శభాష్ తల్లి మనిషి తో మనిషి పోరాడి గెలిస్తే వీరవనితలు అయితే ఒక కృూర మృగంతో పోరాడి నీ భర్తను కాపాడుకున్నావు నీకు ఏ బిరుదు ఇచ్చినా తక్కువే తల్లి దీర్ఘ సుమంగళి భావ🙌🙌🙌
క్రూర మృగాల చట్టాలు , ప్రజాస్వామ్యంలో క్రూర మృగా లను జాగర్తగా కాపాడాలి. ప్రజలకు ప్రమాదమైనా సరే చట్టాలు లెక్కచె య్యవు. పులి మనుష్యులను ఏమి చేసినా, పులిని జాగర్తగా పట్టుకొని అడవిలో వదిలి పెడతారు.
@@saikumari9556 ఇవి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కావండీ.. మనం నాగరికత వైపు అడుగులువేస్తున్న ఇటీవలి కాలంలోనే యీ దిక్కు మాలిన చట్టాలు తగలబడ్డాయి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, వన్యప్రాణులకు ఎటువంటి హాని కలుగకూడదు అని వాటికోసం మనుషుల్ని కూడా బలి ఇచ్చే వన్య ప్రాణి మరియు జంతు సంరక్షణ చట్టాలు రూపొందించారు. అందుకే వీధి కుక్కలు దారినపోయే మనుషుల మీద దాడి చేసి చిన్నపిల్లల్ని చంపుతున్నా ప్రభుత్వాలు కనీసం కూడా చలించడం లేదు. తప్పదు మనుషుల ప్రాణాలకు అసలు విలువ నవనాగరిక యుగంలో ఉన్నాం మరి !
చంపే పులిని పట్టుకోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటే ఎలా బందించి వేరే ప్రాంతానికి తరలించాలి చనిపోయిన తర్వాత 10 లచ్చలు ఎక్స్ గ్రేషియా ఇస్తే ఏమి ప్రయోజనం జంతువుల కంటే మనిషి ప్రాణాల విలువైనవి కావా
Namaste ji. The woman who saved her husband is maa Durga incarnation. I salute her lotus feet. If I were there also I cannot dare enough to fight with the tiger like her. She is so great unique and elite woman. Her mother is to be worshipped.
నీ భర్త మీద నువ్వు చూపిన ప్రేమకు వందనం అమ్మా 🙏
Supergadyouamma
మీ సాహసానికి వందనాలు 🙏🙏🙏🙏🙏
సావాసం చేశావు. గుడ్. ఇలాంటి. దర్యం. ఉండాలి. 👌
నీ భర్త మీద నీకున్న ప్రేమకు శతకోటీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన మినిస్టర్లు అందరిని ఈ గ్రామంలో ఉంచితే దేశం బాగుపడుతుంది
👍👍👍
😂😂😂😂
Curect 😅
Super
అంతేగా అంతేగా
శభాష్ తల్లి మనిషి తో మనిషి పోరాడి గెలిస్తే వీరవనితలు అయితే ఒక కృూర మృగంతో పోరాడి నీ భర్తను కాపాడుకున్నావు నీకు ఏ బిరుదు ఇచ్చినా తక్కువే తల్లి దీర్ఘ సుమంగళి భావ🙌🙌🙌
ఈ సోదరిని ఎంత పొగిడినా తక్కువే.
ఈమె చేసిన సాహసానికి ప్రభుత్వం శౌర్య చక్ర తో సన్మానించాలి..
గ్రేట్ లేడీ
భర్తను కాపాడుకున్న (పులినుం డి) సుజాతకు అవార్డు ఇవ్వాలి
మీ సాహసానికి హ్యాండ్సప్ అక్క సూపర్ ఇలా ధైర్యంగా ఉంటే ఏదైనా ఎలా జరగాలి అనుకుంటే ఎలా జరుగుతుంది.
