మీ దేశ భక్తి తెలుగు భాష మరియు కృషి కి ధన్యవాదాలు సర్ ముందుగా స్వదేశం లో చాలా ప్రక్షాళన చెయ్యాలి వ్యవస్థలు నియంత్రణ నిభంధలను మారాలి జనం మారాలి అవినీతి తగ్గాలి నా అభిప్రాయం ప్రకారం ముందే చెప్పాను ఏ దేశానికి లేని ఎక్కువ సంఖ్యలో వున్న దేశ ద్రోహులు అది స్వదేశీ దేశ ద్రోహులు ఏకైక దేశం భారత్ ఇది భారత్ దౌర్భాగ్యం విదేశీ సంస్కృతి కి బానిసలు చి వీళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు ఇప్పుడు పరాయి దేశానికి బానిసత్వం చెయ్యటం మేధావితనం అన్న మాట జనం కూడా మారాలి సర్ వీళ్ళకి పేరు ఆదరణ ఇవ్వటం మానాలి లేకపోతే చాలా ప్రమాదం హిందూ ఐక్యత ముఖ్యం చాలా అవసరం కూడా లేకపోతే వీళ్ళు బ్రిటిష్ వారిని పిలిచి మేం వేదవులు మీరే పాలిచంది మేం బానిస్వటం చేస్తాం అంటారు జై హింద్
చైనాలో ఉన్న కంపెనీలు మన దేశానికి తరలిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, బాగుంది కానీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి ప్రపంచం మొత్తం మీద కాలుష్యం తగ్గింది, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి, నదీ జలాలు ,వాయు ,కాలుష్యం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అనుమతులు ఇస్తే చాలా బాగుంటుంది. భారత్ మాతాకీ జై.
Already China is full of pollution. chinies people have been suffering from radiation, ozone effect, and cloro floro corbons etc. They may revolt soon against jinping.
స్థాపించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పుడు గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటే విజయవంతంగా సక్సెస్ చేయవచ్చు మీరేమంటారు ప్లీజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయండి its 100% possible
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ...... అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు ....... ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
@@ramanasv4702 ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం పరిస్థితి లో మార్పు వస్తుంది అని అనుకోలేం... ప్రజలను అలా తయారు చేస్తున్నారు.. ఆలోచన లేని జనం డబ్బు కు ఓటు అమ్ముకుని అన్యాయాన్ని అడిగే అర్హత కోల్పోతున్నారు.
@@manjulabolla7334 బడాబాబుల రుణ మాఫీ మాత్రం ఎవ్వరూ ఆమోదించడానికి లేదు... అలాగే పేద ప్రజల ఆకలి మంటలు చల్లార్చే చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్న...
@@mpadmasri Alaantappudu Mana spandhana samasyaa lanu pakkadhova pattinchi janaalanu mislead chesevaallanu encourage chesttu undakuudadhu kadhaa...Dhesam baagundali ani dhaanikosam kastapadatam kachchithangaa welcome cheyyaali...At the same aakali tho unnavaadiki yemi cheyyakundaa anthaa baagundhi anukovatam athmavanchana kaadha (This is regarding this and other channels which are just mesmerizing without truth)

@@ramanasv4702 Raman Gaaru you are not going into the hidden robbing of economy by our Corporates , industrialists and political leaders You are against subsidies.why ? You know it and our print and electronic media doing great publicity here.. If something is given to poor it is subsidy and everyone knew. Similarly, if the same is given to corporates, industrialists it INCENTIVES..Did you heard this? How much is this when compared to subsidies?? Incentives...90 Subsidies..........................10 Who is getting benefitted most? You are pain in reservation policy is understandable!! But, where is the government jobs now? No recruitment? Why don't we demand for free and compulsory education to all, closure of corporate education? Why don't you demand for free medical facilities to all? Demand for closure of corporate hospitals.. Demand for Nationalisation of all Private property in India...Then no one will ask for subsidies and reservations.. Who are owning corporate educational institutions, hospitals, industries,real estate? Will you demand for abolition of all Private property in India??..
మనం ప్రపంచానికి తలమాని కం కావాలి హిందువులు అందరూ చిన్నా పెద్దా అన్నా తమ్ముడు అనేతేడా లేకుండా మోడీ గారి పుణ్య్ మా అని భారత్ లోని జనం ముందుకురావాలి రైట్ టైమ్ ముందుండి యువతా మీ టైమ్ వేస్టు చేయద్దండి.
ఈ విషయం లొ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలసి పరిశ్రమలుకు రాజకీయం చేయ కుండ ప్రతిపక్షాలు తో కలసి తమ రాష్ర అభివృద్ది కి తక్షణం నిర్ణయాలు తీసుకోవాలి
@@_RajuRathod అప్పిచ్చిన ఖాంగ్రేస్ ని అడగండి.అకౌంట్లో 15000 వేస్తాను అని ఎక్కడైనా చెప్పరా? మోడీగారు చెప్పింది నల్లధనం మొత్తం తీసుకొస్తే ప్రతివ్యక్తి అకౌంట్లో 15000 వేయవచ్చు అన్నారు.అంతే గానీ వేస్తాను అని చెప్పలేదు.
