Special Discussion with Advocate Neeharika Reddy | Aryan Khan Bail | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 660

  • @NationalistHub
    @NationalistHub  3 года назад +19

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tS...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 3 года назад +88

    మీలాంటి నాయవదులే ఈ దేశానికి కావాలి ధన్యవాదాలు మీకు

  • @malayappa777
    @malayappa777 3 года назад +108

    చాలా వివరంగా చెప్పారమ్నా, సమాజానికి, ప్రజలకు, ముఖ్యంగా యువతకు చాలా అవసరమైన రీతిలో చెప్పారమ్మా, ధన్యవాదాలయ.

    • @venkatesawrraomovva5027
      @venkatesawrraomovva5027 3 года назад +1

      Appreciated niharika Garu you gave strong message to society.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

    • @rameshbathina400
      @rameshbathina400 2 года назад

      @@premponnuru
      Mr Prem Kumar
      (1) What the hell are you talking? There is clear proof the quantity of drugs he & his friends have in the ship is clearly in business quantity for tafficong (not simply for personal consumption).
      Do not try to teach he is just 'consuming'. He is not JUST consuming. He is running a racket. There is again evidence for it through his own social media writings.
      Do not try to make garbage argument. You accept that the quantity he is dealing with is NOT for consumption - it is for drug trafficking. Try to accept the truth and realty before you utter any word.
      It is a truth that 4 people were killed in UP by son of a central miinister. He has to be punished COMPLETELY & FULLY. There are no two arguments about it.
      This does not give any immunity the bollywood actor's don't to hide crime of drug trafficking.
      There are no moral, legal or ethical grounds for your STUPID argument.
      Finally one more issue: Drug trafficking is a much bigger offence than careless, intentional or unintentional homicide of 4 citizens for a right, correct and clear reason.
      You please educate yourself, first, before you open your mouth.
      Otherwise you are shooting yourself into your OWN foot.

    • @premponnuru
      @premponnuru 2 года назад

      @@rameshbathina400 పరాయి మతం పరాయి భాష మనకు అవసరమా? ప్రతీ దానిని మీకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారు. మీకు నచ్చితే posh గా english లో speech ఇచ్చేస్తారు.నచ్చకపోతే పరాయి దేశం భాష మనకెందుకు అంటారు.
      సరే విషయానికి వద్దాం. అంత కష్టపడి msg type చేశావ్. కానీ నా point నీకు అర్థం కాలేదు. నేను స్పష్టంగా చెప్పాను. నేనేమీ ఆర్యన్ ఖాన్ కి support ఏమీ కాదు అని. అయితే ఇక్కడ point రైతుల మీదికి convoy ని ఎక్కించి మరీ 4 రైతులను చంపిన మంత్రి గారిని అతడి కుమారుడిని వదిలి పేట్టి ఇప్పటి దాకా కనీసం caae కూడా file చెయ్యలేదు. అన్నం పెట్టే రైతన్నలను చంపిన వారిని వదిలి urgent urgent గా ఆర్యన్ ఖాన్ case important అయ్యిందా?
      విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి.
      Drugs case, 4 రైతులను intentional గా convoy తో తొక్కించిన డాని కన్నా పెద్దదా ? సరే let ppl decide which is more punishable offence.

  • @aparnajavvaji7718
    @aparnajavvaji7718 3 года назад +92

    సినిమా వాళ్ళని నటులుగానే చూడాలి అని చెప్పారు అది నిజం,
    *నిహారిక గారు జైశ్రీరామ్*

  • @ravikiran3946
    @ravikiran3946 3 года назад +27

    People like you should be as a Judges in the court, Appriciate your consciousness towards society, Laws, Thanks to channel for bringing out such a great personality.

  • @krishnakrishna2966
    @krishnakrishna2966 3 года назад +24

    Perfect Analysis from Niharika, appreciate NHub.

