#LIVE

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • #LIVE #1468 (13 JUL 2024) అనుదిన ధ్యానం | ఓయీ నిద్ర బోతా, లేచి నీ దేవుని ప్రార్థించుము | DrJayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical Christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other RUclips channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

Комментарии • 521

  • @varakakamala8761
    @varakakamala8761 25 дней назад +35

    ఔను దేవా నిద్ర మత్తు, నిర్లక్ష్యం నుండి విడుదల దయ చేయుము తండ్రి అనుదినం దేవుని వాక్యం తో మా అందరినీ బలపరచూచున్న అయ్య గారికి హృయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏

    • @Prasanthraj.
      @Prasanthraj. 25 дней назад +2

      Avunu deva

    • @premakumari4865
      @premakumari4865 25 дней назад +2

      మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనములు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹

  • @sirisiri6329
    @sirisiri6329 25 дней назад +8

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @sirisiri6329
    @sirisiri6329 25 дней назад +5

    మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @manuhari6450
    @manuhari6450 25 дней назад +1

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙌🙌🙌🙏🙏🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 25 дней назад +8

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు ✝️ 🛐 🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @user-jk8rp8mg5t
    @user-jk8rp8mg5t 25 дней назад +17

    దావీదు వలే ఉదయాన్నేమా కంఠస్వరాన్ని మీ సన్నిధిలో వినిపించేల చేసినందుకు ధన్యవాదాలు ధన్యతను కలుగజేసిన దేవా నీకే స్తోత్రాలు ఆత్మీయంగా బలపరుస్తున్న జైపాల్ అయ్యగారికి వందనాలు సుధారాణి గంటి పాడు కుటుంబమంతా రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లోకి నడిపించు లాగ ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙏🙏🙏🙇🙇🙇

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 25 дней назад +3

    యోనా 2:1
    ఆ మత్స్యము కడుపులోనుండి యోనా యెహోవాను ఈలాగున ప్రార్థించెను.

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 25 дней назад +4

    గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు అండి 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 25 дней назад +14

    మరోక రోజు ఇచ్చిన దేవాధిదేవునికి,రాజుల రాజుకి,ప్రభువుల ప్రభువుకి వేలాధి స్తుతులు కోట్లాది స్తోత్రములు ప్రభువా ✝️🛐🙏అనుదినము నీ వాక్యం మాకు భోదిస్తున్న జయపాల్ అయ్యగారిని, క్రమం తప్పకుండా వీక్షిస్తున్న నీ బిడ్డలందరిని దీవించుము తండ్రి ✝️🛐🙏

  • @saiprathap8899
    @saiprathap8899 25 дней назад +4

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 25 дней назад +7

    ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము

  • @Vijaya336
    @Vijaya336 24 дня назад +1

    ఓయీ నిద్ర బోతా నిజమే ప్రభువ నేను నా భర్త చనిపోయిన తరువాత నుండి వేకువనే లేచి ప్రార్థన చేయలేక పోతున్నాను సహాయము చేయండి ప్రభువ వందనాలు తండ్రి గారు🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌 🛐🛐🛐🛐🛐నా కొరకు ప్రార్థన చేయండి తండ్రి గారు ఉజ్జీవము కర్ణాటక మణిపాల్

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 25 дней назад +4

    Amen 🙏 Hallelujah 🙏 Vandhanalu 🙏 Ayyyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @UMARAGHU07801
    @UMARAGHU07801 25 дней назад +8

    ఉమా దేవి from pulugurtha vandanalu ayyagaru 🙏 devuniki స్తోత్రము లు✝️🛐🛐🛐🛐మా family ni కాచి కాపాడుము ప్రభువా 🙏✝️🛐mamalini అందరిని రక్క్షించుము యేసయ్య🛐🛐

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 25 дней назад +5

    మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనాలు
    ఎ. జయచంద్ర.నంద్యాల.టౌన్.

