పిడచ-2 of 2/మనిషి లోపలిమనసును ముసుగులు తీసి చూపించే కథ/ఎన్ని కలతలున్నా ఏదో బంధం పిడచలా ఏకంచేస్తుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 19

  • @seethadeviv8755
    @seethadeviv8755 2 дня назад +11

    కథ చాలా నిజంగా ఉంది లక్ష్మి గారూ. పెద్ద సంసారం లో ఇలాంటి దృశ్యాలు అతి సహజం. అందరిలోనూ ఏదో అసంతృప్తి. రచయిత కథను చాలాబాగా రాశారు. ఇంతమంచి కథ వినిపించి నందుకు మీకు నా ధన్యవాదాలు 🎉🎉🎉

  • @ghanshyamchintakayala4472
    @ghanshyamchintakayala4472 2 дня назад +4

    చాలా కాలం తర్వాత ఓ విభిన్న శైలిలో రూపొందిన ఓ చక్కటి రచన వినడమైంది.
    ‘వెల్చేరు చంద్రశేఖర్’ గారు ఆద్యాన్తం చక్కగా కూర్చిన కథ నిజ జీవితానికి సమాంతరంగా నడిచింది.
    వారికి ధన్యవాదములు.
    ఇంతటి మంచి కథను ఎంపిక చేసి, మాకు వినిపించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు!

  • @premalathadevi5524
    @premalathadevi5524 День назад

    Kutumbam loo sangatanalu khatha ga chepparu writer garu. 😊

  • @gamingwithnani304
    @gamingwithnani304 День назад

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్ కథ

  • @seethanirupama1142
    @seethanirupama1142 День назад

    Chala bagundhi thank you Lakshmi garu 😊

  • @neerajakumari7592
    @neerajakumari7592 2 дня назад +1

    Chandrashekhar garu the great 👍👍👏👏

  • @jiotichanged3242
    @jiotichanged3242 2 дня назад +1

    Very.nicestorysuper

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 2 дня назад

    Kadha chala sahajanga jarigede pedda samsaralalo
    Nice reading

  • @HemaLatha-de2kf
    @HemaLatha-de2kf 2 дня назад +3

    కొన్ని అసహజంగా వున్నాయి.

  • @Bhakand
    @Bhakand День назад +1

    కథ బానే వుంది..కానీ ఎక్కువ పాత్రలు పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచం కష్టమే..

  • @learnersplatform8979
    @learnersplatform8979 15 часов назад

    ఈ కథ లో నీతీ ఏమిటో నాకు అర్థం కాలేదు 😮

  • @sreesivasree7080
    @sreesivasree7080 День назад

    Eppudu peddayana chanipoyada leda champesara cheppaneledu

  • @lakshmicheppekathalu
    @lakshmicheppekathalu  День назад

    ruclips.net/video/oJNWjXLnZl8/видео.html

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 2 дня назад

    Okarinokaru anukodam malli kalisipovadam jeevitamante anthe. Bandhalu bandhavyalu thenchukundamanukunna thegavu

  • @narutomagic562
    @narutomagic562 11 часов назад

    Kani climax incomplete ga undi,,,, ante family issues eelaga sagutune unayana danardham

  • @jesuslord56
    @jesuslord56 16 часов назад

    Story baaledu vaavi varasalu thalli thandri pillalu kutumba vyavastha edi baaledu

  • @srivedabharathi760
    @srivedabharathi760 2 дня назад +7

    ఏంటి అమ్మా ఈ కధ!... అక్క వరుస స్ర్తీని పెళ్ళి చేసుకున్నవాడు ఒకడు.... సొంత అన్న కొడుకైన మేనల్లుడ్ని కోరుకునే ఆడది!...
    ఆధునికత వెర్రి తలలు వేస్తున్న ఈ సమాజంలో మన భరత జాతి/మానవ జాతి ఎటు పోతోంది? ..
    ఈ కధ ద్వారా సదరు రచయిత సమాజానికి ఏమి చెప్ప దలచుకున్నారు?...🤔