సెల్యూట్ డిప్యూటీ సీఎం.. పవన్ పై డొక్కా సీతమ్మ వారసుల ప్రశంసలు | Dokka Jagannadham | Prime9 News

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 217

  • @pardhu5245
    @pardhu5245 2 месяца назад +279

    బడి పిల్లల భోజన పధకానికి మహాతల్లి డొక్కాసీతమ్మ గారి పేరు పెట్టడం హర్షనీయం 🙏
    ఇందుకు పవన్ కళ్యాణ్ గారు అభినందనీయులు ❤️

    • @mohanrao5015
      @mohanrao5015 2 месяца назад +2

      కూటమి ని పవన్ బాబు ఏర్పరచడమే రాష్ట్రంలో మార్పుకు, రాష్ట్రాబాగుకు బీజామృతం పడింది. జై బాబు, pavan

  • @ShaikMunni-pr3bo
    @ShaikMunni-pr3bo 2 месяца назад +194

    అందుకే పవన్ అంటే మాకు అంత ఇష్టం జై జనసేన జై పవన్ అన్న❤

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 2 месяца назад +152

    డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తించారు ! ప్రభుత్వానికి ధన్యవాదములు !

  • @ramyalanka918
    @ramyalanka918 2 месяца назад +202

    డొక్కా జగన్నాథం గారు మీకు శతకోటి నమస్కారాలు అయ్యా ఆ మహా తల్లి కడుపున మీ నాన్నగారు పుట్టడం ఆయన కడుపున మీరు పుట్టడు ఈ పుణ్య భూమి అదృష్టం అయ్యా

    • @vijaypspk1562
      @vijaypspk1562 2 месяца назад +1

      😂😂 bro original varusudu kadhu inti peru okati ante ma vure valadhi

    • @SssM-ej9xr
      @SssM-ej9xr 2 месяца назад +2

      ​@@vijaypspk1562పర్వాలేదు లెండి... వారికి పిల్లలు లేరా?

    • @dkr277
      @dkr277 2 месяца назад

      ​@@vijaypspk1562ఇదే కదా కోడి గుడ్డు మీద ఈకలు ఫీకే తత్వం అంటే... అరే అన్నా నీ బ్రెయిన్ ఛీ రెడ్డి డ్రాయర్ లో వుంది నీ నీ ఆలోచన కూజా బాజా పెద్ద బోకు పాచి పొయిన బావి భి యఫ్ రోజా రెడ్డి లంగా లో వుంచుకు రా అన్నా..

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL 2 месяца назад +1

      @@ramyalanka918 ఆమె వారసుడు శేషగిరిరావు. ఆయన subpost మాస్టర్ లంకల గన్నవరం లో ఇప్పుడు

    • @sairamkrishna428
      @sairamkrishna428 2 месяца назад

      బాబూ ఆయన తండ్రి సీతమ్మ గారి అబ్బాయి కాదు, వాళ్ల ఇంటి పేరు డొక్కా అంతే ఇతను ఆవిడ వారసులు కాదు. ఆవిడ వారసులు వేరే ఉన్నారు వారికి దక్కాల్సిన అంత గౌరవం దక్కటం లేదు
      అసలు డొక్కా సీతమ్మ గారి వారసులని ఎవరు ఇంటర్వ్యూ చేయడం లేదు

  • @seshaiahmanepalli6917
    @seshaiahmanepalli6917 2 месяца назад +124

    డొక్కా జ గన్నాధంగారి స్పందన కు ధన్యవాదాలు

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 2 месяца назад +112

    జగన్నాధం గారు డొక్కా సీతమ్మ గారు మన ఇండియాలో పుట్టడం మన అదృష్టం అటువంటి తల్లి కడుపులో మీ నాన్నగారు పుట్టడం మీ అదృష్టం ఆయన వారసులుగా మీరు పుట్టడం మీ అదృష్టం పదిమందికి అన్నం పెట్టే అమ్మ పుట్టడం మన అదృష్టం మన అందరి అదృష్టం సార్