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 25 дней назад +9

    హల్లెలూయ స్తోత్రము దేవా గడిచిన ఉదయం కాలము నుంచి మరొక ఉదయం వరకు దేవా నీ రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చావు కాచి కాపాడిన నా తండ్రివి నీవె దేవా ఈ దినం అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vidhyarani846
    @vidhyarani846 25 дней назад +4

    AATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKA VANDANALU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @narasanimahalaxmi8037
    @narasanimahalaxmi8037 25 дней назад +5

    హలేలుయ 🙏🏻🙏🏻దేవునికి సోత్రం 🙏🏻🙏🏻వందనాలు అయ్యగారు 🙏🏻🙏🏻గుంటూరు

  • @jayaraju4957
    @jayaraju4957 25 дней назад +4

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 25 дней назад +4

    Hallelujah 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙌🙌🙌🙏🙏🙏🙏🙌🙌🙏 shubho dayamu ❤❤❤❤❤❤

  • @RishiTeja-uk8me
    @RishiTeja-uk8me 25 дней назад +1

    దేవుని పరిశుద్ధ నమానికి మాహిమ కలుగును గాక ఆమెన్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు క్యాన్సర్ నాకోసం ‌ప్రార్దన చేయండి నాభర్త నాకొడుకు దేవుని మార్గంలో వాచేల్లా ప్రార్థన చేయండి

  • @minnikudelli682
    @minnikudelli682 25 дней назад +1

    వందనములు అయ్యగారు అమ్మగారు🙏🙏 నా పేరు విజయలక్ష్మి నా భర్త వ్యభిచారము లోకాశలనుండి విడుదల పొందునట్లు ప్రార్థన చేయండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏

  • @marimamarima1682
    @marimamarima1682 25 дней назад +1

    దేవాస్తుతికలుగునుగాక🙏🏼🙏🏼అయ్యగారు దేవా పాపకు ఆటోబిట్ కొరకుప్రార్థనచెయ్యడిఆమెన్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🕊️

  • @sanjivarani4829
    @sanjivarani4829 25 дней назад +3

    హల్లెలూయా దేవునికి స్తోత్రం🙏🙏🙏 వందనాలు అయ్యగారు🙏🙏🙏 సంజీవ రాణి from వెస్ట్ విప్పరు🙏🙏🙏

  • @klavanya7818
    @klavanya7818 25 дней назад +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🕊️💫🙏🕊️వందనాలు 🕊️💫👏లావణ్య from విజయనగరం 🙏🕊️💫

  • @kumariuradasu6898
    @kumariuradasu6898 25 дней назад +2

    Goodmoringayyagarupriasethelordjesuslovegodkumarivenkeatshsiddhurishimafamliykorakuprayerchenydiamenamenamenveervearam❤❤❤❤❤❤

  • @nagaveni8460
    @nagaveni8460 25 дней назад +4

    Vandhanalu ayyagaru 🙏
    Nagaveni from palakollu

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn 25 дней назад +1

    జయపాల్ అయ్య గారికి వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 మరోక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏🙏

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 25 дней назад +1

    యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 25 дней назад +7

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు అయ్యగారు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా అయ్యగారు నా చిన్న కుమార్తె ఆషా జ్యోతి ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయండి అయ్యా మనుమరాలు ఓమిష హాస్టల్ కి వేళ్ళు తుంది అయ్యా చిన్న బిడ్డ సేవేత్ క్లాస్ ఏడవతరగతి చదువు తుంది అయ్యా హాస్టల్ లో ఎలా ఉంటుందో అని బాధ ఉంది అయ్యగారు ఓమిష కోసం ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏 అయ్యగారు

  • @mariakuvvarapu6887
    @mariakuvvarapu6887 25 дней назад +1

    దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రిగారికి వందనాలు నా గురించి ప్రార్థించండి ట్రాన్స్ఫర్ గురించి అడుగుచున్న ప్రార్థించండి మీ ప్రార్ధన కోసం నేను ఎదురు చూస్తున్నా

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 25 дней назад +4

    యోనా 1:5
    కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 25 дней назад +4

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక amen 🙌🙌🙌

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 25 дней назад +3

    Lord God Today Dt: 13-07-2024 May the Promise be fulfilled with all our lives AMEN 🙏🧎✝️🌹🌹🌹⛪🌷🌷🌷✝️🧎🙏

  • @devireddipalli2459
    @devireddipalli2459 25 дней назад +3

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 25 дней назад +3

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good morning sir 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @srinujampani846
    @srinujampani846 25 дней назад +5

    హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ఆత్మీయ తండ్రిగారైన జయపాల్ గారికి మా నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమతో గుడ్ మార్నింగ్🌹🌹🙏🙏🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 25 дней назад +4

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 25 дней назад +3

    Vandanalu Ayyagaru 🙏🙏Krishna and family from hyd

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 25 дней назад +5

    యోనా 1:6
    అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.