    • @satyaveni4553
      @satyaveni4553 3 года назад

      మీలాంటి లాయరులు ఇటువంటి ఎదవలకు బెయిల్ ఇస్తున్నది మీలాంటి లాయర్లు కొంతమంది నీతిగా కొంతమంది దరిద్రంగా ఉంటారు ఇటువంటి వెధవలు మన భారతదేశం బాగుపడదు

  • @yoganandkumar9207
    @yoganandkumar9207 3 года назад +155

    సమాజం ఇలాంటి వాళ్ళతో నిండిపోతే, ని ఇంట్లో పిల్లలను మంచిగా ఎలా పెంచగలవు.... నీ కూతురు బయటకు వెళ్లి సురక్షితంగా రాగలదా??☹️☹️
    ఇలాంటి వాళ్ళను చూసి ఇప్పుడున్న యువత చెడిపోకుండా ఉంటుందా....
    తల్లిదండ్రులారా ఆలోచించండి..... రాబోవు తరాలు ఎలా అయిపోతాయో....
    దయచేసి. ఈ బాలివుడ్ లుచ్చా గాళ్ళను ఆదరించకండి.

    • @mallareddyyenugu7804
      @mallareddyyenugu7804 3 года назад +11

      ఔను సార్

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 3 года назад +4

      నిజం చెప్పారు

    • @edutainment2.07
      @edutainment2.07 3 года назад +1

      👌👋🏻👋🏻👋🏻👍

    • @premponnuru
      @premponnuru 3 года назад +2

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @manoharnrcnallamsetty8682
    @manoharnrcnallamsetty8682 3 года назад +47

    డ్రగ్స్ తీసుకునే వారికి గర్వంగా మద్దతునిచ్చే మనుషులు ఉండే, సమాజంలో మనం ఉన్నాము....

  • @suru7507
    @suru7507 3 года назад +11

    Wowwww.... don’t have enough words to appreciate Advocate Niharika garu....Her clear and detailed explanation is so good that even a lay man like me can understand.
    Wish very much she represents a an advocate for NCB in this case.
    Her explanation as to why bail should not have been given even before charge sheet filed is so perfect .
    also her explanation that even when in jail he could twist the panchanama and for such a person bail should not have been given at this stage is really commendable. Wish she argues in court favouring NCB. It is really shocking , under these circumstances, how bail was given.
    I have heard her clear explanations in other cases too , she gives clear and detailed points.
    All credit goes to mr Sai Krishna and his channel Nationalist Hub. 👍👏👏👏👏👏

  • @sreekanthreddy5998
    @sreekanthreddy5998 3 года назад +18

    Please continue this series until the case is finalized, this is new angle for general public who are not aware of Drugs law

  • @manjunathreddymanjunathred3081
    @manjunathreddymanjunathred3081 3 года назад +18

    Very good explained madam
    Sai garu u will doing good job sir
    Jai hind

    • @sharanappaayyanagouda3597
      @sharanappaayyanagouda3597 3 года назад +1

      Shiv Sena strength out with Tiger Balasaheb sab. Udbhav Surender to Congress to enjoy power . He forgotten Shivaji and hinduisam.

  • @satyanarayanakoppula9477
    @satyanarayanakoppula9477 3 года назад +3

    A very good information due to this discussion. Welcome. Jai Sri Ram. Bharat mata ki Jai.

  • @snmeesala1825
    @snmeesala1825 3 года назад +47

    వీళ్ళకి మనమే అనవసర ప్రాముఖ్యత కల్పించాము

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @ChandraShekar-lb4sl
    @ChandraShekar-lb4sl 3 года назад +6

    Thanks Niharika Reddy garu, you have explained petty clear 👌, Aryan Khan must be punished.

  • @kishoresharma6113
    @kishoresharma6113 3 года назад +2

    Super discussion sir.. Nationalist hub, Madam is really educating and indirectly worning every one to be careful. 🙏🏼

  • @jyotsanal.4641
    @jyotsanal.4641 3 года назад +43

    బాలివుడ్ బాద్ షా ఎంతకాలం. ఎవరో అన్నట్టు
    వీళ్లు దేశాన్ని డబ్బు సంపాదన కోసం వాడు కునే స్వార్థ పరులు. అవకాశ వాదులు.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @ja61990
    @ja61990 3 года назад +47

