20 రూపాయలకు, 30 రూపాయలకు డ్రాప్ లు ఏంటో? ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో rapido వాడు డ్రైవ్ చేస్తే తెలుస్తోంది రైడర్స్ కష్టాలు. మినిమం డ్రాప్ కి 50 రూపీస్ ఉండాలి అది ఎంత తక్కువ దూరం అయినా కూడ.
Super brother excellent you told I didn't understand this concept from the best fellowship rapido they will not respond the properly with the customer service they are not treating vendors good
మనం చెప్తే ఎవరు వింటారు బ్రో. చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్లు ఉన్నారు నాలాగా వాళ్ళని మానేయమని ఎలా చెప్పగలం. అయినా మనం ఒక వారం కాదు. ఒక సంవత్సరం ధర్నా చేసినా అక్కడ ఏమి కాదు మహా అయితే రాపిడో వాడు లాస్ వచ్చి హైదరాబాద్ లో సర్వీస్ ఆపేస్తాడు. అంతే కానీ మనకు ఏదో మేలు చేస్తాడు అనుకోవటం పొరపాటు. అలా ఎప్పటికి జరగదు.
రాపిడో లో 0 కమిషన్ అనేది పెద్ద ఫ్రాడ్. 0 కమీషన్ పేరు చెప్పి మన దగ్గర ముందే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కమీషన్ తీసుకున్నాక తరువాత రోజు నుండి డైలీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. Gst 5 నుండి 7 శాతం వసూలు చేస్తున్నారు. ఒకే సర్వీస్ కి 3 రకాల gst లు ఉంటాయా. దీని మీద ఒక వీడియో చెయ్యండి.
Nenu almost Rapido, Ola , Uber, Porter apps use chesaanu. Veetilo worst ante Rapido ne, dhed dimak gallu andharu dhentlone thagultharu oka location pettadam kuda radhu, order confirm aina venta ventane msgs vasthune unati are you coming, come fast ani... Ucha agadhu asalu... But naku thelsi Ola uber lo anthaga problems face cheyaledhu porter lo go to option ledhu, ola lo customer support undadhu and go to okkosari work avvadhu... And naku comfort anipinche app aithe always Uber.....
హు... రపిడోలో ఎక్కువ ట్రిప్స్ వస్తాయి.. సో ఏం చేస్తారు అంటే.. కస్టమర్ దగ్గరకి వెళ్ళండి ట్రిప్ డీటెయిల్స్ లో ఫేర్ ఎంతో చూడండి.. కస్టమర్ ని లొకేషన్ అడగండి.. గూగల్ లో లొకేషన్ సెట్ చేసుకుని డ్రాప్ చేసి అప్పుడు పిన్ నొక్కి, ఎండ్ ట్రిప్ అని కొట్టండి.. అమౌంట్ కలక్టేడ్ ఆన్లైన్ అని వస్తుంది.. సో నో కమిషన్.. ఎక్స్ట్రా ఆదాయం.. 😅😅😅 నేను 3మంత్స్ నుండి అదే చేస్తున్నా..😂
Nenu kothaga ride chestunna mottam charminar area 2nd gear and clutch riding with 80kg man bumper to bumper traffic sudden wrong entry comers... commission 20% 500 ki 100 rupees
@@sscthesmallfamily vehicle doesn't match the selected category.. please add different vehicle or select different category. Selected bike... Category out of auto, bike, car
Vijayawada lo ola office lekapovadam bhaga minus ayindhi Monna naku parcel delivery padindhi order received customer ki otp ravatledhu customer care option lekapovadam valla ID block ayindhi logout chesi login chesthe
నన్ను అడుగుతె ఓల అండ్ ఉబర్ అనీ చెప్తాను. ఒకప్పుడు Uber లో ఉన్నన్ని rides ఇప్పుడు పడితే rapido పచ్చడవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు బ్రో,, పబ్లిక్ మళ్ళీ ola, Uber కీ కన్వెర్ట్ అవుతే బాగుంటుంది అలా జరిగితే rapido 😡😡😡కొలప్స్ అవుతుంది
Poina month lo rapido lo 5000 refer bonus unte refer cheskoni 100 orders complete chesa last ki refer amount raalevu , customer care ki call chesthe meeru online bike taxi rides a count avthayi bike boost trips count avvavu ani cheppaaru , but naku refer page lo m mention cheyyaleru a rides cheyali ani .. vaallaki adigithe meeru refer chese mundhu maku call chesthe cheptham adhi ani evevo cheppaaru ....❤da la rapidooo😡😡
But Brother! Ola tho naaku vachina problem Enti ante, for example naaku oka order Rs.175 ani chupistundi, nenu kooda Pedda order ani Ok chestha, but ride complete ayyina taruvatha, final amount Rs.115/- ani vastundi. Nenu customer adigithe, thanaku ride book chesinappudu Rs. 115/- maatrame chupinchindi ani cheptunnadu. So ela aithe manaki LOSS kadaa brother. Deeni kante Uber, Rapido better anipinchindi. Deeniki mee SUGGESTION Enti brother.
ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా జరుగుతుంది బ్రదర్ కానీ మనకి అస్సలు లాస్ కాదు ఎందుకంటే మనం డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ కి ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తుంది. మీ ఇష్టం మీకు ఏదీ నచ్చితే అది చేయండి thanks for watching
@@sscthesmallfamily Ledu brother. Naaku kuda Rapido high commission charge chestundhi ani ardamaindi. But Rapido lone ekkuva orders vastunnai. So tappadam ledu. Also Ola lo aithe prathi order alaage vastundhi. Ola lo prathi order naaku chupinche amount okati, final amount inkokati. Kachitanga takkuva amounte chupistundi. Nenu cheppina Rs.175/- order lo aithe nenu nearly 17 kilometres ride chesa. But final gaa naaku Rs.115/- vachindi. Naaku Adi Shock echindi. Appati Nundi Ola tagginchi, ekkuva Rapido and Uber chestunna.
Bro karimnagar లో uber,ola ఎలా login అవ్వాలి.నీకేమైనా process తెలిస్తే చెప్పు.app నుండి try చేస్తే uber,ola register కావటం లేదు.rapido చేయటం ఎప్పుడో మానేశాను.
User's takkuva unte manam em cheyalemu bro mobile nunde login avvali leda Hyderabad vache darilo evaraina bike pettukuni kurchutaru morning to evening ola uber attachment ani bord untundi vallu free ga chesi estharu
పార్సెల్ చేయటం చేయకపోవడం మన ఇష్టం కానీ కొంతమంది ప్యాసింజర్ రైడ్ బుక్ చేసి పార్సిల్ తీసుకెళ్ళమని చెప్తారు అలా అస్సలు చేయకండి చేస్తే extra అవుతుంది అని చెప్పండి
Uber లో easy గానే అయిపోతుంది. కానీ bike మీ పేరు పైనే ఉండాలి లేకపోతే bike ఓనర్ ఎవరో వాళ్ళ సంతకం తో పర్మిట్ లెటర్ అప్లోడ్ చేయాలి. OLA లో RC ఒక్క సారి OK అవ్వదు మల్టీపుల్ టైమ్స్ ట్రై చేస్తే ok అవుతుంది
Rapido కస్టమర్ కేర్ సర్వీస్ కూడా వేస్ట్ భయ్యా..... నాది వర్గంలో నుంచి తీసేయండి అని చెప్పని 20 రోజుల నుండి ఫోన్ చేస్తూనే ఉన్నా.... ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని సోది మాటలు చెబుతూనే ఉన్నారు😢
@@krishnakanth4856 ledu goto home kosam మాత్రమే వాడతాను ఒకవేళ go to home పెట్టినా వేరే ఏరియాకు రైడ్స్ వస్తే తీసుకోకుండా అలాగే వెళ్ళిపోతాను వాడు 20/12 అన్నా వేసుకొని 20/1 అన్నా వేసుకొని
@@Ramakrishna-t9g చూడండి బ్రదర్ మన కడుపు కాలితే ఆ భాదని మనమే భరించాలి కానీ పక్కనోడితో పంచుకోవాలి అనుకోకూడదు. మీరు అడుగుతుంది అదే. నేను చెయ్యలేను. నా కడుపు మంటతో ఈ వీడియో చేసాను. కానీ ఎవరిని మీరు మానెయ్యండి అని వీడియో లో ఎక్కడా చెప్పలేదు. ఇంకేదైనా మంచి సలహా ఇవ్వండి వీడియో చేద్దాం
@Ramakrishna-t9g అలా చేస్తే మనకే బొక్క బ్రదర్ రాపిడో వాడికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే మన రక్తం తాగి వాడు లక్షల కోట్లు సంపాదించాడు. మొత్తం కంపెనీ బంద్ అయినా వాడికి ఏం ఫరక్ పడదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కానీ రిప్లై మాత్రం పొద్దున ఇస్తాను. పడుకుంటా బ్రదర్ Good night మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి zepto కి వెళ్లాలి thanks for watching my video
