Maharana Pratap Jayanti Special Story | Duvvada Siva Prasad | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024

Комментарии • 136

  • @nandunandiniravinandini3843
    @nandunandiniravinandini3843 4 года назад +112

    కాకపోతే ఇంతటి గొప్ప వీరుని జెన్మాదినని ఇలా వదిలేయడం,అసలు ఆయన జన్మాదినం అని చాలా మంది భారతియ్యులుకు,తెలియకపోవడం దురదృష్టకరం

    • @SriniVas-uj4ui
      @SriniVas-uj4ui 4 года назад +1

      Charithra.chadivina.variki.thappa..chala.mandi.bharatheeyulaku..theliyadu.sir

    • @RajjPatel369
      @RajjPatel369 2 года назад

      Yes u r r8

  • @maheshc7324
    @maheshc7324 4 года назад +70

    నా భారతావని యోధుని కి శతకోటి వందనాలు జై హింద్ జై భారత్

  • @akhandabharath117
    @akhandabharath117 4 года назад +46

    అతని గురించి మాకు సరిగా తెలియదు మన విద్యా విధానం లో ఈలాంటి రాజుల గురించి చెప్పాలి .... అఖండ భారత్ మాతాకీ జై

  • @theblogger3664
    @theblogger3664 4 года назад +3

    జయహో మహారాణప్రతాప్...జై భారత్ మత కి జై

  • @chennakesavajinka9390
    @chennakesavajinka9390 4 года назад +4

    సాహో మహారాణా ప్రతాప్, నా భారత మాత వీర పుత్రునికి జోహార్లు

  • @Krishna-53256
    @Krishna-53256 4 года назад +10

    మహారాణా ప్రతాప్ జయంతి శుభాకాంక్షలు 💐💐💐ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు 🙏భారత్ మాతకి జై 🙏🇮🇳🇮🇳🇮🇳

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 года назад +1

    జయహో మహారాణాప్రతాప్ సింహా.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +39

    జయహో మహారాన ప్రతాప్ జయహో
    గ్రేట్ .................................జైహింద్

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 4 года назад +6

    జయహో మహా రాణా ప్రతాప్ భారతీయునిగా నీకు నా పాదాభివందనం,, హిందూస్థాన్ కి జయహో

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 года назад

    జయహో రాణా జి

  • @pranithreddy277
    @pranithreddy277 4 года назад +1

    Jai Rani

  • @v.sunithav.sunitha2641
    @v.sunithav.sunitha2641 4 года назад

    Tq for giving valuable information

  • @jnaneswarmarothi470
    @jnaneswarmarothi470 4 года назад +8

    మహరానప్రతప్ మీకు జహార్లు, భరత మాత నీకు పుట్టిన బిడ్డగా నేను గర్విస్తున్నాను

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 4 года назад

    Maha veerudu 💐🙏🇮🇳👏👏🕉️👍👌

  • @sashankrao2116
    @sashankrao2116 3 года назад

    jai Shivaji maharaja ki
    jai rana prathap ji ki
    jai Jhansi Rani ki

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 4 года назад +28

    Movie vostay bagunnu.

    • @jaiveerabrahmendra6033
      @jaiveerabrahmendra6033 4 года назад +6

      Vadhu bro ee cinema vallu real story kanna lenidhi kuda create chesi padu chestharuuu

  • @akshai7951
    @akshai7951 4 года назад +1

    Jayaho maharaana prathap ....
    Who are those given dislike to this warrior.

  • @battaprasuna3118
    @battaprasuna3118 4 года назад

    Thandri malli ma hindhu dharmam kosam janminchu jaisreeram

  • @srimanthulanaresh164
    @srimanthulanaresh164 4 года назад

    Jai maharana prathap jai hindustan

  • @jaalachandu9548
    @jaalachandu9548 4 года назад +5

    జై రాణా ప్రతాప్ మహారాజ్ కి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏

  • @leelasreenivas4158
    @leelasreenivas4158 4 года назад +2

    దేశ దేశాలందు నాదేశం చాలా గొప్పదయ్య కొన్ని లక్షల సంవత్సరాల హిందూ ధర్మం సిద్ధాంతం లో ఇటువంటి మహాను భావులే నిదర్శనం ఎంట్రుకలు నిక్కబొడిచే నాదేశ చరిత్ర... ఓం నమః శివాయ నమో నారాయణాయ నమః..