    • @vijaypspk1562
      @vijaypspk1562 2 месяца назад +1

      Bro original varasudu kadhu inti peru okkate ante valadhi ma vure vala 5 va tharam manavadu virey atanu unnadu athanu ma vuru postman ga panichestunadu

  • @harichandra1795
    @harichandra1795 2 месяца назад +47

    కూటమి తీసుకున్న ఈ నిర్ణయాలు చేలా మంచి పనిచేసారు జై జనసేన జై కూటమి జై హింద్

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 2 месяца назад +91

    మంచి పథకాలు కి ఇప్పుడు పెట్టిన పేర్లు పెట్టిన తర్వాత, వీటికి గత పేర్లు తలుచుకొంటే కంపరం పడుతోంది

  • @bhushanammoturi623
    @bhushanammoturi623 2 месяца назад +42

    నిజముగా నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత వరకు దిక్క సీతమ్మగారిగురించి తెలిదు 👏👏👏👏👏👍👍👍 TQ kutami jai janasena

  • @PratapnaiduKommula
    @PratapnaiduKommula 2 месяца назад +40

    డొక సీతమ్మగారి వారసులు శ్రీ జగన్నాథం గారి పాద పద్మలకు. నమస్కారం

  • @bvskumar1771
    @bvskumar1771 2 месяца назад +38

    ముఖ్యంగా హర్షించ వలసిన విషయం ఏమిటంటే, పథకాలకు, సమాజానికి గొప్ప సేవలు అందించిన వారి పేర్లు పెట్టడం అభినందనీయం.❤. సెల్యూట్ to పవన్ కళ్యాణ్ & సిబియన్.

  • @BALAPE-n5d
    @BALAPE-n5d 2 месяца назад +64

    ప్రతి స్కూల్ లో ఆమె గురించి చెప్పి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలి, భోజనం పెట్టాలి విద్యార్థి లోకానికి తెలియాలి

  • @krishnarama9063
    @krishnarama9063 2 месяца назад +31

    బడి పిల్లలు భోజన పథకానికి ఆ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందదాయకం జై జనసేన

  • @maddon7260
    @maddon7260 2 месяца назад +2

    డొక్కా జగన్నాథం గారు మీకు శతకోటి నమస్కారాలు మీరన్న మాట "మానసిక ఉద్యమం" సూపర్ సర్ నిజ్జంగానే ప్రతి ఆంధ్రుడి గుండెలో ఆ ఉద్యమం జరిగింది అది నిజ్జం అయినందుకు ఎంతో సంతోషం

  • @gowriswararao.pentagowrish143
    @gowriswararao.pentagowrish143 2 месяца назад +57

    జై జనసేన జై హింద్

  • @satyanarayanaa856
    @satyanarayanaa856 2 месяца назад +63

    డొక్కాసీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం పెట్టినందుకు లోకేష్ గారికి అభినందనలు 💐💐💐

  • @lakkyram23
    @lakkyram23 2 месяца назад +17

    చెప్పింది చేయటం లో 100 నిజాయితీగా నిలబడిన మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందనలు 🎉

  • @ArruruMohan
    @ArruruMohan 2 месяца назад +7

    మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా సంతోషం ఈ పథకం ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పేరు అలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @krishnasimma7489
    @krishnasimma7489 2 месяца назад +8

    పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద చదువు లు చదవక పోయినా ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్న జ్ఞానము గొప్పది, చదివి ఒక ..హ .. అని ఊరుకోక ఆ మంచి విషయములు తలకెక్కించుకుని చేసే ప్రతి ఆలోచనా అద్బుతమే.. ❤❤❤❤

  • @sriharigudisa1246
    @sriharigudisa1246 2 месяца назад +15

    మంచి నిర్ణయం ప్రభుత్వ పథకాలకు ..మహనీయులు పేర్లు పెట్టడం..🎉🎉

  • @SUBBARAO001
    @SUBBARAO001 2 месяца назад +20

    జగన్నాధం గారికి నమస్కారం. డొక్కా సీతమ్మ గారి వారసులయిన మీరు చాల అద్రుష్టవంతులు. పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు

    • @vijaypspk1562
      @vijaypspk1562 2 месяца назад

      Bro original varasudu kadhu inti peru okkate ante valadhi ma vure vala 5 va tharam manavadu virey atanu unnadu athanu ma vuru postman ga panichestunadu

  • @subbaraoDhumantarao
    @subbaraoDhumantarao 2 месяца назад +15

    మాభ్రాహ్మణసామాజికవర్గమును గుర్తించినశ్రీపవన్ కళ్యాణ్ గారికీనధన్యవాధాలు అలాగే ఎందరో చిరస్మరణీయమైన వ్యక్తులను సమాజము మరచిపోతున్న తరణములో ఆమహనీయులను గుర్తు చేస్తూ వివిదపధకములకు వారి పేర్లు పెట్టడము చాలా సంతోషం ఈనిర్ణయముతీసుకున్నశ్రీనారాలోకేశ్ కి అభినందనలు అలాగే ప్రత్యక్ష ఎన్నికలో గెలవలేని భ్రాహ్మణ సామాజిక వర్గముపకుకూడా నామినేటెడ్ ఫోస్టులుకేటాయించాలి. డి సుబ్బారావు మాజీ సర్పంచ్ ధుమంతునిగూడెం😢

    • @sasankyamijala401
      @sasankyamijala401 2 месяца назад

      యావత్తు బ్రాహ్మణ జాతి యొక్క న్యాయాపూరితమైన సలహా, కోరిక

  • @kotikommula4875
    @kotikommula4875 2 месяца назад +4

    పవన్ వచ్చారు మార్పు తెచ్చారు.జై పవన్ కళ్యాణ్ జై జనసేన

  • @uraju-bharath
    @uraju-bharath 2 месяца назад +15

    తెలుగు వారందరూ గర్వంగా, పొంగి పోవలసిన సందర్భం ఇది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 2 месяца назад +17

    ఈ ప్రభుత్వం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, నో డౌట్

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 2 месяца назад +8

    డొక్కా సీతమ్మ దంపతుల లాంటి పుణ్య వ్యక్తుల త్యాగాలను వెలుగులోకి తీసుకు వచ్చిన పవన్ కల్యాణ్ గారు గొప్ప దార్శనికుడు.

  • @prabhakararao4403
    @prabhakararao4403 2 месяца назад +16

    జగన్నాధం గారు మికు నమస్కారములుఇప్పటి పధకాలకు మహాన్నత వ్యక్తులు పేర్లు పెట్టటం స్వాగతించవలసిన విషయం పూర్వం ఈ పధకాలకు జైలు కు వెళ్ళిన వ్యక్తి పేరు పెట్టడం శోషనియం
    జైజనసేన

  • @bhanumurthy8497
    @bhanumurthy8497 2 месяца назад +42

    డొక్కా సీతమ్మ గారిని బాగా పాపులర్ చేసిన వారు కి. సే. బాలయోగి. ఆయన రావులపాలెం వంతెన నిర్మాణం చేయించి దానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. అప్పటినుండి ఆమె పేరు మారుమ్రోగుతుంది.

    • @bvraghavendranaidu5050
      @bvraghavendranaidu5050 2 месяца назад +1

      Ravulapalem kadandi, P Gannavaran Bridge cum Aqueduct Godavari paya Vynatheya Nadi py nirmincharu..

  • @chalapathirao9682
    @chalapathirao9682 2 месяца назад +3

    జ్ఞన వంతమైన ఆలోచనలు ఏ పు డు సఫలి కృతం అవ్వుతాయి 🙏

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 2 месяца назад +4

    డొక్కా సీతమ్మ ఎవరో తెలీదు కానీ ఆమె ఆలోచన, ప్రయత్నం బలమైనవి. అందుకే పవన్ కళ్యాణ్ గారు రూపంలో సేవలందిస్తుంది. Thank you Pawan kalyan గారు, సీతమ్మ గారు

  • @mohanasatyamiddi109
    @mohanasatyamiddi109 2 месяца назад +20

    Pawan Kalyan garu is a great person with force . Nation needs such person.