@@thutupalli1409 వేయవచ్చు అన్నాడు కాబట్టే వేస్తాడేమో అనుకోని ఓట్లు వేషం...... మాకేం తెలుసు అదొక ఎలక్షన్ స్టంట్ అని,,,, congress లుచ్చా పార్టీ అయితే bjp మోసపు పార్టీ..... చేసి చూపించాలి.... నిరవమోడీ పారిపోయింది మోడీ గారి హయాంలో నే,,,,,,ఎలక్షన్ ఫండ్ ఇచ్చింటాడు,,, దాటవేశారు
@@_RajuRathod రాజుగారు నీరవ్ మోడీ కి విజయ మాల్యా కి అవసరం లేకుండా ఎటువంటి ష్యూరిటీ లేకుండా లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోయారు ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయని పని లండన్ కోర్టులో మన మోడీ గారు వాళ్ళమీద కేసులు వేయడం వల్ల ఆస్తులు జప్తు చేయడం జరిగింది నీరవ్ మోడీ విజయ్ మాల్యా యొక్క ఆస్తులు భారతదేశంలో అన్ని సీజ్ చేశారు కొన్ని వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసింది అలాగే విజయమాల్య ఏమంటున్నాడు ఒకసారి తెలుసుకోండి నేను భారతదేశంలో తీసుకున్న లోన్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు దట్ ఇస్ పవర్ ఆఫ్ మోడీ గవర్నమెంట్
భారతదేశాన్ని 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది 70 సంవత్సరాలు రా నీ గౌరవం భారతదేశానికి కేవలం ఆరు సంవత్సరాలలో ప్రత్యేక గౌరవం భారతదేశం అంత గొప్ప దేశం అని ప్రపంచానికి చాటిచెప్పేలా చేశాడు ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాలి విషయం so దేశానికి కావాల్సింది పార్టీ కాదు వ్యక్తులుదేశ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నంతవరకు దేశానికి ఎటువంటి హాని జరగదు అన్న ధైర్యం ప్రజల్లో స్థిరంగా ఉండి పోయింది
@srama vas Why so hatred towards native country? Don't forget few centuries ago ,my country was called as "Golden Sparrow". With nearly 26% of world's economy,it was the richest nation in the world once. India is the spiritual capital of the world and cradle of all civilizations. Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ...... అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు ....... ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
Bro manam edagali anukovatam lo thappu ledu but maname goppa anukovatam thappu.prathi country ki goppa samskrutulu unnayi.avi lekapote aa countries eppudo history lo kalisipoyeyi.mi comment lo hindu darmam world widega pakutundi sanskrit main language avutundi annaru.mi comment lo mirela think chestunnaro ardam avutundi.maro jinping ani.aa china ilage and us ilage valla gurinchi world cheppukovali ani prajala pranalu teestunnayi.ala eppatiki manam undakudadu.mana country entho goppadi.but also vere countries culture kuda naku istame.pichi pichi korikalu vaddu avi eppatiki jaragavu.mundu india lo ne totally hindu religion inko 100 years ki kuda radu.i will bet u

@@syamparasa apple Parts kuda china lo produce avtai ala ani phone ayithe China di kaadu kada... Anyways future lo edi kuda change avtadi. Inka global supply chain ga china vundadu....
చైనా లో ఉన్న 60కంపెనీలు ఇండియా కీ 3మాత్రమే వచ్చాయి మిగతా 57కంపెనీలు తైవాన్,వియత్నాం ,థాయిలాండ్, పోయాయి తొలి దశలో నే కంపెనీలు తీసుకుని రాలేకపోవడం మన దేశం విఫలం దీనికి కారణం ఇక్కడ రాజకీయ పరిస్థితులు రాష్ట్రాల పై కేంద్రం పట్టు ఉండాలి కానీ ఇక్కడ ప్రధాని మాట కాంగ్రెస్ వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు వినడం లేదు.... కేంద్రం మాటే శిరోధార్యం అనే.రోజు ఉంటే చాలా బాగుంటుంది
Koncham kastame anukuta .... as per world dynamics, China ni kotali ante India political ga super strong ieundali ..... Present situation lo ..... anti indians ..... ki 30% support undi society lo...... I am expecting one or other day Modi garu .... anti-indians ki check petali.... some how.... melanti channels and people chala mandi ravali.....
@@rrr-Indian garu, exactly correct cheparu, India ku independence vachetapudu, patriots kasta politicians ga convert iepoyaru... and mana education system ni baga influence chesaru...... adhrutam kodhi... nenu ma grand parents nundi chala visayalu telusukunnanu.... Presently nenu British islands lo unanu.... kiadi British vallu yala matladutharu...... mana medavulu alane matldutharu.... very bad andi.... as a Indian ga na chutu una British varitha mana culture lo una scientific reasons cheptunte... vallu vintunaru... respect isthunaru.... kani mana vallu matram murkanga unaru andi..... we need to rebuild our Bharat...... Because of Modi.... British people manalni equals ga chusthunaru.... India respect baga perigindi globally.... ikkadi vallu plichi mari adigithunaru.... we want to know about India ani...
అరేయ్ రాంచరణ్ గా bjp నా కొడుకులు ఎక్కడ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రం సంకనాకి పోవటమే లాఫావుట్ గా ఏంటి కేరళ బ్రష్టు పట్టిందా నీ యబ్బ ఇండియా లో చదువుకున్న వాళ్లు ఉంది అక్కడేరా అజ్ఞానుడా.
I think this is the time to manifest Indian digital currency and align all special economic concessions only on digital currency on top of the five stage planning...