  • @kasammahesh1599
    @kasammahesh1599 4 года назад

    Super ana

  • @tulasiraokonathala2089
    @tulasiraokonathala2089 4 года назад

    Jai hind

  • @dsnr2116
    @dsnr2116 4 года назад

    మొగలాయి వలస పాలకుల నుండి మాతృభూమి విముక్తి కొరకు పోరాడిన మహారాణా ప్రతాప్ భారత మాత ముద్దు బిడ్డ. అతనికున్న దేశభక్తి లో కొద్ది భాగమైన నేటి తరం నాయకులకు ప్రజలకు వస్తుందని ఆశిద్దాం. జై హింద్.

  • @vasuvisuals8141
    @vasuvisuals8141 4 года назад +4

    మన హింద్ హిందూ వులు వేదవలు తు మన బతుకులు జై మేాడీ జై హింద్

  • @anisettyravikishore548
    @anisettyravikishore548 4 года назад +3

    Like for " maharana pratap " maharaj.

  • @humpyneeli5535
    @humpyneeli5535 4 года назад +3

    Jai maharana prathap simha🙏🙏🙏🙏🙏

  • @hariprasadkathyayani
    @hariprasadkathyayani 4 года назад +22

    Nijamaina "BAHUBALI"

  • @laxmanram55
    @laxmanram55 4 года назад

    Jai Hind.
    Bharatha matha muddhu biddalu yandharo.,
    Vari andhariki vandhanam.🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 года назад +25

    Hindu dharmam is shreshta dharma

  • @mallikarjunaganta133
    @mallikarjunaganta133 4 года назад +33

    I am waiting here for hear and proud of unsung hero.

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 4 года назад +8

    Viruniki Salam 🙏🙏💪💪

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 4 года назад +2

    రత్నాలు ఎన్నిఉన్నా వజ్రంప్రత్యేకం.
    అలాగే రాణాలు ఎంతమంది ఉన్న
    మహారాణా ప్రతాప్ ప్రత్యేకమైన ధీరుడు
    వీరుడు..?

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 года назад +23

    Follow Hinduism

  • @karthikveeranki6048
    @karthikveeranki6048 4 года назад +1

    Maharana Pratap...simha...jai...🙏

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 4 года назад +3

    SRI RAMUDU Hindava Dharmaniki niluvethu nidarshanam. MAHA RANA Hindava kshatraniki nijamaina Varasatvam. Jai Maha Rana. Jai shree Ram. Jai Hind

  • @harishraju7205
    @harishraju7205 4 года назад

    Manan marachina Mana viratvam gurthu chesukuntene ardham avutundhi

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 года назад +1

    జై మహా రాణా ప్రతాప్ 🙏🙏🙏 జై హిందూస్తాన్

  • @TeluguFACTS6thSense
    @TeluguFACTS6thSense 4 года назад +2

    Maharana the great! Duradhrushtam entante manaki idi teliyadhu

  • @sunil8079
    @sunil8079 4 года назад +2

    GREAT HISTORY

  • @Satishvloghyd
    @Satishvloghyd 4 года назад +26

    Why They Removed in our Syllabus

    • @ajayajay-is7xb
      @ajayajay-is7xb 4 года назад +15

      By reading his lesson you definitely became another subhash chandra bose or bhagat singh..So secular politicians removed this great warriers lessons..For their happy living and looting economy..

    • @target8428
      @target8428 4 года назад +5

      That grateness belongs to Nehru , Gandhi family

    • @bhavanishankar4772
      @bhavanishankar4772 4 года назад +2

      @@ajayajay-is7xb right

    • @famousnimrod
      @famousnimrod 4 года назад +1

      @@ajayajay-is7xb 💯 true

  • @naveenroyal
    @naveenroyal 4 года назад +4

    జై మహారాణ ప్రతాప్...🚩

  • @sagar-999b
    @sagar-999b 4 года назад

    great king of INDIA
    మన కర్మ ఏంటంటే మన చరిత్ర పుస్తకాలలో ఇవి కనిపించవ్

    • @target8428
      @target8428 4 года назад +1

      Idhi Nehru kutumbam India ki chesina goppa melu , Nehru lanjakoduku

  • @ChidVanhi
    @ChidVanhi 4 года назад

    నెహ్రూ తన పుస్తకంలో (Glimpses of World History) మహారాణా ప్రతాప్ మరియు శివాజీలను దోపిడీ వృత్తిదారులుగా వర్ణించాడు. అదే పుస్తకంలో, గజని మొహమ్మద్ ను తిరుగులేని వీరుడని, తెలివైన నాయకుడని వర్ణించాడు. ఇటువంటి వ్యక్తి మన మొదటి ప్రధాని కావటం వలనే మనం మన వీరులను మర్చిపోయి, మన దేశాన్ని నాశనం చేసిన దుర్మార్గులను గొప్పవాళ్ళగా చరిత్ర పుస్తకాల్లో చదువుకొంటున్నాం...