  • @gvcworld4725
    @gvcworld4725 2 месяца назад +26

    Jai janasena ✊❤️😊

  • @jaathiratnalu4176
    @jaathiratnalu4176 2 месяца назад +6

    డొక్కా సీతమ్మ గారి పెరు మీద బడి పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం.. చాలా మంచి పరిణామం.. పవన్ కళ్యాణ్ గారు కి ధన్యవాదాలు

  • @balaramakrishnavurla7025
    @balaramakrishnavurla7025 2 месяца назад +13

    Hatsoff to Sri.Pawan Kallyan Garu & A.P Govt for Naming Great Annapurna Dokka.Seethamma Garu on Madhyanna Bhojana pathakam 👏👏👏🙏🙏

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 2 месяца назад +4

    Pavan గారికి, లోకేష్ గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే..

  • @thulasinaiduakula3645
    @thulasinaiduakula3645 2 месяца назад +18

    Any Government should not Politesians names enroll to the government Schemes . It's very bad indication to the society.
    ఏ ప్రభుత్వమైనా రాజకీయ నాయకుల పేర్లను ప్రభుత్వ పథకాలకు నమోదు చేయకూడదు. ఇది సమాజానికి చాలా చెడ్డ సూచన.

  • @sreekala7154
    @sreekala7154 2 месяца назад +5

    సరికొత్త మార్పు 🙏🏻🙏🏻🙏🏻

  • @bulletrajarajabullet1230
    @bulletrajarajabullet1230 2 месяца назад +3

    ఇది కదా ఆ అమ్మకు ఇచ్చే కానుక. అమ్మ లేకున్నా కీర్తి ఉన్నది. ఇకనైనా తెలుసుకుంటారు పిల్లలు చరిత్ర అంటే. ప్రత్యేక ధన్యవాదములు గురువుగారు చాగంటి గారు. మీరు చెప్పడం వల్ల నేను విన్నాను. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏ఏమి ఇవ్వగలను మీ పాద పద్మాలకు ఈ నమస్కారం తప్ప 🙏🙏🙏🙏

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 2 месяца назад +1

    ఎ సదుపాయాలు లెని రోజుల్లోనే అన్నదాత అన్నదానం చేసిన మహోన్నత వ్యక్తి డొక్కా సీతమ్మ గారు ఆ మహా తల్లి పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ గారి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం

  • @SivaG-rq5sz
    @SivaG-rq5sz 2 месяца назад +1

    జై జనసేన✊

  • @Pusababu
    @Pusababu 2 месяца назад +7

    Supper.j.jansana

  • @suseelakeerthi7285
    @suseelakeerthi7285 2 месяца назад +2

    డొక్కా సీతమ్మ గారు అనే ఒక్క అన్నదాత ఉన్నారు అనే విషయాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువు గారు ప్రవసనము లో విన్నాక అదే విషయాన్ని పవన్ కల్యాణ్ గారు ప్రస్తావించడం దానికి మన సీఎం గారు , లోకేష్ గారు ఆమోదించడం ఎంతో గర్వించదగ్గ విషయం .. జై పవన్ కళ్యాణ్ గారు జై Janasena 😍🙏

  • @jaganmohan2406
    @jaganmohan2406 2 месяца назад +1

    ఇంత కాలం తర్వాత డొక్కా సీతమ్మ గారి గొప్ప తనం వెలుగులోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు

  • @gvrmurthy12
    @gvrmurthy12 2 месяца назад +7

    Nice decision. 💐🙏😍

  • @harikrishna929
    @harikrishna929 2 месяца назад +5

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
    Jai PSPK.
    Jai Janasena.
    Bhaarath Maatha ki Jai.

  • @lalithaviravalli1658
    @lalithaviravalli1658 2 месяца назад +8

    👏👏👏👍👌🙏jai senani

  • @APPALARAJUMIDDI
    @APPALARAJUMIDDI 2 месяца назад +6

    Shri Pawan Kalyan the harbinger of change not just in Telugu states, but in the entire nation.

