కని చెత్తకుప్పలో పడేయ కుండా, జాగ్రత్తగా అనాధ ఆశ్రయంలో ఉంచి బాగోగులు చూసుకుంటూ ఉంది. ఆ అమ్మాయి మంచి అన్సున్నదే గదా sir. తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తుంది, వయసులో తప్పుచేసిన, పాప గురించి ఆలోచిస్తున్న ఆ అమ్మాయి గొప్పది.
డాక్టర్ గారు విజయ వెంటనే డైవర్స్ ఇచ్చి సెకండ్ మేరేజ్ చేసుకుని అన్ని ముందే చెప్పి వివాహం చేసుకుని హాయిగా జీవితాన్ని సాగించు కోవచ్చు. ఎందుకంటే ఈ రోజున చాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.🎉
You are a real psychologist Sir. You are 1000% right. Even they agreed to live together in this emotional situation, they can't leave peacefully in long run.
Chala manchi వాడు సూర్య ,అనుకోవాలి but aa ammayki కనీసం సూర్యని రిక్వెస్ట్ చేసే విధానం కూడా రావడం లేదు.. అట్లాటి అమ్మాయి కాబట్టే ఈజీ గా ఆమె x boy friend చేతిలో... మోసపోయింది చాలా మంది అమ్మాయిలు ఎలా మోసపోయి తమ పిల్లల్ని వాలే చంపుకుంటున్నారు కానీ అలాటి యుక్తులు కూడా తెలియనిది ఆ అమ్మాయి అనుకోవాలి సో.. అమాయకురాలు అనుకోవాలో లేదా చీటర్ అనుకోవాలూ అర్ధం కావడం లేదు...
సార్ మేడం అందరికీ నమస్కారం అండీ. నా పేరు అశోక్ కొంచెం గ్రహించాలని మనవి ప్రేమించినవాడు మొదట ఆమెని చంపేశాడు రెండవదిగా చచ్చిన శవాన్ని మీరు చంపేశారు కట్టుకున్న భర్తే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఈ. లోకంలో తనకు ఇంకొక భార్య వచ్చిన తనకు కరెక్ట్ గా ఉంటుందని చెప్పగలరా ఈ కాలంలో తప్పు చేయని వారు ఎవ్వరు ఉండరు సార్ తప్పుని తీసివేయండి కానీ బంధాలను తేంపకండీ 😢
Already tegina bandham sir adi. Anta nisturam kante adi nisturam Manchidi. Neetulu cheppadam kadu. Nuvvu aa talli kuturni accept cheyi appudu doctor gariki neetulu Cheppu
చక్రవర్తి సార్, ఫస్ట్ నిన్ను అడిగినప్పుడు అమ్మ నీకు పిల్లలు పుడితే, అనాధ నీ కూతురు మాదిరిగా చేసుకుంటావా అన్నపుడు yes sir నా కూతురు గానే చూస్తాను అన్నపుడు నీ మీద అనుమానం నాకు కలిగింది.
Sir Okka chaduvukune ammayi trap lo padi thalli ayi ah vayasulo bidani kani jagratha ga anadha ashram lo petti malli ah bidda ni thechukundham anukundhi andharu thanani one side chesesaru vidhilesi velina ah vedhava kosam matladaru inka ah ammayini down cheyakandi support evandi sir
Asalu ela aa ammai ni blem chesthunnaru aa ammai badha evaru ardham chesukoraa aa place lo vunte miku ardham avthundhi oka pakka okari mosam inko pakka oka pakka thana sontha bidda ani cheppulekapovadam, thanu andharila biddani champukokunda kannadhi kadha adhe chala great, taravatha thanani vadileya kunda penchukuntundhi adhi great a kadha endhuku one side chesi ala matladutbunnaru thana mistake ledhu ani anatledhu but okka sari think cheyyandi thana side nunchi kuda
A ammayeki anyayam chesaru ...vadevado chesina paniki a ammai mosapoyendi ...etu pelli petakulu iyendhi ...nalife ela iyendhi anti ani eme chesokokunda.. stong vunte manchidhi....