Some of the news channels and news magazines, showing negative way for this type of topic. In our country mainly politicians are the problem for companies. If all states comes with good strategy, we can see massive changes in modi directions Nationalist hub- showing very good initiative ,to Crete awareness in the society. Jai hind
విదేశీ కంపెనీలు మన దేశం కి రావాలంటే మన ప్రభుత్వం దగ్గర భూమి ఉండాలి కానీ మన ప్రభుత్వం దగ్గర భూమి లేదు మన రాజకీయ నాయకుల దగ్గర కావాల్సిన అంత భూమీ ఉంది మన ప్రజల దగ్గర ఉన్న భూమీ నీ కంపెనీలు పెట్టడానికి ఇవ్వరు కాబట్టి భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగాలి అన్ని మనం కల కనడం తప్ప ఇంకా ఎమీ లేదు అదే చైనాలో భూమంతా చైనా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ కంపెనీలు పెట్టడం కోసం వస్తారు మన దగర భూమి కొనుక్కొని కంపెనీలు పెట్టాలి
నాకు తెలిసి కష్టమే. చేదు మాత్రలు మింగొద్దు జబ్బు మాత్రం తగ్గాలి! పెట్రోల్ ధర ఒక్క రూపాయి పెరిగితే రాస్తారోకోలు, పెద్ద పెద్ద చర్చలు. అన్నీ ఫ్రీ గా రావాలి.గవరన్మెంట్ జాబ్ కావాలి అది వచ్చాక పై ఆదాయం వచ్చే పోస్ట్ కావాలి, కుల రాజకీయాలు , మత రాజకీయాలు వీటిని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవో తెలియని వాళ్ళు కూడా దేశ ప్రధానిని విమర్శించే వాళ్లే. నాకైతే నమ్మకం లేదు.
ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఆసియా అగ్రరాజ్యం కాలేదు. కారణం 1) లాంచగొండితనం 2) ఆశ్రితపక్షపాతం 3) మత విద్వేషాలు 4) ముఖ్యంగా కష్ట పడే మనస్తత్వం లేకపోవడం 5) కుట్ర పూరిత రాజకీయాలు దేశాన్ని అభివృద్ధి ఆటంకాలు. ఆర్థిక సంస్కరణలతో పాటు పైన చెప్పిన వాటిలో కూడా సాంఘిక సంస్కరణలు చేపట్టినప్పుడే భారత్ నెంబర్ 1.
Great morning to sai Garu It's my opinion not mandatory,same chanal and same news, We need to establish in Karnataka becoz, this chanal vission and velves not only for 2 telugu States, we need to help through out INDIA
జోహార్ సర్ నాకు మీ ఛానల్ మరియు మీరంటే ఇష్టం ఇది ఖచ్చితమైన విశ్లేషణ గత 20 రోజుల క్రితం మా స్నేహితులతో ఇదే విశ్లేషణ చేసా నేను కానీ వారు నన్ను తప్పు పట్టారు. యు ఆర్ రైట్ సార్ make in india కు పన్ను మినహాయింపు ఇస్తుా పోరతాసహిసతే మా లాంటి వారికి ఓక వరం పరిశ్రమలు ప్రారంభిచడానికి కానీ భారతదేశంలో ప్రధాన సమస్యలు: 1-లంచం లంచం లంచం 2-రాజకీయ నాయకులు అజమాయిషీ 3-బ్యాంకర్స్ 4-పన్నులు (state and central taxes) ఇది నా opinion మాత్రమే 🙏 బ్యాంక్ లో ఇచ్చే లోన్స్ ని ఇండస్ట్రీస్ సద్వినియోగము అవుతున్నాయో లేదో అని ఓక టీం (బ్యాంక్ అండ్ గవర్నమెంట్) వుండలి Bank ని మోసం చేసే వారిని వారి assets ని జప్తు మరియు లీగల్ గా action తీసుకోవాలి అపుడు బ్యాంక్ కి కుడా నమకం వస్తుంది నిజమైన business persons వస్తారు
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ...... అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు ....... ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
చైనా వస్తువులను మన దేశం లో ఎవ్వరూ కొనవద్దు. అలా చేస్తే చైనా దూకుడు కు కళ్ళెం వేసినవాల్లం అవుతాం. దయచేసి ఇకపై ఎవ్వరూ చైనా వస్తువులను కొనవద్ధు. దయచేసి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయం లో మనమంతా ఒకరికి ఒకరు సహకరిస్తూ చైనా వస్తువులను బహిష్కరి దాము.ఈ విషయం గురించి ఒక అవగాహన వీడియో ను కూడా తయారుచేసి,NH channel మీవంతు మీ సహాయం జాతి కి అందిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ జై.
Sai garu, another top class explanation on topic. I have a quick request. During this lock down how much indian GDP has come down and other countries too. Other countries are ready to invest then how much will be indian GDP if those companies come ? Plz make a video on it ... Regards, Vinod. N
హీందుస్తాన్ శుభామస్తు .
జయహో మోదీ .
హరహర మహదేవ శంభోనాత ..
👍✊👆🚩
మన దేశంలో బలమైన నాయకుడు ఉన్నాడు, బలమైన మీడియా లేదు, అందుకే ఈ దేశానికి నేషనలిస్ట్ హబ్ మీడియాలో ఒక బలం కావాలి
It's true brother
True.
Congrats for 200K subscribers
Anna.ఈ సంఖ్య ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను.
