వెంకటేశ్వర స్వామి గురించి తెలియని ఎన్నో విశేషాలు | TVRK Murthy ( Viswapathi Spiritual Engineer

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • www.lordofsevenhills.com
    E-Mail : viswapathi@yahoo.com
    వెంకటేశ్వర స్వామి గురించి తెలియని ఎన్నో విశేషాలు | Vishwapathi (TVRK Murthy) Special Episode | Signature Studios
    #venkateswaraswami #viswapathi #spiritualengineer
    Top political Interviews link below:
    Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
    Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
    Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
    Bimbisara Biography : • Bimbisara Real Story |...
    Jayalalitha : • Prema Entha Maduram TV...
    Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
    Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
    Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
    Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
    Babu Mohan Interview : • Sensational Full Inter...
    RUclips : www.youtube.co....
    Facebook :- / signaturestu. .
    Instagram Follow : / signaturest. .
    website : www.signatures...

Комментарии • 216

  • @gantilakshmi2356
    @gantilakshmi2356 Год назад +7

    గురువుగారు మీరు వెంకటేశ్వర స్వామి గురుంచి చెపుతున్న ఉంటే చాలా చాలా సంతోషంగా ఉందండి మీ మా కృతజ్ఞతలు

  • @vijayalakshmichintalapati247
    @vijayalakshmichintalapati247 Год назад +51

    గురువు గారు, మీరు సుప్రభాతం tickets గురించి ఇంతకుముందు ఒకసారి చెప్తుంటే విని నాకు కూడా సుప్రభాతం దొరికితే బావుండు అని అనుకున్నా . ఆ తండ్రి నా కోరిక తీర్చి మార్చి 9 టికెట్స్ దొరికి నేను మా వారు వెళ్లి ఆ తండ్రిని సేవించుకుని వచ్చాం . 🙏

    • @sudharanivaidya5854
      @sudharanivaidya5854 Год назад +2

      Swamy. Anugraham kaavaali

    • @upendraprasad5171
      @upendraprasad5171 Год назад +5

      Suprabhatham darshanam chaala chaala baaguntundi. 1st dwaaram varaku allow chestaaru. Swamy niluvettu moorthi ni choosey bhaagyam.
      Naa chinnappudu oka 3-4 times Suprabhata seva tickets dorikaayi. Oka saari Astadala Paadapadmaaradhana tickets dorikaayi. Credit to my Nannagaru.
      Om Namo Venkatesaaya 🙏🙏🙏

    • @alkramaprasad7777
      @alkramaprasad7777 Год назад

      జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వాడా ఆపద మొక్కుల వాడా గోవిందా గోవిందా. హరి హర మహాదేవ శంభో శంకరా. జై శ్రీమన్నారాయణ

    • @sivanandkolluri1849
      @sivanandkolluri1849 Год назад

      ​@@sudharanivaidya5854 q de mi 1

    • @sivanandkolluri1849
      @sivanandkolluri1849 Год назад

      ​@@sudharanivaidya5854 q de mi 1

  • @youtubebrowser5888
    @youtubebrowser5888 Год назад +63

    విశ్వపతి గారిని ఇలా చూడటం చాలా చాలా సంతోషం గా ఉంది.అంజలి గారు, మొన్ననే మీరు వారిని వారి ఇంట్లో అనుకుంటా, చేసిన interview చుశాను. మళ్ళి ఇలా కొన్ని చేయడం చాలా సంతోషం. ఈ మధ్యనే వారి పుస్తకం నేను చదువుతున్నాను. ఇలా అనుకోకుండా వారిని చూడటం, వారి మాటలు వినడం చాలా ఆశ్చర్యంగా, ఆనందం గా ఉంది. శ్రీవారి లీలలు ఎన్ని విన్నా తనివి తీరదు.

    • @Yogi-dz3eh
      @Yogi-dz3eh Год назад +1

      ...nuvvu katchitamga paid artistivi...

