విద్యా దృక్పథాలకు సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి అన్ని యూనిట్లకు పైన నోట్స్ ను ప్రిపేర్ చేసి నా చానల్లో అప్లోడ్ చేయబోతున్నాను కనుక కావాలనుకునే వారు తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.. అదేవిధంగా pdf ను కూడా త్వరలో అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను.
మీరు AI ని వాడారు కానీ FEMALE వాయిస్ అయితే కొంచం బాగుంటుంది... ఎందుకంటే ఇందులో వాయిస్ క్లియర్ లేదు కాబట్టి... మీలో కూడా ఎవరికైనా నాలాగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్స్ చేయండి
సార్ pi బుక్ మొత్తం పిడిఎఫ్ తయారు చేస్తా అన్నారు కదా. ఛానల్లో వీడియో పెట్టి. కొంత అమౌంట్ rs గా పెట్టండి. ఎవరైతే ఫోన్ pe, g. పే చేస్తారో వాళ్ళకి వాట్సాప్ లో పిడిఎఫ్ పంపించండి. కొంచెం త్వరగా పెట్టండి చదుకోవాలి
@@yesilearn9768 ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ లో అనవసరమైన మేటర్ అర డజను ఉంటుంది. బుక్ రాసేవాళ్లకు తెలుసు ఇది అవసరం లేదు అని, అయినా పనికిమాలిన వెదవలు అలాగే రాస్తారు. మన కొంప ముంచుతారు. అలా చదివి ఒకసారి dsc మిస్ అయింది. మీరు చెప్పండి సార్ అకాడమీ బుక్స్ తప్ప ఏ బుక్స్ అవసరం లేదు అని, అదే ఫాలో ఐపోతా.....
@@yesilearn9768 thank you sir Naa school days lo ilanti class vinna malli ippudu miru chepthunte vinna, chala Baga ardham ayyettu chepthunnaru , sir oka sari syllabus chepandi
విద్యా దృక్పథాలకు సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి అన్ని యూనిట్లకు పైన నోట్స్ ను ప్రిపేర్ చేసి నా చానల్లో అప్లోడ్ చేయబోతున్నాను కనుక కావాలనుకునే వారు తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.. అదేవిధంగా pdf ను కూడా త్వరలో అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నాను.
Twaraga cheyyandi sir I'm waiting ???
Anni chapters bits cheppandi sir🙏
Iam also waiting
Academy books lo anni points cover aythe we are lycky
Super sir thank u so much
మీరు AI ని వాడారు కానీ FEMALE వాయిస్ అయితే కొంచం బాగుంటుంది... ఎందుకంటే ఇందులో వాయిస్ క్లియర్ లేదు కాబట్టి... మీలో కూడా ఎవరికైనా నాలాగా అనిపిస్తే లైక్ చేసి కామెంట్స్ చేయండి
Avunu sir,Ai voice లో real voice లో unnanta clarity ledu
ఎగ్జామ్ వచ్చే లోపు సిలబస్ పూర్తి చేయండి ప్లీజ్😢😢😢
Sure...and Planing to conduct online tests too
Thank you sir Ap sgt syllabus anni subjects cheyandi sir
Tq sooo... much sir and please upload all topics in PIE for poor people sir🙏🙏🙏🙏🙏🙏
Sure
Sir okasari Ap dsc syllabus gurinchi cheppandi sir konni old padakalu ichcharu clarity ivvandi plz dir
Voice lo double sound vastundi koncham vere rakanga vinpistundi class plz rectify it/ clear it/ change sound mode🙏
ఎవ్వరైనా చదివితేనే మార్కులు వస్తాయి❤️🙏❤️🙏❤️🙏❤️🙏🙏🙏❤️🙏🙏🙏🙏
SA maths methodology chapter wise cheyandi sir
Elage telugu methodology kuda video cheyandi
Sure
Your compliments boost me alot to upload videos
Social methadalogy class ceyamdi sir
Tq sir mi notes cheppe vidhanam chal bagundi
Subscribe chesukunam .. please anni lesson ni twaraga upload cheyandi sir.. please
పది నిమిషాలకు పది మార్కులు వస్తే వంద నిమిషాలకు 100 మార్కులు వచ్చేస్తాయి అన్నమాట. దయచేసి టైటిల్స్ ను ఆలోచించి పెట్టండి
Sir english lo kuda cheapandi English medium valaku kuda help avuthundi.
Thank you sir give more vedios on this subject
Sure
SA biology notes videos pettandi sir pls poor candidates kosam
Sir previous and practice bits cheyandi sir live exams condect cheyandi sir please
Thank you sir please do more vedios
Sure
SA Biology and Biological science method chapter wise cheyandi sir. Thank you soo much for this I PE notes.
సార్ pi బుక్ మొత్తం పిడిఎఫ్ తయారు చేస్తా అన్నారు కదా. ఛానల్లో వీడియో పెట్టి. కొంత అమౌంట్ rs గా పెట్టండి. ఎవరైతే ఫోన్ pe, g. పే చేస్తారో వాళ్ళకి వాట్సాప్ లో పిడిఎఫ్ పంపించండి. కొంచెం త్వరగా పెట్టండి చదుకోవాలి
మొత్తం pdf పెడతాను...నో డౌట్....
With free of cost...
