ఏ నిశ్చలపు భక్తితో... || మరియమాత గీతం || యేసే నా ఆశ vol -12 || Fr Jeevan Babu || N Suresh Prasad ||
HTML-код
- Опубликовано: 6 фев 2025
- పల్లవి :- ఏ నిశ్చలపు భక్తీ తో ధ్యానించితివో కాని [2]
పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించేవమ్మ [2]
ఏ సుకృత కార్యములతో జీవించితివో కాని[2]
క్రీస్తు రాజు నీ పుత్ర రత్నమయ్యేవమ్మ [2]
ఏ చల్లని జపమో చేసితివోగాని
దేవుడు నీ స్తన్యము గ్రోలేనమ్మా
ఏ వాక్యపఠనమో హృదినుంచితివోగాని
తరతరములు ప్రజలు నిన్ను ధన్యరాలని పిలిచేధరమ్మా
అమ్మ అమ్మ మా దేవమాత- అమ్మ అమ్మ కారుణ్యమాత
1.దేవుని అమిత కరుణచే -జన్మ పాపము లేక ఉద్భవించినావమ్మా
అనుగ్రహ పరిపూర్ణ రాలివి
దివ్యలోక ప్రపూత- మా దేవమాత
నిను వందింతు మరియమాత
||అమ్మా||
2.స్త్రీలలో మేలివరములతో
పరలోకంలో సూర్యుని వస్త్రముగా ధరించితివే
పాదముల క్రింద చంద్రుని దాల్చిన
స్వర్గలోక రాజ్ఞి మా మేరీ రాణి
నిను వదింతు మరియమాత
||అమ్మా||