Nuvvu Vasthavani Songs | Kalalonaina Songs | Kalalonaina | Nagarjuna | Simran | Teluguone

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 547

  • @chirusrt
    @chirusrt 5 лет назад +127

    కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
    కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
    ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
    ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
    ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
    నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
    ఓ..హో..ఓ...హో...హే....హే...
    కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
    చరణం 1:
    చిన్ని పెదవిపైన.. పుట్టుమచ్చకాన
    చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
    కన్నె గుండెపైన.. పచ్చబొట్టుకానా
    మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా
    జానకి నీడే...రాముని మేడ..
    నీ జారిన పైటే నే కోరిన కోట
    తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
    నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది
    ఓహో..ఓహో...
    కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
    చరణం 2:
    కాళిదాసు నేనై.. కవితరాసుకోనా
    కాలి గోటి అంచులపైన.. హృదయం ఉంచన
    భామదాసు నేనై.. ప్రేమ కోసుకోనా
    బంతి పూల హారాలేసి.. ఆరాదించన
    నా చెలి నామం.. తారక మంత్రం
    చక్కని రూపం.. జక్కన శిల్పం
    వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
    ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
    ఓహో..ఓ...హో...
    కలలోనైన కలగనలేదే... నువ్వు వస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే... నువ్వు వస్తావని
    ఆ దేవుడు కరుణించి.. ఈ దేవత కనిపించి
    ఆనందం కలిగించి.. ఈ బంధం కదిలొచ్చి
    ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
    నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
    ఓ..హో..ఓ...హో...హే....హే...
    Pallavi:
    Kalalonaina kalaganalede... nuvvu vastāvani
    mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
    kalalonaina kalaganalede... nuvvu vastāvani
    mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
    Ā devuḍu karuṇiṁchi.. ī devada kanibiṁchi
    ānaṁdaṁ kaligiṁchi.. ī baṁdhaṁ kadilŏchchi
    prema paina nammagānni nālo pĕṁchudunnade
    nannu kammanaina amṛtālanadilo muṁchudunnadi
    o..ho..o...ho...he....he...
    Kalalonaina kalaganalede... nuvvu vastāvani
    mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
    Saraṇaṁ 1:
    Sinni pĕdavibaina.. puṭṭumachchagāna
    siṁdudunna navvulalona snānālāḍana
    kannĕ guṁḍĕbaina.. pachchabŏṭṭugānā
    mogudunna savvaḍi viṁṭu mokṣhaṁ pŏṁdanā
    Jānagi nīḍe...rāmuni meḍa..
    nī jārina paiḍe ne korina koḍa
    Tĕlugu bhāṣhaloni vela padamulu karugudunnavi
    nā valabu bhāṣhaloni sĕliya padame migili unnadi
    oho..oho...
    Kalalonaina kalaganalede... nuvvu vastāvani
    mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
    Saraṇaṁ 2:
    Kāḽidāsu nenai.. kavidarāsugonā
    kāli goḍi aṁchulabaina.. hṛdayaṁ uṁchana
    bhāmadāsu nenai.. prema kosugonā
    baṁti pūla hārālesi.. ārādiṁchana
    Nā sĕli nāmaṁ.. tāraga maṁtraṁ
    sakkani rūbaṁ.. jakkana śhilbaṁ
    vaṁdagoṭla saṁdamāmalŏgaḍai vĕluguduṁḍagā
    ī suṁdarāṁgi sūbu sogi kādā bradugu paṁḍaga
    oho..o...ho...
    Kalalonaina kalaganalede... nuvvu vastāvani
    mĕlaguvalonaina anugolede... nuvvu vastāvani
    ā devuḍu karuṇiṁchi.. ī devada kanibiṁchi
    ānaṁdaṁ kaligiṁchi.. ī baṁdhaṁ kadilŏchchi
    prema paina nammagānni nālo pĕṁchudunnade
    nannu kammanaina amṛtālanadilo muṁchudunnadi
    o..ho..o...ho...he....he... 🤟🤟🤟

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +204

    ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా వంకినేని రత్న ప్రతాప్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన చంద్రబోస్ గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.