    • @ambikajoshi9524
      @ambikajoshi9524 Год назад

      Ekkada dhorukuthai Aa books?

    • @maheshpk368
      @maheshpk368 Год назад

      🙏🙏🙏 Total wourld very famous God and countrol, rulling God

    • @chandu_546
      @chandu_546 Год назад

      Eeyana fake la vunnadu naku nammabuddi kavatledu dream lo rushulu kanipincharu antadu antha easy na rushulu kanipinchadam ?

    • @sandyakraleti8892
      @sandyakraleti8892 Год назад

      Mam me book maku print chesi ivvandi pl

  • @radharukmini464
    @radharukmini464 Год назад +6

    నేను 5 samvatsarala kritam Tirumala vellanu. అప్పుడు naku స్వామి చాలా చిన్న గా కనబడ్డారు. నేను స్వామి అలా యెందుకు కనబడ్డారు అని ఆ లో chiste నేను nilabadi chudalenani అలా కనబడ్డారు. అని చాలా సంతోషం అయింది. మళ్లీ యెప్పుడు vellalanna yevo addankulu. అందుకే మీ తో vedutunnattu anukuni santosha padutunnanu. ఈ cellphone vunnanduku మీ interview lanni చూస్తూ వున్నాము. వాళ్ల కి ధన్యవాదాలు చెప్పాలి

  • @saraswathiangajala1855
    @saraswathiangajala1855 Год назад +2

    కలియుగ అన్నమాచార్యులైన గౌరవనీయులూ, శ్రీవేంకటేశ్వరుని కృపకు పాత్రులైన శ్రీశ్రీశ్రీ విశ్వపతిగారికి శతకోటి పాదాభివందనాలు.గురువుగారిని కళ్ళారా చూసే అదృష్టానికైనా మేము నోచుకోలేము.అలాంటి మహానుభావుని ఎదురుగా కూరర్చుని ఎన్నో భక్తి విషయాలను ఆయనచే మాకు అందిస్తున్న అంజలిగారు ఎంతో ఎంతో అదృష్టవంతులు.నేనూ ఎల్లప్పుడూ మీ ప్రోగ్రాములు చూస్తుంటాను.నా ప్రార్ధనా,నాఆశా,నాకోరికా,ఎన్నో రోజులుగా నాలో ఉన్న తపనా ఒక్కటే గురువుగారూ....మీరు కరుణించి నాకు శ్రీవేంకటేశ్వర వ్రతకల్పం పుస్తకం ఇస్తారని ఆశిస్తున్నాను.నాకు మనసారా ఆ పుస్తకం కావాలి. మా అడ్రస్ A.Saraswathi,w/o A.prasad rao garu,Dasari steet,main road,po,BORIGUMMA.Dist,koraput,Odisha,pincode 764056.cell no,7894837772.దయచేసి శ్రీవేంకటేశ్వర వ్రతకల్పం పుస్తకం పంపించండి.ప్లీజ్ ..ప్లీజ్ ...

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Год назад +6

    నమస్కారాలు విశ్వపతిగారు...
    మీరు మీ అనుభవాలు కోకొల్లలుగా చెప్తారు..చెప్పినవి చెప్పకుండా...తడబాటు లేకుండా అనర్గళంగా..మీ వీడియోలు ఎంతో బాగుంటాయి...స్వామిని తెచ్చి మా హృదయాలలో దింపుతారు..🙏🙏 ధన్యవాదాలు🙏🙏🙏

    • @kaushikkrishna1315
      @kaushikkrishna1315 Год назад

      Nnnllmmmmmmlmmmmmmk LLC ll llllnlnññññjñnnnñjnnñnnnnnnnñn ll llññnnnnñnñnnññnlnnñlnñn

  • @gaurav.gaming1297
    @gaurav.gaming1297 Год назад +13

    Today is my 4th vratham (7 Saturday vrath) I'm blessed to hear such a karuna of venkateshwara swamy , I Pray to swamy to keep blessing everyone .