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 2 месяца назад +3

    మంచి పరిణామం,పవన్ కళ్యాన్ హ్యాట్సాఫ్❤

  • @BALAPE-n5d
    @BALAPE-n5d 2 месяца назад +3

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ ❤

  • @redyanaik7329
    @redyanaik7329 2 месяца назад +5

    Jai janasenaa jai pawan kalyan

  • @saidanaidu4430
    @saidanaidu4430 2 месяца назад +4

    ఆంధ్రప్రదేశ్ ప్రజలరా కంటిన్యూ గా పవన్ కళ్యాణ్ గారికి 3సార్లు అవకాశం ఇచ్చి చూడండి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎలా మార్చి చూపిస్తారో చూడండి?? కేసులు ఉన్నోళ్లు రాజకీయం చేస్తే ఎలా అభివృద్ధి? చెందు తుంది ఒక్క సారి ఆలోచన చెయ్యాలి 🙏🏼🙏🏼🙏🏼పవన్ కళ్యాణ్ గారు మంచి మనసున్న. మనిషి పవన్ కళ్యాణ్ గారు 🕉️☪️✝️🙏🏼

  • @abdulbasha733
    @abdulbasha733 2 месяца назад

    Super 👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @seetharatnam_7422
    @seetharatnam_7422 2 месяца назад +2

    సూపర్

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 2 месяца назад +1

    Jai jenasena Jai hind

  • @sekharmiriyala7441
    @sekharmiriyala7441 2 месяца назад +1

    DOKKA Madhava rao gariki ANNABI VANDAMAM 🙏🙏🙏

  • @muralipendyala6728
    @muralipendyala6728 2 месяца назад +4

    పొట్టి శ్రీరాములు క్యాంటీన్ కూడా ఓపెన్ చేయండి దయచేసి

  • @Harsha.2015
    @Harsha.2015 2 месяца назад

    సమాజాన్ని తెలిసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అన్న.....❤

  • @chennarayuduramaiah-fo5sm
    @chennarayuduramaiah-fo5sm 2 месяца назад

    Respected Pavan Kalyan sir you are taken good decision 🙏🙏🙏🙏🙏🙏

  • @manisai7156
    @manisai7156 2 месяца назад

    డొక్కా సీతమ్మ గారి కి మా నమస్సుమాంజలులు 🙏

  • @pitlasambashivarao6053
    @pitlasambashivarao6053 2 месяца назад

    ❤❤❤❤❤

  • @muralimohan977
    @muralimohan977 2 месяца назад +1

    Dokka Sithamma garu mahaanubaavuraalu
    Jaiho Pawan ❤❤❤❤

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 2 месяца назад +6

    INDIAN POLITICKS LO PAVAN KALYAN VOKA ADBUTHAM NAMO DOKKA SEETHAMMA GARU

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg 2 месяца назад

    Beautiful Good Guidance Best Administration Sincerity 🎉🎉

  • @ajayvarmap3818
    @ajayvarmap3818 2 месяца назад

    Jai Pawan Kalyan jai janasena

  • @bhukyahari8550
    @bhukyahari8550 2 месяца назад +1

    🙏🙏🙏 సూపర్......... 💐🤘

  • @HariHarish-db2vs
    @HariHarish-db2vs 2 месяца назад +2

    ❤❤🙏🙏

  • @tatajipoppopu2938
    @tatajipoppopu2938 2 месяца назад

    ❤❤

  • @sasankyamijala401
    @sasankyamijala401 2 месяца назад

    Thank you to Pavan and Lokesh

  • @lakshmirao8483
    @lakshmirao8483 2 месяца назад

    Great job Pavan sir 👍👍👏👏

  • @mdharmaraoma
    @mdharmaraoma 2 месяца назад

    విద్యాశాఖలో, వివిధ పథకాలకు మహోన్నతమైన వ్యక్తుల పేర్లు పెట్టడం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నతమైన ఆలోచన కు మేము సంగర్వంగా ఆనందపడుచున్నాము.

  • @lotus4276
    @lotus4276 2 месяца назад

    Well doneby balayogi. Sir god bless pawan

  • @sunravi3261
    @sunravi3261 2 месяца назад

    Good job.. Jai Janasena, Jai Hind.

