Priyurala Siggelane Song | Srikrishna,Usha Performance | Swarabhishekam | 17th December 2017 | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 34

  • @mohanraodadi1860
    @mohanraodadi1860 2 года назад +3

    ఘంటశాల గారు పాడినట్టు యెవరు పాడలేరు
    పాటలు పాడలి అంటె ఘంటశాల గారు మించే యెవరులేరు 🌹🌹🙏🙏😭😭

  • @srikrishnabasa3542
    @srikrishnabasa3542 2 месяца назад

    Excellence srikrishna garu and both are good

  • @goldiehans7683
    @goldiehans7683 4 года назад +5

    Sri Krishna sang with his heart and soul!

  • @goravavaruntej7896
    @goravavaruntej7896 5 лет назад +6

    చిత్రం : శ్రీ కృష్ణపాండవీయం
    గానం : ఘంటసాల & p.సుశీల
    This track uploaded by NNRAO
    ప్రియురాల సిగ్గెలనే ...
    ప్రియురాల సిగ్గెలనే
    నీ మనససేలు మగవాని చేరీ
    ..ప్రియురాల సిగ్గెలనే
    నాలోన ఊహించినా ..నాలోన ఊహించినా
    కలలీనాడు ఫలియించే
    స్వామీ ..నాలోన ఊహించినా
    Pls follow @ NNRAO
    ఏమీ ఎరుగని గోపాలునికీ
    ప్రేమలేవో నెరిపినావు ...
    ఏమీ ఎరుగని గోపాలునికీ
    ప్రేమలేవో నెరిపినావు
    మనసు దీరా పలుకరించి మా
    ముద్దు ముచ్చట చెల్లించవే
    ప్రియురాల సిగ్గెలనే ...
    ప్రియురాల సిగ్గెలనే
    నీ మనససేలు మగవాని చేరీ
    ..ప్రియురాల సిగ్గెలనే
    NNRAO#8500635895
    ప్రేమలు తెలిసిన దేవుడవని విని
    నా మదిలోనా కొలిచితినీ
    ప్రేమలు తెలిసిన దేవుడవని విని
    నా మదిలోనా కొలిచితినీ
    స్వామివి నీవని తలచి నీకే
    బ్రతుకే కానుక చేసితీనీ
    నాలోన ఊహించినా ..నాలోన ఊహించినా
    కలలీనాడు ఫలియించే స్వామీ
    ..నాలోన ఊహించినా....
    Pls follow @ NNRAO
    సమయానికి తగు మాటలు నేర్చిన
    సరసురాలవే ఓ భామా
    సమయానికి తగు మాటలు నేర్చిన
    సరసురాలవే ఓ భామా
    ఇపుడేమన్నా ఒప్పునులే
    ఇక ఎవరేమన్నా తప్పదులే
    ప్రియురాల సిగ్గెలనే ...
    ప్రియురాల సిగ్గెలనే
    నీ మనససేలు మగవాని చేరీ
    ..ప్రియురాల సిగ్గెలనే
    నాలోన ఊహించినా ..నాలోన ఊహించినా
    కలలీనాడు ఫలియించే స్వామీ
    ..నాలోన ఊహించినా...

  • @kishorekumarturlapaty1507
    @kishorekumarturlapaty1507 4 года назад +3

    Usha ' s voice is very very melodious.

  • @vuppalaharipriya2053
    @vuppalaharipriya2053 3 года назад

    Old is gold
    Aa paatalu as it's paditene vinasompuga vuntundi
    Me versions add cheyyakandi please

  • @eswararao2982
    @eswararao2982 Год назад

    ఇరువురూ బాగా పాడారు 👍

  • @chodiyadav7139
    @chodiyadav7139 4 года назад +1

    Beautifulga padaru me voicelo

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 5 лет назад +2

    Excellent

  • @murtymn1921
    @murtymn1921 2 года назад

    Om Sairam. Great. Sri krishna

  • @gsaibaba1493
    @gsaibaba1493 Год назад

    అద్బుతః

  • @sudhakarchowdary7848
    @sudhakarchowdary7848 6 лет назад +3

    super hit song

  • @ramamurthyariga987
    @ramamurthyariga987 Год назад

    Sriķrìshñagaru
    Superģa
    Paadinaru

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 6 лет назад +4

    Sri krishnuni rasa krida e pata lo vundhi

  • @jagadeshjagadesh1702
    @jagadeshjagadesh1702 5 лет назад +1

    super song very nice thanks

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    ఇటువంటి ఆణిముత్యాలు స్వరాభిషేకంలో పాడే ముందు ఒరిజినల్ సాంగ్ లో nuances singers, orchestra వాళ్ళు సరిగా ఆకళింపు చేసుకోవాలి. ఆ ఓపిక లేనప్పుడు పాడడం మానెయ్యాలి

  • @muralig9446
    @muralig9446 6 лет назад +1

    చాలా బావుంది.😍😍

  • @thammanavenimahender7936
    @thammanavenimahender7936 6 лет назад +3

    Best compose

  • @udayabhaskar3922
    @udayabhaskar3922 3 года назад +1

    Nijame

  • @murtymn1921
    @murtymn1921 2 года назад

    Usha . Great

  • @eswararao2982
    @eswararao2982 2 месяца назад

    👍

  • @saikiran6873
    @saikiran6873 4 года назад +1

    😊😘😎

  • @bhagavan553
    @bhagavan553 5 лет назад +1

    very nice

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 6 лет назад +5

    Gantasala gaaru one and only

  • @bhaskarkopilas4434
    @bhaskarkopilas4434 6 лет назад +1

    Nice

  • @bittibhaskar1385
    @bittibhaskar1385 6 лет назад +2

    BEST PERFORMANCE

  • @dasarianand5455
    @dasarianand5455 3 года назад

    Krishna garu meeru song practice చేయాలి

  • @manonwheels01
    @manonwheels01 4 года назад

    No one can beet ghantasala and p susila in. Future

  • @venudesaraju6998
    @venudesaraju6998 4 года назад

    More than the singers a big hand should go to all the musicians.

  • @padmajachengalput618
    @padmajachengalput618 6 лет назад +3

    that issss..Ganthasala garu NTR garu

  • @kasukurthivbr3448
    @kasukurthivbr3448 5 лет назад

    Usha super, chinni krishna👎tone bagaledu, usha jodiki krishna saripoledu

  • @eswararao2982
    @eswararao2982 2 месяца назад

    👍