    గురువు గార్కి నమస్కారములు.

  • @egadayakarguptha740
    @egadayakarguptha740 Год назад +4

    ఓం నమో శ్రీ వేంకటేశాయ, గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @sasivenkatesh8223
    @sasivenkatesh8223 Год назад

    D k sasikala
    W/0
    D k venkatesh
    Sri nilayam
    Airtel towerpakkana
    Besides finolex pipe godown
    Vijayanagar colony
    Anantapur 😊

  • @nageswararaothota883
    @nageswararaothota883 Год назад

    Viswapatigariki padabi vandanam🙏🙏🙏

  • @vadlaputisreedhar2110
    @vadlaputisreedhar2110 Год назад +1

    Namaskam Guruvugari Ki , Mee dwara Swami Prasadam ga Vrata Kalpam Books 4 Tesuko galana. Swamy Anugraham vunda naku. Krutha gynathalu . Ma vooru Rajampeta, Anamaya Janma Stalam Maku dha garaga Vandi. anduku Ma Janma danyam.

  • @KumarChinnu-sj1uf
    @KumarChinnu-sj1uf Год назад

    Swamy meku paadabhivandanaalu,maapi dayavunchi oka vratakalpam oka book pampandi..swamy

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 Год назад +2

    గురువుగారికి మాకు ఆ పుస్తకాలు ఎక్కడ లభిస్తాయో తెలియజేయండి

  • @dhattacreativeshorts7972
    @dhattacreativeshorts7972 Год назад +30

    నా పేరు శిరీష.జీవితాంతం ఋణపడి ఉంటాము గురువు గారు. మీరు అందించిన అద్భుత వ్రత కల్పం కు.....🙏🏻🙏🏻🙏🏻

  • @kumarisubhadra4631
    @kumarisubhadra4631 Год назад +1

    ఆ కధ లు ఉన్నా పుస్తకాలు ఎక్కడ దొరుకుతుంది
    Pls చెప్పండి

  • @kumarimoturu6407
    @kumarimoturu6407 5 месяцев назад

    స్వామి మాకు వెంకటేశ్వరవ్రత కల్పం పుస్తకం కావాలి. మాకు ఎలా లభిస్తుంది. మీరు మాకు పంపించగలరా స్వామి 🙏

  • @lokesh3d
    @lokesh3d Год назад +1

    Mamam subhramanyam vratham గూర్చి చెప్పండి

  • @sirishag716
    @sirishag716 Год назад

    Na Peru Sirisha guruvu garu .Naku Venkateswara vratha kalpam pustakam kavali Swami .

  • @pailipadma1373
    @pailipadma1373 Год назад +1

    Srinivasa rakshamaam

  • @pailipadma1373
    @pailipadma1373 Год назад +2

    Venkatesha pahemaam

  • @yerrapragadasitamahalakshm1568
    @yerrapragadasitamahalakshm1568 Год назад +2

    Sir నమస్తే.వ్రత కథ లు పుస్తకం ఎక్కడ దొరకుతుందో చెబుతారా sir

  • @americalochittoorammaye
    @americalochittoorammaye 10 месяцев назад

    Om namo venkateshwaraya namah 🙏

  • @Ekanandachakali
    @Ekanandachakali 5 месяцев назад

    Namesthe guruvu garu naku venkateshwaraswamy vratham pusthakam kavali pampichagalara Ten books kavali guruvu garu madi chinnahulthi (v) pattikonda (m) kurnool (DIST)

  • @gayathrisingamreddy290
    @gayathrisingamreddy290 Год назад

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @rajyalakshmi4997
    @rajyalakshmi4997 3 месяца назад

    Guruvugaru, naku ee book kavali. Ela book cheysukoli

  • @shankargayatri7941
    @shankargayatri7941 9 месяцев назад +1

    ఓం నమో వేంకటేశ. సార్ నాకు ఒక పుస్తకం కావాలి.

  • @v.jahnavi3902
    @v.jahnavi3902 8 месяцев назад

    Ee vratanni prathi pornamiki cheyocha guruvu garu

  • @tayappastayappas5265
    @tayappastayappas5265 Год назад

    Om namo venkateshaya gobinda namah 🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼

  • @Srilalitha1
    @Srilalitha1 2 месяца назад

    Viswapathi gaari address cheppandi pl..memu AG colony maaku dhaggare.

  • @kalavathikala7597
    @kalavathikala7597 9 месяцев назад

    ఓం నమో వెంకటేశాయ గురువుగారు నాకు ఒక పుస్తకం కావాలి పంపించగలరా

  • @praveenaveena1597
    @praveenaveena1597 Год назад +3

    Om Namo Venkateshaya 🙏🙏

  • @kollurutrinadharao3070
    @kollurutrinadharao3070 Год назад

    Viswapathi gariki namasumangali ome namovenkatesaya namo namaha