విజయ గారు ఆ పాపను నాకు ఇచ్చేయండి నేను తీసుకుని పెంచి పోషిస్తాను మేము పిల్లలు లేక బాధపడుతుంటే మీరు పిల్లలు కని అనాధాశ్రమంలో చేర్పిస్తున్నారు ఏమి దౌర్భాగ్యం అండి దయవుంచి ఆ పిల్లను నాకు ఇవ్వండి మేము పోషిస్తాము
జయ మేడం..... మీరు వాళ్లిద్దర్ని కలిపినా..... ఒకప్పుడు పాతవాడు మల్లి వస్తే..... వస్తే కాదు తప్పకుండ వస్తాడు...... కాబట్టి మీరు సూర్యని పక్కన పెట్టి..... ఆ గౌతమ్ గాడు ఎక్కడున్నాడో వాడ్ని వెతికి వీళ్లిద్దరు ని కలపడానికి ట్రై చెయ్యండి
inka gautam gadu vunnadanukuntunnava.. 4 yrs already and he would have made many other girls pregnant and or gotten "Arranged Marriage with hefty dowry". This is a wrong suggestion. If she shared this with her parents then they would have filed a police case and caught hold of Gautam and proper decision and justice would have served. Alasyam amrutam visham dude.
పెళ్లి కాకముందు లక్ష జరుగుతాయి పెళ్లి అయిన తరువాత ఏమన్నా తప్పు చేసిందా? ఒక వేళ జరిగింది చెపితే ఏ మగాడన్నా ఒప్పుకుంటాడా? అలాగే ఆతనికి ఎటువంటి గతం లేదని చెప్పగలరా? నాకు తెలిసి డాక్టర్ గారి ఇచ్చిన తీర్పులో అత్యంత worst I PITTY YOU Mr Doctor
I did not like yr final decision for the first time.. oka magavadu accept chestadu etuvanti situatiin but a female cannot c anothers child as her child... if soorya comes into her shoe definitely he can live with vijaya nd the child once that guls parents give assurance on behalf of vijaya
Kalyan chakravarthy garu, I exactly expected it before your conversation with her husband..(that adopted girl could be hers). Why couldn't you expect it, Sir? Very simple issue.
భగవంతుడు ఉన్నాడు. అందుకే నీ స్నేహితురాలిని గోవాలో కలిపి నిజాలు చెప్పించాడు. ఇది భగవత్ క్రియ
కని చెత్తకుప్పలో పడేయ కుండా, జాగ్రత్తగా అనాధ ఆశ్రయంలో ఉంచి బాగోగులు చూసుకుంటూ ఉంది. ఆ అమ్మాయి మంచి అన్సున్నదే గదా sir. తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలని చూస్తుంది, వయసులో తప్పుచేసిన, పాప గురించి ఆలోచిస్తున్న ఆ అమ్మాయి గొప్పది.
వెరీ ట్రూ.
❤❤❤super
Yes ..
విజయగారు కనీశం పెళ్లికి ముందన్న క్లియర్ గా ఈ విషయం గురించి సూర్యగారికి చెప్పిండుంటే చాలబాగుండేది. సర్ చక్రి సార్ బాగానే అడిగారు ప్రశ్నలు.
భగవంతుడు న్యాయం చేస్తాడు అనటానికి ఇదే నిదర్శనం
డాక్టర్ గారు విజయ వెంటనే డైవర్స్ ఇచ్చి సెకండ్ మేరేజ్ చేసుకుని అన్ని ముందే చెప్పి వివాహం చేసుకుని హాయిగా జీవితాన్ని సాగించు కోవచ్చు. ఎందుకంటే ఈ రోజున చాలా జరుగుతున్నాయి. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.🎉
Sir chala chakkaga chepparu
😂
సూపర్ జడ్జిమెంట్ సార్
సార్ 🙏🙏
Excellent ga councelling chesthunnaru Kalyan garu. Max ammayilade thappu ga prove avuthunnayi ento.
You are a real psychologist Sir. You are 1000% right. Even they agreed to live together in this emotional situation, they can't leave peacefully in long run.
Jaya garu, doctor garu meeru ee madhya madhyalo maatlaadutunnaaru. You are obviously more analytical,but the art of listening is greater than that.
Super justice doctor Garu
Surya manasu peddadhi andukante vijaya gurinchi andariki chepali anukovatla hatsoff surya
Super doctor garu ❤❤❤
ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి తనకు డెలివరీ పాప ఫోర్ ఇయర్స్ వచ్చింది అప్పుడు వరకు తను కూతురు ఎలా ఉందో చూడలేదా వాళ్ళు
Super justice doctor Garu tq
Chala manchi వాడు సూర్య ,అనుకోవాలి but aa ammayki కనీసం సూర్యని రిక్వెస్ట్ చేసే విధానం కూడా రావడం లేదు.. అట్లాటి అమ్మాయి కాబట్టే ఈజీ గా ఆమె x boy friend చేతిలో... మోసపోయింది చాలా మంది అమ్మాయిలు ఎలా మోసపోయి తమ పిల్లల్ని వాలే చంపుకుంటున్నారు కానీ అలాటి యుక్తులు కూడా తెలియనిది ఆ అమ్మాయి అనుకోవాలి సో.. అమాయకురాలు అనుకోవాలో లేదా చీటర్ అనుకోవాలూ అర్ధం కావడం లేదు...