ప్రతీ ఫోటో and డీటెయిల్స్ 100% క్లారిటీ గా కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా అవుతుంది బ్రో అయినా అవ్వట్లేదు అంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు రోడ్లపైన బైక్ పెట్టుకుని కూర్చుని ఉంటారు ఓలా ఉబెర్ అటాచ్మెంట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫ్రీ గా చేసి ఇస్తారు. లేదంటే డైరెక్ట్ గా ఓలా ఆఫీస్ కి వెళ్ళండి అయిపొయితుంది
నాకు తెలిసి KPHB రోడ్ no 1 లో స్ట్రైట్ గా వెళ్తే ded end అంటే రోడ్ రైట్ కి టర్నింగ్ అవుతుంది ఆ టర్నింగ్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ లోనే ఓలా ఆఫీస్ ఉంది ఆ బిల్డింగ్ పేరు గుర్తు లేదు
Andaram kalisi rapido maaneddam anukune vallu like cheyyadndi
నీవు చాలా లేట్ గా బైకాట్ చేశావు నేను 2 సంవత్సరాలు అవుతోంది! రాపిడో మానేసి😊😊
Super bro
2nd lockdown nundi start chesaduu rapido game
నేను కూడా సంవత్సరం అవుతుంది మానేసి
Me too same time
Me too same time....
Super anna నాకు కూడా ఇది వెస్ట్ అనిపిస్తుంది బాగా comission ఎక్కువ దెంగుతున్నారు😢
Avunu
రాపిడ్ ఎవడు కొట్టకూడదు అన్న రాపిడు నడిపితే ఏం లాభం లేదు
20 రూపాయలకు, 30 రూపాయలకు డ్రాప్ లు ఏంటో? ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో rapido వాడు డ్రైవ్ చేస్తే తెలుస్తోంది రైడర్స్ కష్టాలు. మినిమం డ్రాప్ కి 50 రూపీస్ ఉండాలి అది ఎంత తక్కువ దూరం అయినా కూడ.
Yes, brother your correct. Nenu e roju nundi Rapido on cheyanu
ఇలాగే ప్రతీ ఒక్కరూ రివర్స్ అయితే చుక్కలు కనిపిస్తాయి Rapido కంపెనీ కి అప్పుడు మళ్ళీ మన కాళ్ళు పట్టుకుంటుంది.
Don't do rapido brosss plzz waste rapidooo bokka
Rapido account block and app delete
Rapido down down captains ni mosam chesi customers daggara baga dabbulu thunnaru
మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్నా
Correct ga cheparu anna
Nu super anna chala Baga explanation chesaru thank you Rapido manesaa nenu
Bro anadharu oka one week rapido off cheyali
Super brother excellent you told I didn't understand this concept from the best fellowship rapido they will not respond the properly with the customer service they are not treating vendors good
Bro I am from Vijayawada Mari worst unnai bro rapido rides from today nenu rapido ni tolanu Mari commission chala ekkuva only uber ola thankyou bro
All the best bro
E roju nunchi rapido ni ban chestha bro meru cheppindi 100% correct
Ola bike best zenune ga untundgi
Bro, night rides vuntaya vijayawada lo uber and ola
@@chaitanyab8276 bro night bustand and railway station nundi pick up untaii kani manki return rides undavuu Kali ga raavali
Super brother nila andaru alochisthe bagupadtharu
Yes chala froud chestunaru bro...I m lady captain in Rapido...1st lo ladys ki chala recepect icharu ipudu asalu pattimchukotle ladsy ni ..