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 Год назад +7

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు

  • @etukurisrinivasulu4966
    @etukurisrinivasulu4966 Год назад +8

    మీ పరిచయం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది

  • @laxmichinnam9072
    @laxmichinnam9072 Год назад +7

    Conversation is so pure and devine 🙏

  • @ramanjineyulun4732
    @ramanjineyulun4732 День назад

    💞💞💞🌹🌹🌹om nano venkateshaya🌹🌹🌹🌹💞💞🌹🌹🌹srinivasaya venkateshaya govindhaya nama ha🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 Год назад +7

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః... ఓం నమో వేంకటేశాయ ....ఇది పుట్టపర్తి సాయి బాబా కూడా చేస్తారు 👌🙏🕉️

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 Год назад +1

    Hare Krishna. A Govinduni darsanam chesukunna mee darsanam kaneesam ee video dwara aina chesukovadam na bhagyam ga bhavistunnanu. A Govinduni ki satakoti dhanyavadalu. Meeku na sashtanga danda pranamam. 🙏🙏🙏🙏

  • @BharathKumar-oi5jk
    @BharathKumar-oi5jk 4 дня назад

    Om namo narayana govinda govinda 🙏🙏🙏

  • @prasadakkala5899
    @prasadakkala5899 Год назад +15

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc Год назад +2

    Om namo venkatesayanamaha🙏
    Naku chala chesaru swami varu nijamga chala karunamayudu😭
    Chala mayalu chesi kapadithadu
    Nijam nenu ennenno anubhavinchanu ilantivi andi

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. Год назад +6

    నమో వెంకటేశాయ 🙏🏼🌹

  • @sri667
    @sri667 Год назад +9

    నిజంగా శివుడు వేంకటేశ్వరుడు ఒక్కరే! నేను చూశాను తిరుమలలో...

    • @cookingsaichannel9246
      @cookingsaichannel9246 Год назад +1

      Great, konchem detail ga explain chestara

    • @chandu_546
      @chandu_546 Год назад

      ​@@cookingsaichannel9246devuda 😢😢asalu daivatvam ante yento kuda teliyada meeku .....meeru nenu ee prapancham lo vunde andaru daivame.... spiritual books chadavandi telustundhi

  • @gangalamswathi147
    @gangalamswathi147 Год назад +6

    Blessed to listen this video ...Om Namo Narayana

  • @siri8120
    @siri8120 Месяц назад +1

    Jay Shri Ram Jay Shri Krishna

  • @asrinivasreddy5100
    @asrinivasreddy5100 Год назад

    నమో వెంకటేశ్వర 🙏🙏🙏🙏సామి కృప దయ మా కుటుంబానికి కలగాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivanireddy976
    @shivanireddy976 Год назад +6

    Om namo venkatesaya namaha 🙏

  • @abburivani7711
    @abburivani7711 Год назад +1

    Sakshattu a bhagavantudine darsinchina viswwapati gari nayanalanu maanam chudagalagadam mana adrustam ...

  • @nareshjampala7140
    @nareshjampala7140 Год назад +5

    ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏 అంజలీగారు నమస్కారం

  • @arunaivemuri821
    @arunaivemuri821 Год назад +2

    Amazing Guruvugaru
    Swami vari gurinchi yenno cheppar
    Blessed in fortunate to have spent with u🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Bha2756
    @Bha2756 Год назад +1

    18:00 excellent words

  • @kausalyaraju4401
    @kausalyaraju4401 Год назад +1

    Chala hearttouching interview Vishwapsthigaru Venkateshwara swamini sakshattga soopinchanattugA undi

  • @venkateshwarrao323
    @venkateshwarrao323 Год назад +3

    విశ్వవిఖ్యాత సార్వభౌముదు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లీలలు కోకొల్లలు.....కృష్ణమూర్థిగారు ఎంతో ధన్యులు.....ఓం శ్రీ వేంకతెస్వరాయ నమ...
    దయచేసి ఈ చానెల్ వారు నాకు ఒక అవకాదం ఇస్తే మాకు కలిగిన అనుభవాలు చెప్పాలని ఉంది..నాకు పేరు రావాలని మాత్రం కాదు.....కృష్ణమోయిర్తిగారి సెల్ నంబర్ పంపండి...కృతజ్ఞతలు