    • @target8428
      @target8428 4 года назад

      Vaani kuthuru Indira Gandhi pukulo na madda

  • @AjayKumar-kv3gt
    @AjayKumar-kv3gt 4 года назад

    Jai maharana prathap singh ki jai...👏👏🌷🌷🌷

  • @mikkilisuniteja6220
    @mikkilisuniteja6220 4 года назад +2

    💐👌👍

  • @Sampathkumar-qq3pr
    @Sampathkumar-qq3pr 4 года назад +1

    🚩🚩🚩🚩🚩🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩✊✊✊jaisriram ✊✊

  • @తెలుసుకుందాంమనం

    SS రాజమౌళి ఫిల్మ్ కి సరి అయిన కధ మహా రాణ ప్రతాప్

  • @chandraparlapati4032
    @chandraparlapati4032 4 года назад

    ఇటువంటి మహావీరుడి చరిత్రను పుస్తకాల్లో పెట్టకుండా పనికిమాలిన మొగల్ సామ్రాజ్యం గురించి పొగుడుతూ కీర్తిస్తూ పుస్తకాల్లో పెట్టడం చాలా బాధాకరం 😢😅

  • @Anirudhyadav21
    @Anirudhyadav21 4 года назад +1

    జయహో భారత వీర జై హింద్ 🇮🇳🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 4 года назад +1

    మహావీరులను స్మరించుకునే ప్రత్యేక కార్యక్రమాలు హిందు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి.

  • @kurnisankar273
    @kurnisankar273 4 года назад

    జాతీయ విద్యా మండలి వారికి నా విజ్ఞప్తి... ఇప్పటి నుండైన ఇంటర్మీడియట్ నుండి చరిత్రలో హిందు రాజుల పాలన ,సంస్కృతి, సాంప్రదాయం, కళలు వంటివి గురించి పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టండి. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మన ధర్మం గురించి తెలుసుకోనే అవగాహన శక్తి ఉంటుంది. ఎనిమిది కంటే కింది తరగతుల్లో పెడితే వారిలో ఎలాంటి అవగాహన శక్తి లేక మరచిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అదే.. ఆర్యులు మద్య ఆసియా నుండి వచ్చారనీ పేరోందిన అధమ చరిత్ర కారులు మాకు డిగ్రీలో చెప్పినారు. అలాంటి తప్పులు జరగకుండా చూడాలని కోరుతున్నాను.. జై శ్రీరామ్ జై భారత్

  • @rasateluguvinod7244
    @rasateluguvinod7244 4 года назад

    I given salute to indian worryiar.

  • @pradeeppakki5396
    @pradeeppakki5396 4 года назад +19

    Real hero's

  • @sriguru2230
    @sriguru2230 4 года назад +2

    మహారాణ ప్రతాప్ భారత దేశానికి వన్నెతెచ్చిన యోధుడు ఇలాంటి వారు చాలా అరుదు చరిత్రలో చిరస్మరణీయుడు

  • @pradeeppakki5396
    @pradeeppakki5396 4 года назад +20

    Indians history

  • @thehindu4018
    @thehindu4018 4 года назад

    ఆయన గురించి చదువుతున్నా, వింటున్నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఇంతటి గొప్ప యోధుడు, గొప్ప దేశ భక్తుడు అయిన మహారాణా ప్రతాప్ గురించి మన చరిత్ర పుస్తకాలలో లేకపోవడం చాలా చాలా బాధాకరం. దీనికంతటికీ కారణం చరిత్ర రాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. చరిత్ర రాసిన చైనా బానిసలైన కమ్యునిస్టులే. ఇప్పుడు మోదీజీ ప్రభుత్వం మళ్లీ చరిత్రను తిరగరాయించాలని, అందుకు అణువైన పరిస్థితులు ఏర్పడారని భగవంతున్ని కోరుకుంటున్నాను.