మీ దేశ భక్తి తెలుగు భాష మరియు కృషి కి ధన్యవాదాలు సర్
ముందుగా స్వదేశం లో చాలా ప్రక్షాళన చెయ్యాలి వ్యవస్థలు నియంత్రణ నిభంధలను మారాలి
జనం మారాలి అవినీతి తగ్గాలి
నా అభిప్రాయం ప్రకారం ముందే చెప్పాను ఏ దేశానికి లేని ఎక్కువ సంఖ్యలో వున్న దేశ ద్రోహులు అది స్వదేశీ దేశ ద్రోహులు ఏకైక దేశం భారత్ ఇది భారత్ దౌర్భాగ్యం
విదేశీ సంస్కృతి కి బానిసలు
చి వీళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు
ఇప్పుడు పరాయి దేశానికి బానిసత్వం చెయ్యటం మేధావితనం అన్న మాట
జనం కూడా మారాలి సర్
వీళ్ళకి పేరు ఆదరణ ఇవ్వటం మానాలి
లేకపోతే చాలా ప్రమాదం హిందూ ఐక్యత ముఖ్యం చాలా అవసరం కూడా
లేకపోతే వీళ్ళు బ్రిటిష్ వారిని పిలిచి మేం వేదవులు మీరే పాలిచంది మేం బానిస్వటం చేస్తాం అంటారు
జై హింద్
👏👏👏👏
చైనాలో ఉన్న కంపెనీలు మన దేశానికి తరలిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, బాగుంది కానీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి ప్రపంచం మొత్తం మీద కాలుష్యం తగ్గింది, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి, నదీ జలాలు ,వాయు ,కాలుష్యం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అనుమతులు ఇస్తే చాలా బాగుంటుంది. భారత్ మాతాకీ జై.
Already China is full of pollution. chinies people have been suffering from radiation, ozone effect, and cloro floro corbons etc. They may revolt soon against jinping.
సూపర్ గా చెప్పావు బ్రో బాగా ఆలోచించి పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పరిశ్రమలు తీసుకుని వస్తే బాగుంటుంది
స్థాపించిన స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పుడు గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటే విజయవంతంగా సక్సెస్ చేయవచ్చు మీరేమంటారు ప్లీజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయండి its 100% possible
excellent opinion
I am with you Sir in this aspect
This is real bro
21వ శతాబ్దం భారత్ దే అని అద్వానీ ఎప్పుడూ అంటుండేవారు.. అది ఇప్పుడు నిజం అయ్యేట్టుగా ఉంది.. ఈ అవకాశాన్ని మన దేశం సద్వినియోగం చేసుకుని తీరాలి.....
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ......
అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు .......
ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
@@ramanasv4702 ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నంతకాలం పరిస్థితి లో మార్పు వస్తుంది అని అనుకోలేం... ప్రజలను అలా తయారు చేస్తున్నారు.. ఆలోచన లేని జనం డబ్బు కు ఓటు అమ్ముకుని అన్యాయాన్ని అడిగే అర్హత కోల్పోతున్నారు.
భారత్ వెలిగిపోతోంది...
Mera Bharath Mahaan🙏🙏🙏
Yento Thammudu...Naaku happy ne..Kaani 14 Cr migrant workers ki thindi pettaka vaalla Life tho government aadukuntuntey Neeku veliginattu kanapadatame doubt gaa undhi..Padhabandhaalu manthrika maatalu janaala kadupu nimpavu..
Adhe corporates ki 60000/- Cr ivvatam antey yemanaalo cheppu
@@manjulabolla7334 బడాబాబుల రుణ మాఫీ మాత్రం ఎవ్వరూ ఆమోదించడానికి లేదు... అలాగే పేద ప్రజల ఆకలి మంటలు చల్లార్చే చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్న...
@@mpadmasri Alaantappudu Mana spandhana samasyaa lanu pakkadhova pattinchi janaalanu mislead chesevaallanu encourage chesttu undakuudadhu kadhaa...Dhesam baagundali ani dhaanikosam kastapadatam kachchithangaa welcome cheyyaali...At the same aakali tho unnavaadiki yemi cheyyakundaa anthaa baagundhi anukovatam athmavanchana kaadha (This is regarding this and other channels which are just mesmerizing without truth)
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ......
అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు .......
ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
@@ramanasv4702 Raman Gaaru you are not going into the hidden robbing of economy by our Corporates , industrialists and political leaders
You are against subsidies.why ? You know it and our print and electronic media doing great publicity here..
If something is given to poor it is subsidy and everyone knew.
Similarly, if the same is given to corporates, industrialists it INCENTIVES..Did you heard this? How much is this when compared to subsidies?? Incentives...90
Subsidies..........................10
Who is getting benefitted most?
You are pain in reservation policy is understandable!! But, where is the government jobs now? No recruitment? Why don't we demand for free and compulsory education to all, closure of corporate education? Why don't you demand for free medical facilities to all? Demand for closure of corporate hospitals.. Demand for Nationalisation of all Private property in India...Then no one will ask for subsidies and reservations..
Who are owning corporate educational institutions, hospitals, industries,real estate? Will you demand for abolition of all Private property in India??..
మీ దేశ భక్తి తెలుగు భాష మరియు కృషి కి ధన్యవాదాలు సర్.వీలు అయినంత వరకు చైనా వస్తువులను కోనకండి.