అమాయకురాలు. మంచిది కూడా.
You are correct 💯 @@Esghy-u4y
Ammayi manchide thappu chesindi konchum ardam chesukondi...papa ni champaledu adi great
Super doctorgaaru
Thank you sir good suggestion
Super sir. Very nice analysis correct. Justice, salute to. Surya, Hart's. Up. to. Mr. Surya.
Excellent video
సార్ మేడం అందరికీ నమస్కారం అండీ. నా పేరు అశోక్
కొంచెం గ్రహించాలని మనవి ప్రేమించినవాడు మొదట ఆమెని చంపేశాడు రెండవదిగా చచ్చిన శవాన్ని మీరు చంపేశారు కట్టుకున్న భర్తే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు ఈ. లోకంలో
తనకు ఇంకొక భార్య వచ్చిన తనకు కరెక్ట్ గా ఉంటుందని చెప్పగలరా ఈ కాలంలో తప్పు చేయని వారు ఎవ్వరు ఉండరు సార్ తప్పుని తీసివేయండి కానీ బంధాలను తేంపకండీ 😢
❤❤❤❤
Already tegina bandham sir adi. Anta nisturam kante adi nisturam Manchidi. Neetulu cheppadam kadu. Nuvvu aa talli kuturni accept cheyi appudu doctor gariki neetulu Cheppu
Good జడ్జిమెంట్ చక్రి సార్
Super mother
చక్రవర్తి సార్, ఫస్ట్ నిన్ను అడిగినప్పుడు అమ్మ నీకు పిల్లలు పుడితే, అనాధ నీ కూతురు మాదిరిగా చేసుకుంటావా అన్నపుడు yes sir నా కూతురు గానే చూస్తాను అన్నపుడు నీ మీద అనుమానం నాకు కలిగింది.
Sir last lo carrect ga chepparu👃
Super
మొట్టమొదట విజయ తనకు జరిగిన అన్యాయం గురించి మోసం చేసినవాడి గురించి తన తల్లిదండ్రులకు చెప్పక పోవడం తనకు తాను చేసుకున్న అన్యాయం
Vijaya gonthu ee.programm lo chala sarlu.vinnaamu
D.Kalyana Chakravarthy ki🙏🙏🙏
Pls sir Goutham ne patukondi sir
ముందుగా అనడం ఆశ్రమం లోనున్న పిల్లను తీసుకురామని విజయ గారికి చెప్పనది మంచి మాట చెప్పా రు.
Sir Okka chaduvukune ammayi trap lo padi thalli ayi ah vayasulo bidani kani jagratha ga anadha ashram lo petti malli ah bidda ni thechukundham anukundhi andharu thanani one side chesesaru vidhilesi velina ah vedhava kosam matladaru inka ah ammayini down cheyakandi support evandi sir
Asalu ela aa ammai ni blem chesthunnaru aa ammai badha evaru ardham chesukoraa aa place lo vunte miku ardham avthundhi oka pakka okari mosam inko pakka oka pakka thana sontha bidda ani cheppulekapovadam, thanu andharila biddani champukokunda kannadhi kadha adhe chala great, taravatha thanani vadileya kunda penchukuntundhi adhi great a kadha endhuku one side chesi ala matladutbunnaru thana mistake ledhu ani anatledhu but okka sari think cheyyandi thana side nunchi kuda
ಸೂಪರ್ ಸರ್ ಮ್ಯಾಡಂ❤❤
Surya is great okay sari alochinchandi
A ammayeki anyayam chesaru ...vadevado chesina paniki a ammai mosapoyendi ...etu pelli petakulu iyendhi ...nalife ela iyendhi anti ani eme chesokokunda.. stong vunte manchidhi....
Super sir
Great sir correct cheparu sir
It's a simple Telugu proverb attached to Vijaya '"Ranku nerchindi bonku nervada..?"