  • @vadugurilakshman6625
    @vadugurilakshman6625 Год назад +2

    🌹🙏🕉ఓం నమో వెంకటేశాయ 🕉🙏🌹

  • @lathagootiparthi1338
    @lathagootiparthi1338 Год назад +1

    Om namo venkateshaya namah. Achuta ananta govinda🙏🙏🙏🙏🙏

  • @radharukmini464
    @radharukmini464 Год назад +1

    Viswapathi గారికి నమస్కారం. నేను మీ interview లు అన్నీ miss కాకుండా చూస్తాను. అది నా అదృష్టం గా bhavistanu.mee ప్రయాణం లో నేను కూడా vunnanai మీ తో నాకూ ఆ daiva darsanam అయి నట్టు oohinchu kuntanu. నేను యెక్కువ దూరం nadava లేను

  • @sweetchocos3412
    @sweetchocos3412 Год назад +1

    Govindudini nammina vaariki..sarvam swamye choosukuntaru. Om name venkatesayanamaha. Om name vasudevayanamaha

  • @sakaladevatalasankeertanal214
    @sakaladevatalasankeertanal214 Год назад +1

    Om Namo Sri Venkateswara Namostute
    Thank you Viswapathi Garu🙏

  • @tabletmylenovo3103
    @tabletmylenovo3103 7 месяцев назад

    Namaskar am guruvu garu mee interviews Kotaku eduru chusti vuntamu

  • @corinnedeshule1998
    @corinnedeshule1998 Год назад +4

    Titlelo Venkateswaraswami ani kakunda Sri Veankateswaraswami ani pettalsindi

  • @baburaogadam3744
    @baburaogadam3744 Год назад +1

    Sir really who believe the Lord Sri Venkateshwara he looks everything.🕉️ Namo Venkatesaiah. Hari 🕉️ 🙏.

    • @ramadevijaligama495
      @ramadevijaligama495 Год назад

      ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని అన్పించే శ్రీ వేంటేశ్వరస్వామి చరిత్ర ..వినడం చెప్పడం రెండు కూడా స్వామివారి అనుగ్రహమే. ఓం నమో వేకటేశాయ.🎉

  • @rajaleela7004
    @rajaleela7004 Год назад +1

    Vaaru vesina sreevari kalyanam bomma chupite bagundedi

  • @lakshmaiahnernuru5748
    @lakshmaiahnernuru5748 Год назад +3

    Sir your sayings are very inspirative

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +1

    ఓం నమో వేoకటేశాయ good information sir 🙏💐🙏

  • @padmavathichinta6166
    @padmavathichinta6166 Год назад

    Nijanga chala santosham swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ThirupathiswamyVengala
    @ThirupathiswamyVengala Год назад

    Om Namo sri venkateshwaraya name namaha namasker namaste blessed me all family members plz God thq 🎉🎉🎉

  • @maheshpk368
    @maheshpk368 Год назад +1

    🙏🙏🙏🙏 Total World onely one God Venkateswra swamy

  • @gvramanarao5525
    @gvramanarao5525 Год назад +1

    Om namo Venkateshaya, anta Swamy anugraham

  • @thakurnaik6462
    @thakurnaik6462 8 месяцев назад

    ಗೋವಿಂದ ಗೋವಿಂದ 🙏🙏🙏💐💐💐 ಓಂ ನಮೋ ನಾರಾಯಣ 🌹🌹🌹

  • @depururajasekhari2153
    @depururajasekhari2153 Год назад +2

    Sri Sripada srivallbhaya namaha

  • @vittalravuru9619
    @vittalravuru9619 Год назад +1

    Om Namo Venkatesaya

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Год назад

    Tq madam. Being interviewed a good personality

  • @vijaykodakalla984
    @vijaykodakalla984 Год назад +1

    Murthy you are blessed. Keep the continuation going

  • @tayappastayappas5265
    @tayappastayappas5265 Год назад

    Om namo venkateshaya gobinda namah 🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏❤️❤️🙏🏼🙏🙏