I support sai krishna anna 🕉️🚩
👍🇮🇳
తమ్ముడు నీకు తెలుగు రాదా
@@bollasuman7028 emi anna
కామెంట్ తెలుగు లో పెట్టచ్చు కాదా తమ్ముడు
K next time peduta
మనం ప్రపంచానికి తలమాని కం కావాలి హిందువులు అందరూ చిన్నా పెద్దా అన్నా తమ్ముడు అనేతేడా లేకుండా మోడీ గారి పుణ్య్ మా అని భారత్ లోని జనం ముందుకురావాలి రైట్ టైమ్ ముందుండి యువతా మీ టైమ్ వేస్టు చేయద్దండి.
@srama vas u have brain u innocent the damage tat was done by khangress i n such a huge way good things never be done in so haste
Y Hindus only....change your mind set....R u forgetting APj Abdul Kalam contribution....
@@Ravikumar-iq1qi k then I will fall on their feet k let hindus live in this country
The damage that was done by them is huge
Very nice video modi sir meru supar
ఈ విషయం లొ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలసి పరిశ్రమలుకు రాజకీయం చేయ కుండ ప్రతిపక్షాలు తో కలసి తమ రాష్ర అభివృద్ది కి తక్షణం నిర్ణయాలు తీసుకోవాలి
వివరణాత్మక విశ్లేషణను అందించారు. మనదేశంలోని చైనా తొత్తులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తూనే వుంటారు.
మోదీ దయవల్ల ఇండియాకు ఖచ్చితంగా మంచిరోజులు వస్తాయి
నల్లధనం తెచ్చిండు అందరి అకౌంట్లో 15000 వేసిండు.....నిరావ్ మోడీ ని దేశం దాటించాడు...... జై భారత్
@@_RajuRathod అప్పిచ్చిన ఖాంగ్రేస్ ని అడగండి.అకౌంట్లో 15000 వేస్తాను అని ఎక్కడైనా చెప్పరా?
మోడీగారు చెప్పింది నల్లధనం మొత్తం తీసుకొస్తే ప్రతివ్యక్తి అకౌంట్లో 15000 వేయవచ్చు అన్నారు.అంతే గానీ వేస్తాను అని చెప్పలేదు.
@@thutupalli1409 వేయవచ్చు అన్నాడు కాబట్టే వేస్తాడేమో అనుకోని ఓట్లు వేషం...... మాకేం తెలుసు అదొక ఎలక్షన్ స్టంట్ అని,,,, congress లుచ్చా పార్టీ అయితే bjp మోసపు పార్టీ.....
చేసి చూపించాలి.... నిరవమోడీ పారిపోయింది మోడీ గారి హయాంలో నే,,,,,,ఎలక్షన్ ఫండ్ ఇచ్చింటాడు,,, దాటవేశారు
@@_RajuRathod రాజుగారు నీరవ్ మోడీ కి విజయ మాల్యా కి అవసరం లేకుండా ఎటువంటి ష్యూరిటీ లేకుండా లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోయారు ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయని పని లండన్ కోర్టులో మన మోడీ గారు వాళ్ళమీద కేసులు వేయడం వల్ల ఆస్తులు జప్తు చేయడం జరిగింది నీరవ్ మోడీ విజయ్ మాల్యా యొక్క ఆస్తులు భారతదేశంలో అన్ని సీజ్ చేశారు కొన్ని వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసింది అలాగే విజయమాల్య ఏమంటున్నాడు ఒకసారి తెలుసుకోండి నేను భారతదేశంలో తీసుకున్న లోన్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు దట్ ఇస్ పవర్ ఆఫ్ మోడీ గవర్నమెంట్
భారతదేశాన్ని 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది 70 సంవత్సరాలు రా నీ గౌరవం భారతదేశానికి కేవలం ఆరు సంవత్సరాలలో ప్రత్యేక గౌరవం భారతదేశం అంత గొప్ప దేశం అని ప్రపంచానికి చాటిచెప్పేలా చేశాడు ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాలి విషయం so దేశానికి కావాల్సింది పార్టీ కాదు వ్యక్తులుదేశ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నంతవరకు దేశానికి ఎటువంటి హాని జరగదు అన్న ధైర్యం ప్రజల్లో స్థిరంగా ఉండి పోయింది
ఆ కంపెనీ లను ఇక్కడికి తీసుకు రావడమే కాదు వాటి వల్ల ఇక్కడి వ్యవస్థలు దెబ్బ తినకుండా ఉండేలా చూడాలి
భారత్ అభివృద్ధిని కాలమే నిర్ణయిస్తుంది.
ఇదే మూఢనమ్మకం
@srama vas Why so hatred towards native country?
Don't forget few centuries ago ,my country was called as "Golden Sparrow". With nearly 26% of world's economy,it was the richest nation in the world once. India is the spiritual capital of the world and cradle of all civilizations.
Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srama vas sankara jati kukka
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ......
అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు .......
ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
Happy to have this channel in telugu
మరో 20 ఇయర్స్ లో ప్రపంచం అంతటా హిందూ దర్మం వ్యప్తి అవుతుంది. అలాగే సంస్కృతం బాషా కూడ మెయిన్ బాష అవుతుంది.
Mundhu India nu cheyyamanu travata prapancham gurinchi cheppu
Time padutundi.