విజయ గారు ఆ పాపను నాకు ఇచ్చేయండి నేను తీసుకుని పెంచి పోషిస్తాను మేము పిల్లలు లేక బాధపడుతుంటే మీరు పిల్లలు కని అనాధాశ్రమంలో చేర్పిస్తున్నారు ఏమి దౌర్భాగ్యం అండి దయవుంచి ఆ పిల్లను నాకు ఇవ్వండి మేము పోషిస్తాము
Super 👌 me manchi manasuku namaste 🙏
మీరు వీలైతే తెచ్చుకొని పెంచుకోండి ఆ అమ్మాయి దగ్గర ఆ పాప safe కాదు అని నా అనుమానం
మీరు great sir
Same story naa friend ki kooda jarigindi kaani goa Sean ledu nd pelli kakamunde ataniki telisindi nd now vallu pelli cheskuni oka baby kooda puttindi
Anni sarlu chuspistharu head lines marchi e video 😂😂😂😂😂😢😢😢😢😢😢
Eddarini kalipunte bagundedi emo
Well said Dr.KC garu, Jaya garu but 90% present days Ladies same behaviour like this story. Exclusive this lady..
Surya accept chesina taravatha గౌతం వస్తే సూర్య పరిస్థితి ఏంటి
5 నిమిషాలు సూర్య తో మాట్లాడితే హ్యాపీ గా కలిసి వుండేవారు.
Hope she does not harm the baby in future I am afraid
Sir a biddani maku ivvandi sir memu adopt chesukuntamunplzzzz reply
X lover ni పట్టుకుని శిక్షించాలి pls
ఆమె తప్పు చేయాలా బాయ్ ఫ్రెండ్ తప్పు చేశాను కానీ తన తల్లిగా తన బాధ్యతలు నిర్వహించింది
జయ మేడం.....
మీరు వాళ్లిద్దర్ని కలిపినా.....
ఒకప్పుడు పాతవాడు మల్లి వస్తే.....
వస్తే కాదు తప్పకుండ వస్తాడు......
కాబట్టి మీరు సూర్యని పక్కన పెట్టి..... ఆ గౌతమ్ గాడు ఎక్కడున్నాడో వాడ్ని వెతికి వీళ్లిద్దరు ని కలపడానికి ట్రై చెయ్యండి
inka gautam gadu vunnadanukuntunnava.. 4 yrs already and he would have made many other girls pregnant and or gotten "Arranged Marriage with hefty dowry". This is a wrong suggestion. If she shared this with her parents then they would have filed a police case and caught hold of Gautam and proper decision and justice would have served. Alasyam amrutam visham dude.
😮
అప్పుడు పిల్లలు ఉంటున్నారు ఇష్టపడి marrege ఎంతో మంది చేసుకుంటున్నారు
Surya garu ur great sir.... Meeru modate anumanam cheyyaledu...
its a fantastic episode but OLD 😃
Ok
🙏🙏👌👌sir🙏mam 🙏
Papa vishayamalo good mother
Parents ki telise vuntundi
Papapu duram pettataniki ela Manasa oppukundi talli vintunthe badhaga undamma eppatikina Papanu techuko talli
Parents vachhichusthaaru vadalaru
👌👌 doctor sir
Appudu vijaya ne best kaa, oneside of the coin chooste.. her daring to give birth nd managed the child till now
Surya enkoka ammaini chesukunta aa ammai vera abbaitho gadipi suryani marriage chesukunta avishyam cheppakinada untea ami chestadu ekkada papa kanipsthondi kabatti divorce adugithunnadu manchi manasutho sveekariste athanu davuda authadu
👌👌👌👌👌👌
మొదట మోసం చేసి పోయిన గౌతమ్ అనే వాడిని తొలువవాలి
పెళ్లి కాకముందు లక్ష జరుగుతాయి పెళ్లి అయిన తరువాత ఏమన్నా తప్పు చేసిందా?
ఒక వేళ జరిగింది చెపితే ఏ మగాడన్నా ఒప్పుకుంటాడా?
అలాగే ఆతనికి ఎటువంటి గతం లేదని చెప్పగలరా?
నాకు తెలిసి డాక్టర్ గారి ఇచ్చిన తీర్పులో అత్యంత worst
I PITTY YOU Mr Doctor
100% కరెక్ట్. డాక్టర్ ఒక సైకో లాగా మాట్లాడాడు.
Yes correct
Surya garu okkasari kshaminchandi
Doctor sir should listen first.
