నిజం || కొత్త కథ || ఎం.వి..ఉమాదేవి || జగదీశ్వరి || తపస్వి మనోహరం.

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • స్నేహితురాలు పెళ్లికి వెళ్లిన ఒక అమ్మాయి, అడవి గుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమె బైక్ ప్రాబ్లెమ్ అవ్వటంతో, చీకటి పడుతుంది, మరో పక్క వర్షం.. అక్కడే ఉంటే ఎలాంటి సమస్యలో చిక్కుకుంటాను అన్న భయంతో, దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు కి వెళ్లి తలుపు కొడుతుంది. ఒక నడివయసు కలిగిన మనిషి తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆ వర్షంలో, చీకటిలో ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఎదుర్కొన వింత సంఘటనలు ఏమిటో ఈ కథ విని తెలుసుకోండి.
    రచయిత - ఎం. వి. ఉమాదేవి.
    స్వరం - జగదీశ్వరి.
    poster/video - కీర్తి ప్రియ.
    #audiobook
    #telugu
    #newstory
    #newseries
    #telugustory

Комментарии • 34

  • @gayatridevidurgavajjala9725
    @gayatridevidurgavajjala9725 26 дней назад +2

    Kada chaala baagundi , cheppe vidhanam & voice super ga vundi
    .awesome ❤

  • @vanajaravindranath9197
    @vanajaravindranath9197 27 дней назад +1

    మీ రచన చాలా బాగుంది ఉమా మేడం గారు.వివరణ కూడా చక్కగా క్లియర్ గా ఉంది . అభినందనలు 👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌🌹🌹🌹🌹

  • @vanajaravindranath9197
    @vanajaravindranath9197 26 дней назад +1

    👏👏👏👏👏👏👌👌👌👌👍

  • @vijayaramagiri1632
    @vijayaramagiri1632 27 дней назад +1

    చక్కని కథ అందించిన ఉమా గారికి అభినందనలు...
    బయటికెళ్లిన ఆడపిల్లలు అనుకోని పరిస్థితుల్లో చిక్కు పడితే...
    ఇలాంటి మనసున్న మానవతా మూర్తులు ఎదురైతే ఎంత బాగుంటుంది..
    సత్య యుగంలో ఉన్నట్లు ఉంటుంది...
    ఆపదలు అఘాయిత్యాలు జరగకుండా కథలకు సుఖాంతం ఇవ్వడం మనసులో పాజిటివ్ ఆలోచనలను కలిగించే కథలు ఇప్పటి సమాజానికి ఎంతైనా అవసరం.. ఇలాంటి కథలు చదవాలి, అందరూ ఇలాగే ఉండాలని కొందరైనా అనుకుందాం.

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 26 дней назад

      అవును మిత్రమా విజ్జి. ఆడపిల్లలు ఉన్న వారికి మనసు చెదిరిపోతున్నది. ఆ పరిస్థితి పోవాలి. ఆత్మీయ స్పందనకు థాంక్స్ మీకు.❤🎉🎉😊

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 22 дня назад

    కథకు కొత్త అందము వచ్చింది మీ గళంలో..భావ ప్రకటన అద్భుతం

  • @pandurangavittalkateghar558
    @pandurangavittalkateghar558 27 дней назад +1

    కథ,కథనం బాగున్నవి.చదివినా తీరు అద్భుతం.సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగింది.

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 27 дней назад

      ధన్యవాదములు గురువుగారు 🙏🙏😊

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 27 дней назад

      Thanq so much

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 26 дней назад

      ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు sir

  • @sharvanipaturi9881
    @sharvanipaturi9881 27 дней назад

    అద్భుతంగా ఉంది 💐💐💐👌🏻నేస్తం

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 27 дней назад

      థాంక్స్ మిత్రమా 🌹🤝🙏

  • @VenkataSatyanarayana
    @VenkataSatyanarayana 26 дней назад

    Rachana bagundim my class mate jagadeeswari voices chala bagundi

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 26 дней назад

      Dhanyavadalu వెంకన్న గారూ

  • @venkatavaralakshmikameswari
    @venkatavaralakshmikameswari 27 дней назад

    కథాగమనం… చదివిన తీరు రెండూ ఆకట్టుకున్నాయి.👌👌👏👏

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 27 дней назад

      ధన్యవాదములు🙏🙏🙏

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 26 дней назад

      Dhanyavadalu కామేశ్వరి గారూ

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 27 дней назад

    కధలు మీకు కొట్టిన పిండి.. బాగుంది మేడం👌👌

  • @n.koratalakoratala9500
    @n.koratalakoratala9500 25 дней назад

    మీ పఠనం చాలా బాగుంది!

  • @lakshmiponnuri4917
    @lakshmiponnuri4917 27 дней назад

    కథ చాలా బాగున్నది ఉమాదేవి గారూ.
    చాలా సస్పెన్స్ గా నడిచింది చివరివరకూ
    చదివిన తీరు కూడా బాగున్నది మేడం

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 26 дней назад

      ధన్యవాదములు మీకు లక్ష్మి గారు 🎉😊🙏

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 26 дней назад

      Thanq లక్ష్మి గారూ

  • @bethimadhavi1234
    @bethimadhavi1234 27 дней назад +2

    చాలా అద్భుతంగా ఉంది మేడంగారండి 🙏🏻👌🏻👌🏻👌🏻💐💐👍🏻👍🏻

    • @user-io2xe2ve9e
      @user-io2xe2ve9e 27 дней назад

      థాంక్స్ సోదరీ ❤🙏🎉

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 27 дней назад

      ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు మాధవి గారూ

  • @gowrisankarraolakkoju188
    @gowrisankarraolakkoju188 26 дней назад

    ఉమాదేవిగారి కథానికకు జగదీశ్వరిగారి కథనం తోడై కథలోని సన్నివేశాలు కళ్ళముందు దృశ్యాలై కట్టిపడేసాయి.
    ఆధునిక సాహిత్య ప్రక్రియైన కథానికలో ఆయా పాత్రల సహజ సంభాషణలు కథ మద్యమద్యలో అంతర్లీనంగా కానవస్తాయి.
    ఈ విధంగా కథానికలోని పాత్రల సహజ సంభాషణ జగదీశ్వరిగారి గొంతులో మరోక్కసారి ఋజువయింది. ముఖ్యంగా కథలోని అరవై ఏళ్ళ పెద్దావిడ గొంతు సహజంగా అనిపించింది.

    • @RaniKandikuppa
      @RaniKandikuppa 26 дней назад

      మీ ఆత్మీయ స్పందనకు ఆనేక ధన్యవాదాలు గౌరీశంకర్ గారూ