Bro manam edagali anukovatam lo thappu ledu but maname goppa anukovatam thappu.prathi country ki goppa samskrutulu unnayi.avi lekapote aa countries eppudo history lo kalisipoyeyi.mi comment lo hindu darmam world widega pakutundi sanskrit main language avutundi annaru.mi comment lo mirela think chestunnaro ardam avutundi.maro jinping ani.aa china ilage and us ilage valla gurinchi world cheppukovali ani prajala pranalu teestunnayi.ala eppatiki manam undakudadu.mana country entho goppadi.but also vere countries culture kuda naku istame.pichi pichi korikalu vaddu avi eppatiki jaragavu.mundu india lo ne totally hindu religion inko 100 years ki kuda radu.i will bet u
@@Venkatexplorings99 మనలాంటి వాళ్ళు ఉంటే చాలు... ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కి లాగుతారు...
@@sreesree7883 avuna , yekkado yendhuku Andhra lone devatha vigrahalu pagalagotrina vallanu yem cheyyakunda unnaru ,
Eee pastor lu intha aakrutyanga mana dharamanni dooshistunna yelanti charyalu levu,
Ivanni chhose aa comment pettanu, oka sametha vinu
" Inta gelichi oorlo gelavali"
Rastram lone mana dharamanni kapadukoleka pothunnam , ika prapancham gurinchi yem cheppukundam.
సర్, మీరు మన దేశ గొప్ప తనం గురించి మరిన్ని వీడియోలు చేయాలని మనవి.
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ......
అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు .......
ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
Congratulations 🥳 - truth seeking people increased
మీరు చెప్తున్న విషయాలు చాలా బాగున్నాయి. ఐతే మన ప్రభుత్వం ఈ విషయం మీద దృష్టి పెట్టాలి.
కుళ్లు కుతంత్రాలకూ కేరాఫ్ అడ్రస్ చైనా.. వీలు అయినంత వరకు చైనా వస్తువులను కోనకండి.
ఇప్పుడు నువ్వు వాడే సెల్ఫోన్లు ఏ దేశం ధి
@@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు china mobile ayithe kaadule... Samsung
@@kvreddy3265 añna Anni phones electronic cheap ga china tappa ఇంకేమి లేదు అన్న
@@kvreddy3265 samsung part's kuda chaina lo ne tayaravutay
@@syamparasa apple Parts kuda china lo produce avtai ala ani phone ayithe China di kaadu kada... Anyways future lo edi kuda change avtadi. Inka global supply chain ga china vundadu....
ఏది ఏమైనా విదేశీ సంస్థల జుట్టు మన చేతిలోనే ఉండాలి.
చైనా లో ఉన్న 60కంపెనీలు ఇండియా కీ 3మాత్రమే వచ్చాయి మిగతా 57కంపెనీలు తైవాన్,వియత్నాం ,థాయిలాండ్, పోయాయి తొలి దశలో నే కంపెనీలు తీసుకుని రాలేకపోవడం మన దేశం విఫలం దీనికి కారణం ఇక్కడ రాజకీయ పరిస్థితులు రాష్ట్రాల పై కేంద్రం పట్టు ఉండాలి కానీ ఇక్కడ ప్రధాని మాట కాంగ్రెస్ వామపక్షాలు ఇతర రాజకీయ పార్టీలు వినడం లేదు.... కేంద్రం మాటే శిరోధార్యం అనే.రోజు ఉంటే చాలా బాగుంటుంది
రాష్ట్రాలలో మన అందరి ఓటు బిజెపికి వేస్తే సాధ్యం అవుతుంది. ఇప్పుడు చేయాలంటే విపక్ష పార్టీలు తగిన చట్టాలు రాకుండా అడ్డుపడుతున్నాయి
Congratulations Anna garu for reaching 200k subscribers
మనకీ శుభవార్తలు
Jai Hind 👍🇮🇳
Jai Modhi ,jai Nationallist hub, jai India
Wonderful Krishna ji I have been following your every video and getting more knowledge ,,,I cordially thanking you
Koncham kastame anukuta .... as per world dynamics, China ni kotali ante India political ga super strong ieundali ..... Present situation lo ..... anti indians ..... ki 30% support undi society lo...... I am expecting one or other day Modi garu .... anti-indians ki check petali.... some how.... melanti channels and people chala mandi ravali.....
Anti Indian valla Mana desham bari mulayam cheluinchutndi...
Medhavulu antaru kani em upayogam..
Manchi chedu teda teliyaka pote...
@@rrr-Indian garu, exactly correct cheparu, India ku independence vachetapudu, patriots kasta politicians ga convert iepoyaru... and mana education system ni baga influence chesaru...... adhrutam kodhi... nenu ma grand parents nundi chala visayalu telusukunnanu.... Presently nenu British islands lo unanu.... kiadi British vallu yala matladutharu...... mana medavulu alane matldutharu.... very bad andi.... as a Indian ga na chutu una British varitha mana culture lo una scientific reasons cheptunte... vallu vintunaru... respect isthunaru.... kani mana vallu matram murkanga unaru andi..... we need to rebuild our Bharat...... Because of Modi.... British people manalni equals ga chusthunaru.... India respect baga perigindi globally.... ikkadi vallu plichi mari adigithunaru.... we want to know about India ani...
ముందు భరత్ ను హిందు దేశంగా ప్రకటించాలి
ఇండియా అంటే భిన్నత్వం లో ఏకత్వం అది గుర్తు పెట్టుకొండి. ఈ విధానమే అన్ని దేశాల కన్నా మిన్న గా మార్చాయి
బొంగు నీలాంటి మాతోన్ మదులేరా దేశానికీ నష్టం పనికి మాలినిన ఎదవ.