Amo kondharu Ela unnaru Elanti adadhani ni,chi ni papani ,anadha anni cheputhava,mahanati,chiii,🙏🙏🙏🙏🙏🙏
అనాధ ఆశ్రమం లో పాప ఏం తప్పు చేసినది తల్లి. భర్త కాళ్ళ మీద పడీ క్షమా పన అడిగి తన ఋణం తీర్చుకో
Mam ఈ program ki ఎలా contact అవ్వాలి.cell no.please
Love you sir
Oka vela aa ammayi doctor gaariki mundhe jarigindhi cheppithe
Issue settle chesevaara?
Maaku kooda cheppaledhu anna kopam kanipisthundhi
మోడరన్ కుంతి దేవి. పాత కుంతి దేవి బిడ్డను కని నదిలో వదిలేస్తే, ఈ కుంతి దేవి అనాధ ఆశ్రమం లో వదిలేసింది. కాని నిజం ఎప్పుడు దాగదు
Surya is great 👍
avadidagaro beddani kani etla chestadu anukoledu tarvata chepdham anukunanu
I did not like yr final decision for the first time.. oka magavadu accept chestadu etuvanti situatiin but a female cannot c anothers child as her child... if soorya comes into her shoe definitely he can live with vijaya nd the child once that guls parents give assurance on behalf of vijaya
Gowtham ki phone chesi mataladandi vadini vadaladdu 🙏🙏🙏🙏
Akrama sambandalakosam.pillalni champpe thallulu vunnaru.ima manishe
Hello ma'am and sir u r doing in Suman
TV y r u encouraging to hit tv I can't understand this
కుంతి దేవి కూడ చెప్పలేదు
కుంతీ దేవి చెప్పకపోతే ఈవిడ చెప్పకూడదు అని నియమం ఉందా?
@@satyamarayanakuppam3244 ఆమె స్నేహితురాలు ఈమె కాపురం లో నిప్పులు పోసింది. వేయి అబద్ధాలు ఆడిఅయిన ఒక పెండ్లి చేయమన్నారు కడూపుబ్బరం ఆపుకోలేకపోయినది
@@satyamarayanakuppam3244నియమం లేదు. కానీ, చెప్పలేక పోయింది.
Kunti Devi kadha telusaa neekassalu. Ea pullani Kunti Devi to polustunnaavu.siggundaa neeku. Assalu nuvvu hiduvaa leka hindu Peru pettukuni mosam chestunnavaa.?
10 months kuthuru intiki rakapothe parents voorukuntara
Idi already scripted
Papa real father Gowtham to kalapandi sir 😢
Areyy old episode with new thumbnail..😂😂😂
తల్లి దండ్రులకు పరీక్షలు, చదువు అని చెప్పి సంవత్సరం దాక్కొని వాళ్లనీ మోసం చేసింది. ముందుకూడ ఎన్నైనా చేయగల దుస్సాహసం
Old episode
First tell to her parents
ఒకే ఎపిసోడ్ ని రక రకాలుగా పేర్లు మార్చి పెడుతున్నారు
మొదట్లో సపోర్టుగా మాట్లాడి లాస్ట్ లో బాగా గడ్డి పెట్టారు.
First ammai cheppinappudu naku doubt anipinchindi main ga papa gurinchi
Samajaniki dadisindi kani bidda meeda Prema champpukoledu .barthani mosam chesindi.okaditho Mosa poyindi kani bidda meeda prematho vodulukoledhu thalipremani mosam cheyyaledhu.papam
Thanu chesindi thappe kani aaa papa ni vadulukoledu champukoledu ade amma thanam emo papam life spoil
Please dont coprate this type of .... Sir
Kadupuchesi yetlaparipoyindo.papathmudu
Papam andhi aa papa
Again old episode
విజయగారు కనీశం పెళ్లికి ముందన్న క్లియర్ గా ఈ విషయం గురించి సూర్యగారికి చెప్పిండుంటే చాలబాగుండేది. సర్ చక్రి సార్ బాగానే అడిగారు ప్రశ్నలు.
Marriage cesukune mundu koncham alochincandi boys elanti lanjalu untaru😢😢😢
Eppudu surya divorce echi yem chestadu ... raboye wife pavitramuga ledha 1st marriage ayyi vunde vuntundhi kada... appudu adhi yedho vijaya thone vunte sari kaa...
Kalyan chakravarthy garu, I exactly expected it before your conversation with her husband..(that adopted girl could be hers). Why couldn't you expect it, Sir? Very simple issue.
he knew it already something fishy but he wanted to hear from the girl itself to see if she opens up truthfully
That's all right..! Tq for prompt reply.