    Good ఎక్సప్లనేషన్... Best వీడియో

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 3 года назад +32

    జైశ్రీరామచంద్ర. హిందువులు తప్ప ఇతరులపైన కేసు పెట్టినప్పుడు మతం అడ్డం పెట్టుకొని ఎదురు దాడి చేయడం, బ్లాక్మెయిల్ అలవాటుగా మారింది.🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @k.v.chippa.1803
    @k.v.chippa.1803 3 года назад +51

    కార్య పాలికను న్యాయపాలికను ప్రభావితం చేసే మనుషులు ఏ అడ్డమైన పని చేసినా చేతికి మట్టి అంటకుండా ఉండవచ్చు అని ఆర్యన్ ఖాన్ బెయిల్ మంజూరు విషయంలో మనకు రూఢీ అయ్యింది.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @EGreensoul
    @EGreensoul 3 года назад +6

    Very detailed information and clear cut explanation. Thanks to both of u to enlighten us with what we are ignorant. Thanks NH

  • @narsareddy4816
    @narsareddy4816 3 года назад +13

    Super analasis sir. Hatsoff

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 3 года назад +122

    మన దేశంలో దరిద్రము ఏమిటంటే! దేశ ద్రోహులును నెత్తిన పెట్టుకొని పూజించుడు 🤦‍♂🤦‍♂🤦‍♂

    • @shashishekhar4422
      @shashishekhar4422 3 года назад +2

      That is India 😳

    • @suncoolz
      @suncoolz 3 года назад

      @@shashishekhar4422 that is the vote power also.

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 3 года назад +12

      ఇది మన చట్టాలలో ఉన్న లోపం అందుకే మోదీ గారు రాజ్యాంగ సవరణలు చేయాలి అంటుంటారు కానీ కుహనా మేదావులు అంబేడ్కర్ రాజ్యాంగం మారుస్తారు అంటా అని డుస్ప్రచారం చేస్తున్నారు,చట్టాలు బలహీనంగా ఉంటే ఇలాంటి వాళ్ళు చెలరేగి పోతుంటారు,అందుకే కటినా చట్టాలు ఉండాలి

    • @tunath2008
      @tunath2008 3 года назад

      Well

    • @tunath2008
      @tunath2008 3 года назад +1

      Well said

  • @haribabu9224
    @haribabu9224 3 года назад +7

    perfect analysis akka, superwomen keep growing akka👍👍👏👏👏

  • @anilkumars9654
    @anilkumars9654 3 года назад +21

    Perfect Discuss
    Melanti Channels and Journalism Enka Avasram Samajaniki
    Love You Brother And Dhanyavadalu To Advocate 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Naagu5668
    @Naagu5668 3 года назад +19

    ఇప్పటికే బయటికి వెళ్ళిన వ్యక్తి (మగ/ఆడ)క్షేమంగా తిరిగి వస్తారని గ్యారంటీ లేకుండా ఉంది, ఇలాంటి వారిని సమర్ధిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు...

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 года назад +19

    నిహారిక గారు చాలా నిర్మొహమాటం గా చక్కగా మాట్లాడారు god bless u ma

  • @gandhibharath3991
    @gandhibharath3991 3 года назад +6

    Medam garu excellent ga chepparu 👍👍👍🙏🙏💐💐💐 super sir

  • @venkataramaraomangu
    @venkataramaraomangu 3 года назад +21

    తప్పు చేసిన ముస్లిం కుర్రాడు జైల్‌నుండి వస్తే బాణసంచా కాలుస్తారు.. , ఏ తప్పూ చెయ్యక పోయినా మనం బాణసంచా కాలిస్తే జైల్‌కి వెళతాం!
    వాహ్! సెక్యులరిజం! అదుర్స్‌గా!

    • @rajarajeshwari3
      @rajarajeshwari3 3 года назад

      Baga chepparu

    • @hinduunity8016
      @hinduunity8016 3 года назад

      నిజమే కదా. ఇలాగే ఉంది పరిస్థితి

  • @sivakumar3168
    @sivakumar3168 3 года назад +6

    Wow excellent analysis, now I got understand what is this case. Why other media not showing this?