  • @adilakshmiguruvugari8498
    @adilakshmiguruvugari8498 Год назад

    గురువుగారు, మీరు చాలా unnata స్తితి లో ఉన్నారు. ఎన్నో అనవసర ప్రశ్నలకు సమాధానం చెప్పాలని emunnadi. Pl. మీరు ఆలోచించి video లు చేయండి. 🙏

  • @budidanagalakshmi8213
    @budidanagalakshmi8213 Год назад

    Om namo venkatesaya

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 Год назад +1

    Om Namo Venkateshayya🙏🚩🙇‍♀️

  • @bharathimaddoju3325
    @bharathimaddoju3325 Год назад

    Om namo venkatesaaya namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Год назад +1

    oka vishayam ardham kaledu , ikkada rakshasulanti varekkuva vunnaru yendulako

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 Год назад +2

    ఓం నమో వేంటేశాయ

  • @ramramanji5729
    @ramramanji5729 Год назад

    🌹🌹🌹🌹🌹Akilandakoti bramhadanauaka yedukondalavada venkataramana govindha govindha🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕

  • @srinivasaraot3084
    @srinivasaraot3084 Год назад +2

    Sir me phone No panpinchandi please

  • @tabletmylenovo3103
    @tabletmylenovo3103 Год назад

    Sir jee seva velakatta Kenichi dhanyavadamulu

  • @ushanadimapalli8515
    @ushanadimapalli8515 Год назад

    Books kavali ala approach avvali

  • @sevenhills8791
    @sevenhills8791 6 месяцев назад

    Superr

  • @rclherosrompicherla8111
    @rclherosrompicherla8111 Год назад

    Govinda govinda govinda govindaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌺🌷🌺🌺🌺

  • @prasannakolan1075
    @prasannakolan1075 Год назад

    Chala thanks guruvugaru

  • @manjulavanka7186
    @manjulavanka7186 Год назад +2

    Inka vinaliswami🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @avadhanisailaxmi4015
    @avadhanisailaxmi4015 Год назад

    Meru chala adrustavanthulu sir

  • @gvr_redi
    @gvr_redi Год назад

    swamy mana vennante untaadandi. Ade swamy leelalu

  • @arvabhumi
    @arvabhumi Год назад +2

    Please share info and or links for books written by viswapathi garu.
    Thank you Anjali garu for doing such heart touching videos andi 🙏

  • @srilathachenreddy993
    @srilathachenreddy993 Год назад

    Swamy mee seva kosam entagano eduruchustunna pls tondaraga avakasam ivvandi

  • @sasigiripatnaik805
    @sasigiripatnaik805 Год назад

    Staying at bhubaneswar I am very happy to hear your spiritual development
    Sir ,please send me a copy of venkateswar brata as our Ista devudu is still vekateswar

  • @chillarasandeep3811
    @chillarasandeep3811 Год назад

    ఒరులేయవి యొనరించిన
    నరవర! యప్రియము తన మనంబునకు తా
    నొరులకవి సేయకునికియె
    పరాయణము పరమ ధర్మ పధముల కెల్లన్
    ఇది ధృతరాష్టృడు విదురునిని నీతి బోధించ మని అడిగితే, విదురుడు చెప్పాడు
    దీని భావం : ‘ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు’

  • @ushapreethi-sk1dc
    @ushapreethi-sk1dc 3 месяца назад

    🙏🙏🙏

  • @eeputhrisha4924
    @eeputhrisha4924 Год назад

    Good interview skka

  • @kanakanjaneyulubandaru2108
    @kanakanjaneyulubandaru2108 Год назад +1

    Full interview pettandi mam

  • @sriaditya369
    @sriaditya369 Год назад

    Swamy vari darsanam kosam waiting ...inka rala...a adrustam

  • @ratnakumarisunkara1188
    @ratnakumarisunkara1188 Год назад +1

    Dharmanni manam kapaditea Dharmamu mananni kapadutundi.

