Is it Safe to Marriage Hepatitis B Person? | DNA Virus | Liver Cancer | Dr. Ravikanth Kongara
HTML-код
- Опубликовано: 4 окт 2024
- Is it Right to Marriage Hepatitis B Person? | DNA Virus | Liver Cancer | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
hepatitis, hepatitis b, hepatitis b virus, virus, liver, liver cancer, DNA virus, marriage, vaccination, boost immunity, hepatitis c, hepatitis c virus, easily communicable disease, affects liver, liver problems, is it safe to marriage hepatitis b person?,hepatitis b,hepatitis,hepatitis c,great wisdom discover,hepatitis c treatment,hepatitis b treatment,can a person be cured of hepatitis,what are hepatitis b and c,can a person be cured of hepatitis b and c,person get hepatitis,
#hepatitisb #virus #livercancer #vaccination #boostimmunity #drravihospital #drravikanthkongara
డాక్టర్ గారు చెప్పినది మనం వింటే మనసు చాలా మనకు కుదుటపడుతుంది గుండె బరువు తగ్గుతుంది ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
సార్ మీ సూచనలు ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ గా ఉన్నాయి .. thank you sir
Praise the Lord 🙌Gud afternoon Dr.garu🥰🙏ఇంత మంచి వార్తలు ఆరోగ్యము కొరకు మాకు అందిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు❤🙏May God Bless you nd your Family🌹❤🥰 T Care Dr.garu🤗Thank you so much 🙏🥰నమస్తే🤗🥰
మంచి సమాచారం అందించినందుకు డాక్టర్ గారికి నా పాదాభివందనాలు🙏🙏
I never ever seen a doctor like you Sir. You are a Great human being and non commercial person.
I felt soooo happy to see you directly. I undergone for Beriyatric surgery in your hospital. Now I am reducing my weight. My life style totally changed. Thank you very much Sir.
How much is the approximate expense for surgery?
డాక్టర్ గారు మీ మాటలు విన్న తర్వాత మాకు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు
డాక్టర్ బాబు గారు మంచి సమాచారం అందించారు ధన్యవాదములు
Meeru హెపటైటిస్ సి గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేయండి. Doctor garu
డాక్టర్ గారు మా బాబాయ్ కి పూర్తిగా లివర్ డామేజ్ అయింది ఇపుడు మా బాబాయ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్లీజ్ వీడియో పోస్ట్ చెయ్యండి
హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చినవారు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలి సార్ టాబ్లెట్స్ గురించి వివరించండి ప్లీజ్ ధన్యవాదములు🙏🙏
Please tell sir
Nee anthata nuvu konukkolev.
Thank you sir.
Liv52 himalaya
@@daburasravanthi3596 nagative vastada?
నమస్తే sir 🙏, మంచి విషయాలు చెప్పారు sir, HEPATITIS -C గురించి వివరంగా చెప్పండి Sir
నమస్తే డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
Hello
Hello sir, please explain about AUTO IMMUNE DISEASES (SLE, ITP) treatment, precautions.
ఎంత మంచి విషయం చెప్పారు సార్ ... గుడ్ ...🙏🙏🙏
నమస్తే డాక్టర్ గారు చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు డాక్టర్ గారు
డాక్టర్ గారు మీరిచ్చే సలహాలు చాలా బాగుంటాయి
Sir I am hepatitis b positive,my mother also,Now I am 20 y/o I hope its comes to me during birth I was little bit dipressed about it but you makes me super motivated after your example in most of doctors
You are a great human being sir and your English captions help me to get understand your vocals respect from Bengal
Can you write to me briefly what he said about the hepatitis B virus so that I can translate your answer and understand it, and I will be grateful to you
Thank you so much, sir, for your clear explanation of Hepatitis 🙏
Thanks for your support and suggestions sir! 🙏🏻
Thammudu... you are bangaram. Go ahead with good scientific information. Bless you
Namasthe sir
Nenu 4 months ga chest pain tho suffer avutunnanu miru ichina medicine vesukunna 3 days lone I feel much better sir
Naku devudu chupinchina best doctor garu miru thank you so much sir heart palpitations thaggali ippudu chala better ga unnanu sir ennisarlu thanks cheppina adhi thakkuve sir now i'm very happy sir🙏🙏🙏
Namaste sir really very very very important message sir dhanyvadhalu doctor Garu
Doctor gaaru please fatty liver gurinchi video cheyandi.
