ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా మొదటి సారిగా మా ముందుకు మీరు వచ్చిందుకు చాలా సంతోషంగా ఉంది.వంట వీడియోస్ ద్వారా మా ముందుకు రావాలి అని మీకు వచ్చిన ఆలోచన 🎉నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్😊 All The Best AMMA🎉 మీ బాషా .....
నమస్కారం మామ మీరు చేసే వంటలు పాతకాలపు వంటలైన మీరు చెప్తున్న విధానంలో మేము కూడా చేసినప్పుడు వాటిలో రుచి అమోఘం అద్భుతం మీ ఛానల్ చూడకు కూరలు ఎంత టేస్ట్ గా వండలేదు చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా థాంక్యూ అమ్మ 🙏🙏🙏
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మను చుసినట్లుంది అమ్మ 🙏 కాని మా అమ్మ ఈ లోకం లో లేదమ్మ 😭😭. మీలో మా అమ్మ ను చూస్తున్నాను చాలా సంతోషం గా ఉందమ్మా. మీరు చేసిన గుత్తి వంకాయ కూర చాలా బాగుంది అమ్మ. వారానికి 2టైమ్స్ మాత్రమే వీడియో పెడతానన్నారు. అది బాధ గా ఉందమ్మా ప్రతి రోజు మీ వీడియో వస్తే చాలా బాగుంటుంది అమ్మ మీరు తినేది కూడా చూపిస్తున్నారు మీ వీడియో స్ తొందరగా పాప్లర్ అవుతాయి నమస్తే అమ్మ 🙏🌹
Meeru elane manchi vantalu manchi maatalu chepte 10 years back ki velinattu vundi kanskadurga garu meeru krishnaveni teacher dagara tailoring ki vachevaru
Namaskaram Vijaya Durga garu me chesina ee curry nen first time vinanu try chesanu chala Baga ochindi ma family motham chala estam tho tinaru elanti vantalu Inka chala chupiyandi ❤ thank you so much 😁💕
Old recipies chudatam bagundhi but video screen motham meray cover chesthunaru maaa reciepe clear ga kanipinchadam ledu try to resolve that on next episode mmaa
అమ్మా మీ గురించి పరిచయం ఇవ్వండి ..... Like మీ parents ఎక్కడి నుంచి వచ్చారు ..... Film industry కి మీ entry ఎలా అన్నీ చెప్పగలరు.... అతి ముఖ్యం గా మీ పెళ్ళి మీ శ్రీ వారు అన్నీ చెప్పగలరు 🙏🙏🙏
మీరు మాట్లాడుతుంటే ఎవరో మా పెద్ద వాళ్లతో మాట్లాడుతున్నట్టు మా చుట్టాల తోకలు చెబుతున్నట్టు మమ్మల్ని మందలించి మాట్లాడినట్టు ఏదో మంచి ఫీలింగ్ కలిగింది అండి మీరు మెసేజ్ చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు వింటుంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ కలిగింది నాకు
మిమ్ముల్ని చూపిస్తాడు గిన్నెవైపు కాకుండా
అమ్మ మీ వంటలు చేసేతీరు చెప్పేతీరు చూస్తుంటే ఎలాంటి వారికిన ఇట్టే అర్థం అవుతాయి. బెస్ట్ అఫ్ లక్ అమ్మ ❤
ఇలాంటి యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ద్వారా మొదటి సారిగా మా ముందుకు మీరు వచ్చిందుకు చాలా సంతోషంగా ఉంది.వంట వీడియోస్ ద్వారా మా ముందుకు రావాలి అని మీకు వచ్చిన ఆలోచన 🎉నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్😊
All The Best AMMA🎉
మీ బాషా .....