    • @kishoresharma6113
      @kishoresharma6113 3 года назад

      Dammunna channel. 👏👏👏👏👏👏👏👏👏

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 3 года назад +60

    వీళ్ళు మారతారు అనేది ఒక భ్రమ

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

  • @RajasekharPolapragada
    @RajasekharPolapragada 3 года назад +4

    thanks. it is revealing. an eye opener to me. Press is misusing the our ignorance.

  • @srinivasaraju1916
    @srinivasaraju1916 3 года назад +20

    ఈలాయర్ గా రినిచాలాకాలంగాచూసుతున్నను చాలా తెలివైన వారు మనసమాజానికి చాలా అవసరం కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కొరిక దేశం కోసం మీ లాంటి వారు అసెంబ్లీ సమావేశాలు సీప్కర్గ్ ఉండాలి

  • @srikanthab7231
    @srikanthab7231 3 года назад +7

    Thanks for Detailed analysis of NDPS Act

  • @satyanarayanapatnaik9037
    @satyanarayanapatnaik9037 3 года назад +34

    Sir, please translate this video in English this will help full to entire India and society as well. Thanks a lot for making this video..

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 3 года назад +6

    Wonderful Analysis sir and Madam 👍🙏

  • @gangavakiti9554
    @gangavakiti9554 3 года назад +6

    నీహారిక mam big fan of u.... Mee explanation super ga untindi

  • @gangadhardandu323
    @gangadhardandu323 3 года назад +32

    NH has grown to the level that, upon streaming started, habituated to click- Like unknowingly😍😍😍

    • @mvkfeb6
      @mvkfeb6 3 года назад

      Saadhus charas theesukuntaru.. vallaki varthinchada chattam

  • @kasararenukakumar
    @kasararenukakumar 3 года назад +6

    Really an informative video... public should know of Laws 👍

  • @janakipadma988
    @janakipadma988 3 года назад +6

    Very very informative discussion.Thank you.

  • @miriyalakishore
    @miriyalakishore 3 года назад +66

    షారుక్ ఖాన్ తాలిబాన్ పాకిస్తాన్ లకు బ్రాండ్ అంబాసిడర్. డ్రగ్ dealer in India

  • @dilipkumarraju649
    @dilipkumarraju649 3 года назад +31

    Niharika, your explanations and arguments in the case are Wonderfully wise to prove that it was proper to keep Aryan Khan in judicial custody. Is there any provision for you to take the matter to the Supreme court under public interest litigation to get the bail cancelled. This way, you can highlight that justice is meant to be administered equally to all. God bless you!

  • @vhpsarma9693
    @vhpsarma9693 3 года назад +4

    Wonderful analysis and explanation

  • @srinivasrao2422
    @srinivasrao2422 3 года назад +23

    స్టార్ లు హీరో లు వీరుకాదు soldiars, ఫార్మర్స్ 🙏🇮🇳🚩జై హిందూస్తాన్ 🇮🇳🇮🇳👍

    • @Estherrani0607
      @Estherrani0607 3 года назад

      Adey farmers Midha ki BJP minister walu Car tho Gudi champindru ra Guddi Baktha🙌

    • @GopiNath-ze5qo
      @GopiNath-ze5qo 3 года назад

      అన్ని పార్టీల్లోనూ కొంత మంది ఇటువంటి వాళ్ళు వుంటారు

  • @gopinathlakshmanrao
    @gopinathlakshmanrao 3 года назад +5

    Very well explained. The lawyer is very intelligent

  • @lakshmidibbaar850
    @lakshmidibbaar850 3 года назад +19

    గంప నాగేశ్వరరావు గారు మాట సరైనదే ఈ ప్రస్తుత కాలానికి ఎన్టీఆర్ లాంటి జయలలిత లాంటి ప్రజల గురించి పూర్తి స్థాయిలో కాకపోయినా కాస్తైన ప్రజల పట్ల ఆలోచన బాధ్యత అనేవి ఉండి వారు నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడున్న నటీనటులు ప్రజలు పట్ల అమానుషంగా ఆలోచిస్తున్నారు ఒక యాడ్ చేస్తున్నప్పుడు ఇలా చాలా విషయాల్లో స్వార్థం భవిష్యత్ తరాల ప్రజల ఆరోగ్యం , జీవితం గురించి తమ వంతు బాధ్యతను నిర్వహిచడం లేదు.