  • @gousemohamed254
    @gousemohamed254 Год назад +47

    నువ్వు వస్తావని మూవీ అల్ సాంగ్స్ 👌కింగ్ ఆల్వేస్ కింగ్ ఇప్పుడు కూడా ఈ సాంగ్స్ వినాలి అనిపిస్తుంది 👌👌

  • @arunamajji4291
    @arunamajji4291 6 лет назад +202

    పల్లవి: కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ♥ ♥
    కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
    ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి..
    ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి..
    ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ..
    నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది..
    ఓ హో ..ఓ ..హో ..
    హే ..హే ….హే హే ...!
    కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
    చరణం: చిన్ని పెదవి పైన ..పుట్టుమచ్చ కానా
    చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా....!
    కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా
    మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా ....!
    జానకి నీడే..రాముని మేడ
    నీ జారిన పైటే నే కోరిన కోట
    తెలుగు భాష లోని వేల పదములు తరుగుతున్నవి...!
    నా వలపు భాష లోని చెలియ పదమే మిగిలివున్నది...!
    ఓ హో ..ఓ ..హో .. :: కలలోనైన ::
    చరణం: కాళిదాసు నేనై కవిత రాసుకోనా
    కాలి గోటి అంచులపైన హృదయం వుంచనా.….!
    భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
    బంతిపూల హారాలేసి ఆరాధించనా...!
    నా చెలి నామం ..తారక మంత్రం ….
    చక్కని రూపం …జక్కన శిల్పం ..
    వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా..
    ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ .....!
    కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
    మెలకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని
    ఆ దేవుడు కరుణించి .. ఈ దేవత కనిపించి....
    ఆనందం కలిగించి..ఈ బంధం కదిలొచ్చి....
    ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది ..
    నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది...... ♥ ♥
    చిత్రం: నువ్వు వస్తావని
    రచన: చంద్ర బోస్
    సంగీతం: ఎస్. ఏ . రాజ్ కుమార్
    గానం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం

  • @prashanths7873
    @prashanths7873 3 года назад +21

    Telugu SPB sir
    Tamil Hariharan sir
    Brilliant evergreen magical S.A.Rajkumar music

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 4 года назад +47

    అత్యద్భుతమైన సంగీత సాహిత్యాలకు అందాల నటీనటులు నాగార్జున సిమ్రాన్ అంతే అందమైన అభినయంతో అలరించారు

  • @kumbhashalimraj2401
    @kumbhashalimraj2401 3 месяца назад +2

    ప్రేమకు అర్దవంతమైన పాటలు అప్పటిలో బాగుండేవి. ఇప్పటికీ ఆ గణం వింటున్నాం అంటే ఇప్పటి పాటలు...

  • @chakrapanilakkojusrinivasa2425
    @chakrapanilakkojusrinivasa2425 4 года назад +43

    That's Nag. His class and style will keep every other hero in Tollywood as a kid in front of him.

    • @bethisampath6529
      @bethisampath6529 2 года назад +4

      Tollywood handsome ❤️

    • @venkateshthaduvai8744
      @venkateshthaduvai8744 2 года назад

      S... S

    • @hariharan750
      @hariharan750 2 года назад

      Ommala

    • @ANBU-PRIYAL
      @ANBU-PRIYAL Год назад +2

      Enna erunthalum vijay steps classic ha erukkum tamil la. Semmaiya erupan vijay.

    • @kravivarma1567
      @kravivarma1567 Год назад

      Songs movie super...kaani nagarjuna movie mottam Tamil lo ela vundo dress dance songs mottam as it is dinchesadu ..konchemaina change cheyaledu...nag mark style project avvaledu...remake movie cheste mana style konchem vundali...mottam dincheyakudadu

  • @sravankumar5711
    @sravankumar5711 Год назад +7

    Anna Nagarjuna acting and dressing style super

  • @nehablousemakers94
    @nehablousemakers94 3 года назад +13

    Beutiful song nag sir looking always handsome ❤️

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +85

    చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా...
    👌 lovely song

  • @avinashviratdevarsha1007
    @avinashviratdevarsha1007 3 года назад +16

    Heart touching movie and lovely songs.. Hat's off to SA Raj Kumar garu , Music director .. Watched the movie at Apsara 35mm A/C Vijayawada

  • @mohamedkaleemulla382
    @mohamedkaleemulla382 6 лет назад +82

    I miss my college days, this is the I like to hear every single day to remind my Golden days. Wow it's been 18 yrs but still I love this song.