చాలా బాగా చేశారు అమ్మ ఇంకా చాలా స్పష్టంగా చక్కగా అర్థం ఐఏల కూడా చెప్పార మీ మాటలు బాగున్నాయి 😊
నమస్కారం మామ మీరు చేసే వంటలు పాతకాలపు వంటలైన మీరు చెప్తున్న విధానంలో మేము కూడా చేసినప్పుడు వాటిలో రుచి అమోఘం అద్భుతం మీ ఛానల్ చూడకు కూరలు ఎంత టేస్ట్ గా వండలేదు చాలా బాగున్నాయి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నా థాంక్యూ అమ్మ 🙏🙏🙏
Makeup Ela Veskovalo Kuda Cheppandi Amma.Meeru E Age lo Kuda Chala Andamga Unnaru
Amma chala baga chesaru chusthene noru ooripotundi👌👌👌👌👌
అమ్మ సూపర్ మీ వంటలు నేను కచ్చితంగా కువైట్ నుంచి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి తినేసి వస్తా నువ్వు చేసిన వంటలు
అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మను చుసినట్లుంది అమ్మ 🙏
కాని మా అమ్మ ఈ లోకం లో లేదమ్మ 😭😭. మీలో మా అమ్మ ను చూస్తున్నాను చాలా సంతోషం గా ఉందమ్మా. మీరు చేసిన గుత్తి వంకాయ కూర చాలా బాగుంది అమ్మ. వారానికి 2టైమ్స్ మాత్రమే వీడియో పెడతానన్నారు. అది బాధ గా ఉందమ్మా ప్రతి రోజు మీ వీడియో వస్తే చాలా బాగుంటుంది అమ్మ మీరు తినేది కూడా చూపిస్తున్నారు మీ వీడియో స్ తొందరగా పాప్లర్ అవుతాయి నమస్తే అమ్మ 🙏🌹
P
సూపర్ విజయ దుర్గ గారూ.. చాలా బాగా చేసారు, చెప్పారు....
Hi అమ్మమ్మ గారు మీ వంట మీ పాట మీరు మాట్లాడేవిధానం చాలా...... బాగుంది👌👌👌👌👌 అమ్మమ్మ గారు ఇంకా మంచి... వీడియోస్ చేయండి అమ్మమ్మ గారు
అమ్మ నిన్న వంకాయ పులుసు చూసాను ఈరోజు మద్యహనం చేసుకున్నాము చాల చక్కగా వచ్చింది గిన్నె దండం కలి చేసాము ధన్యవాదములు అమ్నా
Really Haritha, Ravali and Vijay are so fortunate having such responsible mother like you Amma.... Vijaya Durga garu...🙏🙏
Meeru vade kadai name cheppandi amma.nenu kuda kontanu
super vijyadurgagaru song excellent singing vankayapulusu meeru chesi chakkaga chupincharu meeru explain cheyadam very very nice 👌👌👌👌
Meeru elane manchi vantalu manchi maatalu chepte 10 years back ki velinattu vundi kanskadurga garu meeru krishnaveni teacher dagara tailoring ki vachevaru
Aunty super meeru roju vantalu chuppinchara old is gold daily vande vantalu chuppinchara veg varieties thankyou aunty Amma is god
పాత కాలం వంటలు చేస్తున్నారు చాల బాగుంది అమ్మ.
అమ్మ మా ఊరు అవనిగడ్డ మీరు వండే విధానం చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వస్తుంది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది అమ్మ
Maadhi Mopudevi andi 😊
Maadi avanigadda daggara kothapeta
All the best Amma
మాది మాచవరం అండి
Amma Mee talking I love it ❤❤ Naku Amma ledu God daggaraku vellindhi meeru Naku maa Amma laga Baga Nacharu ❤❤
Amma tadi సామాన్లు kabods lo veste kabods padavava amma
Vijaya durga garu vankaya koora chese vidhanam chala baagaa vivarincharu ,thank you
Amma tamato pachadi allugadda curry Inka dondakaya veppudu chesanu chalabaga vachai thanks for the recipes
Super ga chesarandi. last varaku video chusamu nenu ma ayana. mi matalu superb .. mi vantalu noru urinchayandi 😊 I will try this receipe
Super madam🙏🙏🙏 prati ఇంటికి మిళగా ఒక పెద్ద వాళ్లు వుండలి madam🙏🙏❤❤
Chala baga chepparu amma...meru vanta chesthu patha gnapakalanu gurthu cheskuntu maku chepthunte..ma sontha ammamma cheppina feeling vasthundi amma...keep going like this amma...