  • @sgrj3559
    @sgrj3559 3 года назад +6

    Excellent explanation given by advocate Niharika

  • @madhusudhan6389
    @madhusudhan6389 3 года назад +2

    Well said. Thank you for your information

  • @padmaprasad2493
    @padmaprasad2493 3 года назад +1

    Excellent analacis by Advocate Neeharika

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 3 года назад +39

    సౌదీ మరియు చైనా లాగా కఠినమైన రాజ్యాంగం, Law ఉంటే బాగుండు.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 3 года назад

      @@premponnuru అబ్బో! మేధావి వచ్చిండు. లఖీంపుర్ ఘటనలో రైతు ముసుగులో ఉన్న ఖలిస్తాని వారు మీకు కనపడరు, వారిపై దాడి చేయడానికి వేసిన పథకము కనపడదు, వారిపై కట్టెలతో దాడి చేసిన మీకు కనపడదు, 4 గురిని ప్రాణాలతో దొరికిన వారిని నిర్దాక్షణ్యంగా కట్టెలతో కొట్టి కొట్టి చంపిన మీకు కనపడదు. అందులో ఒక రిపోర్టర్ కూడా.
      ఆర్యాన్ ఖాన్ వాళ్ళ అమ్మకి, అయ్యకు అలవాటు ఉంది, వాడి కొడుకు అలవాటు పడిన అడ్డుచెప్పం అన్నారు.
      Drugs అలవాటు లేకుంటే whatsup లో ఎందుకు link లు ఉంటాయి.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      @@pavankumar-zq8rn నేను మేధావిని అవునో కాదో చాలా మందికి తెలుసు కానీ నువ్వు మాత్రం మనస్సాక్షిని చంపుకుని బ్రతికే ఏదొ ఒక పార్తీ కార్య కర్త వి .
      అమాయక రైతులను పట్టుకుని నీ ఇస్టం వచ్చినట్టు మాట్లాడితే అది నీ దుర్బుద్దిని చూపిస్తుంది తప్ప మరేదీ కాదు. ఆ సదరు మంత్రి గారు చెప్పి మరీ దారుణం గా చొన్వొయ్ ని తీసుకెల్లాడు. నేను వస్తే ధర్నా చేస్తున్న రైతులందరూ పరుగులు పెట్టి పారిపోతారు అని అంతకు ముందు రోజే చెప్పాడు. నీ లాంటి కార్య కర్తలకు చెప్పినా ఆర్థం కాదు.

    • @premponnuru
      @premponnuru 3 года назад

      @@pavankumar-zq8rn అసలు షారుఖ్ ఖన్ కొడుకి దగ్గర డ్రగ్స్ దొరకనే లేదు. ఒకవేళ దొరికినా ఆ నేరం పెద్దదా? ధర్నా చేస్తున్న రైతుల మీదకి convoy ని తీసుకెల్లి అన్నం పెట్టే 4 రైతులను నిర్ధాక్షినయం గా చంపిన నేరం పెద్దదా? నీ లాంటి వాడికి చెప్పిన ఒప్పుకోడు అని నాకు తెలుసు. కేవలం ఇక్కడ చదివే అందరికీ అర్థం కావడానికే చెప్తున్నా

    • @pavankumar-zq8rn
      @pavankumar-zq8rn 2 года назад

      @@premponnuru Tool kit అంటే ఏంటో గ్రేట థంబర్గను అడుగు? ఢిల్లీలో ధర్నలో ఉన్న రైతులకు లండన్, కెనడా లతో ఏం పని?
      సమస్య ఇక్కడ ఉందా? ఆ దేశాలలో ఉందా?
      ఖలిస్థాన్ కోసం దేశం ముక్కలు చేయాలంట, ఇస్తావా?
      26 jan నాడు నువ్వంటూన్న రైతులు చేపట్టిన రచ్చ, హంగామాలు, రేప్ లు,ఒక దళిత వ్యక్తిని దొరికించుకొని చర్మం వొలిచి చంపిన సంగతి మీరు మరిచిపోయిన మేము మరవలేదు. నువ్వు అంటున్న రైతు ఉద్యమంలో. అక్కడ ఉన్న వారందరూ పాపం బీదవారే కదా! 😂😂😂