గ్రేట్ 🙏🙏👍👍
ఎంత మంది మనుషుల ప్రాణాలు పోయినా ఆ పులి మాత్రం క్షేమంగా ఉండాలి. దానికి అంగుళం మేర కూడా శరీరం మీద గాటు పడకూడదు. ఇది మనదేశంలో దిక్కుమాలిన చట్టం.
క్రూర మృగాల చట్టాలు , ప్రజాస్వామ్యంలో క్రూర మృగా లను జాగర్తగా కాపాడాలి. ప్రజలకు ప్రమాదమైనా సరే చట్టాలు లెక్కచె య్యవు. పులి మనుష్యులను ఏమి చేసినా, పులిని జాగర్తగా పట్టుకొని అడవిలో వదిలి పెడతారు.
ఈబ్రిటిష్ కాలం నాటి దిక్కు మాలిన చట్టాలను పట్టుకుని వేలాడుతున్న రు . మనిషికంటే , వన్యప్రాణులు ముఖ్యం.పాపం అతను చనిపోతే , పులిరాజు గారు చల్లగా వుండాలీ
@@saikumari9556 ఇవి బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కావండీ.. మనం నాగరికత వైపు అడుగులువేస్తున్న ఇటీవలి కాలంలోనే యీ దిక్కు మాలిన చట్టాలు తగలబడ్డాయి. మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, వన్యప్రాణులకు ఎటువంటి హాని కలుగకూడదు అని వాటికోసం మనుషుల్ని కూడా బలి ఇచ్చే వన్య ప్రాణి మరియు జంతు సంరక్షణ చట్టాలు రూపొందించారు. అందుకే వీధి కుక్కలు దారినపోయే మనుషుల మీద దాడి చేసి చిన్నపిల్లల్ని చంపుతున్నా ప్రభుత్వాలు కనీసం కూడా చలించడం లేదు. తప్పదు మనుషుల ప్రాణాలకు అసలు విలువ నవనాగరిక యుగంలో ఉన్నాం మరి !
@@saikumari9556 true
😭😭😭
గ్రేట్ తల్లీ
నువ్వు చాలా గొప్పదానివి తల్లి భర్తను కాపాడుకోవడానికి నీప్రాణం కూడా త్యాగం చేయడానికి సాహశించావు🙏
ఈ ధీర వనితకు శతకోటి వందనాలు.
ఈవిడ చేసిన సాహసానికి అభినందనలు.
సుజాత గారు అభినందనీయులు.
ఈవిడి సతీ సావిత్రి కి సరిసమానురాలు.జై మహిళామని.
ఒళ్ళు బలిసి భర్త ల ప్రాణాలు తీస్తున్న ఈరోజుల్లో సుజాతమ్మ చాలా గొప్ప భారత మహిళా విలువ పెరుగుతుంది
💯 crt
Very good 👍
Great adventurous woman! Must be awarded.
Great akka
Very Great 👍
చంపే పులిని పట్టుకోకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటే ఎలా బందించి వేరే ప్రాంతానికి తరలించాలి చనిపోయిన తర్వాత 10 లచ్చలు ఎక్స్ గ్రేషియా ఇస్తే ఏమి ప్రయోజనం జంతువుల కంటే మనిషి ప్రాణాల విలువైనవి కావా
Ni bartha neevu chupina prema ninnu gelipinchindi amma 🎉🎉🎉🎉ni dairaniki mechukuntunnanu thalli ❤
Police 👮♀️ valaku na thanks 🙏sir manchi idea raithulaku mask 😷 estunduku thanks sir 🎉
Super thalli
ధీరవనిత కు జైజైలు
మనుషుల ప్రాణాలకన్నా జంతువుల ప్రాణాలకు విలువ ఎక్కువ ఇది మన దౌర్బాగ్యం.
ఈమె చూపించిన సాహశానికి గవర్నమెంట్ అవార్డు ఇవ్వాలి ఫారెస్ట్ లో జాబ్ ఇవ్వాలి ✊
Great🙏🙏
ధైర్యానికి, సాహసానికి ప్రతీక.
ఇలాంటి భార్య ను కలిగి వున్న ఆభర్త నిజమైన అదృష్టవంతుడు..., జీవితంలో ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కోవచ్చు...,....