అరేయ్ రాంచరణ్ గా bjp నా కొడుకులు ఎక్కడ అధికారంలో ఉంటే ఆ రాష్ట్రం సంకనాకి పోవటమే లాఫావుట్ గా ఏంటి కేరళ బ్రష్టు పట్టిందా నీ యబ్బ ఇండియా లో చదువుకున్న వాళ్లు ఉంది అక్కడేరా అజ్ఞానుడా.
bob ch
Konchem Matalu jagrataga raanivu. Emi chesaraa bjp vaallu.
Ram charan vaadiki vaallu evaro baga notlo baga Pettaru anukomta bro. Anduke tikka tikka GA matladutunnadu
Waiting..
నా దేశం చాలా చాలా గొప్పది జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
I love india
Super power India in world
I think this is the time to manifest Indian digital currency and align all special economic concessions only on digital currency on top of the five stage planning...
భారత్ ను విశ్వగురు గా స్వీకరించే సమయం దగ్గరలోనే ఉంది.
చాలా బాగా చెప్పారు
ధన్యవాదాలు,
Love your good work sai krishan
Take care of your health love from TamilNadu
Bharath prabavam chupinche rojulu vachesayi,🇮🇳 Jathiyavadi Sai Anayaki 🙏
జయహొ మోదీ జి జై జై మోదీ జి
🚩🚩🙏🙏✊✊✊✊👏👏👏👏👏👍👍👍
Some of the news channels and news magazines, showing negative way for this type of topic.
In our country mainly politicians are the problem for companies. If all states comes with good strategy, we can see massive changes in modi directions
Nationalist hub- showing very good initiative ,to Crete awareness in the society.
Jai hind
Bro ee news channels merugina samajam ani antaru kani samjani paduchese madyamalo pedda patra media channels vee
@@rrr-Indian yes bro
SUPER..BRO YOU SAID 100% CORRECT...JAIHIND..I LOVE INDIA...
Congratulations Nationalist Hub 🎊🎉🍾🎈 for 200K Subscribers! 😃
Grate India.... thanks to you
................... Jaihind.............
Jai hindh
Jai hind 🇮🇳🇮🇳
మంచి వివరణ అన్నగారు.
Nice information sir good job
2lakh subscribes congrats sai garu & siva garu....within 1year we will reach 2 million subscribers....tell truth & do the good news...Jai hind
Good Analysis
విదేశీ కంపెనీలు మన దేశం కి రావాలంటే మన ప్రభుత్వం దగ్గర భూమి ఉండాలి కానీ మన ప్రభుత్వం దగ్గర భూమి లేదు మన రాజకీయ నాయకుల దగ్గర కావాల్సిన అంత భూమీ ఉంది మన ప్రజల దగ్గర ఉన్న భూమీ నీ కంపెనీలు పెట్టడానికి ఇవ్వరు కాబట్టి భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగాలి అన్ని మనం కల కనడం తప్ప ఇంకా ఎమీ లేదు అదే చైనాలో భూమంతా చైనా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడ కంపెనీలు పెట్టడం కోసం వస్తారు మన దగర భూమి కొనుక్కొని కంపెనీలు పెట్టాలి
Leaders with basic knowledge in economics to rule out nation for better future.
🕉Jai hind 🕉
THANK YOU NATIONALIST HUB
విషయాన్ని మీరు మరీ లోతుగా దీర్ఘంగా సాగదీస్తారు.. అలాగే మొదటగా సంధించే ప్రశ్నలు అవసరం లేదు అని నా అభిప్రాయం!
Hope for the best for sure..
Jai Hind Jai Bharat Jai Sri Ram
Excellent information and its real truth....not fake news like paid media.
Awesome keep it up.
Script & u r diction superb sai....
Your Analysis is excellent Sir. Wish India grab this opportunity.
Valuable information for Indian citizens to grow economically 👌
జై శ్రీ రామ్
నాకు తెలిసి కష్టమే. చేదు మాత్రలు మింగొద్దు జబ్బు మాత్రం తగ్గాలి!
పెట్రోల్ ధర ఒక్క రూపాయి పెరిగితే
రాస్తారోకోలు, పెద్ద పెద్ద చర్చలు.
అన్నీ ఫ్రీ గా రావాలి.గవరన్మెంట్ జాబ్ కావాలి అది వచ్చాక పై ఆదాయం వచ్చే పోస్ట్ కావాలి, కుల రాజకీయాలు , మత రాజకీయాలు వీటిని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీలు.
దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవో తెలియని వాళ్ళు కూడా దేశ ప్రధానిని విమర్శించే వాళ్లే.
నాకైతే నమ్మకం లేదు.
Super 💪💪💪💪💪.
India must be Superpower ofAsia. Jai Hind!
ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఆసియా అగ్రరాజ్యం కాలేదు. కారణం 1) లాంచగొండితనం 2) ఆశ్రితపక్షపాతం 3) మత విద్వేషాలు 4) ముఖ్యంగా కష్ట పడే మనస్తత్వం లేకపోవడం 5) కుట్ర పూరిత రాజకీయాలు దేశాన్ని అభివృద్ధి ఆటంకాలు. ఆర్థిక సంస్కరణలతో పాటు పైన చెప్పిన వాటిలో కూడా సాంఘిక సంస్కరణలు చేపట్టినప్పుడే భారత్ నెంబర్ 1.
Very good analysis! Thank you
Jai Hind.