Sir,
Superb explanation. Kudos to you sir👏
Chala manchi informaton echaru. Thankq very much sir.🎉
దన్యవాదాలు సార్ good information
Thank you sir, 🙏Mee valla memu chala vishayalu thelusuko galuguthunnamu.....maaku kalige doubt's nundi mammalni Bayatapadesthunnaru thank you sir....
Dr Garu meeru clarify ga vivarincharu thank you Good night
Tqs sir Baga xplin cheasharu
డాక్టర్ గారికి🙏
Sir colon cancer causes , symptoms and treatment and preventive measures చెప్పండి please
Hepatitis C gurunchi video please sir
Dhanyavadaalu doctor gaaru...👌👌🙏🙏🙏🌹🌹🌹... chala manchi message doctor gaaru....
Chala manchi information ichharu sir chala thanks for awarness
Maa family Dr.Garu. Vedios gap ekkuva vachhinatlundi. Mee vedio daily chudakapothe edo kolpoinatlutadi. 🙏
Pcod problems ki reasons chappandi Doctor garu auto immune disorders yenduku vastayi Doctor garu
I don't know where to begin, but you are the most caring doctor that i have ever known. Thank you Dr Igudia for taking away my Hepatitis B Infection pain. God bless you. So much accolades to you sir
Hello andi ,naku kuda same problem undi,akkada chupinchukovali, medicine s maina vadala
ధన్యవాదాలు డాక్టర్ గారు
Hi Ravi garu good information thankyou
Chaalaa baaga chepparu doctor gaaru
Doctor Mee services chala great .u are unic doctor🎉
Thanks for passing on the information Dr Garu.
Thank you soo much for valuable information 🙏🏻
Sir, నేను Eption300ER tablet వాడుతున్నాను.. Last 10 years నుండి.... ప్రస్తుతం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు.. చాలా మంది సైడ్ ఎఫెక్ట్ వస్తాయి... ఫిట్స్ రావడం లేదు కాబట్టి ఆపివేయడం మంచిది అని కొందరు అంటున్నారు... మీరు నన్ను గైడ్ చేయగలరు...
ధన్యవాదములు సార్...
Sir hepatitis c gurinchi video cheyyandi
Blood ద్వారానే కాకుండా..., చెమట ద్వారా కూడా Hepatitis B or C వస్తుందని విన్నాను Sir....
నిజమేనా Sir...?
Only blood and సెక్స్ ద్వారా వస్తుంది
Deep kiss dwara kuda vastundi
Thank you doctor for all the information given, for your goodness and patience, God bless you.🙏🙏🙏
Thank you sir for your your valuable information 🙏
23 ఇయర్స్ బాబు కి గ్యాస్ ప్రాబ్లం మా బాబుకి ఏం చేయాలి ఎప్పుడు తినాలి సలహాలు ఇవ్వండి సార్ కొంచెం
❤❤very good information sir❤❤❤
అసలు formula తెలిసిన సరే తయారు చేయరు.