  • @kavitabadam5224
    @kavitabadam5224 Год назад +2

    Meeru karana janmulu mimmalni chudatam maku swamy ichina anugraham

  • @jvramanamma883
    @jvramanamma883 Год назад

    నమో వెంకటేశ

  • @yeturusureshreddy4839
    @yeturusureshreddy4839 Год назад

    om namovenkatesanamah

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 Год назад

    Hare Krishna. Mee darsana bhagyam a swamy kaligiste bavundunu. Dabbu kosam parugulu pette e rojulalo mee matalu ento swantana kaligistunnayi. Dabbu ki pradhanyatani ivvakunda kevalam swamy bhakti lo undadam a swamy chupinche daya.

  • @praveenareddy7962
    @praveenareddy7962 Год назад

    Meru naku swamy chupinchina Gurugaru,

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Год назад +1

    ugra srinivasa moorthy varini yearly once baitiki teesuku vastaru tellavaru jhamune, suryodayam kakamunde marala garbhagudiloki teesuku veltaru

  • @pitlarajupitlaraju4
    @pitlarajupitlaraju4 Год назад

    Guruji namste

  • @jyothipatel2973
    @jyothipatel2973 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Год назад

    ❤ గోవిందా గోవిందా గోవింద

  • @rajinirajini9451
    @rajinirajini9451 Год назад +1

    There are no subtitles, pls add them as we can enjoy the whole episode.

  • @lakshmichegi2095
    @lakshmichegi2095 Год назад

    Hello sir memu Kuda kastalovnnamudacheci maakukudabookspampechandi

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 Год назад

    Sir meeru chepthunte kallalo neeru karayee

  • @maheshkumarkandagatla8850
    @maheshkumarkandagatla8850 Год назад

    Om namo venkateshaya:

  • @chandrasekartj9681
    @chandrasekartj9681 Год назад

    Sir oka doubt Tamil vallu tirupati vallaki sontham ani tirupati Tamil Raju rule chesadani chepthunnaru what's your thoughts?

  • @kavyar758
    @kavyar758 Год назад

    Govinda Govinda 🙏🙏🙏

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Год назад

    konadapaina nenu parakamani duty ki vachevadini. okasari darsanam time lo kontakalam kondapaine vunadalani anukunnanu, avakasam icharu , one year stay in a mutt as a manager, it will compete by june 2023. 😞

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 Год назад

    Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @jayasree44499
    @jayasree44499 Год назад

    స్వామి 🙏

  • @padmavathikorivi3143
    @padmavathikorivi3143 Год назад

    ala kalavali sir ...chala kastam lo unna.sir pls ..ala kalavali memmalani

  • @guptajidasari2236
    @guptajidasari2236 Год назад +2

    Sir me phone no
    Books kavali

  • @raghunathrao9827
    @raghunathrao9827 Год назад

    Viswa pathi gari house address chepandi

  • @vijayalakshminaga6044
    @vijayalakshminaga6044 Год назад

    Venkateswara vratakalpam book pampiyandi please

  • @radhapolagouni8633
    @radhapolagouni8633 Год назад

    Om namo venkateshaya namaha🙏🙏🍌🍎🌺🥥

  • @lakshmisanisetty3409
    @lakshmisanisetty3409 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarmanoj6504
    @kumarmanoj6504 Год назад

    Hi Sir,
    Can you share me link where are the Lord VENKATASWAra books

  • @narayanareddykalvapalli7167
    @narayanareddykalvapalli7167 Год назад

    Kanaka Durga Ammavaru pusthakamu pumpeeyagalara Amma