AUGUST 15th nundi 22nd varaki andaru...andaru rapideo log out avandi....
మనం చెప్తే ఎవరు వింటారు బ్రో. చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్లు ఉన్నారు నాలాగా వాళ్ళని మానేయమని ఎలా చెప్పగలం. అయినా మనం ఒక వారం కాదు. ఒక సంవత్సరం ధర్నా చేసినా అక్కడ ఏమి కాదు మహా అయితే రాపిడో వాడు లాస్ వచ్చి హైదరాబాద్ లో సర్వీస్ ఆపేస్తాడు. అంతే కానీ మనకు ఏదో మేలు చేస్తాడు అనుకోవటం పొరపాటు. అలా ఎప్పటికి జరగదు.
Rapido company ki warning evvandi sir
Chala commission tisukuntunnadu + kms tagginchi chupistunnaru ride complete aina tharuvatha .
Pakka planing.
RIP Rapido is the only way.
Yes
Correct sir meeru cheppindi commission chala undi
రాపిడో లో 0 కమిషన్ అనేది పెద్ద ఫ్రాడ్. 0 కమీషన్ పేరు చెప్పి మన దగ్గర ముందే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కమీషన్ తీసుకున్నాక తరువాత రోజు నుండి డైలీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. Gst 5 నుండి 7 శాతం వసూలు చేస్తున్నారు. ఒకే సర్వీస్ కి 3 రకాల gst లు ఉంటాయా. దీని మీద ఒక వీడియో చెయ్యండి.
Nenu almost Rapido, Ola , Uber, Porter apps use chesaanu. Veetilo worst ante Rapido ne, dhed dimak gallu andharu dhentlone thagultharu oka location pettadam kuda radhu, order confirm aina venta ventane msgs vasthune unati are you coming, come fast ani... Ucha agadhu asalu... But naku thelsi Ola uber lo anthaga problems face cheyaledhu porter lo go to option ledhu, ola lo customer support undadhu and go to okkosari work avvadhu... And naku comfort anipinche app aithe always Uber.....
Frist 1500 chesedhi raids manchivi .echevaru 1000 cheyyaleka pothunna .
Rapido lo ₹ 100 ki 30 rs commision thisukuntunadu koni sarlu 10 km ki 90 chupinchi ₹25 nundi ₹30 thisukuntunadu km ki ₹6 eisthunadu anna
హు... రపిడోలో ఎక్కువ ట్రిప్స్ వస్తాయి.. సో ఏం చేస్తారు అంటే.. కస్టమర్ దగ్గరకి వెళ్ళండి ట్రిప్ డీటెయిల్స్ లో ఫేర్ ఎంతో చూడండి.. కస్టమర్ ని లొకేషన్ అడగండి.. గూగల్ లో లొకేషన్ సెట్ చేసుకుని డ్రాప్ చేసి అప్పుడు పిన్ నొక్కి, ఎండ్ ట్రిప్ అని కొట్టండి.. అమౌంట్ కలక్టేడ్ ఆన్లైన్ అని వస్తుంది.. సో నో కమిషన్.. ఎక్స్ట్రా ఆదాయం.. 😅😅😅 నేను 3మంత్స్ నుండి అదే చేస్తున్నా..😂
You are correct, rapido lo incentives is dream.
Nenu kothaga ride chestunna mottam charminar area 2nd gear and clutch riding with 80kg man bumper to bumper traffic sudden wrong entry comers... commission 20% 500 ki 100 rupees
Leave rapido bro try ola
@@sscthesmallfamily 3 days earnings vasthaya bank ki. Uber opinion
@@sscthesmallfamily ola lo tvs raider 125cc add kavadam ledhu bro..