  • @vaishnavt1342
    @vaishnavt1342 2 года назад

    GOOD, VERY CLEAR EXPLAINATION. .EVEN 10% PROFESSIONALS LIKE YOU WILL BRING PEACE AND PROSPERITY IN THE SOCIETY. THANKS Mr.SAI

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 года назад +31

    ముస్లిం పిల్లవాడు అని క్రిస్టియన్ పిల్లవాడిని పట్టుకోలేదు డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ చేశారు డ్రగ్స్ చాలా ప్రమాదం.ఈ మత వాదం మనాలి

  • @dasarichandranna401
    @dasarichandranna401 3 года назад +1

    Thanks Niharika garu, nice and detailed explanation and everyone should aware of our Acts.

  • @venugopal2905
    @venugopal2905 3 года назад +26

    మీ సందేశం వినడం వల్ల బాధ అయింది దేశ న్యాయ వ్యవస్థ కూడా ప్రక్షాళన కావాలి . ఎన్నో ఏళ్ల నుంచి అధికార పక్షాన నిలిచింది. బాబ్రీ మసీదు కేసు ఒక్కటి ఉదాహరణ చాలు. జై భారత్ జై మోడీ జై హింద్ 🇮🇳

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 3 года назад +137

    హత్య చేసిన వాడి కంటే, ప్రోత్సహించిన వాడే పెద్ద నేరస్తుడు.
    ఇలాంటి విషయాల లో పిచ్చి గా వాగే వాడ్ని కూడా అరెస్ట్‌, విచారణ చేయాలి.

    • @Estherrani0607
      @Estherrani0607 3 года назад +1

      Aithe 1st GODI MEDIA ni E Godi Guddi Nationalist Hub team Ni veyali jail Lo

    • @saircew
      @saircew 3 года назад +4

      @@Estherrani0607 1st ninu chepputho mingalii ra lofer ga ninu jail lo mingiii chippa kuda petaliii lafoot ga

    • @Estherrani0607
      @Estherrani0607 3 года назад

      @@saircew Da vachi naa modda cheeku

    • @premponnuru
      @premponnuru 3 года назад

      ధర్నా చేస్తున్న లఖింపూర్ రైతుల మీదకు నిర్ధాక్షిన్యం గా convoy ni తీసుకెల్లి 4 రైతులను చంపిన కేంద్ర మంత్రి మీద అతని కుమారుడి మీద ఇప్పటికీ కేసు నమోదు చెయ్య లేదు. drugs తీసుకున్నాడు అని కేసు పెట్టి బైలు కూడా రాకుండా అడ్డుకున్నారు.
      ఇదీ మన దేశం లో జరుగుతున్నది. ఒకవేళ drugs తీసుకున్నా రైతుల మీదకు convoy తీసుకెల్లి చంపిన దాని కన్నా దారుణమా? తప్పు ని తప్పు అనే స్తితి కూడా లేదు మన దేశం లో..కనీసం లఖింపుర్ ఘటన గురించి కూడా ఎవరికీ తెలియకుండా దాదాపు దాచేసారు.

    • @Estherrani0607
      @Estherrani0607 3 года назад

      @@premponnuru Adi Godi media and Andh BAKTH Power !!

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 года назад +4

    Jai sriram

  • @namaveerabhadrarao4227
    @namaveerabhadrarao4227 3 года назад +3

    👌Excellent speech👌

  • @srinivasumunukutla4386
    @srinivasumunukutla4386 3 года назад +5

    Excellent analysis. Thank you 🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 года назад

    Excellent analysis mam Hats off to your boldness to give your opinion

  • @venkataramana3744
    @venkataramana3744 3 года назад

    Great Analysis Medam..good information given to the public.