  • @tezasviable
    @tezasviable 4 года назад +41

    The flute music itself makes me go into trans... And the song.. Including simran mam and nagarjuna... Who will not feel awesome from within💗

    • @sainadhreddy1762
      @sainadhreddy1762 Год назад

      And it takes to good old days where these kind of beautiful songs used to play in Teja channel❤

  • @venkateshthaduvai8744
    @venkateshthaduvai8744 2 года назад +5

    Thanks to Director. .. Nagarjuna great performance with a stylish looking in songs🎵

  • @SudheerKumar-xg8mp
    @SudheerKumar-xg8mp 5 лет назад +92

    Nagarjuna carrier lo one of the most memorable song..... I love it

    • @sureshkajuluri5520
      @sureshkajuluri5520 4 года назад +1

      yende sir geetanjali leda sir manmadhudu ledasir

    • @kishoretadiparthiexplorer2958
      @kishoretadiparthiexplorer2958 4 года назад

      Yes

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@sureshkajuluri5520 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@kishoretadiparthiexplorer2958 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

    • @akhilaakki3393
      @akhilaakki3393 10 месяцев назад

      Nag sir every song super 👍👑👌

  • @komalkomal64
    @komalkomal64 7 лет назад +47

    I am a biggggggg fan of nag sir

  • @avinashviratdevarsha1007
    @avinashviratdevarsha1007 3 года назад +23

    Nagarjuna garu always different and evergreen..👍

  • @aarkekandhi3500
    @aarkekandhi3500 4 года назад +96

    Annamayya Aina lover boy aina nag is best. Nuvvu vasthavani 175days cinema. One of the best movie to nag fans.

    • @esubbuesubbu4916
      @esubbuesubbu4916 2 года назад +1

      111111111111111111

    • @venkateshthaduvai8744
      @venkateshthaduvai8744 2 года назад +1

      S.... 100%

    • @aarkekandhi3500
      @aarkekandhi3500 2 года назад +1

      @@venkateshthaduvai8744 than q bro.

    • @prabhakummari5028
      @prabhakummari5028 2 года назад

      Lover boy ,,annamaya ,and Don la kuda

    • @jaykrishna6762
      @jaykrishna6762 2 года назад +1

      అమ్మాయి ల గ్రీకువీరుడు, భక్తి రస చిత్రం Hero నాగ్.

  • @gkk5231
    @gkk5231 6 лет назад +21

    Lilting music by s a Rajkumar for this movie. All the songs are so melodious. SPB brings Life to the beautiful tunes and lyrics.

  • @safiyanaaz7557
    @safiyanaaz7557 4 года назад +12

    Kurnool. I love this song. Legendary actors both are

  • @akhilaakki3393
    @akhilaakki3393 10 месяцев назад +4

    King 👑👌👍👑👑👑👑👌👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bgr-aravind8087
    @bgr-aravind8087 3 года назад +8

    One of the legend singer had sung this beautiful song (s.p balu) garu luv u sir nd this my favourite song

  • @HANUMANTHAPPA-i3c
    @HANUMANTHAPPA-i3c 7 месяцев назад +2

    ನಾಕು ನೆಚ್ಚಿನ ಪಾಟಲು ಇದಿ ನಾಗರ್ಜುನ್ ಸರ್ ಇಲಾಂಟಿ ಸಿನಿಮಾಲು ಮೀರು ಇಂಕಾ ಚೆಯ್ಯಾಲಿಸಿಂದಿ❤❤

  • @aravindbogapurapu4478
    @aravindbogapurapu4478 4 года назад +6

    Superb lyrics 👌 song
    Thank you sp balu garu ,u r the best singer in my life

  • @dr.gautam5689
    @dr.gautam5689 4 года назад +36

    Guntakal, Geeta theatre lo chusanu ee movie n I remember climax lo nagarjuna ni kotte scene chusi I was in tears that day n my dad was saying it's justing acting he is not hurt there 😂😂😂 memories...

    • @tezasviable
      @tezasviable 4 года назад +1

      True.. Beautiful memories spent with my dad and my family members watching this movie when I was a child. .