Em problem vasthundi bro
@@sscthesmallfamily vehicle doesn't match the selected category.. please add different vehicle or select different category. Selected bike... Category out of auto, bike, car
Vijayawada lo ola office lekapovadam bhaga minus ayindhi
Monna naku parcel delivery padindhi order received customer ki otp ravatledhu customer care option lekapovadam valla ID block ayindhi logout chesi login chesthe
అన్న ఈ ❤ డాల ఆటో వాళ్ళతో చాలా సమస్య అవుతుంది
Miru hyd Or banglore bro
Hyd lo kuda auto vallatho problem undha
@prudhviraj2754 Hyderabad bro
@@sscthesmallfamily auto vallatho problem unda hyd lo
@@prudhviraj2754 No problem.
Anna rapido on chesi nadapadam kanna adda meda kuli pani cheyadam better anna antha galis ga chesadu rapido vadu
నిజమే bro thanks for watching
Ola register cheste RC కాపీ తీసుకోలేదు 30 రోజుల నుండి రిజిస్టర్ కాలేదు app support కూడా లేదు..
నాకు కూడా అలాగే జరింగింది కానీ కంటిన్యూ గా 10 సార్లు అప్లోడ్ చేసాను! Ok అయిపొయింది
Ola off road aindhi ela tiyali broo.. Plz cheppandi.. 4 days avutundhi
Nenu try chesi manesa
నన్ను అడుగుతె ఓల అండ్ ఉబర్ అనీ చెప్తాను. ఒకప్పుడు Uber లో ఉన్నన్ని rides ఇప్పుడు పడితే rapido పచ్చడవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు బ్రో,, పబ్లిక్ మళ్ళీ ola, Uber కీ కన్వెర్ట్ అవుతే బాగుంటుంది అలా జరిగితే rapido 😡😡😡కొలప్స్ అవుతుంది
You're right bro
Ee madhya uber lo chala thakkuva rides vasthunnayi
Yes uber కొంచెం down లోనే ఉంది
Yes you are right anna
Correct ga chepparu bro
#Boycott Rapido
Yes bro you right 👍👍👍👍👍
Curect brother chala vest rapido Commission chala thiskuntunar manak em migalav 😢 rapido ni maneyandi andhar
Yes bro
Good information sir
Thank you
Migatha vishyalu naku depth telidhu.
Oka ride manam chesthe kms prakaram correct gane untadhi ,customer care easy support call lo .
Cancelation issue matram meru cheppindhi correct
మీకు నచ్చితే ధారాలంగా ప్రొసీడ్ అవ్వండి! ఇందులో ఉన్న మోసాల గురించి పోను పోను మీకే అర్ధం అవుతుంది
Nenu room rent kosam one day morning to evening vella, 1600 vachayi 0 commission, parcel commission petrol approx 500 ayyayi
Seconds kudaa lekumdaa chesi captains ki health issues vachhelaa chesthunaadu b.p vunna vaallaki ekkuva avuthumdi b.p Leni vaallaki b.p vasthumdi mental tention peduthunnadu vaadi kimda baanisalu laa vaaduthunnaadu captains ni
😢😢😢😢 chala vicharakaram
Accidents aiyye avakasam undi rapido captains runnilg lo phone chudoddu vaddu
@mach61 nice
Even I am cab driver I am facing same problem
All company's same problem because they are corporate
Hi brother, Ola gurinchi kuda oka video cheyandi. Like Ola rider ga ela join avvali app lo fee entha charges and commission vaati gurinchi
Ok bro
Rapido lo bike boost amd bike taxi ani separate chesi incentive loss chesthunaru .