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 года назад +2

    జహోమహవీరజహో🙏🙏🙏🙏🙏

  • @cskchsureshkumar2341
    @cskchsureshkumar2341 4 года назад +3

    Good explanation

  • @sunusunu4683
    @sunusunu4683 4 года назад

    దేశ శ్రేయస్సు కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడికి నా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను

  • @jaswanthsetty430
    @jaswanthsetty430 4 года назад +2

    Jai maha rana

  • @rs6849
    @rs6849 4 года назад +4

    రాణా ప్రతాప్ గుర్రం పేరుతోనే బజాజ్ కంపెనీ తన స్కూటర్ పేరు చేతక్ అని పెట్టింది,

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 года назад +1

    జైహో భారత్ జైహో హిందుత్వం జైహో రాణాప్రతాప్ సింగ్ ప్రపంచంలో గొప్ప యోధుడు, ఛత్రపతి శివాజీ కి స్ఫూర్తి ఇతడే

  • @jagapathiraju2584
    @jagapathiraju2584 4 года назад

    If possible maharana gurinchi inka detailed video chesthe chaala baguntundi

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 года назад

    The great leader of India

  • @srinivasj7948
    @srinivasj7948 4 года назад +1

    Jai ho pratap... jai bharat

  • @RaghuveerSingh-xi2kp
    @RaghuveerSingh-xi2kp 4 года назад +2

    Jai Maharana PRATAP. Bharath maataki Jai

  • @bdmr6717
    @bdmr6717 4 года назад

    Ranalu endharunna Maharana Okkade athade Prathap Singh. Bharatheeyulu garvapade Charithralo Goppa Charithra unna Maharaju athanu. Jai Hindh, Bharath matha ki jai. 💪🚩

  • @plakshme7363
    @plakshme7363 4 года назад +1

    Ekada puti ekada perigi mana deshmalo vedesheyullu echa money kosam mathani marchukuntunaru oo Hindu melluko jai hind vande mataram

  • @lokeshkumar-qp7lu
    @lokeshkumar-qp7lu 4 года назад

    Exploitation of Labour acts gurinchi oka video cheyandi

  • @shivajiprasad7494
    @shivajiprasad7494 4 года назад

    Jai Maha rana Pratap🇮🇳🇮🇳🇮🇳🚩🚩

  • @Chandra-se2vq
    @Chandra-se2vq 4 года назад

    Dislikes కొట్టిన ప్రతి ఒక్కడు దేశ ద్రోహి
    భారత దేశ చరిత్ర మొత్తం మరుగున పెట్టీ, ఎవడో మొగల్ గురుంచి చదివిన చదువు మనది, ఇప్పటికీ పోటీ పరీక్షలు లో మొగలుల గురుంచి అడిగిన ప్రశ్నలు చూసా కానీ, ఛత్రపతి శివాజీ, మహా రణా ప్రతాప్ వంటి వీరుల గురుంచి అడిగిన ప్రశ్నలు దాఖలు లేదు,
    విదేశీయులు మన దేశం కోసం గొప్పగా చెప్తున్నారు, మన వాళ్ళు దేశాన్ని కించ పరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

  • @ramarajug3502
    @ramarajug3502 4 года назад +2

    Maharana Pratap Singh Jai Hind 🙏🏻

  • @brahmasingh8934
    @brahmasingh8934 2 года назад

    Maa valla gurinchi enduku books lo rayaledu sir

  • @swarajkandikatla5871
    @swarajkandikatla5871 4 года назад +1

    Jai Maharana prathap

  • @madhusudanreddybala9108
    @madhusudanreddybala9108 4 года назад +4

    E okka school books lo kuda Maharana Prathap gurinchi cheppaledu... Waste books

  • @travitravictr3003
    @travitravictr3003 4 года назад +1

    Maha rana Pratap Sinha jai shi ram💘💘💘

  • @whatsappmasti2383
    @whatsappmasti2383 4 года назад +1

    Satha yuddhala veerudu .