  • @padmabalaji8541
    @padmabalaji8541 25 дней назад +3

    Praise the lord ayyagaru and family members 🙏🏻

  • @navyabejawada9
    @navyabejawada9 25 дней назад +3

    Prabhuva, e lokaniki emaindo kaani, chaala neechamaina, ghoramaina kaaryalu chustunnam, vintunnam, e samajanni marche devunivi neevu matrame, dayachesi krurulu, kukkalu thiruguthunna e samajanni marchandi🙏🙏😢😢

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 25 дней назад +3

    Praise the lord 🙏 Vandanalu Sir 🙏 Andariki na Vandanalu 🙏 Goodmorning ✝️🛐🩸🙏 Sreedevi ANANTAPUR

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 25 дней назад +3

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏 🙏

  • @user-bh9vh1gy1i
    @user-bh9vh1gy1i 24 дня назад +1

    తండ్రగారికివందనాలువిజయ 🙏🙏

  • @leelaanthony1035
    @leelaanthony1035 25 дней назад +3

    Vandanalu ayya garu praise god 🙏

  • @renavlogs9354
    @renavlogs9354 25 дней назад +3

    Udayakaala Vandanaalu annaiah Kotturpuram

  • @premaraj3849
    @premaraj3849 25 дней назад +2

    Prey istha Lord ayyagaru

  • @nirmalakumari442
    @nirmalakumari442 25 дней назад +2

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @srigowrilanka106
    @srigowrilanka106 25 дней назад +3

    Vadhanalu ayygaru 🙏sanjay sandesh spadhana samyutha jyothi from kakinada 🙏

  • @uppusiva8903
    @uppusiva8903 25 дней назад +2

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @adityaadi7814
    @adityaadi7814 25 дней назад +2

    Praise the Lord All❤

  • @kodalishantha9389
    @kodalishantha9389 25 дней назад +4

    Praise the Lord paster garu🙏🙏🙏

  • @jaladisyam1003
    @jaladisyam1003 25 дней назад +2

    Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🤚🙏

  • @sureshmanda3895
    @sureshmanda3895 25 дней назад +2

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @swarnaramesh876
    @swarnaramesh876 25 дней назад +2

    Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏

  • @gmahesh6423
    @gmahesh6423 25 дней назад +2

    Praise the lord ayyagaru 🙏🏻

  • @sandhyakasireddy3102
    @sandhyakasireddy3102 25 дней назад +2

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏Sandhya from Vizianagaram

  • @jyothibisha
    @jyothibisha 25 дней назад +3

    PRAISE THE LORD PASTOR GARU 🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @user-jz8dt7vu1e
    @user-jz8dt7vu1e 25 дней назад +2

    Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Kosm prayer candi Ayyagaru ❤🎉❤🎉❤🎉❤

  • @amaniv6382
    @amaniv6382 24 дня назад +1

    యోనా (1:6) ఆప్పుడు ఓడనాయకుడు ఆతని యొద్దకు వచ్చి ,, -- ఓయీ నిద్ర భోతా ,, నీకేమివచ్చినధి ? లేచి నీ ధేవునికి ప్రార్ధించుము ,, మనము చావకుండ ఆ ధేవుడు మనయంధు కనికరించునెమో ఆనెను .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏💒💗💒💗

  • @TGandi
    @TGandi 25 дней назад +2

    Praise the lord ayyaa guru ✝️🙏🛐

  • @srinivasraoyanna1300
    @srinivasraoyanna1300 25 дней назад +1

    Vandanalu ayyagaru from Krishna puram ☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️🙏☦️

  • @ReeganRaju7788
    @ReeganRaju7788 25 дней назад +1

    Praise the lord ayyagaru raju nitya chittoor and family

  • @chndu1370
    @chndu1370 25 дней назад +2

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @lakshmiprasanna7480
    @lakshmiprasanna7480 25 дней назад +3

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiChallangi
    @LakshmiChallangi 25 дней назад +2

    Vadanalu ayyigaru.

  • @user-gi4mz2ke6h
    @user-gi4mz2ke6h 25 дней назад +2

    Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaniv6382
    @amaniv6382 24 дня назад +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 25 дней назад +3

    POSTOR garu Praise the LORD 🙏🙏🙏

  • @Praveengurram12345
    @Praveengurram12345 25 дней назад +3

    Praise the lord sir 🙏✝️❤️🙇‍♂️

  • @shobashoba9936
    @shobashoba9936 25 дней назад +3

    వందనాలు పాస్టరు గారు నాబిడ్డలు నా భర్త మారు మనస్సు పొంది రక్షించబడాలని అందరు ప్రార్ధన చేయండి🙏🙏

    • @KuKw-or1ig
      @KuKw-or1ig 25 дней назад

      Vandanalu shoba sister 👏👏👏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 24 дня назад +1