O commisson card bavundhi malli
Meru manesthe rapid book chesukunna Vallu ela.... 😂
Joke కాదు బ్రదర్ చాలా ప్రోబ్లమ్స్ ఫేస్ చేసాకే ఈ వీడియో చేసాను
So true bro
Thank you bro thanks for watching
Yes
Correct anna nuvvu chepindi rapido west comition chala thisukunrundu
Thanks for watching bro
Poina month lo rapido lo 5000 refer bonus unte refer cheskoni 100 orders complete chesa last ki refer amount raalevu , customer care ki call chesthe meeru online bike taxi rides a count avthayi bike boost trips count avvavu ani cheppaaru , but naku refer page lo m mention cheyyaleru a rides cheyali ani .. vaallaki adigithe meeru refer chese mundhu maku call chesthe cheptham adhi ani evevo cheppaaru ....❤da la rapidooo😡😡
Rajahmundry lo almost finished 💯 rides 5,000 ki fake ani block chesaru id worst ga una Rajahmundry rapido office
Bro rapido uber ola appa vaduthu anni karchulu poga daily 1000 earn cheskovaccha 10 hours work cheste
10 హౌర్స్ కి 1000 ఆహా ఆ ఊహ ఎంత బావుందో బ్రో కానీ అది ఊహ మాత్రమే 10 హౌర్స్ కి ఒక 600 నుండి 800 అంతే అది కూడా ఖచ్చితంగా చెప్పలేం.
Ola uber chesthe vasthadhi, Rapido lo only food orders eh better commission undadhu, Bike taxi cheyadam kanna cheyakunda undadam better
I agree with you brother
Your words are true...
Thank you
Petrol Baga pothunnadhi.reasive ga 2km esthunnaru
100 %🎉 nijam anna
Super bhaiya
Thank you
reply oksam wait chestutanuuu
Tell me bro
Avunu location chenge cheyalantey 600 rs adugu thunnnaru... demand chesthunaru
Debochu athi debodhuu, Nenu 24 km ride chestey 120 ichadu dantlo commission malla petrol bokkka 30 or 40rs kosam 23 km ,#ban rapido
Good 👍
Thanks
#Rapido
But Brother! Ola tho naaku vachina problem Enti ante, for example naaku oka order Rs.175 ani chupistundi, nenu kooda Pedda order ani Ok chestha, but ride complete ayyina taruvatha, final amount Rs.115/- ani vastundi. Nenu customer adigithe, thanaku ride book chesinappudu Rs. 115/- maatrame chupinchindi ani cheptunnadu. So ela aithe manaki LOSS kadaa brother. Deeni kante Uber, Rapido better anipinchindi. Deeniki mee SUGGESTION Enti brother.
ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా జరుగుతుంది బ్రదర్ కానీ మనకి అస్సలు లాస్ కాదు ఎందుకంటే మనం డ్రైవ్ చేసిన కిలోమీటర్స్ కి ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తుంది. మీ ఇష్టం మీకు ఏదీ నచ్చితే అది చేయండి thanks for watching
@@sscthesmallfamily Ledu brother. Naaku kuda Rapido high commission charge chestundhi ani ardamaindi. But Rapido lone ekkuva orders vastunnai. So tappadam ledu. Also Ola lo aithe prathi order alaage vastundhi. Ola lo prathi order naaku chupinche amount okati, final amount inkokati. Kachitanga takkuva amounte chupistundi. Nenu cheppina Rs.175/- order lo aithe nenu nearly 17 kilometres ride chesa. But final gaa naaku Rs.115/- vachindi. Naaku Adi Shock echindi. Appati Nundi Ola tagginchi, ekkuva Rapido and Uber chestunna.
Dnt see those n all. Per 1Km they will pay u 10 rupess sometimes 9rupess below that u shd call customer
Bro migilina amount nee bank account lo padtundi
@GopudesuVenkatesh your right bro i forgot that
Rap I do western bike potundhi comission ekkkuva dobbbutu naru😢 petrol KO kids saripodu
Karimnagar lo kuda chala problems rapido lo nenu kuda chala face chestunnanu uber ola karimnagar lo chala takkuva users unnaru
Hyd lone anukunna krmngr lo kuda unda
Bro karimnagar లో uber,ola ఎలా login అవ్వాలి.నీకేమైనా process తెలిస్తే చెప్పు.app నుండి try చేస్తే uber,ola register కావటం లేదు.rapido చేయటం ఎప్పుడో మానేశాను.