Chalabaga chesaru vankaya curry super
I followed your recipe, chala baga vachiendi Nenu try chesanu
mee vanta chese vidhañam tinevidhanam jnapakalu chala bagundi❤
Thanks Amma memu Brahmins ,kani maa intlo andharu variety korukuntaru.mi vankaya pulusu super success maa intlo
Super amma…naku amma ledu munmali chusthunte.. I feel very happy❤❤❤❤❤😊
Amma.. miiru cheppinatte vankaya pulusu chesaa... Maa entlo baagundi antuu thinnaaru.. thank you ammaa
Super ga unadhi me samber chesanu chala thanks ❤
Meru vantatho Saha tips baga cheputunnaru thank you amma
అమ్మ మీరు చేసే వంటలు చెప్పే విధానం చా ల బా గుంటుంది😮
Hi ma I'm from Bangalore.
Nenu chesanu chala baga vachindi ma husband kida bagundi ani cheparu
Superrr amma meru very very inspiring ❤
Vijayadurga garu superga vakaya pulusu chesaru and superga padaru kuda ❤
Hai Amma super meru chala baga chesi chupistunnru Hats up
అమ్మా , మీ అందం మీ పిల్లలకి రాలేదు.
మీ activeness super.
మీ వంట సూపర్.
Inspirable for so many people,who think that life is over.amma when i watch you cooking and talking i can feel your love--love you so much
🎉😢
Andhra recipes. Amazing n simple style of cooking.
Amma namaste, nanu mee vantalu anni chusane chala bagunnai, inka kotha vantalu chupinchandi ventane pl. Hyderabad
Naku vantalu anthala rav Amma Baga cheastunnaru egiga nerchukogalugutunnamu tq
Amma garu glass jars yakada thisukunaru
Amma nenu meeru chesinatlu vankaya pulusu chesthanu.
Amma, great video.. Please make video for Chepala pulusu in your style..
Amma meeru vanta vande vidhanam , reminds me of my amma ❤❤. Excellent explanation 😊👌
అమ్మ 🙏🏿.. మీ వీడియో చాలా బాగుంది
Superb curry 😋😍 u r recipe explaining was amazing granny and u r so sweet of you 💕😙💕
Ji
Namaskaram Vijaya Durga garu me chesina ee curry nen first time vinanu try chesanu chala Baga ochindi ma family motham chala estam tho tinaru elanti vantalu Inka chala chupiyandi ❤ thank you so much 😁💕
Amma super 👌🏻 👌🏻 💐💐
Meeru maatladuthunye chala baagundi Andi
Memu kuda Brahmins Andi
Vankaya pulusu chala baagundi
Meeru vellulli lekundaa ee vantalu cheyyaraa andi
Amma meru vunadey మాట్లాడుతున్నారు నాకు నచ్చింది
Chaalaa muddugaa matladuthunnaru ante mudduga vanta chestunnaru Amma❤
Super amma gutiv van kaya I like it
Amma Meeru Vanta Vande Procedure, Mee Kitchen Neatness & Mee Singing Superb.
Vankaya & Kakarakaya My Most Favorite Kuralu.