    • @vidyasagar4593
      @vidyasagar4593 3 года назад

      Me to bro in guntakal

    • @kamalapathikuditi
      @kamalapathikuditi 3 года назад

      Now also that climax watch means tears comes in eyes automatically

  • @jrajashekarreddy4442
    @jrajashekarreddy4442 4 года назад +11

    Nag sir when I was born my bro was Ur fann when I growth I always Ur my hero

  • @vednidhitiwari461
    @vednidhitiwari461 10 лет назад +54

    A very beautiful and romantic evergreen song

    • @venkateswarlubellamkonda5089
      @venkateswarlubellamkonda5089 6 лет назад

      vednidhi tiwari TV

    • @santosh34556
      @santosh34556 4 года назад

      Non Telugu also liking Telugu songs?

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@venkateswarlubellamkonda5089 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@santosh34556 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

    • @sureshjaglelar7679
      @sureshjaglelar7679 3 года назад

      @@shashikanth6551 mk pn bjp NM KB LM pn on of

  • @satyanarayanabevara4536
    @satyanarayanabevara4536 5 лет назад +15

    Nag sir simple steps mindblowing song

  • @veereshsagar5502
    @veereshsagar5502 2 года назад +1

    Annayya yugam okappudu ...ee movie songs oka vooopu voopesindi...kurravaala hrudayam kollagottindi ee movie and songs......❤️❤️👌👌🌹👈👈

  • @ssnidiganti7384
    @ssnidiganti7384 11 месяцев назад +2

    Wonderful song
    Salute to Chandra Bose garu

  • @srikanthkulkarni3315
    @srikanthkulkarni3315 6 лет назад +44

    Nagarjuna sir is the only star actor who can even compete with young actors as on today.infacts nagarjuna sir is always young .my fav actor.

  • @sravanlakshmankumar836
    @sravanlakshmankumar836 3 года назад +11

    This movie was the second innings of nagarajuna's carrier

  • @supermoviegyan4271
    @supermoviegyan4271 6 лет назад +48

    my firsr ever Telugu movie watched in theatre with my uncle, that time i don't understand single word but remembered all tune of this movie song, still mesmerizing my childhood

    • @sidnagarjun9500
      @sidnagarjun9500 4 года назад

      my second movie in theatre

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@sidnagarjun9500 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

  • @timepassbatani1626
    @timepassbatani1626 Год назад +7

    That was year 2000
    This song played a major role for me becoming a huge fan of nagarjuna for his class screen presence

  • @pavanrathod7699
    @pavanrathod7699 3 года назад +10

    Nagarjuna old songs beautiful songs

  • @swathiswathi9086
    @swathiswathi9086 4 года назад +3

    Telugu bhashaloni vela padamulu karugutunavi...na valapu bhashaloni cheliya padame migili unadi..💙

  • @BhoomiEarth-s9b
    @BhoomiEarth-s9b Год назад +5

    మా మావయ్య నువ్వు వస్తావని, కలిసిఉందాం రా సినిమా Video కాయాసట్స్ పండుగ కి తెచ్చాడు VCR లో 👌👌👍👍👍❤️❤️. నేను అందరితో ఒక్కసారి చూసి, మళ్ళీ నేను ఒక్కడినే నువ్వు వస్తావని, వెంకీ Kalsiundam రా పాటలు చూసే వాడిని.

  • @profitheight6754
    @profitheight6754 3 года назад +14

    Music can change human mentalities in to positive side

  • @pasamnagaraju1670
    @pasamnagaraju1670 5 лет назад +9

    my hart touching favaret song💐💐💐

  • @chakri4839
    @chakri4839 2 года назад +2

    Nag's songs r simply awesome

  • @anupamaanu90
    @anupamaanu90 4 года назад +8

    Soul touching Musiccc 🥰😍

  • @chocolateboy7548
    @chocolateboy7548 5 лет назад +22

    Nag looks so high 😍

  • @aravind5
    @aravind5 12 лет назад +10

    Super song...remember my college days..thanks for uploading

  • @nagasanthosh7657
    @nagasanthosh7657 5 лет назад +34

    Gud song and nag killed the song with expressions

    • @aarkekandhi3500
      @aarkekandhi3500 4 года назад +2

      Nag super action in this song.