Super amma 👌 great 🙏
Hats of syster
Great amma god bless you
సుజాతకు అవార్డు ఇవ్వాలి ఇవ్వాలి🎉🎉🎉
Nice. Talli. ❤❤🎉🎉🤲🤲👐👐🙏☝☝🌹🌹
జై శ్రీమన్నారాయణ ❤❤❤🙏🙏🙏
ఆ పులి చెప్పిందా ఆడ పులికోసం అని 🙄
😂😂😂😂😂
This is mating season... Male tigers roaming in forest long distance for female tigers
Great Thalli. God bless you 🙏
Super Chelli👏👏👏👏👏
కుక్కల చట్టం వల్ల ఎంత మంది పసి పిల్లలు చనిపోయారు ! మీ జంతు ప్రేమ తగలబెట్ట !
Mamulga tagalabettakudadu e dog lovers tagaleyya
నీదైర్యానికి చాలా సంతోషము అమ్మా
Very brave and get confidence to the save the time really awesome 👍👍
Nice
మనకున్న దరిద్రమైన చట్టాల వాళ్ల ఇలాంటివి జరుగుతూనే వుంటాయి,, ఎంత చేసినా దాన్ని మాత్రం షట్ చెయ్యరు..
Vandanalu Amma.great
Supper.akaaaa🎉
Hats off Amma me laga undali🎉
👍👍👍👍
Great 🎉🎉🎉
Great sister 👏👏👏🙏🙏🙏
Great Amma thanks 🙏🏼
Great Lady, God bless her.👏👏👏👏👏👏
Sabhash neeku vandanalu
👍
Manchi. Bharyaga.. Peru.. Pondham. Chla. Viluvainadhi❤❤❤❤❤❤❤❤❤
Great thalli
Great and brave lady 👏👏👏👍
గ్రేట్ సుజాత మీరు
Prathi. Vyakti. Yilage. Dharyamu. Chayali. Very. Good. Sujavu. Sirjee
Super bangaru thalli.
Sujata garu meru great 👍👍👍
🙏🙏🙏🙏🙏👌👌amma
Ne dairyaniki hatsoff thalli🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 u r great
Great 👍👍👍 women 🎉🎉🎉
🙏🙏🙏
Super akka❤
👌👌🙏🙏
Great
AKKA MEE DYRYANIKI VANDANAM AKKA, MEE BARTHANU KAPADUKUNNAVU, A POLICE ,FOREST OFFICER TIME KI RARU MANALA KAPADARU, VANDANAM AKKA,❤❤❤.
Super akka
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
🙏🙏🙏🙏 Great amma
రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలి మహిళకు
పెద్ద సౌడ్స్ చేసే డమ్మీ పిష్టల్స్ రైతులందరికీ ఇస్తే బాగుంటుంది కదా ........🤔🤔🤔🤔🤔🤔🤔🤔👍👍
Really great 👍
Super sister 💪🌹🌹🌹
ఆడ పులి కోసం వచ్చింది అని మీకు చేపిందా 😊
God bless talli
Dare గా దాడి చేశావు sister..you are grear..
Chala great akka
👌sistar mi teliviki johar
Govt... And Forest employees py nammakkam pettukovadhu... Mana pranam maname save chesukovali Ani fix ayyindhi syster...👏🏻👏🏻👏🏻
Super
Super Sis 🙏
Ameki bharthameeda vunna preme antha sahasam cheyyataniki dayryam vachindi.devudu ameni bless chesthadu
Great sister💐
Seluat🙏👍💯
👌👌👌👍👍
Thank God
Great wife
👍 great thali
Namaste ji. The woman who saved her husband is maa Durga incarnation. I salute her lotus feet. If I were there also I cannot dare enough to fight with the tiger like her. She is so great unique and elite woman. Her mother is to be worshipped.
Very good chill
Award ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగo ఇవ్వాలి
👌👌❤
Chala great
Great amma
Supar amma
God bless you thalli
నీలాంటి భార్య వుంటే ఏ భర్త ఐన అదృష్టవంతులు