నా ప్రయాసలో లేదు......

Поделиться
HTML-код
  • Опубликовано: 17 дек 2024
  • నా ప్రయాసలో లేదు
    పల్లవి : నా ప్రయాసలో లేదు నేపొందగోరుటలేదు
    నాప్రేమలో ఎన్నిక లేదయా ( 2 )
    కరుణజూపు నీప్రేమ నన్నెన్నుకున్నాదయా
    నీకృపతో నన్ను పిలుచుకున్నావ- ( 2 ) ( నాప్రయాసలో )
    1. మరణమైనను జీవమైనను సృష్టింపబడిన ఏదైనను - ( 2 )
    నీప్రేమ నుండి వేరుచేయవు
    శాశ్వతమైన కృపతో ఎన్నుకున్నావు - ( 2 ) ( నాప్రయాసలో )
    2. అధికారులు అయినా ప్రధానులు అయినా
    నీప్రేమ నుండి ఎడబాపవు - ( 2 )
    ఉన్నతమైన ప్రేమతో ప్రేమించావు
    ఎన్నడువిడువని కృపతో బందించావు-( 2 ) ( నాప్రయాసలో )
    3. ఒ ప్రక్కన వెయ్యి కుడి ప్రక్కన పదివేలు
    ఎందరు కూలినను భయపడను యేసయ్యా
    ఒక్క వెంట్రుక ఐనను తెగిపడదు యేసయ్యా
    నాతోడుగ వుండే ఇమ్మానువేలువయా -( 2 ) ( నాప్రయాసలో

Комментарии •