    • @santosh34556
      @santosh34556 4 года назад +1

      Balu with sweet voice

    • @aarkekandhi3500
      @aarkekandhi3500 4 года назад

      @@santosh34556 yes the combination goes the song superhit

    • @vijayshetty3333
      @vijayshetty3333 4 года назад

      Fcfhjjgg

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@aarkekandhi3500 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

  • @gayathri2281
    @gayathri2281 6 лет назад +11

    this song says u r excellent nag sir!!!.........proud of uuuuuuuuu

  • @dscm-d8e
    @dscm-d8e Год назад +2

    Nellore lo kaveri lo watch chesa 8th time.. i am from Kadapa actually..but those days in nellore sound is so amaging that is the reason only went to nellore

  • @Madhav0880
    @Madhav0880 3 года назад +16

    Best Childhood memories lyrics & music👌
    One of my best melody playlist

  • @jagadeeshjeevan5089
    @jagadeeshjeevan5089 5 лет назад +19

    Only King sooooooper nag

  • @maheshkota937
    @maheshkota937 3 года назад +5

    God is now enjoying SPB orchestra in Heaven

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 года назад +4

    Excellent choreographers& costumesdpb❤️🙏🙏🙏nagarjuna sir u HV to remember spb 🙏🙏🙏🙏🙏

    • @Anbumpanbum
      @Anbumpanbum 3 года назад

      U have to say the choreography is bad in this version. They took a single step from Tamil, and set it as the only step in the entire song when he snaps and walks. Otherwise the singing was done by 2 legends in both the origin and remake.

  • @07jai_hanuman
    @07jai_hanuman Год назад

    Excellent song undamma superb ga padaru ❤️

  • @deerghasigowrimani8810
    @deerghasigowrimani8810 Год назад +2

    Ever green songs

  • @revathivakkalagadda8281
    @revathivakkalagadda8281 6 лет назад +15

    Nag sir movies lo my favourite movie nuvuvastavani

  • @rameshmalyvantham3260
    @rameshmalyvantham3260 9 месяцев назад +1

    When every I play this Song it's makes me to remember my Childhood life like Cassette player every time . miss my Childhood 90S kid

  • @vssatvik633
    @vssatvik633 3 месяца назад

    Beautiful smile....by Simran ...❤

  • @sravankumarbaggu5
    @sravankumarbaggu5 4 года назад +2

    Awesome nag

  • @rajreddykasam5843
    @rajreddykasam5843 5 лет назад +8

    Ee cenima lanti musical hits Malli yeppudu vastayooo

    • @sharon..5650
      @sharon..5650 3 года назад +1

      Alantidi anduku ede vincohu ga

    • @rajreddykasam5843
      @rajreddykasam5843 3 года назад

      @@sharon..5650 enka kothavi kaavali aani udyeshyam

  • @safiyanaaz7557
    @safiyanaaz7557 4 года назад +5

    Kurnool. One of my best movie from super good films.

  • @srivanibobba5737
    @srivanibobba5737 6 лет назад +5

    Ennisarlu vinna vinakanipinche song voice Superbbb

  • @NikhilEslavath-oo6lx
    @NikhilEslavath-oo6lx 8 месяцев назад +1

    Manmadhudu evergreen

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Год назад +4

    Nagarjuna evergreen hero

  • @barkuntaprashanth6734
    @barkuntaprashanth6734 5 лет назад +5

    Excellent lyrics .. 👌

  • @anilkaira5186
    @anilkaira5186 8 лет назад +30

    Chinni pedavi paina. .
    puttumachha kaana. ..
    Superb lyrics. ..

    • @vuyakanaresh3913
      @vuyakanaresh3913 4 года назад

      Naku Nacchindhi.. Edho Teliyani Feeling... 😍

  • @RajeshYadav-ki1qi
    @RajeshYadav-ki1qi 5 лет назад +4

    Evergreen song...🎵🎹💖
    How many time watch&listen this song doesn't bored
    My all time favourite song
    L💖ved it U💋mmhhaaa...
    🖒🖒🖒🖒🖒🖒🖒🖒🖒