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @ksnarayana9243
    @ksnarayana9243 25 дней назад +2

    నైజీరియా 2:30am

  • @annapurnammav5838
    @annapurnammav5838 25 дней назад +3

    గాడ్ బ్లెస్స్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మినిస్ట్రీ అయ్యగారు 🙏🙏🙏🌹🌹🌹అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @queenskitchen733
    @queenskitchen733 25 дней назад +3

    Praise the Lord pastor garu🙏

  • @user-ly5cj1oq6t
    @user-ly5cj1oq6t 25 дней назад +2

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙌🙏🙏🙏🌹

  • @nagavenivalavala1899
    @nagavenivalavala1899 25 дней назад

    వందనాలు అయ్యగారుభీమవరంనుండివివేణి నాభర్తమారాలిప్రార్దనచేయండీ 🙏

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 25 дней назад

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐🛐🛐

  • @venkateswararaorayapudi1212
    @venkateswararaorayapudi1212 25 дней назад +1

    Praise the Lord Ayyagaru 🙏

  • @NeethuLucky
    @NeethuLucky 25 дней назад +1

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 25 дней назад +3

    దేవా యేసయ్యా నిద్రమత్తు నుంచి అనగా నిదుర మత్తు అనగా ఆత్మీయ మత్తు నిద్ర మత్తు అనగా ప్రార్థించలేని ఆత్మ నన్ను విడిపించండి యేసయ్య నాయనా చాపలు శ్రమలో పడక ముందే ప్రార్ధన చేసే ఆత్మను నాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో దైవజనుని బట్టి ఎంతగానో సూచిస్తూ ఘనపరుస్తున్నా దేవునికి మహిమ కలుగును గాక

  • @kona.sambasivaraok.sambasi2300
    @kona.sambasivaraok.sambasi2300 25 дней назад +3

    Praise the lord sir 🙏

  • @havilarani9571
    @havilarani9571 25 дней назад +1

    ✝️Praise The Lord ✝️🙏
    Good Morning Brother 💐🙏
    Pray for my family salvation Brother 🙏

  • @godismighty7503
    @godismighty7503 25 дней назад +4

    PRAISE THE LORD SIR 🙏
    SATYA FROM PALAKOL.

  • @Sujathaaravapalli-mt7ol
    @Sujathaaravapalli-mt7ol 25 дней назад +3

    Vandanalu paster garu sujatha from vzg

  • @prabhuteja2793
    @prabhuteja2793 25 дней назад +1

    Praise the lord from nandyala please pray for my family gods protection and grace upon us please lord help me in getting job and marriage according to ur will

  • @user-lj8ju5pi1b
    @user-lj8ju5pi1b 25 дней назад

    అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి అయ్యగారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @RadhaRadha-rw4xf
    @RadhaRadha-rw4xf 25 дней назад

    Radha hydrabad praise the lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah

  • @prathipatiramarao8822
    @prathipatiramarao8822 25 дней назад +2

    Praise the lord Vijayawada

  • @godsloveneverchange2021
    @godsloveneverchange2021 25 дней назад +2

    PRAISE THE LORD PASTOR GARU 🙏🙏🙏

  • @sarithanakirekanti5651
    @sarithanakirekanti5651 25 дней назад

    Good morning deva marokkaroju makichinaduku neeku veladi vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru good morning meeku maa nindu vandnallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhukadali3936
    @madhukadali3936 25 дней назад +1

    Vandhanalu ayyagaru madhu sir rjy adhitya Swaroop

  • @filmindustrythelugu8575
    @filmindustrythelugu8575 25 дней назад +1

    Good morning sir praise the lord brother garu please prayer my job and my family number sir from machilipatnam ( great man of God Dr. Rev. N. Jaya Paul garu)

  • @ramyabuddala5659
    @ramyabuddala5659 25 дней назад

    Praise the Lord🙏🙏🙏 వందనాలు అయ్యగరండి 🙏🙏🙏🙏

  • @annapurnammav5838
    @annapurnammav5838 25 дней назад +3

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ నిజాంపేట్ హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @parshasalanna1287
    @parshasalanna1287 25 дней назад

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్:

  • @williampradeep3528
    @williampradeep3528 25 дней назад +1

    Praise God ayya garu🙏William Pradeep and family...hallelujah

  • @abhiram2858
    @abhiram2858 25 дней назад

    Praise the lord AYYAGARU 🛐🛐🛐 amen amen amen 🙏🛐✝️

  • @kattapadma3586
    @kattapadma3586 25 дней назад +3

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