Yes correct sai Krishna anna I support
🇮🇳 GREAT MY INDIA FOLLOW the INTERNATIONAL ROOLS
Great morning to sai Garu
It's my opinion not mandatory,same chanal and same news, We need to establish in Karnataka becoz, this chanal vission and velves not only for 2 telugu States, we need to help through out INDIA
ఇది ఒక మంచి పరిణామమే...కానీ దీని వల్ల సామాన్యుడికి..ప్రత్యేకంగా ఒక మధ్యతరగతి వాడికి ఎమైనా ఉపయోగం ఉందా...???
జోహార్ సర్ నాకు మీ ఛానల్ మరియు మీరంటే ఇష్టం
ఇది ఖచ్చితమైన విశ్లేషణ గత 20 రోజుల క్రితం మా స్నేహితులతో ఇదే విశ్లేషణ చేసా నేను కానీ వారు నన్ను తప్పు పట్టారు.
యు ఆర్ రైట్ సార్
make in india కు పన్ను మినహాయింపు ఇస్తుా పోరతాసహిసతే మా లాంటి వారికి ఓక వరం పరిశ్రమలు ప్రారంభిచడానికి
కానీ
భారతదేశంలో ప్రధాన సమస్యలు:
1-లంచం లంచం లంచం
2-రాజకీయ నాయకులు అజమాయిషీ
3-బ్యాంకర్స్
4-పన్నులు (state and central taxes)
ఇది నా opinion మాత్రమే 🙏
బ్యాంక్ లో ఇచ్చే లోన్స్ ని ఇండస్ట్రీస్ సద్వినియోగము అవుతున్నాయో లేదో అని ఓక టీం (బ్యాంక్ అండ్ గవర్నమెంట్) వుండలి
Bank ని మోసం చేసే వారిని వారి assets ని జప్తు మరియు లీగల్ గా action తీసుకోవాలి
అపుడు బ్యాంక్ కి కుడా నమకం వస్తుంది
నిజమైన business persons వస్తారు
Great Bharath army strong action for the people s voice of national unity jaihind jaimodi
I agree with you and it's very good news for India.
మీరు చెప్పిన లక్ష్యానికి దగ్గర అయ్యేలా చెయ్యటం భారత్ కి సాధ్యం కాదని నా అభిప్రాయం. ఇంట శత్రువులు జరగ నివ్వ ర ని నా భయం.
India is no 1 shorty
కష్టపడే వాడు, quality of technology, quality of health and education ఏ దేశం ఉంటే ఆ దేశం ముందుకు పోతాది.
100% correct bro for example Japan in our country kerala
ప్రజల్ని కూర్చోబెట్టి సోమరి పోతులను తయారు చేసే దేశం ఎప్పటికీ బాగుపడదు ......
అన్నీ ఫ్రీ, అన్నీ సబ్సిడీలు , రిజర్వేషన్లు, కుల, మత ప్రాతిపదికన తాయిలాలు .......
ఇప్పుడు చెప్పండి దేశం పోయేది ఎక్కడికి ??? ఎక్కడికీ పోదు మరో 200 ఏళ్ళు గడిచినా ఎక్కడ వుందో అక్కడే ఉంటుంది ..... అంతేగా .....
చైనా వస్తువులను మన దేశం లో ఎవ్వరూ కొనవద్దు. అలా చేస్తే చైనా దూకుడు కు కళ్ళెం వేసినవాల్లం అవుతాం. దయచేసి ఇకపై ఎవ్వరూ చైనా వస్తువులను కొనవద్ధు. దయచేసి దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయం లో మనమంతా ఒకరికి ఒకరు సహకరిస్తూ చైనా వస్తువులను బహిష్కరి దాము.ఈ విషయం గురించి ఒక అవగాహన వీడియో ను కూడా తయారుచేసి,NH channel మీవంతు మీ సహాయం జాతి కి అందిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ జై.
You are correct, India must utilize the opportunity to rise up into the super power in the world.
Good to hear
👌🚩🙏
Anna very good speech. Coming soon in asia.super pawar.india.in asia
Super news
Hope, we should utilizes all these opportunities.
JaiHind
Sai garu, another top class explanation on topic.
I have a quick request. During this lock down how much indian GDP has come down and other countries too.
Other countries are ready to invest then how much will be indian GDP if those companies come ?
Plz make a video on it ...
Regards,
Vinod. N
Excellent analysis sir
జైహింద్
For this every one should support and take our nation ahead
#JaiHind🙏🏻
I love nationalist HUB from
Kuwait 🇰🇼
భాష స్పష్టంగా ఉంది.
It is possible when MODI Sir should win again with great majority !
మన దేశంలో ఉండే మత యుద్దాలు, కులాల ఆధిపత్యం, మూఢనమ్మకాలు మన దేశానికి పట్టిన దరిద్రం....... ఇవి ఉన్నంత వరకు మన దేశం అభివృద్ధి చెందదు. జై భారత్....
Great India. Very good chanal
Way of analyzation is appreciating Sir, it's very useful for industrial revolution in india.
జై నరేంద్ర మోదీ జీ
దేశంలో నవభారత్
Superb
ఈ విలువైన సమయాన్ని సంపూర్ణంగా, చక్కగా ఉపయోగించుకోవాలి. మన మోడి గారి మీద అపార నమ్మకo పెట్టుకున్నయి చాలా దేశాలు. ఇది ఖచ్చితంగా సాధ్యo కావాలి.
Welcome to all country's company in India
Great Information Mr Sai, Thank you..
So in short span of time 1$ = 1₹ like 1947
Wonderful news to all Indians.