  • @rameshbathina400
    @rameshbathina400 2 года назад

    Hello Ms NR
    You made a very powerful, straight forward, and legally cogent argument without mincing any words.
    I respect your professional acumen.
    I see the respect you give to the truth , and rule of the law.
    My profound respects to you madam.

  • @bhaskary4726
    @bhaskary4726 3 года назад +3

    Every one should watch this video

  • @kusangimogulaiah7935
    @kusangimogulaiah7935 3 года назад +5

    Gamppa Nageshwar Rao is correct say about cine field 👍👍👍👍 jai bharat jai jawan 🌷🌷🌷🙏

  • @seenus.7010
    @seenus.7010 3 года назад +46

    ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ చట్టాలు, ద్వంద్వ న్యాయాలు, మత మతానికొక చట్టం,...క్రెడిబిలిటి లేని వ్యవస్థలు.... గొప్ప....

    • @kr-ft6qo
      @kr-ft6qo 3 года назад +9

      యూనిఫాం చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్న నిజమైన నాయకుడు మోడీ గారు మరియు నిజమైన పార్టీ BJP. వీరికి మనమంతా కలిసి కట్టుగా సపోర్ట్ చేద్ధాం

    • @creatorsearch69
      @creatorsearch69 3 года назад +1

      బాబు అదానీ పోర్ట్ పైనా దొరికిన 3000 కిలోల మాదక ద్రవ్యాల సంగతి ఏంటి? మీడియా దీని గురించి ప్రశ్నించడం లేదు, ఎందుకని? మీడియా/చట్టం ఎవరి కోసం పని చేస్తుంది?ఎవరివి ద్వంద్వ ప్రమాణాలు/హిపోక్రట్స్ ?

  • @janakiramraj9325
    @janakiramraj9325 3 года назад +6

    Sai Krishna garu, real facts presentation about illegal acts is good,niharika Gari discussion is very amazing

  • @ravindranathreddypathapati4584
    @ravindranathreddypathapati4584 3 года назад +2

    Superbly explained madam

  • @nagarajachinnoblpr
    @nagarajachinnoblpr 3 года назад

    Nice conversation. Advocate Niharika Reddy is so fluent and confident about all the legal angle. The way she puts facts fluently in Telugu is commendable. Thanks Sai Krishnaji for this session.👌👌👍👍

  • @KaunKizka
    @KaunKizka 3 года назад +66

    Indians love ‘Vyakthi pooja’ ..
    Great Sharuk Salman Amir Khan
    Great NTR
    Great MGR
    Great Dilip Kumar aka Yousuf Khan
    Great Raj Kapoor
    Great Amithab
    Great Indira Gundhi
    Great Mahatma Gundhi
    Great Nehru
    ..
    But never hear ..
    Great Shivaji
    Great Sardar Patel
    Great Shastri
    Great Bhagath
    Great Netaji ( who brought our freedom )

  • @lakkakulasudheera7790
    @lakkakulasudheera7790 3 года назад

    Really Niharika great elaborated n detailed explanation n information.
    Don't give up atall. Spread ur voice through all available access as much as u can.
    God bless you.

  • @teluguinfluencefacts7521
    @teluguinfluencefacts7521 3 года назад +4

    సూపర్ అనాలసిస్.. మేడం...

  • @javvadirambabu3553
    @javvadirambabu3553 3 года назад +8

    Xlent explanation Madam.
    Thank you very much.
    God bless you.

  • @gramachandrareddy9464
    @gramachandrareddy9464 3 года назад +4

    సూపర్ సూపర్ గా వుంది మీవిశేౣన

  • @dewpoint1637
    @dewpoint1637 3 года назад +62

    వాడు ఆమాయకుడు అని ఎవడిని అంటారు డబ్బు ఎక్కువ అయ్యి కొవ్వుతో కొట్టుకు పోయి ఉన్నాడు

    • @Estherrani0607
      @Estherrani0607 3 года назад +1

      Arey sulliga adey roju FARMERS midhaka ki Car yekkinchindu mari mee avva ni talchukoni kottukuntunda wadu🤣