Hi sir నాకు 2020 లో hapatites B positive వచ్చింది virel lode 400000 ఉండింది 2021 లో nagaative వచ్చింది
Emaina medicine vadara brother
@@backboneofindia6671 s bro
@@fashionworldssb250am treatment thisukunaru bro
Plz chepandi
అన్న నీకు తగ్గుతే చెప్పు అన్న చాలామంది భయం తో చనిపోతున్నారు మీరు చాలామందికి మీ ఒక్క మాటవాళ్ళ చాలా మంది ప్రాణాలు కాపాడినవారు అవుతారు చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
తాగింది అని చెప్పు తున్నారా ఎలా తాగిందో చెప్పు అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Thanku for ur valuable information sir
Which type of food have to consume
ధన్యవాదములు అండీ
హెపటైటిస్ సి గురించి ఒక వీడియో చేయండి sir
Thanks a lot to you doctor for your kind information!
Sir na age 23 naku 2022 lo hepatitis b vachindi now i am ok tablet vaduthunna tq sir 💪🙏😁♥️
Em tabs cost entha
@@KiranKumar-q1y7z tenofovir 300mg, 30 tablets 1300/- by cipla
మీరు చాలా గ్రేట్ sir
Nice explain sir😊
Hii sir
Docter garu HBS AG+ gurinchi chepandi plz
Happy to hear the good support words from u sir 🙏
Good information Sir..., 👍👍👍👍👍👍
❤❤❤ Superb sir good information
Dark circles ki cream chepandi sir please 🥺
Thank you for your information sir
Good information sir👌
What is correct ? ఈయన మంచి డాక్టర్(Good Doctor) ! నాకు సంతుప్తి గా ఉందీ ! ఐతే ప్రతి సారి ఒంగోలు డాక్టర్ లు ఒక తప్పు టాబ్లెట్ రాస్తున్నారండీ డాక్టర్ గారు !? ✌️ - విజయ్, ఒంగోలు
Good information sir
Thank you doctor for your information 😮🎉❤
Hi doctor garu gynaecomastia surgery kosam video cheyyandi
Thank you for information, handsome doctor
Nice teaching Dear sir
Good information doctor garu tq 🙏
Thanks a lot Doctor garu...
Good information about hbsag sir
Hepatitis B virus so many years of doubt thank you doctor sir
Really helpful sir..
దైవం మనుష్య రూపేణ
Sir mee daily diet oka video cheyyandi please sir
Thank you so much sir 🙏🙏
Namaste sir hepatomegaly 18.5 undi medicine unnaya
Hi sir good evening 💐 thank you so much ❤️
Tq u so much sir u given very important information.
Sir namaste Plantar Fasciitis video cheyandi please bcoz after corona naku naa friends ki chalamandiki undi eee problem
Namaste my doctor Garu
Nice information thank u sir🙏
డాక్టర్ గారు ఈ హెపటైటిస్ అనేది... చెమట వల్ల వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా... ప్లీజ్ డాక్టర్ గారు🙏🙏🙏
Dr garu you are a great human beging
Good ofter noon sir. Creatnine how to controle video pettandi 🙏
Namaste sir meru edhi cheppina dirryamga untundhi
ఒకవేళ vaccine ఉన్న సరే బయటికి రెవెల్ చెయ్యరు. ఎందుకంటే డాక్టరల్ల bussines తగ్గిపోద్ది
Namaskaram Doctor Gaaru....
Stem cells and uses gurinchi and preservation banks n cost and okkasari amount pay chesthe lifelong validity vuntundha ? Please clear cut one video please sir
Namasthe sir,
Naku close person ki pancreatic/gallbladder issues unnai diagnosis correct ga ardam kavatledu .. please meeru Hyderabad lo unna manchi docter ni refer cheyandi .
Please help us my friend is suffering alot because of this
Hi sir plz discuss about the death of dr gourav ghandhi who saved 16,000 hearts
Sir please make a video on lungsounds and palpating of liver and spleen for medical students
Sir,liver cancer gurunchi chepandi plz..... My family member suffering with liver cancer sir plz.....
God bless you doctor gaaru
thank you so much sir sharing this video 😊
God bless you Dr babu🤚🙏🙏🙋♀️
Glaucoma condition gurinchi treatment gurinchi chepandi plssss