  •  4 года назад

    కాంగ్రెస్ దుర్మార్గులు ఇలాంటి ఎందరో హిందూ రాజుల చరిత్రను తుడిచేసాను. భారత చరిత్ర అంటే మొగల్ ల చరిత్ర లేదా బ్రిటిష్ పాలన అనే విధంగా సృష్టించారు. మహారణా కు బాష్పపూర్వక శ్రద్ధాంజలి

  • @simhadrisree568
    @simhadrisree568 4 года назад +1

    Jai Ho Rana Prataph🚩

  • @vasupagadala9478
    @vasupagadala9478 4 года назад +1

    🙏🙏🙏🙏🙏Bharat maa ki jai

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 года назад

    మేవాడ్ అంటే ఇప్పటి ప్రాంతం ఏది?

  • @VamsiKrishna-pb9kf
    @VamsiKrishna-pb9kf 4 года назад

    Aayana horse chetak 470kgs mosedha

  • @bvrrao8876
    @bvrrao8876 4 года назад

    At least now, the stories of purusotham, Ranaji, sivaji etc., should be included in the educational syllabus....the worst khan-grace ruled for 70 years buried the sacrifices of true leaders...the great Modiji could think about this.

  • @nagarjunareddy9664
    @nagarjunareddy9664 4 года назад +2

    👌

  • @sharathchandra1425
    @sharathchandra1425 4 года назад +4

    We forgot about the real hero maha ranapratap
    Who has inspired other countries like vieathnam
    I wish all the world happy rana pratap jayanthi

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 4 года назад +2

    Maha Rana pratap simhudu.... ki Jai
    Chetak ki Jai........ 🙏🙏

  • @kravivarma1567
    @kravivarma1567 4 года назад

    Oka baarateeyudiga vundi oka barateeya goppa yodhuni gurinchi America Vietnam yuddam gurinchi chaduvutundagaaa Vietnam PM gaaru chebite ee maha yodhudi gurinchi telisindi....aaa war history chadivina tarvata maha raana Pratap gurinchi telusukunna....ento Mandi desaadi nayakulaku preranaga nilichina yodhudi gurinchi mana govt atani Peru meeda jayanti ledu vardanti ledu...enta dourbhagyamo mana desa palakuladi....itani porataala gurinchi History lo goppaga ekkada vundadu ....Akbar Babar vellagurinchi maatram baaga vuntundi...ippatikaina prapamchaaiki teliyani ento Mandi yodulu history lo migilipoyaru vaarandari gurinchi desa prajalaku teliyacheyandi....Jai hind

  • @kothasujay5755
    @kothasujay5755 4 года назад +3

    Please his history as a lesson in our student books.

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 4 года назад +3

    Meditate on shiva linga

  • @KARTHIKEYA3003
    @KARTHIKEYA3003 4 года назад +1

    Salute...Raana prathap gaariki...intha manchi storylu books lo undavv...bokadia akbar,shajahan,aurangjeb...elanti opposite personsvi Mana books vesinappude artham chesukovali... congress party elantidoooo

  • @tulasirakesh007
    @tulasirakesh007 4 года назад +2

    See, his own brother sided with Mughals. It was always there in medieval periods. It became a habit for many of our fellow Indians now.

  • @lakshimanman736
    @lakshimanman736 4 года назад

    Emi sheryam emi dhieryam emiti shekti anipinchukunnadu aa maha yodhudu maharana prataap aayanaku chetuletti namaskaristunnanu jai hind 🙏

  • @amulyakarthik2433
    @amulyakarthik2433 4 года назад

    Maha Rana pratap only india ne kadu viyathnam country ki kuda telusu...

  • @balumahidar3526
    @balumahidar3526 4 года назад

    Mana schools lo colleges lo maharana pratap vanti mahaveerula charithalanu vari veera ghathalanu,desha dharma bhakthi teliyacheyali

  • @nota1949
    @nota1949 4 года назад

    రాణా ప్రతాప్ లైఫ్ లో ఆంజనేయ స్వామి పాత్ర గురించి, కుర్తాళం పీఠాధి పతి గారు చెప్పేరు 👇
    ruclips.net/video/7MXW6QiLcQc/видео.html

  • @eruri4536
    @eruri4536 4 года назад

    Akbar tho 80k soldiers anna

  • @pravallikae9151
    @pravallikae9151 4 года назад +1

    We must bring back these heroes and their important dates.
    Salute to maha raanaa and feeling proud to say he is the son of my mother India.

  • @bonthavsr
    @bonthavsr 4 года назад

    Romaalu Nikka Podusthunnai. Greatest King and warrior on the Earth in modren recrded World history.

  • @uppulaganeshyadav9599
    @uppulaganeshyadav9599 3 года назад

    Add education selabus