    • @subbu2185
      @subbu2185 3 года назад

      పాపం కొన లేక కొన్నొడి మీద పడి ఎదావడం

  • @sandhyrani8019
    @sandhyrani8019 3 года назад

    Mam excellent Clarification ,thank you 🙏

  • @Satishkumar-kd4bq
    @Satishkumar-kd4bq 2 года назад

    Very good information thank you sir

  • @maheshyadavparavtham6457
    @maheshyadavparavtham6457 3 года назад +1

    Good information

  • @raghavendrakiran9173
    @raghavendrakiran9173 3 года назад

    Niharika garu yor are super. Super knowledge. And sai garu thanks for presenting such a good video with such a WORTHY PERSON.

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 3 года назад +6

    Jai Bharatha Matha Ki Jai ⚘ 🌻 🙏
    Jai hind
    Good 👍 explanation 👏 👍 👌

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 3 года назад

    It is a must to bring out this interview in English and Hindi languages

  • @nram1829
    @nram1829 3 года назад +2

    Niharika Reddy garu 👏👏👏
    Thanks for explaining.

  • @kings2380
    @kings2380 3 года назад

    I learned most important info. Tq niharika garu

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 3 года назад +6

    ప్రభుత్వము సీరియస్ గా తీసుకోవాలి యువత పెడదారి పడతారు

  • @venkatballampally8994
    @venkatballampally8994 3 года назад

    UR 100% Right 👏 Great Ur All Rounder 🐅 N.Reddy Garu 👍🐅

  • @pradeep710
    @pradeep710 3 года назад

    Really awaited for the session.....,

  • @lakshmi0987
    @lakshmi0987 3 года назад

    Thanks madam, really u r dng good job to society!!!

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +3

    Thanks for your great info 🙏🇮🇳🙏

  • @reddysatti7665
    @reddysatti7665 3 года назад +2

    Super explanation madam

  • @mohanrao7918
    @mohanrao7918 3 года назад +4

    Sai garu drug pddlers n leagal implications vatini madam gari vivarana clarity presentation super

  • @singamharireddy6506
    @singamharireddy6506 3 года назад

    Thank u NH for giving wonderful information

  • @surannaidukobagana7998
    @surannaidukobagana7998 2 года назад

    యెంత చక్కగా వివరించి చెప్పావమ్మా, నేటి యువత ఈ వీడియో తప్పకుండా చూడాలి, కాలేజీ పిల్లలకు చూపించాలి.

  • @pravallikab4329
    @pravallikab4329 3 года назад +2

    Summer you are honest officers we are proud of you 🇮🇳🙏🙏🙏

  • @anithathunga87
    @anithathunga87 3 года назад +2

    Good discussion

  • @a.kishoreakb1686
    @a.kishoreakb1686 3 года назад +2

    Good program sir

  • @hi2vivek
    @hi2vivek 3 года назад +5

    Hats off to Ms Niharika Reddy gary. Very good analysis. It appears From the analysis it appears that HC permission of bail to Aryan Khan. seems improper. Witness who had made false case against Mr. Wankhede needs probe against the witness.

  • @savithae.r5134
    @savithae.r5134 3 года назад +2

    Nice program sir.

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 3 года назад +2

    👏🏻👏🏻👍🏻👍🏻👌🏻👌🏻Madam sir 👍👍

  • @maheshg7926
    @maheshg7926 3 года назад

    Nice explanation madam . Thanks

  • @chinnanagraj6501
    @chinnanagraj6501 3 года назад

    Excellent.Explain.... .. Akkaiah.gaaru... Nashedi khaan bail must ban..... Vaankhade must hahe..protest by NSG.... Jai Sree Raam

  • @nanivenkatesh449
    @nanivenkatesh449 3 года назад +3

    Baga chepparu madam

  • @bharatvas8286
    @bharatvas8286 3 года назад

    I really love the analysis and arguments of advocate Niharika. She is so true and has valid arguments against the drug criminals and dirty bloody politicians.

  • @vasanthalakshmiyalamuri5305
    @vasanthalakshmiyalamuri5305 3 года назад

    Tq, well explained