  • @SatyanarayanaPeddireddy-z3t
    @SatyanarayanaPeddireddy-z3t 2 месяца назад +1

    Pranams to Pujyaneeyaralu Smt Dokka Seethamma garu.

  • @suriakspr4862
    @suriakspr4862 2 месяца назад +1

    ❤❤❤ Jai Pawan Kalyan garu Jai Jai jai

  • @comedyvideos4943
    @comedyvideos4943 2 месяца назад +2

    Super ❤️❤️❤️

  • @SandhyaRani-ry4xz
    @SandhyaRani-ry4xz 2 месяца назад

    డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం హర్షణీయం🙏🙏

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 2 месяца назад

    Thank you for lokesh sir 🎉🎉🎉🎉

  • @lotus4276
    @lotus4276 2 месяца назад

    Only great and genuine people s names

  • @sureshcurra4597
    @sureshcurra4597 2 месяца назад +1

    Jai Pawan Kalyan garu 🎉

  • @ratnamncv5235
    @ratnamncv5235 2 месяца назад +1

    Well said Nath👏👏✨🌹

  • @vastav5024
    @vastav5024 2 месяца назад +1

    Dokka Sitamma garu. talli meru great

  • @madhusudhan1470
    @madhusudhan1470 2 месяца назад

    Mahaanubhavuralu dokka seethamma gaaru 🎉 thanks to Ap govt e specifically pavan kalyan gaaru 🎉

  • @sakthimaddala797
    @sakthimaddala797 2 месяца назад

    జై జనసేనా జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊️🙏

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 2 месяца назад

    జై పవన్ కళ్యాణ్ గారు జై సీతమ్మ గారు

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 2 месяца назад

    Johar Pawan Kalyan sir, Dokka seethamma garu

  • @indiradevi5587
    @indiradevi5587 2 месяца назад +1

    Really great dokka sitamma anc psvan kalyan decision

  • @vadlamani47
    @vadlamani47 2 месяца назад

    Annapurneshwari dokka seethamma gaaru 🙏🏻🙏🏻🙏🏻

  • @sairameshesta9222
    @sairameshesta9222 2 месяца назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilamireddy8291
    @anilamireddy8291 2 месяца назад

    That is Pawankalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pavanmusic8106
    @pavanmusic8106 2 месяца назад

    E madam debate teesukunnaduku prime nine variki dhanyavadalu

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 2 месяца назад

    Once again Pawan Kalyan proved he is fr people AP fortunate have

  • @sradivi
    @sradivi 2 месяца назад

    అన్న దాతా సుఖీభవ

  • @gopisettivenkateswararao2863
    @gopisettivenkateswararao2863 2 месяца назад +1

    Jai cM candrababu garu Dy cM pawankalyan garu Education minister lokesh garki danyavadalu sir

  • @babulukunchanapalli4991
    @babulukunchanapalli4991 2 месяца назад

    డొక్కా సీతమ్మ గారు వంశం ఎంతో బాగుండాలి

  • @SandhyaRani-ry4xz
    @SandhyaRani-ry4xz 2 месяца назад

    Pawan anna andhuke Anna ninnu devudiga kolustamu jai janasena

  • @venkateshbandaru9373
    @venkateshbandaru9373 2 месяца назад

    చాలా చాలా మంచి ఆలోచన 👍🏻👌🏻😊😊🙏🏻

  • @ramabhuvan938
    @ramabhuvan938 2 месяца назад +2

    Fulfilled by his aspiration that is Mr PAWAN KALYAN , DY CM OF AP

  • @madhavarao9353
    @madhavarao9353 2 месяца назад

    AFTER LONG TIME WE SAW REAL LEADER = PAWAN KALYAN ANNA

  • @RamaKrishna-bt2vs
    @RamaKrishna-bt2vs 2 месяца назад

    Hatsoff to sri pavan kallyan Garu&AP Govt🙏🙏🙏👌👌👌

  • @RameshkaranamRamesh
    @RameshkaranamRamesh 2 месяца назад

    డొక్కా సీతమ్మగారి పేరు pettadamchala సంతోషం జై పవన్ sir jaihind