User's takkuva unte manam em cheyalemu bro mobile nunde login avvali leda Hyderabad vache darilo evaraina bike pettukuni kurchutaru morning to evening ola uber attachment ani bord untundi vallu free ga chesi estharu
Rapido eroju nunchi on cheyyatledu bro 😅😅😅
Yes iam stoped
114 Rs అయితే
78 Rs వచ్చాయి
ECIL to అమీర్‌పేట్
Rapido lo bike taxi waste bro, long pick ups and low earning KM ki 7 or 8 rs eh vasthadhi
Ola uber aithe orders vastaiya bro only passenger drop and pick matrame cheyyacha parcel service conform ga cheyyala
పార్సెల్ చేయటం చేయకపోవడం మన ఇష్టం కానీ కొంతమంది ప్యాసింజర్ రైడ్ బుక్ చేసి పార్సిల్ తీసుకెళ్ళమని చెప్తారు అలా అస్సలు చేయకండి చేస్తే extra అవుతుంది అని చెప్పండి
💯👍
Good 😂
#Boycot rapido trending cheyandi bro support chestam అందరం
తప్పకుండా చేద్దాం బ్రో
Anna Ola lo enni rides vasthayi rojiki😮
Bagane vasthay bro 1000 earnings guarantee
@@sscthesmallfamilyna rides off road lo padindhi broo plzz cheppu
@krishnakanth4856 office కి వెళ్ళాలి బ్రో ప్రాబ్లెమ్ ఏంటో వాళ్లు మాత్రమే చెప్పి సాల్వ్ చేయగలరు
Super bro
Uber,ola app ద్వారా registration కావటం లేదు.ఏమైనా process వుంటే చెప్పు bro
Uber లో easy గానే అయిపోతుంది. కానీ bike మీ పేరు పైనే ఉండాలి లేకపోతే bike ఓనర్ ఎవరో వాళ్ళ సంతకం తో పర్మిట్ లెటర్ అప్లోడ్ చేయాలి. OLA లో RC ఒక్క సారి OK అవ్వదు మల్టీపుల్ టైమ్స్ ట్రై చేస్తే ok అవుతుంది
hiii bro , present edi better bro , choppandii, ride chaiyadaniki choppadi bro,
Ola & Zepto
@@sscthesmallfamily tq bro,
@@sscthesmallfamily uber ellaga untadiuu bro
Less rides least fare so Loss
Nenu parcel service cheyyakunda only passenger pickup drop matrame cheyyacha bro
No ప్రాబ్లెమ్ బ్రో చేయొచ్చు
Nenu kuda off chesi uber and porter chesthunna
Bro suspension marchipoyav...
Anni waste bro
Edina chinna job chesukovadam best
Am not receiving any orders properly
Waste of time 2 yrs nundi
Yes bro కష్టపడి పని చేసే వాళ్ళ సమాధుల మీద మేడలు కట్టేవే ఈ కార్పొరేట్ సంస్థలు. వీటి వలలో చిక్కుకుంటే జీవితాంతం నరకం అనుభవించాలి
Rapido కస్టమర్ కేర్ సర్వీస్ కూడా వేస్ట్ భయ్యా..... నాది వర్గంలో నుంచి తీసేయండి అని చెప్పని 20 రోజుల నుండి ఫోన్ చేస్తూనే ఉన్నా.... ఇవాళ అవుతుంది రేపు అవుతుంది అని సోది మాటలు చెబుతూనే ఉన్నారు😢
మిమ్మల్ని తీసేస్తే వాళ్ళకే లాస్ అందుకే తియ్యరు.
Anna ee roju rapido lo swiiggy 80 isthunnte adhe swiggy order rapido vadu captains 30,40 isthunnadu
Rapido is weast Rip Rapido
Bro asalu rapido lo workzone tiyamante no respond daily call chestunna.. Worest rapido.. Roju rojuki bekar app avutundhi
అవును బ్రో చెత్త అందుకే విసుగొచ్చి
RIP RAPIDO చెప్పేసాను!