  • @saibalakrishna7933
    @saibalakrishna7933 2 года назад +2

    Best albums in nagarjuna sir career....songs 💕💕💕

  • @nageshrao3151
    @nageshrao3151 6 лет назад +7

    Nice voice s.p.b. i miss u so much sir let your soul rest in peace

  • @prasanthmaddy3511
    @prasanthmaddy3511 3 года назад +3

    All time musical hit all songs hit and movie also 200 days pyna adindhi

  • @gousemohamed254
    @gousemohamed254 3 года назад +3

    I love old is gold song's this song super king always king

  • @saideepak2209
    @saideepak2209 5 лет назад +2

    *Superb Lovely song* These days miss this type of melody songs👎🏻👎🏻

  • @venkateshteddu2692
    @venkateshteddu2692 Год назад

    My life one of best song ధన్యవాదాలు బాలు గారు 😍🎧

  • @Smj252
    @Smj252 3 года назад +4

    I’m sooo crazy 😜 about this song ❤️💛🤗

  • @vaishnaviyadav904
    @vaishnaviyadav904 Год назад +1

    Love you sreedhar ❤

  • @nsmbasha6135
    @nsmbasha6135 5 лет назад +11

    Nag is KING all power

  • @devanand3116
    @devanand3116 4 года назад +8

    My Childhood Fav Song❤️

  • @kameshwarid5115
    @kameshwarid5115 Год назад +2

    The evergreen all time musical movie

  • @Jjj-ru9qk
    @Jjj-ru9qk 2 года назад +3

    Vijay dance is superb in same tamill movie name is thullatha manamum thullum pls watch that

  • @ruchika9915
    @ruchika9915 Год назад +1

    I cant understand language but from last 2 years this my all time fav song the music lyrics uffs hatts of.. im addiicted with this. Can anyone pls tell me the name of movie??

  • @Sai_Sravani888
    @Sai_Sravani888 6 месяцев назад

    Awesome❤

  • @MrDeepakindana
    @MrDeepakindana 3 года назад +10

    Still the classiest stylish song of tollywood

  • @shaikmehathabshaikmehathab8892
    @shaikmehathabshaikmehathab8892 4 года назад +6

    1 of my frivarat song💕💕💕💕

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 2 года назад

    Extraordinary song .nagarnuna looks smart in the song.song eoll come in after interval

  • @bandapushanmukharao6728
    @bandapushanmukharao6728 Год назад +9

    2023 లో నువ్వు వస్తావు అని సాంగ్స్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🌹🌹🌹🌹

  • @niteshsuryawainse3225
    @niteshsuryawainse3225 4 года назад +7

    All time favorite song @ movie ❤❤

  • @venkat1971
    @venkat1971 2 года назад

    Music and singing 👌👌👌👌
    Vere level
    Spb sir and Sa rajkumar sir

  • @mkhaja2855
    @mkhaja2855 4 года назад +7

    One of my favorite song. Vinna prathisaari kothhaga anipisthundhi.

    • @kishoretadiparthiexplorer2958
      @kishoretadiparthiexplorer2958 4 года назад

      Yes

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      @@kishoretadiparthiexplorer2958 beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

    • @shashikanth6551
      @shashikanth6551 4 года назад

      beautiful song. Analysis 👇
      ruclips.net/video/zfKku662QhA/видео.html

  • @ramvirat18
    @ramvirat18 4 года назад +43

    This songs are super hit in tamil... And got remaked in telugu.. 🤗💞

  • @anilraju1729
    @anilraju1729 9 месяцев назад +1

    Na chinnapudu school lo padanu, I got a first prize, Di's song. Misd my golden era❤

  • @venugopal-rr9pk
    @venugopal-rr9pk 3 года назад +13

    Best song ever to express love... 20 years on still evergreen...

  • @muralicharan485
    @muralicharan485 5 лет назад +3

    Awesome Love song

  • @vinaybogibogivinay9307
    @vinaybogibogivinay9307 5 лет назад +3

    Nanu kammanaina amruthala nadhilo munchuthunnadhi👌 lovely song

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +1

    🌹🙏🙏🌹Very nice beautiful Song🌹🎵🎵🌹

  • @07jai_hanuman
    @07jai_hanuman 10 месяцев назад

    Excellent yeah❤

  • @srinivasnambala
    @srinivasnambala 9 месяцев назад

    What a wonderful melody album

  • @snehav3911
    @snehav3911 5 лет назад +3

    So beautiful song

  • @shekharpulluri6143
    @shekharpulluri6143 6 лет назад +10

    Nag sir meeru epudina evergreene sir

  • @UChandraShekhar
    @UChandraShekhar Месяц назад

    My favourite song❤

  • @rohithkanchanapally1105
    @rohithkanchanapally1105 3 года назад +3

    Sa rajkumaar songs ani baguntai apati mves 🎧🎵💯💕😍😘🤩❤❤🎸🎸🎸

  • @gudlagurunadh4900
    @gudlagurunadh4900 4 месяца назад

    Lovely song

  • @jetlingvenkatpathisai1789
    @jetlingvenkatpathisai1789 Год назад

    sweet memories & nice song