Sit total syllabus motham complete chestara plzzz🙏🙏
Sure no doubt
Complete chesthanu
Thank you sir
Good afternoon sir spl education SA koching istara sir
Sir PGT telugu subject lesition chepandi sir
Thank u sir
Good information sir tq so much
Edi nijamo evadini nammalo teliyadu e online lo
కేవలం అకాడమీ బుక్కు నుండి తయారు చేస్తున్నారా లేకపోతే ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ నుండి చెప్తున్నారా ఈ క్లాసెస్
From telugu Academy book only
@@yesilearn9768 ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ లో అనవసరమైన మేటర్ అర డజను ఉంటుంది. బుక్ రాసేవాళ్లకు తెలుసు ఇది అవసరం లేదు అని, అయినా పనికిమాలిన వెదవలు అలాగే రాస్తారు. మన కొంప ముంచుతారు. అలా చదివి ఒకసారి dsc మిస్ అయింది. మీరు చెప్పండి సార్ అకాడమీ బుక్స్ తప్ప ఏ బుక్స్ అవసరం లేదు అని, అదే ఫాలో ఐపోతా.....
TQ Sir voice resound vastumdi
సర్ పి ఐ సబ్జెక్టు కేవలం అకాడమీకు చదివితే సరిపోతుందా దానితోపాటు ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ కూడా చదవమంటారా
Academy book is enough
@@yesilearn9768 thank u sir
Sir, is it useful for ap sa maths ??
Excellent video sir. Can you all chapters for ap sa maths sir
Thank-you sir SA English content class please sir
Sure
Notes ela thiskovali
Physical science Madhodology videos pettade sir
Thank you sir ts sgt pie imp classes cheyandi sir
Thank you so much sir 😊
Please update all chapters Lectures.
చాలా ధన్యవాదాలు సార్ pdf ఇవండీ దయచేసి వీడియో సూపర్బ్ గా ఉనాయి సిలబస్ మొత్తం చెప్తారు గా ప్లీజ్
తప్పకుండా pdf అందిస్తాను...పూర్తి సిలబస్ ను మీకు అందిస్తాను
Tq so much sir
S.A Social Methodology sir
Tq sir...upload more classes..sir🙏
Sure ...
Tq so much sir 🙏🙏🙏
Daily check my channel to get updated videos mdm/sir
Tq so much sir its very clear
Mothham syllabus idena broooo.... Vidyadrukpatahalu....inka emaina unnaya..... vidyadrukpatahalu only syllabus enti oka video cheyandi brother plz
Ok sure
Anni subjects english medium lo class cheyandi sir
Hostel welfare officer notes undha sir
Not available
Ts vallu ki kuda use avthadha
E lessons artificial intelligence dwara chapparu ankuntuna
Perspective education ki 5 marks mathrame sir check it once
Perspective in Education 10 marks...once check notification
Hiii sir Tqqqq u sir poorsutendes ku help chesthnaru
TQ sir
Tq sir
Tq sir make more videos...
Sure
Pie ki telugu acadamy book ade meru screen meda chupincharu kada aa book chadivithe chalaa sir
Yes
Eng medium lo cheyandi sir😢
Thanky you sir pdf ivvandi..
Telamgaana pie a sir
Please reply
For TS and AP
Thank you so much sir
Sir bped notes cheyandi
Voice change cheyandi Sir
Aa resound enti aa raagam enti
Plz sir syllabus complete cheyandi
Sure
Nice
ధన్యవాదాలు మరియు అతి త్వరలో అన్ని సబ్జెక్ట్స్ వీడియోలు అప్లోడ్ చేయబడుతాయి
Tqu sir
Which website are you using for voice over?
Nenu kuda e voice use chesanu,kani words limit undi,unlimited kosam emi use cheyali.
Ts syllabus ki e book okate saripodukada sir inka vere topics kuda unnaikada chala
I try to upload all topic videos
Tq sir😊
Hindi bhasha pandit variki kuda use avtunda sir
Yes useful
Sir perspective education 4 marks eh kadha sir 10 ani chepthunnaru enti pls reply.
10 marks
Sir iam new subscriber,ap school assistant social vallaku use avthundha
Yes useful
@@yesilearn9768 thank you sir Naa school days lo ilanti class vinna malli ippudu miru chepthunte vinna, chala Baga ardham ayyettu chepthunnaru , sir oka sari syllabus chepandi
Thankq sir❤🎉
Sir fastga upload cheyandi plz
Sure
Sir I want pie ..pdf sir plss
Physical science methodology petandhi sir
Sure
Total syllabus cheppandi sir pls
Sure
Hindi bhasha pandit variki a acadamy books chadavali sir plz cheppadi
Telugu academy books. Meedhi A district?
@@munnahindiacademy9711 nizamabad
Sir... biology cheyandi
Ok in one or two days I will upload
Please send the pdf sir
Sir is there pie in English
Kindly upload pdf of PIE telugu akademy sir please
Available from next videos plz check
Sure
English medium lo cheppe vallu leru,andaru telugu medium lo cheppevalle
Telugu explanation vundi English subtitles vachela try cheyyagaluguthanu...very soon
Pdf unda sir
SA ki use autunda
Yes useful for both SA and SGT
10 bits 5 marks sa vallaki kadandii
20 bits 10 marks (20 bits x 1/2 marks = 10 marks)
Tq sir pdf unte pettandi sir
Language pandit sir
Sir is this useful for ts pie aso?
Yes
అదేం voice
Ts syllubus ena sir,
S
Sir pdf pettandi sir
Pdf available with class 3 videos once check
Voice baaledhuu
Antha robot chadivinattundi
❤
Sir edi SA ki kudana Telangana dsc ki
Useful for both SA and SGT
Q🙏🙏
ఈ నోట్ అవనిగడ్డ కాదు అనుకుంటా
How can you say
Ts or ap
Both TS and AP
🎉🎉🎉🎉
T̤o̤t̤a̤l̤ s̤y̤l̤l̤a̤b̤ṳs̤ p̤l̤s̤
̤