@@sscthesmallfamily ante monthanike uninstall chesaraa anna
@@krishnakanth4856 ledu goto home kosam మాత్రమే వాడతాను ఒకవేళ go to home పెట్టినా వేరే ఏరియాకు రైడ్స్ వస్తే తీసుకోకుండా అలాగే వెళ్ళిపోతాను వాడు 20/12 అన్నా వేసుకొని 20/1 అన్నా వేసుకొని
#boicot rapido
Worst, public should not order rides in Rapido
O commission ani cheppi kuda recharge chesina kuda commission cut chestunru
Naku ola lo late ga rides vastunnai
కానీ టార్గెట్ తొందరగా అయిపొయితుంది బ్రదర్ wait and see
Rapido apeyamdi broo... apudu telustundi vaalaki ...ac room lo kurchuni manalni yadava la chustunaru ..
Chettaa rapido chi waste of tym and waste of everything
Ola link pettandi bro
Sorry బ్రో అలా పెడితే అది ola కి ప్రమోషన్ అవుతుంది. నేను ప్రమోషన్స్ చేయను
Hyderabad lo ey area lo ekkuva rides vastayi bro uber,ola?
నేను చెప్పిన కొన్ని ఏరియాస్ లో తప్ప మిగతా అన్నీ ఏరియాస్ లో బాగానే వస్తాయి బ్రో!
Charminar nd madhapur
DATE fix cheyandi... brother
Em date bro ardam kaledu
Rapido one week stop cheddam antunaru kada anna...
Okasari video cheyandi andarinundi reply em vastundoo telustundi kada brother
@@Ramakrishna-t9g చూడండి బ్రదర్ మన కడుపు కాలితే ఆ భాదని మనమే భరించాలి కానీ పక్కనోడితో పంచుకోవాలి అనుకోకూడదు. మీరు అడుగుతుంది అదే. నేను చెయ్యలేను. నా కడుపు మంటతో ఈ వీడియో చేసాను. కానీ ఎవరిని మీరు మానెయ్యండి అని వీడియో లో ఎక్కడా చెప్పలేదు. ఇంకేదైనా మంచి సలహా ఇవ్వండి వీడియో చేద్దాం
@Ramakrishna-t9g అలా చేస్తే మనకే బొక్క బ్రదర్ రాపిడో వాడికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే మన రక్తం తాగి వాడు లక్షల కోట్లు సంపాదించాడు. మొత్తం కంపెనీ బంద్ అయినా వాడికి ఏం ఫరక్ పడదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కానీ రిప్లై మాత్రం పొద్దున ఇస్తాను. పడుకుంటా బ్రదర్ Good night మళ్ళీ పొద్దున్నే 5 గంటలకు లేచి zepto కి వెళ్లాలి thanks for watching my video
#bycottrapido
Bro ola registration avvatam ledhu enni sarlu chesina rc daggara back ki vastundi
ప్రతీ ఫోటో and డీటెయిల్స్ 100% క్లారిటీ గా కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా అవుతుంది బ్రో అయినా అవ్వట్లేదు అంటే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు రోడ్లపైన బైక్ పెట్టుకుని కూర్చుని ఉంటారు ఓలా ఉబెర్ అటాచ్మెంట్ అని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫ్రీ గా చేసి ఇస్తారు. లేదంటే డైరెక్ట్ గా ఓలా ఆఫీస్ కి వెళ్ళండి అయిపొయితుంది
Everyone please delete the rapido they will come to know that they are doing wrong things on their vendors
Is ola bike taxi is legal in Karnataka Bengaluru? Can anyone give proper reply
Yes it's legal. They have all permissions to do bike taxi business
E koth rules pettaka 1month nunchi on cheyala nenu
Ola uber beast
It's True bro rapido is waist 👍
Ola office ఎక్కడ ఉంది bro
నాకు తెలిసి KPHB రోడ్ no 1 లో స్ట్రైట్ గా వెళ్తే ded end అంటే రోడ్ రైట్ కి టర్నింగ్ అవుతుంది ఆ టర్నింగ్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ లోనే ఓలా ఆఫీస్ ఉంది ఆ బిల్డింగ్ పేరు గుర్తు లేదు
Rapido yevaru cheyakandi bro time west
Bro naku ola and uber ekuva rides ravatledu anna
Ola vasthay bro morning start aithe night varaku vasthune untay madya madya lo appudappudu 10 to 15 minuts gap ravachu but no problem
Just boycott rapido👍
Only uber is the best