Mee kitchen yela sardukunnaro cheppandi tharuvatha
100yesrs elane vundai meeru happy ga chala manchi news cheptunaru thanku amma
Old recipies chudatam bagundhi but video screen motham meray cover chesthunaru maaa reciepe clear ga kanipinchadam ledu try to resolve that on next episode mmaa
Nice ga, chala chala baga matladutharu mam
Ceasars,atuetutipakuda,vanta,dagaraga,cchupandi,amma
Super mamagaru nice cooking
Love you amma❤❤❤❤me explaination chala bagundhi Inka meeru manchi manchi vlogs cheyyalani heart full wiishes💐💐💐
Vankaya pulusu super.vankaya istapadani valllu undaru.
Superb recipe... and you explained everything so nicely Aunty.... I am trying this recipe tomorrow itself
😊😊😊
అమ్మా మీ గురించి పరిచయం ఇవ్వండి ..... Like మీ parents ఎక్కడి నుంచి వచ్చారు ..... Film industry కి మీ entry ఎలా అన్నీ చెప్పగలరు.... అతి ముఖ్యం గా మీ పెళ్ళి మీ శ్రీ వారు అన్నీ చెప్పగలరు 🙏🙏🙏
Chala bagundi amma try chesi ma amma ke petanu.Thank you..meeru vadina salt peru chepaledu? Pls mention cheyandi
Amma entha baga chesaramma.vakaya plusu
Hi amma yummy curry chala bagundi naku vakkaya ante chala estam
Amma me matalu me memories 👌👍 ,me cooking 😋
Chala baga Vankaya pulusu chest chupincharamma 😊
Amount podupu yela cheshukovaloi cheppandi amma
Memu kuda bramins andi, sri vaishnavulum nenu kuda andamanukuntunna, memu vantalo velluli vadamu.
అమ్మ సాంబార్ పొడి ఎలా తయారు చేయాలో చెప్పండి
World best cook Amma 😋👌👌👌👌
chintapandu pulusu vesi enni nimishalu unchalamma
మీరు మాట్లాడుతుంటే ఎవరో మా పెద్ద వాళ్లతో మాట్లాడుతున్నట్టు మా చుట్టాల తోకలు చెబుతున్నట్టు మమ్మల్ని మందలించి మాట్లాడినట్టు ఏదో మంచి ఫీలింగ్ కలిగింది అండి మీరు మెసేజ్ చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు వింటుంటే ఏదో ఒక మంచి ఫీలింగ్ కలిగింది నాకు
Excellent presentation🎉❤
Super , all the best , looking forward to other recipes and manchi khaburly 👏👍👌.
Namaste amma appudu generation uppudu generation enno changes vacchaye kani pure love ❤eppu methamlonema memattalo thelustundi love u amma❤
amma meru vade plans kadailu perla cheppandi plz
Aunty superb curry, you are looking smart, your tone is nice thank you.
Amma me vanta chusi evala chesa ma vankaya Kaya palam ga pulusu .superrr vachindhi ma tq so much ma
Amma meru super boledanta josh vastundi mimmalni chustunte 🙏
Super amma chusthunte thinali anipisthundi. But oil akkuva vesaru
Video clarity ledu ma....i k
Baga chupinchandi
Super recipe amma nen ivala try chesa super ga vachindi chala rice 🍚 tenesanu 😋
King of vegetable gutthivankaya pulusu . Very good recepi aunty
Super chala baga cheparu
Superrrr Amma old is Gold ❤❤❤❤❤
Super Amma, I will try tomorrow 😊👌🏻
Amma super meeru cheppe vidanamu chase vantalu chusi ammayelu Baga nerchukuntaru ammalu kuda nerparemo
Me vanta chesaka chepthamu amma but me mataluu vintunte vanta kante super tasty ga vunayee I love u amma❤
Amma quantity kuda cheppandamma enthentha vesthunnaro inka chala baguntundi❤😊
Ma Ammalaga vunaru Chala bhagúnai super.....
Kadailu ekkadakonnaru
Inspirable for so many people, cooking, talking excellent
I felt like my grandmother ❤
Super